Breaking News

Kamareddy

పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధైర్య సాహసాలను ప్రదర్శించి, ఆపదలో ఉన్న బాలబాలికలను రక్షించిన బాలలు, స్వచ్చంద సంస్థలకు (2021) సంవత్సరానికి గాను బాలశక్తి, బాల కళ్యాణ్‌ పురస్కారాలు భారత ప్రభుత్వం ప్రదానం చేయనున్నట్లు జిల్లా మహిళా, శిశు, వికలాంగుల మరియు వయోవద్ధుల సంక్షేమాధికారి అనురాధ తెలిపారు. నూతన ఆవిష్కరణలు అసాధారణ ప్రతిభా పాటవాలు, ఆటలు, సాహిత్యం, సామాజిక సేవ, ధైర్య సాహస కార్యక్రమాలు, తదితర అంశాలకు అవార్డులు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. అవార్డులకు ఐదేళ్ల నుంచి 18 ...

Read More »

కోవిడ్‌ జాగ్రత్తలు పాటించండి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి. చంద్రశేఖర్‌ సూచనలు అనుసరించి కామారెడ్డి పట్టణంలో మాస్‌ మీడియా అధికారులు కోవిడ్‌ 19 నివారణ, నియంత్రణ గురించి విస్తతంగా ప్రచారం చేస్తున్నారు. పట్టణంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉంది కావున ప్రతి ఒక్కరు వ్యాప్తి నిరోధక జాగ్రత్తలు తీసుకోవాలని, అశ్రద్ధ చేయకూడదని తెలిపారు. కోవిడ్‌ 19 అదుపులోకి తెచ్చేందుకు ప్రతీ పౌరుడు తన వంతు బాధ్యత వహించాలని, తన కుటుంబ సభ్యులందరు ...

Read More »

వారి త్యాగాలు స్మరించుకోవాలి

కామరెడ్డి, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రామారెడ్డి ఎమ్మార్వోకు బిజెవైఎం రామారెడ్డి మండల శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా బిజెపి యువ మోర్చా మండల అధ్యక్షులు ఇసాయిపేట నరేష్‌ మాట్లాడుతూ సెప్టెంబర్‌ 17, 1948లో తెలంగాణ రాష్ట్రానికి నిరంకుశ పాలన నుండి విముక్తి కలిగిందని, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణాలో అనేక మంది అసువులు బాసిన వారి ప్రాణా మానాల త్యాగ ఫలితంగానే సెప్టెంబర్‌ ...

Read More »

కాళోజికి ఘన నివాళి

కామరెడ్డి, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రసిద్ధ కవి, రచయిత కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని బుధవారం కామారెడ్డి జిల్లా కలెక్టరు కార్యాల‌యంలో ఆయన చిత్ర పటానికి జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్ పూల‌మాల‌ వేసి నివాళుల‌ర్పించారు. జిల్లా అదనపు కలెక్టరు పి.యాదిరెడ్డి జిల్లా స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టరు వెంకటేశ్‌ ధోత్రే, ఎల్లారెడ్డి ఆర్డీఓ శ్రీను, జిల్లా కలెక్టరేటు పరిపాల‌నాధికారి శ్రీనివాసరావు, జిల్లా అధికారులు కాళోజీ నారాయణ రావు చిత్ర పటానికి పూల‌తో నివాళుల‌ర్పించారు.

Read More »

సాయంత్రంలోగా నమోదు చేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెవెన్యూ కోర్టు కేసుల‌న్నింటిని బుధవారం మధ్యాహ్నం లోగా ఐఎల్‌ఆర్‌ఎంఎస్‌ వెబ్‌సైట్‌ నమోదు చేయాల‌ని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ రెవిన్యూ డివిజనల్‌ అధికారులు తహశీలుదార్లను ఆదేశించారు. బుధవారం ఆయన ఆర్‌డిఓ, తహశీల్దార్లు సెల్‌ కాన్ఫరెన్సులో మాట్లాడుతూ, రెవిన్యూ కోర్టు కేసులు ఐఎల్‌ఆర్‌ఎంఎస్‌ వెబ్‌ సైట్‌లో బుధవారం మధ్యాహ్నం లోగా నమోదు చేయాల‌ని తెలిపారు. కంపోస్ట్‌ షెడ్‌, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనాల‌కు సంబంధించి స్థల‌ సేకరణ కానీ గ్రామంలో బుధవారం సాయంత్రం లోగా ...

