Breaking News

Nizamabad

ఎస్‌ఏజీవైకి రెండు గ్రామాల ఎంపిక… మోడల్‌ విలేజ్‌గా అభివృద్ది: ఎజేసీ

నిజామాబాద్‌, నవంబరు 25, సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ యోజన (ఎస్‌ఏజీవై)కి జిల్లాలోని రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాలను ఒకోక గ్రామాన్ని ఎంపిక చేసినట్లు జిల్లా జేసీ శేషాద్రి తెలిపారు. ఈమేరకు మంగళవారం ప్రగతిభవన్‌లో ఎంపిక చేసిన గ్రామాల అభివృద్దిపై సమీక్షించారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి రెంజల్‌ మండలంలోని కందకూర్తి గ్రామన్ని, జహిరాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి జుక్కల్‌ మండలం కౌలాస్‌ గ్రామాన్ని ఎంపిక చేసినట్లు చెప్పారు. అయితే ఈ రెండు గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ది పనులు, సంక్షేమ కార్యక్రమాలపై ఆంశాల వారిగా అధికారులతో చర్చించారు. ...

Read More »

జనవరి ఒకటికి తుది జాబితా…. డిసెంబరు 8న జాబితాలో మార్పులు, చేర్పులు… జేడి శశిధర్‌

నిజామాబాద్‌, నవంబరు 25, జిల్లలో ఓటర్లు జాబితాను జనవరి 1నాటికి సిద్దం చేయాలని, డిసెంబరు 8న జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరు తమ పేర్లలో మార్పులు చేర్పులు చేయించుకోవాలని జాయింట్‌ డైరెక్టర్‌ ఎల్‌.శశిధర్‌ ఆదేశించారు. జిల్లాను మెడల్‌గా ఓటరు జాబితాను అనుసంధానం చేయడంలో మరింతగా అధికారులు ముందుండి పని చేయాలని సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం జిల్లా కలెక్టర్‌తో అధికారులతో ప్రగతిభవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాను మెడల్‌గా ఎన్నుకున్న సంగతిని అధికారులు మరిచిపోరాదని, క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరు నిబంధనాల మేరకు పని ...

Read More »

రోగుల ప్రాణాలతొ చెలగాటం.. కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం… జిల్లా నుంచి హద్దులు దాటుతున్న వైనం.. ప్రజల ప్రాణాలతొ ఆడుకుంటున్న ఎజెన్సిలు.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న అదికారులు..

నిజామాబాద్‌, నవంబరు 25, జిల్లాలొని కామారెడ్డి కేంద్రంగా పనిచెస్తున్న మెడికల్‌ ఎజెన్సీలు రోగుల ప్రాణాలతొ ఆడుకుంటున్నాయి. ఇటీవల దేశ సరిహద్దులలొ పట్టుబడిన మందుల విషయంలొ విచారణ జరుపగా వాటి మూలాలు నిజామాబాద్‌ జిల్లాలొని కామారెడ్డిలొ బయటపడ్డాయి. ఎజెన్సీల అక్రమ రవాణా దందా దేశ సరిహద్దులు దాటి పోయిందంటె అదికారుల నిర్లక్ష్యం, అవినీతి ఏ మేరకు ఉందొ అర్తమవుతొంది. మెడికల్‌ ఎజెన్సీలు నకిలీ మందులతొ రోగుల ప్రాణాలు తీయడమె కాకుండా ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల గండి కొడుతున్నాయి. కామారెడ్డి పట్టణం మెదికల్‌ వ్యాపారంలొ తెలంగాణాలొనే ...

