Breaking News

Health

పోలీసుల ఆద్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

  కామారెడ్డి, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమార్‌పేట్‌ గ్రామంలో ఆదివారం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. శిబిరంలో 400 మంది గ్రామస్తులు పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ భాస్కర్‌ మాట్లాడుతూ పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటుగా వారి కోసం ఆరోగ్య శిబిరం లాంటి స్వచ్చంద కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అదేవిధంగా గ్రామంలోని యువ క్రీడాకారులకు స్పోర్ట్స్‌ కిట్‌లు పంపిణీ చేశారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించి జీవితంలో ...

Read More »

కంటి వ్యాధులను నిర్లక్ష్యం చేయరాదు

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా రెంజల్‌, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య సమస్యలు ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరు వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా తెలిపారు. శుక్రవారం కమ్మర్‌పల్లి మండలం మానాల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉచిత ఆరోగ్య శిబిరంలో పాల్గొని మాట్లాడారు. నేడు మీ గ్రామ ప్రజల ఆరోగ్యం నిమిత్తం ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఇందులో స్త్రీలకు, చిన్నపిల్లలకు, కంటి జబ్బులకు, గుండెకు, ...

Read More »

టియు వసతి గృహాల్లో మెడికల్‌ క్యాంప్‌

  డిచ్‌పల్లి, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుతం వస్తున్న సీజనల్‌ వ్యాధులను దృస్టిలో పెట్టుకొని విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకై బాలుర, బాలికల వసతి గృహాల్లో ప్రత్యేకంగా మెడికల్‌ క్యాంపులు నిర్వహిస్తున్నట్టు రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు నిపుణులైన వైద్య బృందంచే విద్యార్తులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సహాయంతో మొత్తం ఐదుగురు డాక్టర్లతో కూడిన వైద్య బృందం, మరో 10 మంది పారామెడికల్‌ సిబ్బంది ...

Read More »

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

  కామారెడ్డి, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కామారెడ్డి ఆద్వర్యంలో గురువారం తూప్రాన్‌ గ్రామ టోల్‌ గేటు వద్ద నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో 150 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కామారెడ్డి కార్యదర్శి జయప్రకాశ్‌ తెలిపారు. నేత్ర వైద్య నిపుణులు లింబాద్రి 150 మంది రోగులను పరీక్షించి వారికి వైద్య సేవలు అందించారు. లయన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలో కుట్టుమిషన్‌ శిక్షణ కేంద్రం, రక్తనిది, డెంటల్‌ ఆసుపత్రి, సబ్సిడీ ...

Read More »

ఉచిత కంటి వైద్య శిబిరం

  బీర్కూర్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ బీర్కూర్‌ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కంటి సంబంధిత వ్యాధులు గలవారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. మోతిబిందు గల వారికి బోధన్‌, నిజామాబాద్‌ లయన్స్‌ ఆసుపత్రులకు రిఫర్‌ చేసినట్టు కంటి వైద్య నిపుణులు సంపత్‌ తెలిపారు. మండల కేంద్రంలోని బీర్కూర్‌ గ్రామంలో ప్రతి మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తామని, ఈ అవకాశాన్ని మండల ...

Read More »

గుండె జబ్బుల నివారణకు వ్యక్తిగతంగా జాగ్రత్తలు పాటించాలి

  నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మానవులు గుండె జబ్బులకు గురికాకుండా ఉండడానికి వారి అలవాట్లను, వారు తీసుకునే ఆహారంలో మార్పులు చేయాల్సిన అవసరమెంతైనా ఉందని జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా సూచించారు. మంగళవారం నగరంలోని పాలిటెక్నిక్‌ కళాశాల ప్రాంగణంలో ప్రపంచ గుండె దినోత్సవ సందర్బంగా కార్డియాలజిస్టు ప్రగతి ఆసుపత్రి సంస్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. ప్రపంచ దేశాలు మన దేశాన్ని గుండె జబ్బులకు నిలయంగా వర్ణించడం జరిగిందని, ఈ ప్రమాద స్తాయి ...

