నిజామాబాద్, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉమ్మడి జిల్లా రైతులను లాభాల బాటలో తెప్పించేందుకు డిసిసిబి బ్యాంకు ద్వారా కషి చేయాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన డిసిసిబి బ్యాంకు అంతస్తులో చైర్మన్ చాంబర్‌ను స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకుకు రాష్ట్రంలోనే ఎంతో గొప్ప చరిత్ర ఉందని ఆ చరిత్రను నిలుపుకునే బాధ్యత ప్రతి ...
Read More »బాధిత కుటుంబానికి కార్పొరేటర్ సాయం
నిజామాబాద్, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 49వ డివిజన్లో తులసి వెంకటస్వామి ఇల్లు శనివారం అర్ధరాత్రి విద్యుత్ షాట్సర్క్యూట్కు గురైంది. దీంతో మంటలు ఇల్లంతా వ్యాపించి ఇంటిలోని నిత్యవసర సామాగ్రి, ఫర్నీచర్, ఇతరత్రా వస్తువులన్నీ కాలిబూడిదయ్యాయి. విషయం తెలుసుకున్న 49వ డివిజన్ కార్పొరేటర్ మెట్టు విజయ్ రూ. 20 వేలు తక్షణమే ఆర్థిక సహాయంగా అందజేశారు. అర్ధరాత్రి కుటుంబసభ్యులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో విద్యుత్ షాట్ సర్క్యూట్ కావడం, మంటలతో వస్తువులు కాలిపోవడం విచారకరమని విజయ్ ఆవేదన వ్యక్తం ...
Read More »వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం
నిజామాబాద్, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్రంలోని మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రైతాంగానికి నష్టం కలిగించే మూడు వ్యవసాయ చట్టాలను ఆమోదించిందని రైతు లందరు వాటికి వ్యతిరేకంగా పోరాడాలని సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు బి.మల్లేష్ పిలుపు నిచ్చారు. ఆదివారం ఉదయం మోస్రా మండలం తిమ్మాపూర్ గ్రామంలో రైతులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా రైతులందరు వ్యతిరేకిస్తున్నా, మోడీ పట్టుబట్టి బడా కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ఆర్డినెన్సులను పార్లమెంట్లో బిల్లులుగా ఆమోదింప జేశారని, చట్టాలు ...
Read More »గతంలో లాగా కాకుండా కొత్తగా పనిచేయాలి
నిజామాబాద్, అక్టోబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి పోర్టల్ అవగాహనా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి. శనివారం జిల్లాలోని ఎంఆర్ఓలు మరియు ఆపరేటర్లకు ధరణి పోర్టల్‌పై ప్రెసెంటషన్ ఇచ్చిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడారు. గతంలో పని చేసిన తీరుగా కాకుండా కొత్తగా పనిచేయాలని, నెగెటివ్ ఆలోచనలు రానీయకుండా ప్రతి అధికారి పాజిటివ్గఆ వెళ్ళాలన్నారు. ప్రభుత్వం ఇప్పుడు అన్ని ఆప్షన్లు సిటిజెన్‌కు ఇస్తున్నదని, ఎంఆర్ఓలు ఆధార్, ఫోటో దరఖాస్తుదారుదా కాదా సరి చూసుకోవాలి తప్ప రిజిస్ట్రేషన్ ఆపే ...
Read More »దసరాకు ధరణి లాంచ్…
నిజామాబాద్, అక్టోబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి పోర్టల్ అవగాహణపై జిల్లా కలెక్టర్లు, ఆడిషనల్ కలెక్టర్లు, ఆర్డిఓలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్. శనివారం తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు మరియు ఆర్డీవోలకు ధరణి పోర్టల్ పై వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రెసెంటషన్ ఇచ్చిన అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడారు. దసరాకు ధరణి లాంచ్ అవుతున్నదని, ఇది చాలా పారదర్శకంగా, ఖచ్చితత్వంతో, సేఫ్ అండ్ సెక్యూర్డుగా ఉంటుందన్నారు. ...
Read More »గంటకు రూ.2500 లకు మించి వసూలు చేయరాదు
నిజామాబాద్, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో 2020 వానా కాలపు వరి పంటలకు అధిక వర్షాల వలన ట్రాక్టరు చేల్లోకి వెల్లే పరిస్తితి లేదని, ఇదే అదనుగా తీసుకొన్న హార్వెస్టర్ల యజమానులు తమ ఇష్టం వచ్చినట్లు రేట్లు వసూలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దష్టికి తేవడం జరిగింది. దీనివల్ల చిన్న, సన్నకారు రైతులు ఇబ్బందులకు గురవుతారని కనుక ప్రస్తుత పరిస్తితుల్లో రైతు శ్రేయస్సు దష్ట్యా వరి కోతకు ఎకరానికి, గంటకు 2500 రూపాయలకు మించి వసూలు చేయరాదని, ...
