Nizamabad

బాపూజీ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాలు అభివద్ధి చెందినప్పుడే దేశం అభివద్ధి చెందుతుందని గట్టిగా నమ్మిన వ్యక్తి మహాత్మా గాంధీ అని జిల్లా కలెక్టర్‌  సి నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్థానిక గాంధీ చౌక్‌లో గాంధీ విగ్రహానికి, తిలక్‌ గార్డెన్‌ దగ్గర లాల్‌ బహుదూర్‌ శాస్త్రి విగ్రహానికి పూల మాలలు సమర్పించిన అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు.  మహాత్మ గాంధీ భారతదేశానికి స్వాతంత్రం రావడానికి చేసిన కషి అందరికీ తెలుసన్నారు. ...

Read More »

సోమవారం నాటికి పోలింగ్‌ స్టేషన్లు సిద్ధం కావాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ కేంద్రాలలో పాల్గొనే పివోలు, ఓపివోలు, ఎస్‌వోఎస్‌ కు శిక్షణ ఇచ్చారు. శిక్షణలో జిల్లా కలెక్టర్‌ మరియు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సి.నారాయణ రెడ్డి పాల్గొని పలు సూచనలు చేశారు. బుధవారం కొత్త అంబేద్కర్‌ భవన్‌లో ఏర్పాటుచేసిన ఎన్నికల శిక్షణ శిబిరానికి హాజరైన జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పివోలు ఎన్నికల్లో టీం లీడర్‌ వంటి వారని, ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌, సెక్టోరల్‌ ఆఫీసర్‌ ...

Read More »

కుల దురహంకార హత్యలకు వ్యతిరేకంగా పోరాటం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సత్యశోధక్‌ సమాజ్‌ 148 వ ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా ఐఎఫ్‌టియు, ఏఐకెఎంఎస్‌, సిఎస్‌సి, పిడిఎస్‌యు, పివైఎల్‌, పివోడబ్ల్యు సంఘాల ఆధ్వర్యంలో ఎన్‌. ఆర్‌ భవన్‌, కోటగల్లీలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఎం.వెంకన్న మాట్లాడుతూ జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలేలు దళితులు, నిమ్న కులాలపై దాడులకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. ఇన్నేళ్ళయినా దేశంలో కుల దురహంకార దాడులు మరింత పెరుగుతున్నాయన్నారు. మొన్న ప్రణయ్‌, నిన్న హేమంత్‌ల హత్యలు ...

Read More »

పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ ఐపిఎస్‌ కార్తికేయ సమాచారం మేరకు నిజామాబాద్‌ పోలీసులు ఒరిస్సాకు చెందిన ఒక కార్‌, ఒక మహేంద్ర బొలెరో ట్రక్కులో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 35 ప్యాకెట్లలో సుమారు 15 లక్షల నుండి 16 లక్షల విలువ గల 152 కిలోల గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్న నేరస్థులను పట్టుకొని వారి వద్ద నుండి 9 సెల్‌పోన్లు, 1000 రూపాయల నగదు, హుందాయ్‌ ఐ 20 కార్‌, బి.నెం. ఓడి ...

Read More »

ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి జిల్లా లోకల్‌ అథారిటీ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లను ఎన్నికల పరిశీలకుడు, సీనియర్‌ ఐఏఎస్‌, కోఆపరేటివ్‌ శాఖ కమిషనర్‌ మరియు రిజిస్ట్రార్‌ వీరబ్రహ్మయ్య పరిశీలించారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డితో కలిసి పాలిటెక్నిక్‌ కళాశాల, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ కార్యాలయాల్లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు సూచనలు ఇచ్చారు. పాలిటెక్నిక్‌ కళాశాలలో స్ట్రాంగ్‌ రూమ్‌, కౌంటింగ్‌ హాల్‌, డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లో టెంటు, డయాస్‌, పబ్లిక్‌ ...

Read More »

ఎన్నికల అబ్జర్వర్‌ నిజామాబాద్‌ వచ్చారు…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి. నిజామాబాద్‌ జిల్లా లోకల్‌ అథారిటీ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలను పరిశీలించడానికి జనరల్‌ అబ్సర్‌వర్‌గా నియమితులైన కమిషనర్‌ మరియు రిజిస్ట్రార్‌, సహకార శాఖ, తెలంగాణ ప్రభుత్వం వీర బ్రహ్మయ్య నిజామాబాద్‌ జిల్లాకు వచ్చి ఉన్నారు. ఏవైనా ఫిర్యాదులు ఉన్నచో సాధారణ ఎన్నికల పరిశీలకుల ఫోన్‌ నెంబర్‌ 9491007423 కి తెలియ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆర్‌డిఓ ...

