Breaking News

Nizamabad Rural

ఇసారైనా ‘న్యాక్‌’ వరించేనా..? ఏర్పాట్లలో అధికారుల బిజీ బిజీ

నిజామాబాద్‌, జనవరి 6; నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ; ఈసారి ఏలాగైనా న్యాక్‌ గుర్తింపును పొందాలని తెలంగాణ విశ్వవిద్యాలయం అధికారులు ఏర్పాట్లలో మునిగి తెలుతున్నారు. ఎక్కడికక్కడే హడవిడిగా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ యూనివర్సిటి న్యాక్‌ గుర్తింపు కోసం ఏర్పాట్లు ముమ్మరంగా కోనసాగుతున్నాయి. డిసెంబర్‌ 30న వర్సిటీని సందర్శించిన ఇన్‌చార్జి వీసీ పార్థసారిథి ఆదేశాల నేపథ్యంలో ఇన్‌చార్జి రిజీస్ట్రార్‌ ప్రోఫేనర్‌ లింబాద్రి సోమావారం క్యాంపస్‌కు చెందిన వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్‌, డీన్‌లు, ఇతర సిబ్బందితో తన చాంబర్‌లో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. రెండు ...

Read More »

మార్కెట్‌ యార్డు అకస్మీక తనిఖీ… హెచ్చరించిన ముఖ్యకార్యదర్శి

నిజామాబాద్‌, జనవరి 3; నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ; నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని మార్కుట్‌ యార్డును రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య అకస్మీకంగా తనిఖీ చేసారు. ఉహించని రితీలో మార్కెట్‌ యార్డు అధికారులు, సిబ్బంది అవాక్కయారు. యార్డులోకి వచ్చిన ఆమె ముందుగా రైస్‌ గోదాములను పరిశీలించారు. అయా గోదాముల్లో స్టాక్‌ నిల్వలు, అయా కంపనీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే అధికారుల పని తీరుపై అడిగి తెలుసుకున్నారు. వరిధాన్యం, పసుపు గోదాములను పరిశీలించారు. రైతుల ధాన్యం తూకం చేసే ...

Read More »

2015 నూతన సంవత్సర శుభకాంక్షలు…

…పాఠకులకు, మా శ్రేయోభిలాషులకు, ప్రకటనలకర్తలకు, మా సిబ్బందికి మరియు జిల్లా ప్రజలందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” 2015 నూతన సంవత్సర శుభకాంక్షలు… గతాన్ని అవలోకించుకొని, వర్తమానాన్ని ఉపయోగించుకొని, భవిష్యత్తుకు పునాదులు వేయాలని… భావి భారతావనికి మార్గదర్శనం కావాలని ఆశిస్తూ…. 2014 సంవత్సరానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతన సంవత్సరం 2015కు ఘనంగా స్వాగతం పలుకుతూ….,,,, —–మీ ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” ఎడిటోరియల్ బోర్డ్

Read More »

నూతన సంవత్సర శుభకాంక్షలు

,,,,గతాన్ని అవలోకించుకొని, వర్తమానాన్ని ఉపయోగించుకొని, భవిష్యత్తుకు పునాదులు వేయాలని… భావి భారతావనికి మార్గదర్శనం కావాలని ఆశిస్తూ…. 2014 సంవత్సరానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతన సంవత్సరం 2015కు ఘనంగా స్వాగతం పలుకుతూ….,,,, —–మీ ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” ఎడిటోరియల్ బోర్డ్

Read More »

…పాఠకులకు, మా శ్రేయోభిలాషులకు, ప్రకటనలకర్తలకు, మా సిబ్బందికి మరియు జిల్లా ప్రజలందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” 2015 నూతన సంవత్సర శుభకాంక్షలు…

…పాఠకులకు, మా శ్రేయోభిలాషులకు, ప్రకటనలకర్తలకు, మా సిబ్బందికి మరియు జిల్లా ప్రజలందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” 2015 నూతన సంవత్సర శుభకాంక్షలు… – ఎడిటోరియల్ బోర్డ్

Read More »

……నిజామాబాద్‌ జిల్లా ప్రజలకు మరియు మా వెబ్‌న్యూస్‌ చూస్తున్న మా రిడర్స్‌ అందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాన్‌ ఇన్‌” నూతన సంవత్సర శుభాకాంక్షలు…..

……నిజామాబాద్‌ జిల్లా ప్రజలకు మరియు మా వెబ్‌న్యూస్‌ చూస్తున్న మా రిడర్స్‌ అందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాన్‌ ఇన్‌” నూతన సంవత్సర శుభాకాంక్షలు…..

Read More »

చారిత్రక ఘనత వహించిన నాటి ఇంద్రపురి వైభవం

నిజామాబాద్ న్యూస్ ప్రత్యేకం ఎస్. శర్మ   కామారెడ్డి: బోధన్‌ ఒకప్పటి భారత గాథలో బకాసుర వధ వృత్తాంతాన్ని తెలియజేసే ఏకచక్రపురంగా ద్వాపార యుగం నుంచి వీటి ఆనవాళ్లు కలిగి వుంది. చోళులు, బాదామి చాళుక్యులు పాలనల ద్వారా శ్రావణ బెళగోలలో నెలకొల్పిన బాహుబలిని పోలిన విగ్రహం బోధన్‌లో వెలుగులోకి వచ్చి ఈ చారిత్రక నేపథ్యాన్ని జైన తీర్థాంకరుల స్థావరంగా పేర్కొనదగినది. నవనాథ గురువుల ఆనవాళ్లతో ఆర్మూర్‌ ప్రాంతం సైతం జైన మత వ్యాప్తిలో పేరుగాంచినది. పైఠానపురం బోధన్‌గా మార్పు చెంది వేల ఏళ్ల ...

