Breaking News

Legal

మహిళా చట్టాలు, రక్షణపై అవగాహన

కామారెడ్డి, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ జి.వైజయంతి ఆదేశానుసారం శనివారం కామారెడ్డి సాందీపని డిగ్రీ కళాశాలలో స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలు, చట్టాలపై అవగాహన కల్పించారు. చట్టాల ద్వారా మహిళలకు కలిగే హక్కు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే ఫోన్‌ నెంబర్లు, షీ టీం, సఖి టీం ఫోన్‌ నెంబర్లు, లీగల్‌ సెల్‌ ద్వారా న్యాయస్తానంలో ఉచిత ప్రయోజనాల గురించి వివరించారు. ప్రతి విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయాలని, లేకపోతే స్థానిక పోలీసులకు, లీగల్‌ సర్వీస్‌కు తెలియపరచాలని ...

Read More »

జయ ఖర్చును అపోలో కోరలేదు: సర్కారు

చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలితకు 7 5 రోజుల చికిత్స కోసం ఖర్చులను అందించాలని అపోలో యాజమాన్యం రాష్ట్రప్రభుత్వాన్ని కోరలేదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. జయ అనారోగ్యంతో సెప్టెంబర్‌ 22న చెన్నై గ్రీమ్స్‌ రోడ్డులోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆమె చికిత్స పొందుతూ ఈ నెల 5న మృతిచెందినట్లు అపోలో యాజమాన్యం ప్రకటించింది. ఆస్పత్రిలో 75 రోజుల పాటు జయకు అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో కూడిన చికిత్స అందించారు. అందుకు రూ.90 కోట్లు ఖర్చయినట్లు వార్తలొచ్చాయి. దీనిపై ఓ అధికారి మాట్లాడుతూ… జయ ...

Read More »

సస్పెన్షన్‌కు గురైన న్యాయమూర్తుల చిత్రపటాలకు పాలాభిషేకం

  డిచ్‌పల్లి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు కోరుతూ, తెలంగాణ న్యాయస్థానాల్లో ఆంధ్ర ప్రాంత జడ్జిల నియామకానికి వ్యతిరేకంగా గళమెత్తి సస్పెన్షన్‌కు గురైన తెలంగాణ న్యాయమూర్తుల ఫోటోలకు బుధవారం తెలంగాణ యూనివర్సిటీలో క్షీరాభిషేం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర బిసి జేఏసి ఛైర్మన్‌ యెండల ప్రదీప్‌ ఆధ్వర్యంలో తెయు పరిపాలనా భవనం ముందు కార్యక్రమం నిర్వహించారు. న్యాయ వ్యవస్థలో తెలంగాణ వారికి అన్యాయం జరగకుండా చూడాలని, ఆంధ్రాప్రాంతం వారి ఆప్షన్‌లు రద్దు చేయాలని, తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ...

Read More »

బోధన్‌లో మౌన ప్రదర్శన

బోధన్,: పట్టణంలోని న్యాయస్థానాల ప్రాంగణంలో న్యాయవాదులు న్యాయాధికారుల విభజనలో అక్రమాలను వ్యతిరేకిస్తూ మౌనంగా ప్రదర్శన చేశారు. తమ నోటికి నల్ల గుడ్డలు కుట్టకుని ఈ నిరసన ప్రదర్శనలో న్యాయవాదులు పాల్గొన్నారు. నిరసన ప్రదర్శనలో బోధన్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వీఆర్ దేశాయ్, న్యాయవాదులు హన్మంత్‌రావు, సమ్మయ్య, ఎన్.ఈశ్వర్, ఇంద్రకరణ్, సుబ్బారావు, మధుసింగ్, శంకర్, సాయిలు నాయక్, మోహన్, కోటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Read More »

తెలంగాణకు హైకోర్టు ఏర్పాటు చేయాలి

కామారెడ్డిలీగల్ : ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరిగినా ఆంధ్రా న్యాయమూర్తులు తెలంగాణ రా ష్ట్రంలో ఇచ్చిన ఆప్షన్‌ను వెంటనే వెనక్కు తీసుకోవాలని కామారెడ్డి బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు న్యాయవాదులు మంగళవారం కలెక్టర్ యోగితారాణాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఆంధ్రా ప్రాంత న్యాయమూర్తులు తెలంగాణకు ఇచ్చిన ఆప్షన్‌ను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే తెలంగాణ ప్రాంత న్యాయమూర్తులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. చాలా ఏళ్ల పాటు తెలంగాణ ప్రాంత న్యాయమూర్తుల నియామకాలు జరగవన్నారు. ...