Read More »సెలవుల్లో కూడా పనిచేయాలి
నిజామాబాద్, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హౌస్ హోల్డ్ సర్వే, పల్లె ప్రకతి వనాలు, రైతు వేదికలు, సేక్రిగ్రైషన్ షెడ్స్, వైకుంఠ దామాలు, అక్టోబర్ 20 తేదీ వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పిఆర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాపర్టీ నమోదు ప్రక్రియ అక్టోబర్ 20 వ తేదీ నాటికి పూర్తి కావాలని, అందుకు రెండు రోజులు ...
Read More »జిల్లా ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
నిజామాబాద్, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా, తెలంగాణ సాంస్కతిక వైభవానికి చిహ్నంగా నిలుస్తున్న బతుకమ్మ పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. పంటలు బాగా పండి వ్యవసాయం గొప్పగా వర్థిల్లాలని, ప్రతీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లి విరిసేలా దీవించాలని అమ్మవారిని మంత్రి ప్రార్థించారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు ...
Read More »దీపావళి లోపు కొత్త కలెక్టరేట్
నిజామాబాద్, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బైపాస్ రోడ్డు దుబ్బాలోని ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్‌ను జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి శుక్రవారం సందర్శించారు. జిల్లా కలెక్టర్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. దసరాకు కంప్లీట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో పనులు చేసుకుంటూ వచ్చామని, మధ్యలో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం ద్వారా బాగా వర్కింగ్ డేస్ లాస్ కావడం జరిగిందని, దానికి అనుగుణంగా రీ ప్లాన్ చేసుకున్నామన్నారు. నిజామాబాద్ ...
Read More »ఊరూరా బతుకమ్మ సంబరాలు
నిజామాబాద్, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా స్థాయి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని జడ్పీ చైర్మన్ విట్టల్ రావు, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి గురువారం ప్రారంభించారు. స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జిల్లాస్థాయి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్పీ చైర్మన్ విట్టల్ రావు, సభాధ్యక్షులుగా జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ దసరా పండుగ, బతుకమ్మ ...
Read More »7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
నిజామాబాద్, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్షాకాలం పంట నుండి సుమారు 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ టార్గెట్‌గా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్ ప్రగతి భవన్ సమావేశ మందిరములో 2020-21 సంవత్సరం వానకాల పంట వరి ధాన్యం కొనుగోళ్లపై సివిల్ సప్లైస్, వ్యవసాయ, సహకార, మెప్మా, రైస్ మిల్లర్స్, ట్రేడర్స్‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు లాభం చేకూరే విధంగా గ్రేడ్ ...
Read More »అందరికి ఆదర్శం కలాం జీవితం
నిజామాబాద్, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అబ్దుల్ కలాం జీవితం అందరికీ ఆదర్శనీయమని విశ్వతేజస్ అధ్యక్షుడు తక్కూరి హన్మాండ్లు అన్నారు. భారత దేశ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడు కలాం అని ఆయన పేర్కొన్నారు. విశ్వతేజస్, వైబ్రెంట్స్ ఆఫ్ కలామ్ సంస్థల ఆద్వర్యంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ 89వ జయంతిని నిజామాబాదు నగరం ఖలీల్ వాడిలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వతేజస్ సంస్థ అధ్యక్షుడు తక్కురి హన్మాండ్లు మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాలలో ...
Read More »అక్టోబర్ 22 వరకు గడువు
నిజామాబాద్, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ, లేదా పిజి ఆయా కోర్సులలో చేరడానికి అక్టోబర్ 22 వరకు గడువు పొడిగించినట్టు రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్‌సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ కోర్సుల్లో చేరడానికి ఇంటర్మీడియట్ పూర్తిచేసినవారు, లేదా యూనివర్సిటీ నిర్వహించిన అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులన్నారు. అలాగే ఇప్పటికే అడ్మిషన్ పొందిన వారు డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరపు ట్యూషన్ ఫీజు చెల్లించడానికి కూడా అక్టోబర్ 22 వరకు ...
Read More »21 నుండి పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు
నిజామాబాద్, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల స్మరణలో భాగంగా ఈనెల 21న ”పోలీస్ ఫ్లాగ్ డే” కార్యక్రమం స్మతి పరేడ్ నిర్వహించి అమర వీరుల త్యాగానికి నివాళులు అర్పించడం జరుగుతుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా నిర్వహిస్తున్నామని, అక్టోబర్ 15 నుండి సంస్మరణ వారోత్సవాలు నిర్వహించడం జరిగేవని, కానీ ఈ సంవత్సరం నుండి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి ...