Read More »

ధైర్యంగా ఉద్యమించిన నాయకుడు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొండ లక్ష్మణ్‌ బాపూజీ 105 వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి. ఆదివారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో బిసి సంక్షేమ శాఖ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ పాల్గొని కొండ లక్ష్మణ్‌ బాపూజీ జయంతి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ స్వయం సహాయక, సహకార ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న ...

Read More »

మూగవోని గొంతు…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందూరు తిరుమల గోవిందా వనమాల క్షేత్రంలోని పద్మావతి కల్యాణం మండపంలో నిర్వహించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంతాప సభలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత, మా పల్లె చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ దిల్‌ రాజు మాట్లాడుతూ భూమిపై గాలి ఉన్నన్ని రోజులు బాలు గొంతు ఉంటుందని, వారు అమరులని అన్నారు. దాదాపు 16 భాషల్లో దాదాపు 40 వేల పాటలు పాడి ప్రతి ఇంటిలో ప్రతి బడిలో ప్రతి గుడిలో బాలు ఒక భాగమై ఉన్నారన్నారు. ...

Read More »

తెరాసలోకి 37వ డివిజన్‌ కార్పొరేటర్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌కు చెందిన బీజేపీ 37వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఆదివారం తెరాస కండువా కప్పుకున్నారు. హైదరాబాద్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సమక్షంలో, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్త ఆధ్వర్యంలో బీజేపీ పార్టీకి చెందిన 37వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఉమారాణి, ముత్యాలు తెరాస పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభివద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి పార్టీలో చేరినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి ...

Read More »

అక్టోబర్‌ 9న పోలింగ్‌, 12న లెక్కింపు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ ఎన్నిక అక్టోబర్‌ 9 వ తేదీ రోజున జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. శనివారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అక్టోబర్‌ 9వ తేదీ పోలింగ్‌, అక్టోబర్‌ 12 తేదీ ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. ముగ్గురు అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారని, శుక్రవారం నుంచి మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాంటాక్ట్‌ మనకు అమలులోకి వచ్చిందన్నారు. ఎన్నికల నియమావళికి లోబడి కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉంటుందని, ...

Read More »

నిబంధనలు పాటిస్తూ ఎన్నికల ప్రచారం చేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజకీయ పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఎన్నికల నియమావళి, కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అన్నారు. శనివారం కలెక్టర్‌ చాంబర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనలపై రాజకీయ పార్టీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రాజకీయ పార్టీల వారు ప్రచారం చేసుకోవాలి కానీ ప్రచారం చేసే క్రమంలో కోవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. బ్యాలెట్‌ పేపర్‌పై అభ్యర్థి పేరు, ఫోటో, పార్టీ పేరు ...

Read More »

చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం బాధితులకు పంపిణీ చేశారు. 15 మంది లబ్ది దారులకు 6 లక్షల 70 వేల 500 రూపాయల చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో నగర మేయర్‌ నీతూ కిరణ్‌, నుడ చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, తెరాస కార్పొరేటర్లు, కో అప్షన్‌ మెంబర్లు నాయకులు పాల్గొన్నారు.

Read More »

అక్టోబర్‌ 10న క్యాన్సర్‌ అవగాహన కార్యక్రమం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్యాన్సర్‌ అవగాహన పోస్టర్‌ రిలీజ్‌ చేసిన జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో క్యాన్సర్‌ అవగాహనపై పోస్టర్‌ రిలీజ్‌ చేసిన జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ మరియు అపోలో హాస్పిటల్‌ వారు క్యాన్సర్‌ అవగాహన ప్రోగ్రాం అక్టోబర్‌ 10వ తేదీన నిర్వహించనున్నారని, ఫ్రీ రిజిస్ట్రేషన్‌, క్యాన్సర్‌ను దూరంగా ఉంచడం కోసం లైఫ్‌స్టైల్‌ మాడిఫికేషన్‌ కోసం ఎక్సర్సైజ్‌, మంచి ఫుడ్‌ తీసుకోవడం అందులో భాగంగా 10 ...

