Breaking News

Health

వాటిని గుర్తించి సీజ్‌ చేయండి

నిజామాబాద్‌, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ చికిత్సకు ఉపయోగించే మందులు అధిక ధరల‌కు విక్రయించే మెడికల్‌ షాపుల‌ను గుర్తించి వెంటనే సీజ్‌ చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, డ్రగ్‌ ఏ.డి రాజ్యల‌క్ష్మిల‌ను మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి ఆదేశించారు. అధిక ధరల‌కు విక్రయిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని దీనిపై వెంటనే సమగ్ర విచారణ జరిపి బాద్యులైన మెడికల్‌ షాపుల‌పై కఠిన చర్యలు చేపట్టి, మందులు ప్రజల‌కు వాస్తవ ధరకు అందేట్టు చూడాల‌ని ఆదేశించారు. జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లో ప్రస్తుతం ...

Read More »

రక్తదానం

కామారెడ్డి, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన చెందిన హీనా అంజుమ్‌ 30 సంవత్సరాల‌ వయసు కలిగిన మహిళ పట్టణ కేంద్రంలోని అఖిల‌ వైద్యశాల‌లో రక్తహీనతతో బాధపడుతుండడంతో వారికి బి పాజిటివ్‌ రక్తం అవసరమైంది. వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించడంతో బిగ్‌ సి మొబైల్స్‌ స్టోర్‌ మేనేజర్‌ రమేష్‌ మానవతా దృక్పథంతో సకాలంలో స్పందించి వి.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో బి పాజిటివ్‌ రక్తం అందించి ప్రాణాలు కాపాడారు. అత్యవసర ...

Read More »

హోమియో మాత్రల‌ పంపిణీ

ఎల్లారెడ్డి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి మున్సిపల్‌ పరిధిలో బుధవారం రోగ నిరోధక శక్తి పెంపు హోమియో మాత్రల‌ను స్థానిక ఎమ్మెల్యే జాజాల‌ సురేందర్‌ పంపిణీ చేశారు. ఎల్లారెడ్డి మున్సిపల్‌ పరిధిలో గల‌ బాలాగౌడ్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన హోమియో కేర్‌ ఇంటర్నేషనల్‌ ఇమ్యూనిటీ బూస్టర్‌ కిట్లను జహీరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు బి బి పాటిల్‌ ఉచితంగా తన స్వంత ఖర్చుతో పంపిణీ చేస్తున్న రోగ నిరోధక శక్తిని పెంపొందించే కిట్‌ను ఎల్లారెడ్డి మండల‌ గ్రామ సర్పంచ్‌ల‌కు, ...

Read More »

100 బెడ్లకు ఆక్సీజన్‌ ఏర్పాటు చేశాం

ఆర్మూర్‌, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఏరియా ఆస్పత్రిని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి సందర్శించారు. మంగళవారం పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్‌ ఆర్మూరు ఏరియా హాస్పిటల్‌లోని అన్ని వార్డుల‌ను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. పాజిటివ్‌ వచ్చిన పేషంట్లని అడ్మిట్‌ చేసుకోవడానికి 30 బెడ్స్‌తో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, వెంటిలేటర్‌ అవసరమున్న వాళ్లను నిజామాబాద్‌ గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌కు పంపే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కొవిడ్‌ పేషెంట్లకు మెరుగైన వైద్య సదుపాయాలు ...

Read More »

ప్లాస్మా దానానికి ముందుకు రండి

కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కరోనా వ్యాధి బారిన పడి కొందరు వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని కరోణ వ్యాధికి మందు లేకపోవడం వల‌న ఎవరికైతే కరోణ వ్యాధి వచ్చి తగ్గిపోయిన వ్యక్తులు ప్లాస్మా దానం చేసినట్లయితే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడవచ్చని కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో చాలామంది కరోణ వ్యాధి నుంచి కోలుకుని నెగిటివ్‌ ఫలితాలు రావడం జరిగిందని వీరందరూ ప్లాస్మా దానం ...