Read More »స్పందించకపోవడం సరికాదు…
నిజామాబాద్, అక్టోబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని వివిద బీడీ కంపనీలలో బీడీలు చేసే కార్మికులతో పాటు ప్యాకర్లకు, చాటర్స్, నౌకర్ స్టాఫ్, గంపావాల, నెలసరి ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, ఇతర సమస్యల పరిష్కారానికై ఎడపల్లి మండల కేంద్రంలో గల కోమ్డాచాఫ్ బీడీ సెంటర్ ముందు తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) ఆధ్వర్యంలో బీడీ కార్మికులు, ఉద్యోగులు, ప్యాకర్స్, బట్టీ వాలాలతో ధర్నా నిర్వహించి, మేనేజర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా యూనియన్ జిల్లా ...
Read More »నిజామాబాద్ రెడ్‌క్రాస్‌కి గోల్డ్ మెడల్
నిజామాబాద్, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సహదయుడు, సజ్జనుడు, స్నేహశీలి, గాయకుడు, సంగీతాభిమాని, మదుభాషి అన్నిటికీ మించి మానవత్వమున్న మంచిమనిషి డాక్టర్ నీలి రామచందర్, గౌరవ చైర్మన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి, నిజామాబాద్ జిల్లా శాఖకి 2017-18 సంవత్సరానికి గాను, ఆయన రెండు దశాబ్దాలుగా చేపట్టిన సేవా కార్యక్రమాలకు గాను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి, నేషనల్ హెడ్ క్వార్టర్ వారిచే జాతీయ స్థాయిలో ప్రెసిడెంట్స్ గోల్డ్ మెడల్ ఇవ్వడం ఎంతగానో సంతోషకరమని జిల్లా పాలనాధికారి మరియు రెడ్ ...
Read More »వర్షానికి ట్రీగార్డులు పడిపోయాయి – సరిచేయించండి
నిజామాబాద్, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దసరాకు రైతు వేదికలు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సూచించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా రైతు వేదికలు, పల్లె ప్రకతి వనాలు, గ్రామ పంచాయతీ నర్సరీలు, హరితహారం, హౌస్ హోల్డ్ సర్వేపై డివిజన్ మరియు మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ హరితహారం, శానిటేషన్, ఎన్ఆర్ఈజీఎస్ లో లేబర్ మెయింటెనేన్స్ 12 శాతం ఉందని ఇంకా పెంచాలన్నారు. ఏవిన్యూ ప్లాంటేషన్ ఆడిట్ ...
Read More »భక్తులకు విజ్ఞప్తి…
నిజామాబాద్, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలోని తుల్జాపూర్ భవానీ మాత అమ్మవారి గుడిలో దసరా నవరాత్రులు ఈ నెల 17వ తేదీ నుండి నవంబర్ 1 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తుల్జా భవానీ టెంఫుల్ ట్రస్ట్ చైర్మన్ మరియు ఉస్మానాబాద్ జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నవరాత్రుల సందర్బంగా ప్రతి సంవత్సరం వేలాదిమంది భక్తులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలనుండి అమ్మవారి దర్శనానికి వస్తుంటారని, కరోనా నేపథ్యంలో ఈ సంవత్సరం నవరాత్రి వేడుకలు ...
Read More »ఘన విజయం
నిజామాబాద్, అక్టోబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా తెరాస అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. సోమవారం స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపుతో పూర్తయింది. మొత్తం ఓట్లు 824, కాగా పోలైన ఓట్లు 823. అయితే టిఆర్ఎస్ 728, బీజేపీ 56, కాంగ్రెస్ 29, చెల్లని ఓట్లు 10 గా ఎన్నికల అధికారులు వివరాలు వెల్లడించారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ...
Read More »అమ్మాయిలను వివక్షతతో చూడరాదు
నిజామాబాద్, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అమ్మాయిలను వివక్షతతో చూడరాదని అడిషనల్ కలెక్టర్ బి.లత అన్నారు. ఆదివారం అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రగతి భవన్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై అదనపు కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వాలు అమ్మాయిల ఎదుగుదల కొరకు, చదువు కొరకు, అన్ని రంగాల్లో రాణించడానికి కషి చేస్తున్నాయని, అమ్మాయిలకు వారి తల్లిదండ్రులు అన్ని విధాలుగా తోడ్పాటు అందించాలని సూచించారు. అమ్మాయిలను వివక్షతతో చూడకూడదని, అబ్బాయిలకు అమ్మాయిలకు సమాన ...
Read More »