Read More »

వీధి విక్రయదారులకు లోన్స్‌ ఆపొద్దు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వీధి విక్రయ దారులకు బ్యాంకు లోన్స్‌పై సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి బ్యాంకర్స్‌ కమిటీ సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి. శుక్రవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో మాట్లాడుతూ వీధి విక్రయదారులకు లోన్స్‌ ఆపరాదని, ప్రతి ఒక్కరికి సోమవారం వరకు సాంక్షన్‌ అయ్యేలా చూడాలని, అక్టోబర్‌ రెండవ వారం మెప్మా ద్వారా నిజామాబాద్‌ మున్సిపాలిటీలో మొత్తం ఐడెంటిఫై చేసిన 7 వేల 754 మంది, బోధన్‌లో ఐడెంటిఫై చేసిన ...

Read More »

పనులు పెద్ద ఎత్తున చేపట్టాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పనులు పెద్ద ఎత్తున చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, కోవిడ్‌ సందర్భంగా చాలామంది పట్టణాలలో ఉన్నవారు గ్రామాలకు రావడం జరిగిందని, పట్టణాలలో ఉపాధి కోల్పోయి గ్రామాలకు రావడం జరిగిందని, గ్రామ సర్పంచ్‌, గ్రామ పంచాయతీ పాలకవర్గం అందరూ మీ మీ గ్రామాలలో ఉపాధి హామీ పథకం ద్వారా అందరికీ ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలలో ప్రతిరోజు, ...

Read More »

పంట వ్యర్థాలను మొక్కలకు దూరంగా అంటించండి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్లకు ఇరువైపుల దగ్గరగా ఉన్న పొలాల రైతులు పొలం గట్టు రోడ్డుకు దగ్గర ఉన్న గట్లపై పంటలకు సంబంధించిన గడ్డిగాని చెత్తగాని అంటించరాదని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ రైతు సోదరులందరికీ ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. వానకాలం పంట కోతలకు వెళుతున్నామని, రానున్న 30 నుండి 45 రోజులలో పంట కోతకు వస్తుందని, ప్రతిసారి హరిత హారంలో భాగంగా రోడ్లకు ఇరువైపుల మొక్కలు ...

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న నిజామాబాద్‌ రూరల్‌ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయంగా చెక్కులు మంజూరు చేయించారు. సిరికొండ మండల కేంద్రానికి చెందిన రాజనర్సుకి 24 వేలు, సిరికొండ మండల కేంద్రానికి చెందిన నాగమణికి 19 వేల 500 చెక్కు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలు ...

Read More »

అపరిచితులు అమ్మితే కఠిన చర్యలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎర్రజొన్న విత్తనాలు ఏ డీలర్‌ వద్ద రైతు కొనుగోలు చేసాడో ఆ డీలరే ఎర్ర జొన్నలు కొనుగోలు చేయాలని నిజామాబాద్‌ కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. గురువారం సంబంధిత అధికారులతో నిర్వహించిన సెల్‌ కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ నిజామాబాద్‌ జిల్లాలో ఆర్మూరు, బాల్కొండ, బోధన్‌, నిజామాబాద్‌ రూరల్‌లలో 18 మండలాలలో సుమారు 150 గ్రామాలలోని సుమారు 30 నుండి 45 వేల ఎకరాలలో ఎర్ర జొన్న సాగు చేయుట జరుగుతున్నదని, గత సంవత్సరం ...

Read More »

27న ప్రవేశ పరీక్ష

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీలో చేరుటకు ప్రవేశ పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12:30 గంటల వరకు జరుగుతుందని రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష సమయానికి గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. గురువారం తేదీ 24 నుంచి వెబ్‌ సైట్‌ ద్వారా హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు చేయనివారు ఎలాంటి విద్యార్హత లేకుండా ...

Read More »

మొక్కలు చనిపోతే జరిమానా

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేంపల్లి మరియు నాగంపేట్‌ గ్రామాలలో కలెక్టర్‌ ఆదేశాల మేరకు హరిత హారంలో నాటిన ఏవిన్యూ ప్లాంటేషన్‌ పరిశీలించగా రైతుల నిర్లక్ష్యం వల్ల మొక్కలపై మొక్కజొన్న బూరు వేయడం వల్ల చనిపోయాయని పరిశీలనలో తెలిసిందని, ఒక్కొక్క మొక్కకు వెయ్యి రూపాయలు చొప్పున జరిమానా విధించడం జరిగిందని, మొత్తం ఐదు మొక్కలు చనిపోగా, సంబంధిత ఐదుగురు రైతులకు 5 వేలు జరిమానా విధించడం జరిగిందని, భవిష్యత్తులో కూడా ఈ విధంగా మొక్కలకు హాని కలిగించినట్లయితే మొక్కకు ...

Read More »