Read More »

ఆపదలో ముందుండేది వైద్యులే

కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏ ఆపద వచ్చినా ముందు నిల‌బడేది ప్రభుత్వ వైద్యులేనని, వైద్యులు కనబడని శత్రువు కరోనాతో పోరాటం చేస్తున్నారని, వైద్యుల సేవ‌లు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల‌ రాజేందర్‌ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్య గార్డెన్‌లో ఆదివారం వైద్య శాఖ అధికారుల‌తో సీజనల్‌ వ్యాధులు, కరోనా పరిస్థితుల‌పై సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాధికి భయపడకుండా వైద్యులు ప్రజల‌కు భరోసా ఇచ్చి వైద్యం అందించాల‌ని సూచించారు. కష్టకాలంలో ...

Read More »

అత్యవసర సమయంలో రక్తదానం

కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం శాబ్దిపూర్‌ గ్రామానికి చెందిన సంధ్య అనే యువతి రక్తలేమితో జికె హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ అత్యవసరంగా ఏ పాజిటివ్‌ రక్తం అవసరం ఉందని టీజీవిపి నాయకుల‌ను సంప్రదించారు. టీజీవిపి రాష్ట్ర కార్యదర్శి ఏనుగందుల‌ నవీన్‌ స్పందించి ఏ పాజిటివ్‌ రక్త దాత కామారెడ్డి పట్టణానికి చెందిన రంజిత్‌, ధర్మారం గురుకుల‌ జూనియర్‌ అసిస్టెంట్‌తో మాట్లాడి సేవ దృక్పధంతో రక్తదానం చేయించారు. కార్యక్రమంలో టీజీవిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ...

Read More »

సాధారణ ప్రజల‌ ప్రాణాలు కాపాడడం ముఖ్యం

కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ -19 కేసులు, మరణాల‌ వాస్తవ గణాంకాల‌ను రాష్ట్ర ప్రభుత్వం దాచిపెడుతోందని మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నాయకుడు మహ్మద్‌ అలీ షబ్బీర్‌ ఆరోపించారు. జూలై 25 నాటికి (రాత్రి 8 గంటల‌ వరకు) కేసుల‌ కోసం కోవిడ్‌ -19 కేసులు స్థితిగతుల‌పై ప్రజారోగ్య డైరెక్టర్‌ జారీ చేసిన సవరించిన మీడియా బులెటిన్‌ గణాంకాల‌ను దాచడంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసాన్ని స్పష్టంగా తెలుపుతుందని షబ్బీర్‌ అలీ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌ ...

Read More »

50 పడకలు సిద్ధం చేయాలి

నిజామాబాద్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ న్యాల్కల్‌ రోడ్‌లోగల‌ ఈఎస్‌ఐ హాస్పిటల్‌ను బుధవారం జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈఎస్‌ఐ హాస్పిటల్‌లో కరోనా పాసిటీవ్‌ వచ్చిన వారికి చికిత్స అందించటానికి 50 పడకలు మరియు అవసరమైన డ్రగ్స్‌ అతి త్వరలో ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్లో ముందు ముందు కరోనా పేషెంట్లు ఎక్కువయితే ఈఎస్‌ఐ హాస్పిటల్‌లో చికిత్స అందించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల‌న్నారు. ...

Read More »

అవసరమున్న రోగుల‌కు అందివ్వాలి

నిజామాబాద్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెడ్‌ క్రాస్‌ సంస్థకు సంబంధించిన కొత్త అంబులెన్స్‌ వాహనాన్ని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి ప్రారంభించారు. బుధవారం కలెక్టరేట్‌ ప్రాంగణంలో రెడ్‌ క్రాస్‌ కొత్త అంబులెన్స్‌ను రిబ్బన్‌ కత్తిరించి ప్రారంభించిన అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. అంబులెన్స్‌తో ప్రజల‌కు మరింత చేరువ కావాల‌ని, రక్తదానం క్యాంపులు నిర్వహించి, సేకరించిన రక్తాన్ని అవసరమున్న రోగుల‌కు అందివ్వాల‌ని తెలిపారు. రెడ్‌క్రాస్‌ మిగులు డబ్బుతో అంబులెన్స్‌ వాహనం కొనుగోలు చేసినందుకు కలెక్టర్‌ జిల్లా రెడ్‌ క్రాస్‌ ...

