Breaking News

Nizamabad

సత్ప్రవర్తనతోనే దేశాభివృద్ది

నిజామాబాద్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జె.సి.ఐ ఇందూరు ఆధ్వర్యంలో మంగళవారం నిజామాబాద్‌ నగరంలోని బ్లూమింగ్‌ బర్డ్స్‌ పాఠశాల, అరబిందో హైస్కూల్‌లలో జాతీయ సమగ్రత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే సత్ప్రవర్తన, నిజాయితీ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జేసిఐ జోన్‌ ఆఫీసర్‌ జిల్కర్‌ లావణ్య మాట్లాడుతూ సత్ప్రవర్తనతోనే దేశ అభివద్ధి సాధ్యమని, విద్యార్థి దశలోనే నీతి, నిజాయితీ అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు ఉద్బోదించారు. సమగ్రత దినోత్సవ కార్యక్రమం జూనియర్‌ చాంబర్‌ ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ప్రపంచ ...

Read More »

నిజామాబాద్‌కు మంచి ఇండస్ట్రియల్‌ పాలసీకి చర్యలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న రోజుల్లో నిజామాబాద్‌ జిల్లాకు ఒక మంచి ఇండస్ట్రియల్‌ పాలసీ కొరకు ఆలోచన చేయనున్నామని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక నిఖిల్‌ సాయి హోటల్‌లో కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ డిస్కషన్‌ ఆన్‌ ప్రమోషన్‌ ఆప్‌ ఇండస్ట్రీస్‌ ఇన్‌ నిజామాబాద్‌ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ వ్యాపార వేత్తలు పారిశ్రామికవేత్తలు పాల్గొన్న ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యాపారవేత్తలు ...

Read More »

బాలికలు విద్యతో పాటు ఆరోగ్యం, పోషణపై అవగాహన కలిగి ఉండాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక నిజామాబాద్‌ న్యూ అంబేద్కర్‌ భవన్‌లో ముగింపు సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్‌ డిసిపి ఉషవిశ్వనాధ్‌, జాయింట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్‌ డిసిపిటి ఉష విశ్వనాథ్‌ మాట్లాడుతూ జాతీయ బాలిక దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 24 తేదీ, 2009 నుండి నిర్వహించడం జరుగుతుందని, సమాజంలో బాలికలకు తగిన గౌరవం లభించాలన్న ...

Read More »

పల్లె ప్రగతిలో ఒక్క పని ఆగినా ఊరుకోను

నిజామాబాద్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతిలో నిర్దేశించుకున్న అన్ని లక్ష్యాలు సకాలంలో పూర్తిచేయాలని, ఏ డిపార్ట్‌మెంట్‌వి అయినా పనులు ఆగితే ఊరుకునేది లేదని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా అధికారుల కన్వర్జెన్స్‌ సమావేశంలో భాగంగా పలు శాఖల సమన్వయ సమావేశాలను ఒకే వేదికపై నిర్వహించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా పల్లె ప్రగతి, హరితహారం, నులిపురుగుల కార్యక్రమం, సహకార ఎన్నికలు, ఇంటర్మీడియట్‌ పరీక్షలు, టీఎస్‌ ఐపాస్‌ అనుమతులు తదితర అంశాలపై ...

Read More »

ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మేయర్‌కు సన్మానం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు జిల్లా మాల ఉద్యోగుల సంఘం అద్వర్యంలో నూతనంగా ఎన్నికైన నిజామాబాద్‌ నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ శేఖర్‌ ను సోమవారం సన్మానించారు. కార్యక్రమంలో మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జనార్దన్‌, తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు అలుక కిషన్‌, నాయకులు స్వామిదాస్‌, దయానంద్‌, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

జేసిఐ ఆధ్వర్యంలో జాతీయ సమగ్రత దినోత్సవం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు చిన్నతనం నుండే సత్ప్రవర్తనను అలవర్చుకోవాలని, నిజాయితీగా ఉండటం నేర్చుకోవాలని జూనియర్‌ చాంబర్‌ ఇంటర్నేషనల్‌ జోన్‌ పూర్వ ఉపాద్యక్షులు జిల్కర్‌ విజయానంద్‌ ఉద్బోదించారు. జె.సి.ఐ ఇందూరు ఆధ్వర్యంలో సోమవారం మోపాల్‌ మండలం సిర్పూర్‌ గ్రామం విజయశ్రీ విద్యానికేతన్‌ లో జాతీయ సమగ్రత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే సత్ప్రవర్తన, నిజాయితీ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విజయానంద్‌ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ సత్ప్రవర్తనతోనే దేశ అభివద్ధి సాధ్యమన్నారు. సమగ్రత దినోత్సవ కార్యక్రమం జె.సి.ఐ ఆధ్వర్యంలో ...

Read More »

మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా పదవి బాధ్యతలు స్వీకరించిన తరవాత మొదటి సారి సి.నారాయణ రెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్‌.అండ్‌.బి గెస్ట్‌ హౌస్‌లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, గహనిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, పలు అభివద్ధి అంశాలపై చర్చించారు.