Read More »

పట్టుదలతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చు నిర్మాణ్‌ ఆర్గనైజేషన్‌ ప్రతినిధులు

డిచ్‌పల్లి, నవంబర్‌ 17. డిచ్‌పల్లి మండలంలోని మిట్టాపల్లి గ్రామ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్మాణ్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో విద్యా హెల్ప్‌ లైన్‌ లో భాగంగా 9,10 వ తరగతుల విద్యార్థినీ, విద్యార్థులకు కెరీర్‌ వర్క్‌ షాప్‌ కౌన్సిలింగ్‌ను నిర్బహించారు. దీనిలో భిగంగా నిరాంణ్‌ సంస్థ ప్రతినిధులు సతీష్‌ సాయు కిరణ్‌లు 10 వ తరగతి విద్యార్థులకు అందుబాటులో ఉంన్న వివిధ కోర్సుల గురించి అవగాహన కల్పించారు. విద్యార్థులు వారి లక్ష్యాలను చేరుకోవడానికి గల మార్గాలను, లక్ష్య సాథనకు అవసరమైన పట్టుదల ఏకాగ్రత పెంపొందించే విడియోలు, ...

Read More »

ఘనంగా కార్తీక దీపాలంకరణ వేడుకలు

డిచ్‌పల్లి, నవంబర్‌ 17. కార్తీక మాస దీపాలంకరణ లో భాగంగా సోమవారం డిచ్‌పల్లి మండలంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో, అభయాంజనేయస్వామి ఆలయంలో1001 దీపాల అలంకరణ కారక్యక్రమంను వేద బ్రాహ్మణులు నిర్వహించారు. కార్తీక మాసంలో సోమవారం సందర్భంగా దీపాలంకరణ కార్మక్రమంలో పాల్గొనే ప్రతి కుటుంబానికి చీకట్లు దూరం కావడంతో పాటు వెలుగులు నిండుతాయని నిజామాబాద్‌ లలితాంబ ఆలయ ప్రథాన అర్చకులు సుథాకర్‌ శర్మ, గణపతి ఆలయ ప్రధాన అర్చకులు పసుపతి లు పేర్కొన్నారు. దీపాలంకరణ కార్యక్రమంలో పాల్గోనేందుకు మహిళలు, విద్యార్థినులు వచ్చారని, దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు ...

Read More »

ఆహార భద్రత కార్డుల డాటా ఎంట్రీ పూర్తి చేయాలి. తహసీల్ధార్‌ రవీందర్‌

డిచ్‌పల్లి, నవంబర్‌ 17. ఆహార భద్రత కార్డులను సర్వే పూర్తైన కారణంగా గ్రామ రెవెన్యూ అధికారులు అర్హులకు సంబంధించిన కార్డుల వివరాలను త్వరిత గతిన టాడా ఎంట్రీ కంప్యూటరీకరణ చేపట్టాలని తహసీల్దార్‌ రవీందర్‌ సూచించారు. సోమవారం డిచ్‌పల్లి తహసీల్ధార్‌ కార్యాలయంలో 23 గ్రామాల వీ.ఆర్‌.వో లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్ధార్‌ మాట్లాడుతూ అర్హులైన వారి వివరాలను ఆహార భద్రత కార్డులను అందించడానికి ప్రత్యేక చర్యలను తీసుకోవాలన్నారు. ఎన్నికల ఓటరు కార్డులకు, ఆధార్‌ కార్డుల నంబరును జతచేసే కార్యక్రమం కూడా వేగవంతం ...

Read More »

టీయూ వీసీగా కె.వీరారెడ్డి

నిజామాబాద్‌, నవంబరు 8, తెలంగాణ యూనివర్శిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌గా కె.వీరారెడ్డి ఉన్నత విద్య మండలి నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉన్నత విద్య మండలి కార్యదర్శి వికాస్‌రాజ్‌ ఆదేశాలు జారీ చేసారు. ప్రస్తుతం ఈయన కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్శిటీ వైస్‌ చాన్స్‌లర్‌గా కొనసాగుతున్నారు. ఈ యేడు జూన్‌ 14న ఇక్కడ వీసీగా పని చేసిన అక్భర్‌ అలీఖాన్‌ పదవి విరమణ పొందారు. దీంతో ఇంటర్‌మిడియేట్‌ విద్య మండలి కమిషనర్‌ శైలాజరామయ్యార్‌ను ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించారు. అయితే ఆమే పదవి బాధ్యతలు చేపట్టిన నాటి ...

Read More »

విసి చాంబర్‌ ఎదుట ఎబివిపి ధర్నా

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 29 : తెలంగాణ యూనివర్సిటీలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎబివిపి ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం ధర్నా నిర్వహించారు. దేశవ్యాప్తంగా యూనివర్సిటీ సమస్యల మీద చేస్తున్న ఉద్యమంలో భాగంగా ఎబివిపి ఆధ్వర్యంలో డిచ్‌పల్లి సమీపంలోని తెలంగాణ యూనివర్సిటీలో ధర్నా నిర్వహించారు. అంతక్రితం యూనివర్సిటీ నుంచి పరిపాలనా భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీలో సమస్యలను పట్టించుకోకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఎబివిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జి.అంజాగౌడ్‌ అన్నారు. ఇన్‌చార్జి విసిలతో కాలం వెళ్లదీస్తున్నారన్నారు. నలుగురు వుండాల్సిన గదిలో ...

Read More »