Read More »

చిన్నారికి రక్తదానం

కామరెడ్డి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తల‌సేమియా వ్యాధితో చికిత్స పొందుతున్న 1 సంవత్సరం పాపకు అత్యవసర సమయంలో అంజయ్య రక్తదానం చేశారు. గాంధారికి చెందిన 1 సంవత్సరం పాప మౌనిక తల‌సేమియా వ్యాధితో కామారెడ్డి ఆర్‌కె హాస్పిటల్‌లో చికిత్స పొందుతుంది. చికిత్స నిమిత్తం బి పాజిటివ్‌ రక్తం అవసరముందని టీజీవిపి నాయకుల‌ను సంప్రదించారు. టీజీవిపి రాష్ట్ర కార్యదర్శి ఏనుగందుల‌ నవీన్‌ స్పందించి కామారెడ్డికి చెందిన అంజయ్యతో రక్తదానం చేయించారు. అంజయ్య స్వచ్చందంగా రక్తదానం చేసి తన సేవ దృక్పథాన్ని ...

Read More »

రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి

నిజామాబాద్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా విజృంభిస్తోందని, జిల్లాలో కేసులు పెరుగుతున్నాయని, దీనికి తగ్గట్లు ప్రజలు రోగనిరోధక శక్తి పెంచుకునేలా అవగాహన కల్పించాల‌ని, ప్రజలు భయపడ రాదని, అలాగే అజాగ్రత్తగా అస్సలు ఉండరాదన్న విషయాల‌పై ప్రజల్లో ప్రత్యేకంగా అవగాహన కల్పించాల‌ని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారుల‌కు సూచించారు. మంగళవారం జిల్లాలోని వైద్య అధికారులు, ఆర్డీవోలు, ఎంపిడివోలు, ఎంపిఒల‌తో నిర్వహించిన సెల్‌ కాన్ఫెరెన్సులో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అన్ని రకాల‌ సౌకర్యాలు కల్పించామని, వైద్యుల‌కు భద్రతా ...

Read More »

కోవిడ్‌-19 జాగ్రత్తల‌పై విస్తృత ప్రచారం

కామారెడ్డి, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ పి. చంద్రశేఖర్‌ సూచనల‌ను అనుసరించి జిల్లా మాస్‌ మీడియా అధికారులు కామారెడ్డి పట్టణంలో విస్తృతంగా కోవిడ్‌ 19 నివారణకు, నియంత్రణ తీసుకోవల‌సిన జాగ్రత్తలు మైక్‌ ద్వారా ప్రచారం చేసారు. కోవిడ్‌ 19 సోకి ఇంట్లోనే ఐసోలాషన్‌ పూర్తిగా కోలుకొనే వరకు ఆరోగ్య శాఖ అధికారులు అవసరమైన వైద్య సల‌హాలు, అవసరమైన మందులు అందచేయబడుతుందన్నారు. హోమ్‌ ఐసోలాషన్‌ జాగ్రత్తలు తప్పక పాటించాల‌ని తెలిపారు. ప్రచారంలో ...

Read More »

అనీమియా బాధితురాలికి రక్తదానం

నిజామాబాద్‌, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌ జిల్లా చేగుంటకు చెందిన శోభ 25 సంవత్సరాల‌ మహిళ అనిమియా వ్యాధితో రామాయంపేట మండల‌ కేంద్రంలోని శ్రీ లితాదేవి వైద్యశాల‌లో చికిత్స పొందుతుంది. కాగా 2 యూనిట్ల ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. వి.టి.ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో ఏ పాజిటివ్‌ రక్తాన్ని నాని, మహేష్‌ సహకారంతో సకాలంలో అందించి ప్రాణాలు కాపాడారు. కార్యక్రమంలో టెక్నీషియన్‌ చందన్‌ పాల్గొన్నారు.

Read More »

జనావాసాల్లో సంచరించరాదు

ఎల్లారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోజు రోజుకి కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో నివారించేందుకు 24 గంటలు వైద్యులు, నాయకులు అందుబాటులో ఉంటారని ఎల్లారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌ సత్యనారాయణ అన్నారు. వైరస్‌ బారిన పడిన బాధితుల‌ కోసం హోమ్‌ క్వారంటైన్‌ ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే సురేందర్‌ గారు, జిల్లా కలెక్టర్‌ శరత్‌తో, డీఎంహెచ్‌ఓ అధికారుల‌తో సోమవారం చరవాణిలో మాట్లాడారు. పాజిటివ్‌ వచ్చిన బాధితులు జనావాసాల్లో సంచరించరాదని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రవీంద్ర మోహన్‌ తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర్‌ు ...