Read More »

నారాయణ రెడ్డి మతి తెలంగాణకు తీరని లోటు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ ఎంపీ, స్వాతంత్ర సమరయోధులు నారాయణ రెడ్డి మతి జిల్లా కే కాక రాష్ట్రానికే తీరని లోటని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. అంత్యక్రియల అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కొరకు పట్టుదలతో, ధైర్యంతో ఆనాడే గళం విప్పిన నాయకుడని, ఎంపీగా, ఎమ్మెల్యేగా ఎంతో ప్రతిభతో మాట్లాడారని, అన్నీ తెలుసుకొని సుదీర్ఘంగా సభలలో తెలంగాణ వాణి వినిపించే వారని అలాంటి నాయకుడు మనమధ్య లేకపోవడం బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు తన ...

Read More »

అధికార లాంఛనాలతో మాజీ ఎంపీ నారాయణరెడ్డి అంత్యక్రియలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం మరణించిన మాజీ ఎంపీ నారాయణరెడ్డి పార్థివదేహానికి సోమవారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాలను పురస్కరించుకొని తెలంగాణ వాది, స్వాతంత్ర సమరయోధులు మాజీ ఎంపీ ఎం నారాయణ రెడ్డి అంత్యక్రియలను ఆయన వ్యవసాయ క్షేత్రం కషి దర్శన్‌ కేంద్రంలో నిర్వహించారు. రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, రాష్ట్ర మంత్రివర్యులు ఇంద్రకరణ్‌ రెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డితో పాటు పలువురు అంత్యక్రియలకు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి, ...

Read More »

విద్యార్థులు చిన్ననాటినుంచే సత్ప్రవర్తన కలిగి ఉండాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జె.సి.ఐ ఇందూరు ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్‌ నగరంలోని సాయినగర్‌ వి.యన్‌.ఆర్‌ పాఠశాలలో జాతీయ సమగ్రత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే సత్ప్రవర్తన, నిజాయితీ ప్రతిజ్ఞ చేయించారు. జేసిఐ ఇందూర్‌ కార్యదర్శి తక్కూరి హన్మాండ్లు మాట్లాడుతూ సత్ప్రవర్తన తోనే దేశ అభివద్ధి సాధ్యమని, విద్యార్థి దశలోనే నీతి నిజాయితీ అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు ఉద్బోదించారు. సమగ్రత దినోత్సవ కార్యక్రమం జూనియర్‌ చాంబర్‌ ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ...

Read More »

అంకం ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స

నిజామాబాద్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కీహోల్‌ (పిసిఎన్‌ఎల్‌) అరుదైన శస్త్రచికిత్సను అంకం ఆసుపత్రి వైద్య బందం నిర్వహించింది. సోమవారం నిజామాబాద్‌ నగరంలోని ఖలీల్‌వాడిలోని అంకం ఆసుపత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో యూరాలజీ డాక్టర్‌ శబరి నాథ్‌ బిజ్జు శస్త్ర చికిత్స వివరాలు వెల్లడించారు. నిజామాబాద్‌ నగరానికి చెందిన మోహన్‌ గత మూడు వారాల క్రితం కిడ్నీలో రాళ్ల సమస్యతో అసుపత్రికి వచ్చారు. మోహన్‌ను అంకం ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసుకుని రక్త పరీక్షలు నిర్వహించి కిడ్నీలో స్టంట్‌ వేసి డయాలసిస్‌ ...

Read More »

7 వరకు పల్లె ప్రగతి పనులు పూర్తి కావాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వచ్చే శుక్రవారం కల్లా పల్లె ప్రగతి పనులు అన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి మండలస్థాయి అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం మండల ప్రత్యేక అధికారులైన జిల్లా అధికారులు, ఆర్‌డివోలు, తహసిల్దార్‌లు, ఎంపీడీవోలు, ఏపీవోలు, ఎంపీఓలతో పల్లె ప్రగతి కార్యక్రమాలపై మండలాల వారీగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో డంపింగ్‌ యార్డులు, వాటికి కంపోస్టు షెడ్లు నిర్మించాలని స్మశానవాటికలు పూర్తిచేయాలని, ...

Read More »

పట్టణ ఆరోగ్య కేంద్రం తనిఖీ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి శనివారం పట్టణంలోని మాలపల్లి అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు రిజిస్టరు పరిశీలించగా మెడికల్‌ ఆఫీసర్‌ సయ్యద్‌ అజ్మల్‌ నైమన్‌ సెలవు దరఖాస్తు లేకుండా హాజరు కానట్లు పరిశీలించారు. ఆయనను సంజాయిషీ అడగవలసినదిగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. తనిఖీ సందర్భంగా రోగులకు రాసి ఇచ్చే ప్రిస్క్రిప్షన్‌లు సరిగా పాటించడంలేదని, ఎవరు రాస్తున్నారో వివరాలు నమోదు చేయడం లేదని తద్వారా ఏమైనా ...