Read More »

దాతల‌ ద్వారా ఫాగింగ్‌ మిషన్లు ఏర్పాటు చేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో 450 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని చాంబర్లో ఫోన్‌ కాన్ఫరెన్సులో మండల‌ స్థాయి అధికారుల‌తో ఆయన మాట్లాడారు. నిర్మాణంలో ఉన్న పల్లె ప్రకృతి వనాల‌ను ఈనెల‌ 15 లోగా పూర్తిచేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. కంపోస్టు షెడ్లను త్వరితగతిన పూర్తిచేసి గ్రామాల్లో సేంద్రియ ఎరువుల‌ తయారుచేసి రైతుల‌కు విక్రయించి పంచాయతీలు ఆదాయాన్ని సమకూర్చుకోవాల‌ని సూచించారు. మంకీ ఫుడ్‌ కోర్టు నిర్మాణం పూర్తిచేయాల‌ని ...

Read More »

వచ్చే ఏడాది ఎన్ని మొక్కలు నాటుతారు….

కామారెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వచ్చే సంవత్సరం హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటడానికి గ్రామాల‌ వారిగా స్థలాల‌ను ఎంపిక చేసి, ఎన్ని మొక్కలు నాటుతారో వివరాలు తయారు చేసి నివేదికల‌ను మండల‌ స్థాయి అధికారుల‌కు పంపాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. మంగళవారం జనహిత భవనంలో హరితహారం కార్యక్రమంపై అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. శాఖల‌ వారీగా వచ్చే ఏడాది నాటే మొక్కల‌ వివరాల‌ను తెలియజేయాల‌ని పేర్కొన్నారు. మున్సిపల్‌లో మొక్కలు నాటే స్థలాల‌ను ఎంపిక చేసి, ఎన్ని మొక్కలు ...

Read More »

పచ్చదనం పెంపునకు కృషి చేయాలి

కామరెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పచ్చదనం పెంపునకు ప్రజా ప్రతినిధులు, అధికారులు కృషి చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. మంగళవారం ఆయన బిక్కనూరు, జంగంపల్లి, అంతంపల్లి, బస్వాపూర్‌ గ్రామాల‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనంలో ఐదు వేల‌ మొక్కలు ఉండే విధంగా చూడాల‌ని కోరారు. మొక్కలు దగ్గరదగ్గరగా నాటడం వ‌ల్ల‌ ప్రకృతి వనం చిట్టడవిలా మారుతోందని సూచించారు. నాటిన మొక్కల‌కు పాదుల‌ ఏర్పాటు చేయాల‌న్నారు. బిందుసేద్యం ద్వారా నీటిని అందించాల‌ని సూచించారు. ...

Read More »

రక్తదానం చేసిన ఎమ్మార్వో

కామరెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌కి చెందిన భూమేష్‌ 28 సంవత్సరాల‌ యువకుడు ప్రమాదంలో గాయపడటంతో ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరమైంది. కాగా ఎల్లారెడ్డి ఎమ్మార్వో శ్రీనివాస్‌ రావు వీ.టి. ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో మంగళవారం రక్తదానం చేశారని కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలు తెలిపారు. రక్తదానం చేసిన ఎమ్మార్వోకి కృతజ్ఞతలు తెలిపారు. గత నాలుగు నెల‌ల కాలంలో 250 మందికి సకాంలో రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడామని 15 సంవత్సరాల‌ నుండి దాదాపు ...