Read More »

కోవిడ్‌ చికిత్సకు ల‌యన్స్‌ క్లబ్‌ భవనం

నిజామాబాద్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జెడ్పి చైర్మన్‌ దాదన్న గారి విట్టల్‌ రావు, జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డితో కలిసి సోమవారం మాధవనగర్‌ హైదరాబాద్‌ బై పాస్‌ రోడ్డులో గల ల‌యన్స్‌ క్లబ్‌ వారి ల‌యన్స్‌ భవనాన్ని కోవిడ్‌-19 పాసిటివ్‌ వారికి చికిత్స నిమిత్తం పరిశీలించారు. కాగా ల‌యన్స్‌ క్లబ్‌ వారు అట్టి భవనాన్ని ఉచితంగా ఇవ్వడానికి ముందుకు రావడంతో ఈ విషయమై క్లబ్‌ సభ్యుల‌తో చర్చించారు. దీనికి వారు స్వచ్చందంగా ముందుకు వచ్చారు. అట్టి భవనాన్ని ...

Read More »

ఒక్కరోజే కామారెడ్డిలో 40 పాజిటివ్‌ కేసులు

కామారెడ్డి, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో శుక్రవారం సాయంత్రం 5 గంటల‌ నుంచి శనివారం సాయంత్రం 5 గంటల‌ వరకు మొత్తం 40 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీరిలో మైగ్రేట్‌ కేసులు 5 గా నమోదయ్యాయన్నారు. పాజిటివ్‌ కేసుల‌ వివరాలు : కామారెడ్డి పట్టణం – 23 బాన్సు వాడ – 1 ఎల్లారెడ్డి (హైదరాబాదు) – 4 లింగం పేట – ...

Read More »

ఒక్కరోజే 49 పాజిటివ్‌ కేసులు

నిజామాబాద్‌, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం నిజామాబాద్‌ జిల్లాలో 49 కోవిడ్‌ కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.యమ్‌. సుదర్శనం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం కోవిడ్‌ కేసుల జిల్లా నివేదిక ఫలితాలు వచ్చిన శాంపిల్స్‌ 170 నెగెటివ్‌ రిపోర్ట్‌ 128 నమోదైన పాజిటివ్‌ కేసులు 49 నమోదైన మరణాలు 1 పంపిన శాంపిల్స్‌ 51 ఫలితాలు రావాల్సిన శాంపిల్స్‌ 51 వైద్య శాఖ సిబ్బంది తగు నియంత్రణ చర్యలు చేపట్టారని, ...

Read More »

రక్త నిలువ‌లు తగ్గిపోయాయి

కామారెడ్డి, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి వి.టి.ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో ఏ పాజిటివ్‌ మరియు బి పాజిటివ్‌ రక్త నిలువ‌లు తగ్గిపోవడం జరిగిందని, వివిధ రకాలైన ఆపరేషన్ల నిమిత్తమై రక్తం దొరకకపోవడంతో గర్భిణీ స్త్రీలు తీవ్రమైన ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారని కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఏ మరియు బి పాజిటివ్‌ రక్తం కలిగిన రక్తదాతలు ఆదివారం ఉదయం 10:30 గంటల‌ నుండి 1:00 వరకు వి.టి. ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకుకు రాగల‌రని ...

Read More »

మాగిలో చెత్త బుట్టల‌ పంపిణి

నిజాంసాగర్‌, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మాగి గ్రామపంచాయతీ కార్యాల‌యంలో గ్రామస్తుల‌కు గ్రామ సర్పంచ్‌ కమ్మరి కత్త అంజయ్య, పంచాయతీ కార్యదర్శి ల‌క్ష్మన్‌లు కలిసి చెత్త బుట్టలు పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్‌ మాట్లాడుతూ గ్రామస్తులు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకూడదని, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాల‌ని సూచించారు. కార్యక్రమంలో నాయకులు కమ్మరి కత్త సాయిలు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు.

Read More »