Breaking News

Health

జ్ఞానదంతాల నొప్పికి తక్షణ ఉపశమనం కలిగించే ఆయుర్వేదిక్ రెమెడీస్

జ్ఞానదంతాల నొప్పి అనేది సాధారణంగా 15 నుండి 25 ఏళ్ళలో వస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో కొంత మంది జీవితంలో 25ఏళ్ల తర్వాత దశలో కూడా జ్ఞానదంతాల నొప్పిని కలిగి ఉంటారు. దీన్ని థర్డ్ మోలార్స్ అని కూడా పిలుస్తారు, అది చివరిగా దంతాలు మరియు ఈ దంతాలు నోట్లో చివరలో ఉంటాయి. ఇవి నాలుగు భాగాలుగా కనబడుతుంటాయి. జ్ఞానదంతం చివరగా వస్తుంటాయి, దంతాలన్ని వచ్చిన తర్వాత ఇవి మొలవడం వల్ల, ఇవి నోట్లో పెరగడానికి వాటికి సరైన స్థలం సరిపోకపోవడం వల్ల జ్ఞానదంతం వచ్చేటప్పుడు ...

Read More »

పొట్ట తగ్గకపోవడానికి కారణాలు..

నిద్రలేమి నుంచి జన్యుపరమైన కారణాల వరకు పొత్తికడుపు వద్ద కొవ్వు కరగకపోవడానికి పలు కారణాలున్నాయి. గుండె వ్యాధులు, టైప్-2 డయాబెటిస్, ఇన్సులీన్‌ను ప్రతిఘటించడం, కొన్ని రకాల కాన్సర్‌లు ఇలా పలు రకాల రుగ్మతలు పొత్తకడుపు కొవ్వు వల్ల సంభవించే అవకాశాలున్నాయి. వయసు ప్రభావం.. వయసు మీద పడుతున్న కొద్ది శరీరంలో మార్పులు సంభవిస్తాయి. కొందరు బరువును కోల్పోతే కొందరు మరింత బరువెక్కుతారు. సహజంగా శారీరానికి కావాల్సిన కాలరీల విషయంలో అవసరాలు మారతాయి. వీటన్నింటికంటే ముఖ్యంగా మహిళల్లో 45-50 సంవత్సరాల వయసులో వచ్చే మోనోపాజ్ దశ ...

Read More »

సెక్స్ సామర్థ్యాన్ని పెంచే పుచ్చకాయ!

పుచ్చకాయలోని సిట్రులిన్ అనే పోషకం వల్ల రక్తనాళల్లోకి రక్తం వేగంగా ప్రవహించి, అంగస్తంభన సామర్థ్యాలు పెరుగుతాయని పేర్కొంటున్నారు టెక్సస్ ఏ అండ్ ఎమ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. నిజానికి సిట్రులిన్ అనేది ఒక అమైనో యాసిడ్. లాటిన్ భాషలో పుచ్చకాయను సిట్రులిన్ అంటారు. అందులో పుష్కలంగా లభ్యమయ్యే పోషకానికి ఆ పేరు పెట్టారు. అయితే ఆరోగ్యం కోసం తినాలే తప్ప అంగస్తంభన కోసం మాత్రమే  అదేపనిగా పుచ్చకాయ తినవద్దని ఈ అధ్యయనాల్లో పాల్గొన్న డాక్టర్ భీమూ పాటిల్ అనే నిపుణుడు హెచ్చరిస్తున్నారు. అంగస్తంభనను కలిగించే ...

Read More »

కామారెడ్డిలో రక్తదానం

  కామారెడ్డి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకొని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ అసోసియేషన్‌ ఆద్వర్యంలో చేపట్టిన శిబిరంలో 55 మంది ఔత్సాహికులు రక్తదానం చేశారు. వీరిని ఆర్డీవో నగేశ్‌ అభినందించారు. రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని అన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అజయ్‌కుమార్‌, పట్టణ సిఐ శ్రీనివాస్‌రావు, తహసీల్దార్‌ అనిల్‌, రెడ్‌క్రాస్‌ ప్రతినిదులు వెంకట్‌రాజం, బాల్‌రాజు, విజయ్‌కుమార్‌, ఆర్గనైజర్లు రమేశ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

వారానికి ఒకసారికి మించి నీలి చిత్రాలు చూస్తే అలా అయిపోతారట… అధ్యయనం…

పోర్న్ వీడియోలు… ఇప్పుడు ఈ వ్యసనం ఎక్కువమందిలో ఉన్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. దీనితో అసలు ఇలా పోర్న్ చిత్రాలను చూసేవారి పరిస్థితి ఎలా ఉంటుందన్నదానిపై యూనివర్శిటీ ఆఫ్ అక్లహోమాకు చెందిన పరిశోధకుడు శామ్యూల్ పెర్రీ అధ్యయనం చేశాడు. వారానికి ఒక్కసారికి మించి పోర్న్ చిత్రాలను చూసేవారి వ్యవహార శైలి ఎలా ఉంటుందన్నదానిపై పరిశీలన చేసినపుడు పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయట. వారంలో ఇలా నీలిచిత్రాలను చూసేవారు ఎక్కువమంది ఒకటిరెండేళ్లకే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి జారుకుంటున్నారట. నీలి చిత్రాలను చూడటం మానేసి భగవంతుని సన్నిధిలో కాలం గడుపుతున్నారట. ...