Read More »

అక్రమ కట్టడాల కూల్చివెత

నిజామాబాద్‌, నవంబర్‌ 25; నిజామాబాద్‌ నగరంలొని ఖలీల్‌వాడిలొ గల శ్రీ చక్రపాణి న్యూరో హస్పిటల్‌ భవనం పై అంతస్తులను మంగళవారం ఉదయం నగరపాలక సంస్త టిపిఓ మల్లిఖార్జున్‌ ఆద్వర్యంలొ కూల్చివెసారు. వివరాలలోకి వెలితె శ్రీ చక్రపాణి హస్పిటల్‌కు గత 6 నెలల క్రితమే నోటీసులు జారీ చేసారు. దానిలొ వీరికి జి+2 పర్మిషన్‌ మాత్రమె ఉండగా వీరు జి+5 భవనం నిర్మించారు మరియు పార్కింగ్‌ స్తలము కూడా లేదు. భవన యాజమాని నోటీసుకు జవాబు ఇస్తూ తన వల్ల తప్పు జరిగిందని క్షమించి మిగతా ...

Read More »

తెయూ ఇంచార్జీ రిజిస్ట్రార్‌ యాదగిరి రాజీనామా

  ఫొటొ; నిజామాబాద్‌, నవంబరు 25, తెలంగాణా విశ్వవిద్యాలయంలొ రాజాకీయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వాటికి విద్యార్తులె కాకుండా అధికారులు బలిఅవుతున్నారు. సోమవారం సాయంత్రం ఇంచార్జీ రిజిస్ట్రార్‌ యాదగిరి తన పదవికి రాజీనామా చెసారు. తన రాజీనామా లేఖను వర్సిటి ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ శైలజ రామాయ్యర్‌కు పంపారు. ఆయన బాద్యతలు స్వీకరించినప్పటినుంచి వర్సిటి న్యాక్‌ గుర్తింపు కోసం ప్రయత్నించారు. తన రాజీనామాకు ఎటువంటి కారణాలు లేవని కేవలం యూజీసీ మేజర్‌ ప్రాజెక్ట్‌ వర్క్‌ పూత్తి చేయడానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. కాని అసలు కారణం ...

Read More »

ఇటలీ సిరీస్‌కు యెండల సౌందర్య

నిజామాబాద్‌, నవంబరు 25, జిల్లా కేంద్రానికి చెందిన యెండల సౌందర్య ఇటలీ సిరీస్‌కు ఎంపికైనట్లు జిల్లా క్రీడల అబివ్రుద్ది అదికారి శర్మ తెలిపారు. సోమవారం హకీ ఇండియా భారత జట్టుకు ఎంపికైన క్రీడాకారుల జాబితాను ఖరారు చేసింది. ఆసియా క్రీడల్లొ గాయాలపాలై ఆటకు దూరమైన సౌందర్య ఇటివల మధ్యప్రదేస్‌లొని భొపాల్‌లొ ప్రత్యెక జాతీయ శిక్షణా శిబిరంలొ ప్రతిభ కనబర్చి ఇటలీ టూర్‌కు ఎంపికైంది. డిసెంబర్‌ 4 నుండి 11 వరకు జరిగె 5 తెస్ట్‌ మ్యాచ్‌లలొ పాల్గొంటుందని తెలిపారు.ఇటలీ టూర్‌కు సౌందర్య ఎంపిక కావడంపై ...

Read More »

తెలంగాణవాసుల పేర్లే పెట్టాలి…. డిసిసి అధ్యక్షుడు తాహెర్‌

నిజామాబాద్‌, నవంబరు 24, రాజీవ్‌గాంధీ ఇంటర్‌ నేషనల్‌ ఎయిర్ట్‌లో ఒక విభాగానికి ఎన్‌టిఆర్‌ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం గాంధీచౌక్‌లో చంద్రబాబు, వెంకయ్యనాయుడుల దిష్టిబోమ్మలను దగ్ధం చేసారు. తెలంగాణలో ఎంతో మంది జాతీయ నాయకులు, ఉద్యమకారులు, మేదావులు ఉండగా కావాలనే బిజిపి, టిడిపిలు కుట్ర పూరితంగా వ్యవహారించి ప్రభుత్వ సంస్థలకు ప్రాంతేతరుల పేర్లు పెడుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాహెర్‌బిన్‌హందాన్‌ విమర్శించారు. దీనికి తోడు తెలంగాణలో రాజకీయ విభేదాలు సృష్టించి, టిడిపిని గట్టెకించుకునే పనిలో ...