Read More »

వైశ్యులపై ప్రధాని వ్యాఖ్యలను నిరసిస్తూ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధానమంత్రి మోడి ముద్ర యోజన రేడియో ప్రకటనలో భాగంగా వైశ్య కులాన్ని కించపరిచే వ్యాఖ్యలను నిరసిస్తూ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మంగళవారం వైశ్యులు కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు . అనంతరం ఆర్డీవో నగేశ్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈసందర్భంగా జిల్లా అధ్యక్షుడు కైలాష్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడి వైశ్యులను కించపరిచేవిధంగా రైతు సంపాదన అంతా కోమటోడి వడ్డీకే సరిపోతుందని రేడియోలో ప్రకటన చేయడం తమ కులాన్ని ...

Read More »

హెల్త్‌ క్యాంప్‌ సమావేశాన్ని అడ్డుకున్న ఆశలు

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలంలోని దేవునిపల్లి గ్రామంలో గురువారం జరుగుతున్న హెల్త్‌ క్యాంప్‌ శిక్షణ సమావేశాన్ని ఆశ వర్కర్లు అడ్డుకున్నారు. ట్రేనీ సూపర్‌వైజర్‌ చలపతిని ఘెరావ్‌ చేసి సమావేశం నిర్వహించొద్దని పేర్కొన్నారు. అనంతరం ఆయనకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు డివిజన్‌ కార్యదర్శి రాజలింగం, నాయకుడు రాజనర్సు మాట్లాడుతూ 23 రోజులుగా ఆశలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం వారిని పట్టించుకోకుండా మొండి వైఖరి అవలంబించడం సరికాదన్నారు. సమ్మె విచ్చిన్నం చేసేందుకు అంగన్‌వాడిలతో ...

Read More »

విధులపై నిర్లక్ష్యం తగదు

  – వైద్య ఆరోగ్య శాఖకు స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్‌ నిజామాబాద్‌ రూరల్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రతి నెల దాదాపు 20 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని, కాని కనీస కార్యక్రమాల అమలులో కూడా చాలా వెనకబడి ఉన్నామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయి నుంచి పనితీరులో మార్పు రావాలని పిలుపునిచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ పనితీరును మెరుగుపర్చేందుకు ...

Read More »

శిక్షణకు హైదరాబాద్‌కు జూనియర్‌ అసిస్టెంట్లు .

  నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వృత్తిపరమైన నైపుణ్యాన్ని అందించేందుకు హైదరాబాదులోని డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ సంస్థలో జూనియర్‌ అసిస్టెంట్లకు 4 వారాల శిక్షణ ఇప్పించనున్నట్టు జిల్లా కలెక్టర్‌ యోగితా రానా ఒక ప్రకటనలో తెలిపారు. పబ్లిక్‌ సర్వీసు కమీషన్‌, జిల్లా ఎంపిక కమిటీల రిక్రూట్‌మెంట్‌ లేదా కారుణ్య నియామకాల ద్వారా నియమితులైన జూనియర్‌ అసిస్టెంట్లకు రెసిడెన్షియల్‌ కోర్సుగా ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు. అయితే మూడు సంవత్సరాలలోపు ఉన్న సర్వీసు ఉన్నజూనియర్‌ అసిస్టెంట్లకే ...

Read More »

నడుమునొప్పి.. నిర్లక్ష్యం పనికిరాదు!