Read More »

బ్రెడ్‌తో పొంచి ఉన్న క్యాన్సర్ ముప్పు..?

శాండ్‌విచ్‌లు, వడాపావ్, బన్, వైట్ బ్రెడ్, పిజ్జాలు, బర్గర్లు ఎక్కువగా తింటున్నారా? అయితే జాగ్రత్త! ఎందుకంటే వాటిలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ) తాజాగా చేసిన పరిశోధనల్లో వెల్లడైంది. ఆయా ఆహార పదార్థాలను తయారు చేసేందుకు వాడే బ్రెడ్‌లలో క్యాన్సర్ కారకాలైన పొటాషియం బ్రోమేట్, పొటాషియం ఐయోడేట్‌లు అధిక మోతాదులో ఉంటున్నాయని సీఎస్‌ఈ తెలియజేసింది. సీఎస్‌ఈలోని పొల్యూషన్ మానిటరింగ్ ల్యాబొరేటరీ శాఖ వారు ఢిల్లీలో ఉన్న కేఎఫ్‌సీ, పిజ్జా హట్, డామినోస్, సబ్‌వే, మెక్‌డొనాల్డ్స్ వంటి పలు ...

Read More »

ఇఎస్‌ఐ కార్డుల పంపిణీ

  కామారెడ్డి, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ వాటర్‌ వర్క్స్‌ కార్యాలయంలో గురువారం కార్మికులకు ఇఎస్‌ఐ ఆరోగ్య కార్డులను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ సుష్మ అందజేశారు. పట్టణ పరిశుభ్రతలో నీటి సరఫరా వ్యవస్థలో పనిచేస్తున్న కార్మికులకు ఆరోగ్య సేవలు కల్పించడానికి ఇఎస్‌ఐ కార్డు దోహదపడుతుందన్నారు. కార్మిక సంక్షేమానికి పురపాలక సంఘం కృషి చేస్తుందన్నారు. ఇఎస్‌ఐ ద్వారా కార్మికులు ఆరోగ్య సేవలు పొందాలని తెలిపారు. కార్యక్రమంలో తెరాస ఫ్లోర్‌ లీడర్‌ ఆనంద్‌, బిజెపి ఫ్లోర్‌ లీడర్‌ కృష్ణాగౌడ్‌, సిపిఐ రాష్ట్ర ...

Read More »

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

  బీర్కూర్‌, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బీర్కూర్‌ గ్రామంలో లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ బీర్కూర్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు కంటి వైద్య నిపుణులు సంపత్‌ తెలిపారు. కంటి సంబంధిత వ్యాదులు గలవారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపినీ చేస్తామన్నారు. మోతిబిందు గలవారికి బోదన్‌, నిజామాబాద్‌ లయన్స్‌ ఆసుపత్రులకు రిఫర్‌ చేస్తామని తెలిపారు. మండల కేంద్రంలోని బీర్కూర్‌లో ప్రతి మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని ...

Read More »

ఆసుపత్రి నర్సుకు సన్మానం

  నందిపేట, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి సిబ్బంది అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం సీనియర్‌ నర్సు మేకల రోసమ్మ (రోజ)ను పూలమాల, శాలువాతో సన్మానించారు. నర్సింగ్‌ రాత పరీక్షలో జిల్లా మొదటి ర్యాంకర్‌గా నిలిచి 1999లో నర్సు ఉద్యోగం పొందిన రోసమ్మ బీర్కూర్‌ మండలంలోని మారుమూల గ్రామంలో గిరిజనులకు ఆరుసంవత్సరాలు సేవలందించారు. తర్వాత నందిపేట మండల కేంద్రంలో, ప్రస్తుతం ఖుదావన్‌పూర్‌ ఆరోగ్య కేంద్రంలో సేవలందిస్తున్నారు. ఆమె సేవలను గుర్తించి ...

