Breaking News

Nizamabad Urban

ఎమ్మెల్సీని కలిసిన సారంగాపూర్‌ ఫ్యాక్టరీ కార్మికులు

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సారంగాపూర్‌ చక్కర కర్మాగారం కార్మికులు శనివారం ఎమ్మెల్సీ ఆకుల లలితను కలిసి తమ వెతలను వెల్లబుచ్చారు. ఈ సందర్భంగా ప్యాక్టరీ ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, గత మూడు సంవత్సరాలుగా తమకు ఎలాంటి వేతనం అందడం లేదని, ఎమ్మెల్సీ జోక్యం చేసుకొని తమకు వేతనాలు ఇప్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వారు కోరారు. ఈ అంశంపై ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించి వేతనాలు ఇప్పించడంలో ప్రభుత్వంతో …

Read More »

బాలింత మృతి

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం రెంజల్‌ మండలం నీలా గ్రామానికి చెందిన కొమ్మల జ్యోతి అనే బాలింత మృతి చెందింది. రెండ్రోజుల క్రితం ప్రసవం కొరకు జిల్లా కేంద్ర ఆసుపత్రికి రాగా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. శనివారం బాలింత పరిస్థితి విషమించడంతో వైద్యులు ప్రయివేటు ఆసుపత్రికి రిఫర్‌ చేసే సమయంలో మృతి చెందింది. ఈ ఘటనపై బాధిత బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వీరికి సంఘీభావంగా సిపిఐ …

Read More »

ఎక్సైజ్‌ సిబ్బందికి రాష్ట్రస్థాయి పురస్కారాలు

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎక్సైజ్‌ సిబ్బంది రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందుకున్నారు. ఎక్సైజ్‌ ఎన్‌పోర్సు మెంట్‌ డైరెక్టర్‌ అకుల్‌ సబర్వాల్‌ చేతుల మీదుగా నిజామాబాద్‌ ఎక్సైజ్‌ సిబ్బంది పురస్కారాలు అందుకున్నారు. వీరిలో మహ్మద్‌ సాదిక్‌ అలీ- ఏసి ఎన్‌ఫోర్సు మెంట్‌ నిజామాబాద్‌, జే. మధుబాబు-ఏసి ఎన్‌ ఫోర్సుమెంట్‌ నిజామాబాద్‌, పటేల్‌ బానోత్‌ – ఎస్‌హెచ్‌వో మోర్తాడ్‌, నాగరాజు – ఎస్‌హెచ్‌వో కామారెడ్డి, కె.ధర్మేందర్‌-ఏసి ఎన్‌ఫోర్సుమెంట్‌ నిజామాబాద్‌, ఆర్‌.కవిత- టాస్క్‌పోర్సు నిజామాబాద్‌, కె.అవినాశ్‌-ఎస్‌హెచ్‌వో ఎల్లారెడ్డి. …

Read More »

కారేగాం ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బహుజన సంఘాలు

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహారాష్ట్రలోని పూణె సమీపంలో జనవరి 1న దేశవ్యాప్తంగా ఉన్న దళితులు బీమా కారేగాం చేరుకున్న సందర్భంగా జరిగిన ఆందోళనలో కొంతమంది కుట్రపూరితంగా వ్యవహరించి దళితులపై రాళ్లతో దాడిచేశారని, ఈ దాడుల్లో రాహుల్‌ అనే యువకుడు చనిపోవడం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తు దళిత సంఘాలు నిజామాబాద్‌ నగరంలోని నలుమూలల నుంచి భారీ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ రవిందర్‌రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. …

Read More »

సకల కళల నిలయం ఖిల్లా రఘునాథ ఆలయం

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రఘునాథ ఆలయం సకల కళలకు నిలయమని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారి గురునాథం అన్నారు. గురువారం స్థానిక ఖిల్లా రఘునాథ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకునేందుకు ఆలయాలు ఎంతో దోహదపడతాయని, దేవాలయాలు పురాతన చరిత్రకు సాక్ష్యాలని, ఖిల్లా రామాలయ నిర్మాణం అద్భుతంగా ఉందని కొనియాడారు. ఏకశిల రామ విగ్రహం తాబేలుపై ఉండడం విశేషమని ఆయన అన్నారు. అర్చకులు …