నడుం నొప్పికి కీలకమైన వెన్నుముక నడుములో కలిగిన నొప్పిని నడుము నొప్పి (back pain) అంటారు. 90 శాతం మంది తమ జీవితంలో ఏదో ఒక సమయంలో నడుము నొప్పితో బాధపడతారని అంచనా. వీరిలో ఎక్కువమంది ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకుని ఊరుకుంటారు. చాలా సందర్భాల్లో ఈ నొప్పి దానికదే తగ్గిపోతుంది. కానీ వెన్నుపాములో సమస్య ఉంటే మాత్రం అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. నిర్లక్ష్యం చేస్తే కాళ్లు చచ్చుబడిపోయే ప్రమాదం కూడా ఉంది. కండరాలకు సంబంధించిన సాధారణ సమస్య నుంచి మూత్ర ...

Read More »

3D ప్రింటింగ్ టెక్నాలజీ తో వైద్యం ………!

అసలు ఈ  3d ప్రింటింగ్ టెక్నాలజీ అంటే ఏమిటి ?   ఒక పొర మీద మరో పొర అమరుచుతూ  3 డైమెన్షనల్ టెక్నాలజీ సహాయం తో వస్తువులను ఉత్పత్తి చేయడమే ఈ 3D ప్రింటింగ్ టెక్నాలజీ .  వివిధ రకాల ప్లాస్టిక్స్ , లోహాలు మరియు ఇనుము ఇందులో ముడి సరుకు లాగా వాడుతారు. చాల కష్టం తో కూడిన ఆకృతి లను సాధారణ ఉత్పత్తి ద్వారా తాయారు చేయడం కష్టం , ఎలాంటి వస్తువు లైనను ఈ 3D టెక్నాలజీ ద్వార ...

Read More »

దామరంచ పాఠశాలలో వైద్య శిబిరం

  బీర్కూర్‌, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మధ్యాహ్న భోజనం వికటించి శుక్రవారం 49 మంది విద్యార్తులు బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందారు. కాగా శనివారం ఉదయం డిశ్చార్జ్‌ అయ్యారు. మిగిలిన విద్యార్తులకు బీర్కూర్‌ ప్రాథమిక వైద్యులు దిలీప్‌ కుమార్‌ ఆధ్వర్యంలో 145 మంది విద్యార్తులకు వైద్య చికిత్సలు నిర్వహించారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. కాగా శుక్రవారం సంఘటనకు ఎలాంటి కారణాలు ఇంకా దృవీకరించలేదు.

Read More »

హై స్కూలు విద్యార్థులకు కంటి పరీక్షలు

  నిజామాబాద్‌ రూరల్‌, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని వసతిగృహాల్లో గుర్తించిన విద్యార్తులకు కంటి పరీక్షలు చేయించి, అవసరమున్నవారికి ఉచితంగా కళ్లజోళ్లను అందించనున్నట్టు జిల్లాకలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. శనివారం కలెక్టర్‌ చాంబరులో నిర్వహించిన జిల్లా వంధత్వ నివారణ సంస్థ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని వసతి గృహాల్లో గుర్తించిన 687 మంది విద్యార్తులకు ఈనెల 25,26 తేదీల్లో ఉచిత కళ్లజోళ్లను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. కంటి వైద్య నిపుణుల పర్యవేక్షణలో కళ్లజోళ్లను అందజేయాలని అన్నారు. 2015-16లో జిల్లాలో ...

Read More »

విద్యార్థులు ఆత్మవిశ్వాసం పెంచుకోండి

  – సైకాలజిస్టు వీరేందర్‌ డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్తులు ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలని, లక్ష్య సిద్దికై నిరంతరం కృషి చేయాలని ప్రముఖ సైకాలజిస్టు వీరేందర్‌ పిలుపునిచ్చారు. శనివారం వ్యక్తిత్వ వికాసంపై జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ మన ప్రాంత విద్యార్తులు ఎక్కువగా ఆత్మ న్యూనతతో బాధపడడం విచారకరమన్నారు. అందరూ కూడా సమానమైన తెలివితేటలతో జన్మిస్తారని, ఎవరు కూడా తమను తాము తక్కువగా అంచనా వేసుకోవద్దన్నారు. విద్యార్తులు తాము అనుకున్న లక్ష్యాలు సాధించడానికి ...