Read More »

పెట్రోల్‌ బంకుల్లో హైటెక్‌ మోసం

కామారెడ్డి బడా వ్యాపారే సూత్రధారి… కామారెడ్డి, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అత్యాధునిక టెక్నాల‌జి అందుబాటులోకి రావడంతో అనేక రంగాల్లో మోసాలు జరుగుతున్నాయి. కాగా పెట్రోల్‌ బంకుల్లో మోసాలు కొత్తేం కాకపోయినా ఇటీవల‌ ఎక్కువయ్యాయి. పెట్రోల్‌ బంకుల్లో వాడే చిప్‌లో వాహనదారుల్ని బురిడి కొట్టిస్తున్నారు. హైదరాబాద్‌లో కూడా ఇవి జరిగాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో అవకతవకల‌కు పాల్ప‌డుతున్న పెట్రోల్‌ బంకుల‌పై ఎస్‌వోటి పోలీసులు దాడులు నిర్వహించారు. పెట్రోల్‌ తక్కువ వచ్చి మీటర్‌ మాత్రం కరెక్టుగా చూపించేలా చిప్‌లు అమర్చినట్టు గుర్తించారు. ...

Read More »

రోడ్డు ప్రమాదంలో ఎం సిపిఐ యు నాయకుడు మృతి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి దేవునిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని 44వ జాతీయ రహదారిపై శనివారం రాత్రి సుమారు పది గంటల‌ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎం సిపిఐ యు జిల్లా కార్యదర్శి తేలు రాజలింగం హీరో హోండాపై కామారెడ్డి నుంచి బేబీపేటకు వెళ్తుండగా పొందుర్తి ఆర్‌టిఎ చెక్‌ పోస్ట్‌ దగ్గర ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొని అక్కడికక్కడే మరణించాడు.

Read More »

రైతు వ్యతిరేక ఆర్డినెన్సును వెనక్కి తీసుకోవాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల‌ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రైతు వ్యతిరేక కీల‌క ఆర్డినెస్సుల‌కు వ్యతిరేకంగా ఏఐకెఎస్ తెలంగాణ రైతు సంఘము కామారెడ్డి జిల్లా కార్యాల‌యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఒక రోజు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకుడు బండారి రాజిరెడ్డి మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన మొదటి ఆర్డినెన్స్‌ నిత్యావసర చట్ట సవరణ వల‌న దళారులు నిత్యావసర వస్తువులైన పప్పుధాన్యాలు, నూనె ధాన్యాలు, అలుగడ్డ ఉల్లిగడ్డ ...

Read More »

త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి, క్యాసంపల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదిక భవన నిర్మాణ పనుల‌ను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పరిశీలించారు. ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి సుమారు 21 ల‌క్షల‌ రూపాయలు ప్రభుత్వం ఇస్తుందన్నారు. వచ్చే 15 రోజుల్లో పనులు పూర్తి చేసి రైతుల‌కు అందుబాటులో ఉంచాల‌ని అధికారుల‌ను, కాంట్రాక్టర్లను ఎమ్మెల్యే ఆదేశించారు.

Read More »

కామరెడ్డిలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

కామరెడ్డి, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో రికార్డ్‌ స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఒకే రోజు 331 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా జిల్లా వ్యాప్తంగా 5 వేల‌ 571 కి కరోనా కేసులు చేరాయి. హైదరాబాద్‌ తర్వాత అత్యధిక కేసులు నమోదు అవుతన్న జిల్లాగా కామారెడ్డి ఉంది.

Read More »

వెంటనే రద్దు చేయాలి ఎందుకంటే…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అక్రమ భూముల‌ను క్రమబద్ధీకరించడానికి ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీంను వెంటనే రద్దు చేయాల‌ని ఎం సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం డిమాండ్‌ చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చే ఎన్నికల‌ను దృష్టిలో పెట్టుకుని డబ్బున్న బడాబాఋలు అక్రమంగా ఆక్రమించిన భూముల‌కు స్కీమ్‌ ద్వారా కరిగించుకోవడానికి అవకాశం కల్పించడం వ‌ల్ల‌ ప్రజాధనం దుర్వినియోగమయ్యే ప్రమాదముందన్నారు. విద్యుత్‌ శాఖ రెవెన్యూ శాఖ మున్సిపల్‌ శాఖలో ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా ...