Read More »

యోగసాధకుల రక్తదానం

  కామారెడ్డి, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రముఖ కామారెడ్డి యోగాచార్యులు గరిపల్లి అంజయ్య 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం యోగా సాధకులు కామారెడ్డిలో రక్తదానం చేశారు. జైహనుమాన్‌ యోగా కేంద్రం ఆద్వర్యంలో 20 యూనిట్ల రక్తాన్ని స్థానిక విటి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో అందించారు. కార్యక్రమంలో విటి లాల్‌, సుదర్శన్‌, రాంచంద్రం, రమేశ్‌, స్వప్న, చందు, ఉసురేశ్‌, గుండయ్య, 20 మంది రక్తదానం చేసినవారున్నారు.

Read More »

వేసవిలో వచ్చే జలుబు తగ్గించుకోవాలంటే..!

వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రతల వల్ల మనం వివిధ రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటాం. శరీరం డీహ్రైడేషన్‌కు గురవ్వడం, వడదెబ్బ తగలడం, జ్వరం, శరీర ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడం తదితర సమస్యలు ఏర్పడతాయి. ఇవే కాకుండా కొంత మంది జలుబుతో కూడా బాధపడుతుంటారు. మరి ఎండాకాలంలో వచ్చే జలుబును తగ్గించుకోవాలంటే ఏం చేయాలి.. ఓ మాత్ర వేసుకుంటే సరిపోతుంది. కానీ.. ఉపశమనం తాత్కాలికమే. మందుల జోలికి పోకుండా చిన్న చిన్న చిట్కాలు పాటించి ఈ సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో వివరిస్తున్నారిలా..! ...

Read More »

హెల్త్‌ కార్డుల పంపిణీ

  కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి పట్టణంలోని మున్నూరు కాపు సంఘం ఆద్వర్యంలో సోమవారం కాపు కులస్తులకు సంఘం పట్టణ అధ్యక్షుడు ముదాం ఎల్లయ్య హెల్త్‌ కార్డులు పంపిణీ చేశారు. మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహ ట్రస్టు బోర్డు ఆధ్వర్యంలో హెల్త్‌ కార్డులు అందజేసినట్టు తెలిపారు. కాపు కులస్తులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ట్రస్టు ద్వారా మందులు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. డివిజన్‌లోని వివిధ మండలాలకు చెందిన 1260 మంది కులస్తులకు హెల్త్‌ కార్డులు అందజేశామన్నారు. ...

Read More »

వాసవీ క్లబ్‌ ఆధ్వర్యంలో రక్తదానం

  కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వాసవీ క్లబ్‌ ఆద్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. వాసవీ క్లబ్‌ ప్రతినిదులు కౌన్సిలర్‌ ముప్పారపు ఆనంద్‌, ప్రతినిధులు నరేశ్‌, శరత్‌చంద్ర రక్తదానం చేశారు. లింగంపేట్‌ మండలం మోతె గ్రామానికి చెందిన రేఖ అనే రోగికి శస్త్రచికిత్స నిమిత్తం రక్తం అవసరం కాగా ముగ్గురు రక్తదానం చేశారు. వీటిని రోగి బంధువులకు అందించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు మహేశ్‌ గుప్త, ఆంజనేయులు, గంగాధర్‌, సంతోష్‌, అనిల్‌ తదితరులున్నారు.

Read More »

పోలియో చుక్కల కంటే సూదిమందు నాణ్యమైనది

  – జిల్లా కలెక్టర్‌ నిజామాబాద్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలియో చుక్కలకు బదులు ఇంజక్షన్‌ ద్వారా పిల్లలకు మరింత ఆరోగ్యకరంగా ఉంటుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. గురువారం ప్రభుత్వ ఆసుపత్రిలో పోలియో వైరస్‌ వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పోలియో చుక్కల ద్వారా 3 రకాల ద్రవాన్ని పిల్లలకు నేరుగా నోటి ద్వారా వేసే వారని, ప్రస్తుతం అమలు చేయనున్న పోలియో వైరస్‌ వ్యాక్సిన్‌ ద్వారా ఒకేసారి 3 రకాల మందును ...

Read More »

గర్భకోశ క్యాన్సర్‌ నివారణకు సహకరించాలి

  నిజాంసాగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గర్భకోశ క్యాన్సర్‌ నివారణకు మహిళలు సహకరించాలని ఆరోగ్యకేంద్ర వైద్యాధికారిణి స్పందన కోరారు. మండలంలోని ఐకెపి కార్యాలయంలో నిర్వహించిన మండల సమాఖ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. గర్భకోశ క్యాన్సర్‌ వ్యాధులపైప్రయివేటు ఆసుపత్రులో లక్షల రూపాయలు ఖర్చవుతుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్‌ వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయని స్పష్టం చేశారు. 35 సంవత్సరాల వయసు నిండిన మహిళలు క్యాన్సర్‌ నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. అనంతరం ఐకెపి ఏరియా కో ఆర్డినేటర్‌ మారుతి మాట్లాడుతూ స్త్రీనిధి ...