Read More »

ఆంధ్ర న్యాయమూర్తులు ఆప్షన్లను రద్దు చేసుకోవాలి

నిజామాబాద్‌ న్యాయవిభాగం: ఆంధ్ర న్యాయమూర్తులు తమ ఆప్షన్లను తెలంగాణాలో రద్దు చేసుకోవాలని నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు ఆశా నారాయణ విజ్ఞప్తి చేశారు. మంగళవారం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు డప్పుల దండోరా వేసి నిరసన తెలిపారు. ఇందుకు స్పందించిన న్యాయమూర్తులు తమ ఆప్షన్లను మార్చుకుంటామని సానుకూలంగా స్పందించారు. అలాగే ఇక్కడ ఉన్న ఆంధ్ర న్యాయమూర్తులు ఆంధ్రకు ఆప్షన్లు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ న్యాయమూర్తులందరూ తమ ఉద్యమానికి సహకరించాలని కోరారు. తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ విభజన చేపట్టకుంటే కౌన్సిల్‌ సభ్యుల తీరుపై ...

Read More »

నేటి నుంచి న్యాయవాదుల విధుల బహిష్కరణ

నిజామాబాద్‌ న్యాయవిభాగం: ఆంధ్ర న్యాయవాధికారులకు వ్యతిరేకంగా సోమవారం నుంచి జూన్‌ 13 వరకు తెలంగాణ న్యాయవాదుల ఫెడరేషన్‌ పిలుపు మేరకు విధులను బహిష్కరిస్తున్నట్లు నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బిర్లా రామారావు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని సిటీ సివిల్‌ కోర్టు బార్‌ అసోసియేషన్‌లో తెలంగాణ బార్‌ అసోసియేషన్‌, పెడరేషన్‌, తెలంగాణ న్యాయశాఖ ఉద్యోగులు, తెలంగాణ న్యాయాధికారుల సంఘం ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సోమవారం నుంచి వారం రోజులపాటు న్యాయవాదులు విధులను బహిష్కరించాలని, న్యాయాధికారులు, న్యాయశాఖ ఉద్యోగులు నల్ల రిబ్బెన్లు ధరించి ...

Read More »

సమస్యలు సత్వరమే పరిష్కరించేదిశగా కృషి చేయాలి

హైకోర్టు న్యాయమూర్తి సత్యనారాయణమూర్తి నిజామాబాద్‌ రూరల్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హిందు ధర్మంలో వివాహానికి సముచిత స్థానం ఉందని, భార్యభర్తల మధ్య నెలకొన్న చిన్న చిన్న సమస్యలు పెద్దగా మారి విడాకులకు దారి తీసిన సందర్బంలో ఇరువర్గాల న్యాయవాదులు పరస్పరం చర్చలు జరుపుకొని జంటను ఒకటి చేసే ప్రయత్నం చేయాలని హైకోర్టు న్యాయమూర్తి సత్యనారాయణ మూర్తి అన్నారు. శనివారం నగరంలోని స్థానిక బస్వాగార్డెన్‌లో ఏర్పాటు చేసిన న్యాయవాది పరిషత్‌ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ...

Read More »

జిల్లాలో బంద్‌ అసంపూర్ణం -బస్టాండ్‌ ముందు న్యాయవాదుల ఆందోళన -మద్ధతు తెలిపిన ప్రైవేటు విద్యాసంస్థలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 21: నిజామాబాద్‌ న్యూస్‌: తెలంగాణ ప్రత్యేక హై కోర్టు కోసం న్యాయవాదులు చేపట్టిన బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది. వీరికి మద్ధతుగా ప్రైవేటు విద్యాసంస్థలు బంద్‌ పాటించాయి. శనివారం బస్టాండ్‌ ఎదుట న్యాయవాదులు బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. రాస్తా రోకో చేసి నిరసన తెలిపారు. ఐతే బంద్‌కు కొన్ని వ్యాపార వాణిజ్య సంస్థలు దూరంగా ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు ప్రైవేటు వాహనాలు యధావిధిగా నడిచాయి. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలో భాగంగా శనివారం ఇచ్చిన ...