Read More »

మంచి ప్రమాణాలతో విద్యార్థులు వెళ్లాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులను మంచి ప్రమాణాలతో తీర్చిదిద్ది వారు భవిష్యత్తులో మంచి హోదాలో స్థిర పడే విధంగా కషిచేయాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. పరీక్షలలో నఖల్‌ కొట్టడానికి ఏ మాత్రం అవకాశం ఉండదని ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. శనివారం స్థానిక రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో కేజీబీవీ ప్రత్యేక అధికారులు, మాడల్‌ విద్యాశాలల ప్రిన్సిపాల్స్‌, ఎయిడెడ్‌ స్కూల్స్‌, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశాన్ని విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు ...

Read More »

మాజీ సైనికులను స్మరించుకోవడం మన బాధ్యత

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ సేవకే అంకితమై ప్రాణాలను అర్పించిన సైనికులను గుర్తు చేసుకోవడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు సహాయం అందించడం ద్వారా వారిలో ధైర్యం ఇనుమడిస్తుందని, అది మన బాధ్యత అని దక్షిణ భారత ఏరియా కమాండింగ్‌ ఆఫీసర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ పిఎన్‌ రావు తెలిపారు. శనివారం నిజామాబాద్‌, కామారెడ్డి, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాలలోని మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యులకు కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలపై స్థానిక శ్రీరామ గార్డెన్లో ...

Read More »

హెల్మెట్‌ అవగాహన ర్యాలీ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ట్రాఫిక్‌ ఏరియాలో తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, అవగాహన కొరకు హెల్మెట్‌ ధరించిన 200 మంది పోలీస్‌ అధికారులు, సివిల్‌ పోలీసుల ఆధ్వర్యంలో నిజామాబాద్‌ నగరంలో శనివారం ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌ నుండి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌ తదితర ప్రాంతాల మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా పోలీసు కమీషనర్‌ కార్తికేయ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు డిసిపి ఉషా ...

Read More »

పదవి విరమణ చేసిన సిబ్బందికి వీడ్కోలు కార్యక్రమం

నిజామాబాద్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీస్‌ శాఖలో జనవరి 31 వ తేదీ శుక్రవారం ఐదు మంది సిబ్బంది పదవి విరమణ చేయడం జరిగిందని పోలీసు కమీషనర్‌ కార్తికేయ వెల్లడించారు. వీరిలో జనవరి నెలలో పదవి విరమణ చేసిన సిబ్బంది విశేషు రామ్‌ వాయక్‌, సి.ఐ, సి.సి.ఎస్‌., నిజామాబాద్‌, పోలీసు శాఖలో 38 సంవత్సరాల సర్వీసు పూర్తిచేశారు. అలాగే ఎమ్‌.శంకర్‌, ఎస్‌.ఐ, టౌన్‌ 4 పి.యస్‌., నిజామాబాద్‌, పోలీస్‌ శాఖలో 39 సంవత్సరాల సర్వీసు పూర్తిచేశారు. ఎన్‌. ...

Read More »

అన్ని గ్రామ పంచాయతీలలో పచ్చదనం, పరిశుభ్రతపై సమానంగా పనులు జరగాలి

నిజామాబాద్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని గ్రామ పంచాయతీలలో కూడా పచ్చదనం, పరిశుభ్రతపై సమానంగా పనులు జరగాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం డిచ్‌పల్లి టీటీడీసీలో తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీలలో నర్సరీల నిర్వహణ, యాజమాన్యం, నాటిన మొక్కలను నిర్వహించే విధానంపై జిల్లాస్థాయి శిక్షకులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ పల్లె ప్రగతిలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు, వాటిని ...

Read More »

శానిటేషన్‌ సిబ్బందిని సన్మానించిన కార్పొరేటర్‌

నిజామాబాద్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 26వ డివిజన్‌ కార్పొరేటర్‌ బంటు వైష్ణవి రాము శుక్రవారం శానిటేషన్‌ సిబ్బందిని సన్మానించారు. 26వ డివిజన్‌ అభివద్ధికి తమతో సహకరించే జోన్‌ 2 ఇంజనీరింగ్‌ సెక్షన్‌, శానిటేషన్‌ సిబ్బందికి మర్యాద పూర్వకంగా సన్మానిచండం జరిగిందన్నారు. తమ పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని సిబ్బంది ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Read More »

వెల్నెస్‌ సెంటర్‌లో నాణ్యమైన సేవలకు చర్యలు

నిజామాబాద్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో పని చేస్తున్న వెల్నెస్‌ సెంటర్‌లో నాణ్యమైన సేవలు అందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబర్‌లో ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, హైదరాబాద్‌ నుండి వచ్చిన వెల్నెస్‌ కేంద్రాల ఇన్చార్జి అధికారి, ఇతర అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ కేంద్రానికి సేవలకై హాజరయ్యే పెన్షనర్లు, ఉద్యోగులు, జర్నలిస్టుల కొరకు వారు సంతప్తి చెందే విధంగా సేవలు ...

Read More »