కామారెడ్డి, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ రాజు దాస్ సమక్షంలో మండల నాయకులు ఇటీవల కామారెడ్డి జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్‌గా ఎన్నికైన ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్‌గా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలిపి సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు వజ్ర, వస్త్రం, గోపాల్ రెడ్డి, ప్రభాకర్, సిద్ధిరాములు, తదితరులు ఉన్నారు.
Read More »400 మంది ఆటో కార్మికులకు నిత్యవసర సరుకుల పంపిణీ
నాగిరెడ్డిపేట్, ఏప్రిల్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ వల్ల నెల రోజులుగా ఆటోలు నడవలేక జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. కాగా ఆటోలు నడిపే నిరుపేదలకు మంగళవారం ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో ఎంపీ బి.బి పాటిల్ నాగిరెడ్డిపేట్ మండలానికి చెందిన ఆటో నడిపే 400 మంది కార్మికులకు చేయూతనందించారు. ఒక్కో కార్మికునికి నిత్యావసర వస్తువులతో పాటు రూ.500 లు పంపిణి చేసారు. కార్యక్రమంలో మార్కేట్ కమిటీ మాజీ ఛైర్మన్ ...
Read More »