Read More »

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన TNREDCL చైర్మ‌న్

నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత‌తో క‌లిసి తెలంగాణ నూత‌న పున‌రుద్ధ‌ర‌ణీయ ఇంధ‌న అభివృద్ధి సంస్థ (TNREDCL) చైర్మ‌న్ స‌య్య‌ద్ అబ్దుల్ అలీం ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావును మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆలీం సిఎంకు పుష్ప‌గుచ్ఛం అంద‌జేసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. త‌న‌పై న‌మ్మ‌కంతో ఛైర్మ‌న్ ప‌ద‌విని ఇచ్చార‌ని, మీ న‌మ్మ‌కాన్ని నిల‌బెడ‌తాన‌ని అలీం సిఎంతో అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు కూడా పాల్గొన్నారు. Email this page

Read More »

జిఎస్‌టి బిల్లుకు రాజ్యసభ ఆమోదం

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) సవరణ బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది.’ ఈ బిల్లుపై రాజ్యసభలో సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించగా యావత్ సభ మద్దతు తెలిపింది. జిఎస్‌టికి మద్దతు తెలిపిన సందర్భంలో సభలో 197 మంది సభ్యులు సభలో ఉన్నారు. జిఎస్‌టి చట్టం రూపు సంతరించుకొని అమలులోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఒకటే పన్ను అమలులోకి రానుంది. జిఎస్‌టి బిల్లును స్వాగతిస్తున్నాం : కెటిఆర్‌ జిఎస్‌టి బిల్లును తాము స్వాగతిస్తున్నామని తెలంగాణ మంత్రి కెటిఆర్‌ అన్నారు. Email this …

Read More »

తెలంగాణ జాగృతి పదవ వార్షికోత్సవ ప్రతినిధుల సభ

తెలంగాణ జాగృతి పదవ వార్షికోత్సవ ప్రతినిధుల సభ నల్లగొండలో జరుగనుంది. ఆగస్టు 5, 6 తేదీలలో జరగబోయే ఈ ప్రతినిధుల సభకు రాష్ట్రం నుండి దేశం నుండి 2 వేల మంది ప్రతినిధులు హాజరవనున్నారు. ఈ సమావేశాల్లో జాగృతి పదేళ్ల ప్రస్థానం యొక్క సింహావలోకనం తో పాటు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఆగస్టు 5 వ తేదీన నల్లగొండలో తెలంగాణ జాగృతి స్కిల్ డెవెలప్ మెంట్ సెంటర్ ను అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత ప్రారంభిస్తారు. అనంతరం రెండు రోజులపాటు జరిగే సమావేశాల్లో గత …

Read More »

గత పాలకుల అసంపూర్తి పనులు పూర్తి చేస్తున్నాం

నిజామాబాద్‌ ఎంపీ కవిత నిజామాబాద్‌ అర్బన్‌: గతంలో ఆంధ్ర పాలకులు తెలంగాణాలో పనులు ప్రారంభించి వదిలేసిన అనేక ప్రాజెక్టులను తెరాస అధికారంలోకి రాగానే వాటిని పూర్తిచేసే దిశగా ముందుకెళ్తున్నామని ఎంపీ కవిత చెప్పారు. ఆదివారం జిల్లా కేంద్రంలో అసంపూర్తిగా వదిలేసిన భూగర్భ మురుగు కాలువ పనులను తిరి చేపట్టేందుకు ఎంపీ కవిత, అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా, మేయర్‌ సుజాత పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఆంధ్ర పాలకులు తెలంగాణాలో అనేక ప్రాజెక్టులను, పనులను అసంపూర్తిగా వదిలేశారని ఆరోపించారు. …

Read More »

యుక్త వయస్సును నిర్లక్ష్యం చేయొద్దు

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేతి తరం యువతకు ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు నైపుణ్య శిక్షణ పొందాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా సూచించారు. బుధవారం స్థానిక న్యూ అంబేడ్కర్‌ భవన్‌లో ప్లాస్టిక్‌ రంగంలో ఉపాధిపై ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా నిరుద్యోగ యువతకు నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం వలన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలు …

Read More »