Read More »

మధ్యాహ్న భోజనం వికటించి 34 మందికి అస్వస్థత

  బీర్కూర్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దామరంచ గ్రామంలోగల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 34 మంది విద్యార్తులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం సుమారు 250 మందికి రోజు అందిస్తున్నారు. కాగా శనివారం 212 మంది భోజనం చేశారు. గంట సమయంతర్వాత విద్యార్తులకు వాంతులు, విరేచనాలు కావడంతో గమనించిన స్తానికులు బాన్సువాడ ఏరియా ఆసుత్రికి తరలించినట్టు ప్రధానోపాద్యాయులు మురళి తెలిపారు. ప్రస్తుతం 34 మంది అస్వస్తతకు గురై ఆసుపత్రిలోచికిత్స పొందుతున్నారని తెలిపారు. వెంటనే ...

Read More »

సేవా కార్యక్రమాల్లో లయన్స్‌ క్లబ్‌ ముందంజ

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సేవా కార్యక్రమాల్లో లయన్స్‌ క్లబ్‌ ముందంజలో ఉందని వివేకానంద క్లబ్‌ అధ్యక్షులు శంకర్‌రెడ్డి అన్నారు. స్థానిక బృందావన్‌ గార్డెన్‌లో శుక్రవారం జరిగిన క్లబ్‌ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. క్లబ్‌ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ఆరోగ్య పరీక్ష శిబిరాలు, మొక్కల పెంపకం, నేత్ర సేకరణ, రక్తదానం కార్యక్రమాలకు మంచి స్పందన వచ్చిందన్నారు. క్లబ్‌ చేస్తున్న సేవలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. ప్రజాప్రతినిధులు సైతం సేవా కార్యక్రమాలపై అవగాహన కలిగి వాటిని విజయవంతం చేసేందుకు ...

Read More »

మోకాళ్ళపై కూర్చొని ఆశల నిరసన

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆశ కార్యకర్తలు నిర్వహిస్తున్న సమ్మెలోభాగంగా శుక్రవారం మోకాళ్ళపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ 17 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం తమ సమస్యలపట్ల స్పందించకపోవడం శోచనీయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం తమను క్రమబద్దీకరించాలని, రూ. 15 వేల నెలసరి వేతనం చెల్లించాలని, పిఎఫ్‌, ఇఎస్‌ఐ తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆశ వర్కర్లు సుజాత, లత, మమత, విజయ, ...

Read More »

వైద్యుల విదులను స్తంభింపజేసిన ఆశలు

  బీర్కూర్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ సమస్యల పరిష్కారం కోసం గత 17 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదంటూ మండలంలోని ఆశ వర్కర్లు ప్రభుత్వ ఆసుపత్రి ముందు బైఠాయించి వైద్యుల విదులను స్తంభింపజేశారు. తమ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని, వివక్ష చూపడం సరికాదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించి డిమాండ్లయిన రూ. 15 వేల వేతనం, రెండో ఎఎన్‌ఎం, ఉద్యోగ భధ్రత కల్పించాలంటూ డిమాండ్‌ చేశారు.

Read More »

కల్తీకల్లు బాధితులను పరామర్శించిన మంత్రి పోచారం

  నిజామాబాద్‌ రూరల్‌, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్తీకల్లు ప్రభావంతో తీవ్ర అనారోగ్యానికి గురై నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బుధవారం పరామర్శించారు. మంత్రి వెంట జడ్పి ఛైర్మన్‌ దఫేదార్‌ రాజు, నగర మేయర్‌ ఆకుల సుజాత, జిల్లా సంయుక్త కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి, ఆర్డీవో యాదిరెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నరేంద్ర కుమార్‌ ఉన్నారు. గత వారం రోజులుగా కల్తీకల్లు వల్ల ఇబ్బందులు పడుతున్న 234 మందిని ...

Read More »