Read More »

హైకోర్టు ఏర్పాటు చేయాలి

  నిజామాబాద్‌, ఫిబ్రవరి 11: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: తెలంగాణ ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ న్యాయవాదులు జిల్లా కోర్టు ఆవరణలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ రిలే నిరాహార దీక్షలు బుధవారం మూడవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా నిజామాబాద్‌ జిల్లా బార్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రెటరీ మాట్లాడుతూ తెలంగాణలో ప్రభుత్వం వెటనే ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఇప్పుడున్న హైకోర్టులో సీమాంధ్రుల ఆధిపత్యం కొనసాగుతోందన్నారు. ప్రభుత్వం హైకోర్టు చేయడంలో జాప్యం చేయవద్దని ...

Read More »

నగర కమీషనర్‌గా వెంకటేశ్వర్లు

  నిజామాబాద్‌ అర్బన్‌, ఫిబ్రవరి 04: నిజామాబాద్‌ నగర మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా వసం వెంకటేశ్వర్లును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన వరంగల్‌ డ్వామా పీడీగా విధులు నిర్వహిస్తున్నారు. వెంకటేశ్వర్లు స్వస్థలం ఖమ్మం జిల్లా కాగా, ఆయన గతంలో ఖమ్మం ఆర్‌డీఓగానూ పని చేశారు. ఇన్‌చార్జి కమిషనర్‌ మంగతాయారు బదిలీ తరువాత ఈ పోస్టు ఖాలీగానే ఉంది. అ తర్వాత నిజామాబాద్‌ ఆర్టీవో యాదిరెడ్డి ఇంచార్జిగా కొనసాగుతున్నారు. వెంకటేశ్వర్లు బుధవారం వరంగల్‌లో రిలీవ్‌ అయి గురు లేదా ...

Read More »

బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌గా వెంకట్రావు

  డిచ్‌పల్లి, ఫిబ్రవరి 03: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: టీఎస్‌ఎస్‌పీ డిచ్‌పల్లి ఏడో బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌గా జి.వెంకట్రావును నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌గా పని చేస్తున్న రామాంజనేయులు అనారోగ్యంతో ఉండటంతో అయనను హైదరాబాద్‌కు బదిలీ చేసారు. ఈయన స్వయంగా ఉన్నతాధికారులకు విన్నవించడంతో ఈ బదిలీలు జరిగినట్లు కమాడెంట్‌ శ్రీనివాసరావు తెలిపారు.

Read More »

ఏసీబీ డీఎస్పీగా నరేందర్‌రెడ్డి

  నిజామాబాద్‌ అర్బన్‌, ఫిబ్రవరి 02: నిజామాబాద్‌ రెంజ్‌ ఎసిబి డీఎస్పీగా నరేందర్‌రెడ్డి నియమాకం అయ్యారు. ఇంచార్జి డిఎస్పీగా పని చేసిన రవికుమార్‌ను హైదరాబాద్‌కు బదిలీ చేసారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం నరేందర్‌రెడ్డి ఏసీబీ హైదరాబాద్‌ కేంద్ర కార్యాలయంలో పని చేసారు. ఈయన ఒకటి, రెండు రోజుల్లో నిజామాబాద్‌ డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించినున్నారు.

Read More »

అధ్యక్షా…. ఇదేమిటీ

  -మీకు నిబంధనాలు వర్తించవా నిజామాబాద్‌ అర్బన్‌, ఫిబ్రవరి 02: ప్రజాస్వామ్యంలో రాజ్యంగం కల్పించిన హక్కుల పరిధిలోనే ప్రజలచే ఎన్నుకోనబడిన ప్రజా ప్రతినిధులు నిబంధనాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. అది రాజ్యంగ బద్దంగా ఎన్నికైన నాయకులే అ నిబంధనాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహారించడం ఎమరుపాటు కాదా.. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.? మన నిజామాబాద్‌ నగర పాలక సంస్థ డిప్యూటి మేయర్‌ వాహనాన్ని చూస్తే ఈ నిబంధనాలు ఎవరికైనా గుర్తుకు రాకమానవు. నిన్ననే నోటి దురుసు వ్యవహరించిన ఈయన ఏకంగా కార్మికులకు బహిరంగంగానే క్షేమాపణ ...