Read More »

విశ్వాసం కలిగేలా పనిచేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిద్‌ పరీక్షలు అధికంగా చేయాల‌ని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ వైద్య అధికారుల‌ను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షిస్తూ, అన్ని ప్రాథమిక, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి కోవిద్ ల‌క్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించాల‌ని, పాజిటివ్‌ వచ్చిన వారిని హోమ్‌ ఐసోలేషన్‌లో వుంచి అన్ని ఆరోగ్య నియమాల‌ను తెలియపరచాల‌ని సూచించారు. హోమ్‌ ఐసోలేషన్లో వున్న వారు బయటకు రాకుండా ఆరోగ్య సిబ్బంది ...

Read More »

ఎన్ని పనులు పూర్తయ్యాయి… ఎన్ని మిగిలాయి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జుక్కల్‌ క్లస్టర్లో రూర్బన్‌ పథకంలో మిగిలిన పనుల‌లో వేగం పెంచాల‌ని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ అధికారుల‌ను ఆదేశించారు. శుక్రవారం జనహితలో జుక్కల్‌ క్లస్టర్‌లో రూర్బన్‌ పథకం కింద 30 కోట్లతో చేపట్టిన పనుల‌ను ఆయన జుక్కల్‌ శాసనసభ్యులు హన్మంతు షిండేతో కలిసి అధికారుల‌తో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 30 కోట్ల రూపాయల‌ నిధుల‌తో 363 పనులు చేపట్టడం జరిగిందని, ఇప్పటి వరకు 262 పనులు పూర్తి కావడం జరిగిందని తెలిపారు. ...

Read More »

రేషన్‌ బియ్యం విత్‌డ్రా చేశారు.. తరువాత ఏమైంది…

కామరెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్రమంగా రేషన్‌ బియ్యాన్ని విత్‌డ్రా చేసినందుకు ఆరుగురు రేషన్‌ షాప్ డీల‌ర్ల షాపులు సీజ్‌ చేసి క్రిమినల్‌ కేసులు బుక్‌ చేయడం, ఐదుగురు విఆర్‌ఎలు, ఒక విఆర్‌ఓను సస్పెండ్‌ చేసి క్రిమినల్‌ కేసులు బుక్‌ చేస్తూ జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వేరే జిల్లాకు చెందిన రేషన్‌ కార్డు బియ్యాన్ని మన జిల్లాలో బయోమెట్రిక్‌ విధానంలో అక్రమంగా విత్‌ డ్రా చేసి న‌ల్ల‌బజారుకు తరలించిన నేపథ్యంలో సంబంధిత తహశీలుదార్లతో ...

Read More »

రక్తదానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి నగర్‌కు చెందిన సంగీత (36) మైత్రి వైద్యశాలో గర్భసంచి ఆపరేషన్‌ నిమిత్తమై ఏబి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువు కామారెడ్డి రక్తదాత సమూహ నిర్వాహకుడు బాును సంప్రదించారు. లింగాపూర్‌ గ్రామానికి చెందిన ఆస్కార్‌ చిట్స్‌ మేనేజర్‌ బండారి భూపాల్‌ రెడ్డి, ప్రశాంత్‌ సహకారంతో రెండు యూనిట్ల ఏబి పాజిటివ్‌ రక్తం అందించి ప్రాణాు కాపాడారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైనప్పుడు సంప్రదించినట్లయితే వారికి కావాల్సిన ...

Read More »

15 లోగా డెలివరీ చేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 15 లోగా కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ డెలివరీ పూర్తి చేయాల‌ని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్ మిల్ల‌ర్స్‌ యజమానుల‌ను ఆదేశించారు. గురువారం జనహితలో బాయిల్డ్‌ రైస్ మిల్ల‌ర్స్‌, సివిల్‌ సప్లయ్‌ అధికారుల‌తో మిల్లుల‌ వారిగా సమీక్షించారు. జిల్లాలో మిల్ల‌ర్ల వద్ద ఉన్న రెండు ల‌క్షల‌ మెట్రిక్‌ టన్నుల‌ ధాన్యాన్ని ఎఫ్‌సిఐ గోదాముల‌కు వచ్చే ఈ నెల‌ 15 లోగా డెలివరీ చేయాల‌ని రైస్ మిల్ల‌ర్ల యాజమానుల‌ను ఆదేశించారు. సివిల్‌ సప్లయ్‌ డిప్యూటీ ...

Read More »