Read More »

మరోసారి పోలీసు అధికారుల బదిలీలు తప్పవు … ఇంచార్జి డిఐజి వై.గంగాధర్‌

నిజామాబాద్‌, నవంబరు 24, జిల్లాలో పెరుకుపోతున్న కేసులను వెంటనే పరిష్కారించాలని, పోలీసు స్టేషన్లలో బాధితులకు అందుబాటులో ఉంటు వెంటనే సమస్యలను పరిష్కారించాలని జిల్లా పోలీసులను నిజామాబాద్‌ రెంజ్‌ ఇంచార్జి డిఐజి వై.గంగాధర్‌ ఆదేశించారు. ఇంచార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న గంగాధర్‌ మొదటిసారి జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ మేరకు పోలీసు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో క్రైం రిపోర్ట్‌పై రివ్యూ చేసారు. డివిజన్‌ల వారిగా క్రైం రిపోర్ట్‌, కేసుల వివరాలు, పరిష్కారాలపై ఆరా తీసారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీ కేసులు ...

Read More »

పేరులో ౖౖౖ”నేము”ంది… గత వైభవం కోసం పేర్లు మార్పు… కొత్త జిల్లాలకు నామకరణం…. పాతవాటికి కూడా మార్పు తప్పదా.?

నిజామాబాద్‌ ప్రతినిధి, నవంబరు 23, పేరు అనేది మానవ జీవితానికి అతి ప్రాముఖ్యతతో కూడుకుంది. పేరును పెట్టుకోవడం నుంచి దానిని సార్థకత చేసుకునే వారు అంతే ప్రాధాన్యత ఉంది. ఇందుకు తెలంగాణ రాష్ట్రం వారసత్వ పేర్లకు ప్రాధాన్యత ఇచ్చి పేర్లు మార్పు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ఏర్పాడగానే ఎన్‌జి రంగా యూనివర్శిటిని ప్రొపెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ వ్యవసాయ యూనివర్శిటిగా నామకరణం చేసారు. ఇదే తరహాలో కీలకమైన సంప్రదాయ సంపదకు, కట్టడాలకు అలాగే కొత్తగా ఏర్పడబోయే జిల్లాలకు కొత్త పేర్లను పెట్టెందుకు సిద్దం అవుతున్నారు. ...

Read More »

తెలంగాణ అర్టిసిని వెంటనే విభాజించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 24, తెలంగాణలో అర్టిసి బస్టాండ్‌లను వెంటనే విభాజించి, తెలంగాణ అర్టిసిగా చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ అధ్వర్యంలో అర్టిసి అర్‌ఎమ్‌ కార్యలయం ముట్టడించి తమ నిరసనలు తెలిపారు. ఈసందర్భంగా తెలంగాణ మజ్ధూర్‌ యూనియన్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎం.శంకర్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ ఏర్పడిన అరు మాసలు అవుతున్న అర్టిసిని తెలంగాణగా చేయాలేకపోవడం శోచనియమని అరోపించారు.అర్టిసి కార్మకులందరికి లీవ్‌ పెన్షలను వెంటనే అమలు చేయాలని,డబుల్‌ డ్యుటి ఇతర డ్యుటి వేసే వారికి కనీస వేతనం అమలు చేయాలని ...

Read More »

అక్రమంగా కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌,నవంబర్‌ 24, గూపన్‌ పల్లి గ్రామములోని స్మశాన వాటికను అక్రమంగా కబ్జాక గురి అయిందని అరోపిస్తూ సోమవారం కలెక్టర్‌రెట్‌ ఎదుట అంబేడ్కర్‌ యువజన సంఘం సభ్యులు పెద్ద ఎత్తున్న తరలి అందోళనలు జరిపారు. ఈసందర్భంగా గూపన్‌ల్లి మాజి సర్పంచ్‌ చింతలబాబారావు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా దళితులు, ఎస్‌సి, మాదిగ, గోసంగి, సిందు, బిసి, కుమ్మరి వారు శవాలను సమాధులు ఒక్క ప్రక్క పెట్టెవారని అయన పేర్కొన్నారు. ఇట్టి స్థలాంలో అగ్రకూలానికి చెందిన గౌతమ్‌రెడ్డి జిల్లా వాసి అనే వ్యక్తి ఈ స్థలాన్ని మాది ...