Read More »

కంటి అద్దాల పంపిణీ

  రెంజల్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కందకుర్తి గ్రామంలో మంగళవారం డిఎం అండ్‌ హెచ్‌వో వెంకట్‌ కంటి అద్దాల పంపినీ చేశారు. గత 15 రోజుల క్రితం ఎంపి దత్తత గ్రామమైన కందకుర్తిలో కంటి పరీక్షలు నిర్వహించిన రోగులకు కళ్లద్దాలు పంపినీ చేశారు. ఆయన వెంట వైద్యాధికారి నస్రీన్‌ ఫాతిమా, ఉపసర్పంచ్‌ యాదవరావు, సూపర్‌వైజర్లు రమేశ్‌, సాయిలు, ఏఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.

Read More »

వికలాంగ విద్యార్థులకు ఫిజియోథెరఫి

  నిజాంసాగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని స్థానిక ఎంఆర్‌సి భవనంలో వికలాంగ విద్యార్థులకు ఫిజియోథెరఫి వైద్య పరీక్షలు శనివారం నిర్వహించారు. మండలంలోని ఆయా పాఠశాలలకు చెందిన 12 మంది వికలాంగ విద్యార్థులకు ఫిజియోథెరఫి వైద్య పరీక్షలు చేయిస్తున్నారన్నారు. వైద్యాధికారి డాక్టర్‌ వెంకటస్వామి విద్యార్థులకు ఫిజియోథెరఫి పరీక్షలు నిర్వహించి వారు చేయాల్సిన వ్యాయామాల గురించి చేసి చూపించారు. ప్రతిరోజు వికలాంగ విద్యార్థులు ఉపశమనం కోసం వ్యాయామం తప్పకుండా చేయాలన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి అన్నారు. ...

Read More »

బీర్లు తాగడం వల్ల వచ్చే పొట్ట… ‘బీర్ బెల్లీ’!

మెడిక్షనరీ తరచూ బీర్ తాగే వారికి పొట్ట పెరుగుతుంది. దీన్నే వాడుక భాషలో బీర్ బెల్లీ అంటుంటారు. అయితే బీర్ తాగడంతో పాటు అత్యధికంగా క్యాలరీలు తీసుకోవడం వల్ల కూడా ఇది వస్తుంది. కుండలా పెరగడం వల్ల ఇలా పెరిగే పొట్టను పాట్ బెల్లీ అని కూడా అంటుంటారు. వైద్య పరిభాషలో దీన్ని అబ్డామినల్ ఒబేసిటీ లేదా సెంట్రల్ ఒబేసిటీ అని కూడా చెబుతారు. ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం, మితిమీరి తినడం, ఒంటికి తగినంత పనిచెప్పకపోవడం… ఇలా కారణం ఏదైనా బీర్ బెల్లీ మాత్రం ...

Read More »

నట్టల నివారణ మందుల పంపిణీ

  నందిపేట, మార్చి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల పశుసంవర్దకశాఖ ఆధ్వర్యంలో లక్కంపల్లి, ఖుదావన్‌పూర్‌, వెల్మల్‌ గ్రామాల్లో నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ప్రభాకర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాకముందు నట్టల నివారణ మందులు సంవత్సరానికి రెండు సార్లుమాత్రమే సరఫరా చేసేది, కానీ తెలంగాణ సాధించిన తర్వాత ప్రస్తుతం గొర్రెలు, మేకల పెంపకం దారులకు చేయూత నందించాలనే ఉద్దేశంతో సంవత్సరానికి మూడుసార్లుమందులు పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు. ఈ మందులతో రోగనిరోదక ...

Read More »

సాధారణ జలుబు

ఎలా వస్తుంది? జలుబుతో బాధపడుతున్నవ్యక్తి తుమ్మినా, చీదినా అందులోంచి వచ్చు వైరస్ క్రిములు గాలి తుంపర్లుగా వ్యాపిస్తాయి. ఈ వైరస్ కలిగిన తుంపర్ల గాలిని దగ్గరలో వున్న ఇతరులు పీల్చితే వారికి జలుబు వస్తుంది. జలుబు వున్న వ్యక్తి ఎవరినైనా ముక్కుతో కాని, చేతులతో కాని తాకినా జలుబు వ్యాపిస్తుంది. జలుబు వున్న వ్యక్తి తాకిన, పెన్ను,టవలు,చేతిరుమాలు,పుస్తకాలు,కాఫీ కప్పుల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. జలుబు కారక వైరస్ లు ఈ వస్తువుల ద్వారా అధికంగా వ్యాపిస్తాయి. చలి వాతావరణ ప్రభావము వలన జలుబు ...

Read More »