Read More »

తెలంగాణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలి

  ఆర్మూర్‌, జనవరి 28: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: నూతన తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర అద్వకేట్‌ జెఏసి పిలుపు మేరకు నేటి నుండి శనివారం వరకు కొర్టు విధులను బహిష్కరించనున్నట్లు ఆర్మూర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కృష్ణ పందిత్‌ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రంలో ప్రత్యేక హై కోర్టును ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షలు చిలుక కిష్టయ్య, జనరల్‌ సెక్రెటరీ జక్కుల శ్రీధర్‌ కోనేరు, జాయింటు ...

Read More »

2015 నూతన సంవత్సర శుభకాంక్షలు…

…పాఠకులకు, మా శ్రేయోభిలాషులకు, ప్రకటనలకర్తలకు, మా సిబ్బందికి మరియు జిల్లా ప్రజలందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” 2015 నూతన సంవత్సర శుభకాంక్షలు… గతాన్ని అవలోకించుకొని, వర్తమానాన్ని ఉపయోగించుకొని, భవిష్యత్తుకు పునాదులు వేయాలని… భావి భారతావనికి మార్గదర్శనం కావాలని ఆశిస్తూ…. 2014 సంవత్సరానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతన సంవత్సరం 2015కు ఘనంగా స్వాగతం పలుకుతూ….,,,, —–మీ ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” ఎడిటోరియల్ బోర్డ్

Read More »

నూతన సంవత్సర శుభకాంక్షలు

,,,,గతాన్ని అవలోకించుకొని, వర్తమానాన్ని ఉపయోగించుకొని, భవిష్యత్తుకు పునాదులు వేయాలని… భావి భారతావనికి మార్గదర్శనం కావాలని ఆశిస్తూ…. 2014 సంవత్సరానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతన సంవత్సరం 2015కు ఘనంగా స్వాగతం పలుకుతూ….,,,, —–మీ ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” ఎడిటోరియల్ బోర్డ్

Read More »

…పాఠకులకు, మా శ్రేయోభిలాషులకు, ప్రకటనలకర్తలకు, మా సిబ్బందికి మరియు జిల్లా ప్రజలందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” 2015 నూతన సంవత్సర శుభకాంక్షలు…

…పాఠకులకు, మా శ్రేయోభిలాషులకు, ప్రకటనలకర్తలకు, మా సిబ్బందికి మరియు జిల్లా ప్రజలందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” 2015 నూతన సంవత్సర శుభకాంక్షలు… – ఎడిటోరియల్ బోర్డ్

Read More »

……నిజామాబాద్‌ జిల్లా ప్రజలకు మరియు మా వెబ్‌న్యూస్‌ చూస్తున్న మా రిడర్స్‌ అందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాన్‌ ఇన్‌” నూతన సంవత్సర శుభాకాంక్షలు…..

……నిజామాబాద్‌ జిల్లా ప్రజలకు మరియు మా వెబ్‌న్యూస్‌ చూస్తున్న మా రిడర్స్‌ అందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాన్‌ ఇన్‌” నూతన సంవత్సర శుభాకాంక్షలు…..

Read More »

లోక్‌ అదాలత్‌ నిర్వహణ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 06, శనివారం జిల్లా కోర్టులొ నేషనల్‌ లోక్‌ అదాలత్‌ ఆద్వర్యంలొ లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదిగా హాజరైన జిల్లా జడ్జి షమీం అక్తర్‌ మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌ కేసుల పరిష్కారంలొ జిల్లాను మొదటి స్తానోలొ నిలపడావనికి శాయశక్తులా కౄషిచేస్తామని, గత సంవత్సరం కూడా లొక్‌ అదాలత్‌ కేసుల పరిష్కారంలొ రాష్ట్రంలోనే మొదటి స్తానంలొ నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, ప్రజలు పాల్గొన్నారు.

Read More »