Read More »

కుమ్మర శాలివాహన సంఘం అమరణ దీక్ష

నిజామాబాద్‌,నవంబర్‌ 24, తెలంగాణలో కుమ్మరల సమస్యలు పరిష్కరించాలి కోరుతూ సోమవారం ధర్నాచౌక్‌లో తెలంగాణ కుమ్మర శాలివాహన సంఘం అధ్యక్షులు అరేపల్లిసాయిలు అధ్వర్యంలో అమరణదీక్షలను చేపట్టారు. ఈసందర్భంగా తెలంగాణ కుమ్మర శాలివాహన సంఘం అధ్యక్షులు అరెపల్లిసాయిలు విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 5న కుమ్మరశాలి వాహన కూలస్ధుల సమస్యలపై తెలంగాణ సిఎం కేసిఅర్‌కు వినతిపత్రం అందజేయడం జరిగిందని, తమ సమస్యలు పరిష్కరాం కానుందు వల్ల తెలంగాణలోని వరంగల్‌,కరీంనగర్‌,మెదక్‌ జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరహార దీక్షలను కలెక్టర్‌ కార్యాలయం ఎదటు నిర్వహించామని పేర్కొన్నారు. ఈ అమరణ ...

Read More »

తెయూలో రాజకీయాలకు విద్యార్థులు బలి

నిిజామాబాద్‌, నవంబర్‌ 22. -ప్రొఫెసర్‌ల మధ్య అంతర్గత విభేదాలు. -ఉన్నత విద్యా అవకాశాలను కోల్పోతున్న విద్యార్ధులు. -నిజాలను బయట పెట్టాలని అంటున్న విద్యార్థి సంఘాలు తెలంగాణా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌ల మధ్య ఏర్పడిన అంతర్గత విభేదాలు తారాస్థాయుకి చేరాయు. దీనికి రాజకీయాలు తోడవడంతో విద్యార్థులు నష్టపోతున్నారు. దీనికి పిహెచ్‌డి అడ్మిషన్లలో జరిగిన గందరగోళం ఒక ఉదాహరణ. అసలు ఏమి జరిగిందని పరిశీలిస్తే 2013-14 విద్యాసంవత్సరానికి గాను 2013లో పిహెచ్‌డి అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఎంట్రెన్స్‌ పరీక్ష జరిగిన ఆరు నెలల తరువాత ఫలితాలు విడుదల ...

Read More »

డిపిఓగా కృష్ణమూర్తి నియామకం

  నిజామాబాద్‌, నవంబర్‌ 22. జిల్లా పంచాయుతీ అధికారి బదిలీ అయ్యారు. ఆయనను నల్గొండ జిల్లా కు బదిలీ చేస్తూ పంచాయుతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రేమండ్‌ పీటర్‌ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్‌ జిల్లా కు నల్గొండ డిపిఓగా పనిచేస్తున్న కృష్ణమూర్తిని నియమించారు. జిల్లా కలెక్టర్‌ సెలవులపై వెల్లడం, అతను ఇంచార్జీగా ఎవరిని నియమించక పోవడంతో కలెక్టర్‌ వచ్చె వరకు డిపిఒగా సురెష్‌ బాబు కొనసాగుతారు. కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ విధుల్లో చేరిన తరువాత సురేష్‌ బాబు రిలీవ్‌ అవుతారు. కొత్త డిపిఓగా ...

Read More »

ఈనెల 24న కలెక్టర్‌ రెట్‌ అమరణనిరహారదీక్ష

నిజామాబాద్‌,నవంబర్‌22 ఈనెల 24న తెలంగాణ కుమ్మరి శాలివాహన సంఘం అధ్వర్యంలో అమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్లు తెలంగాణ కుమ్మర శాలివాహన సంఘం అధ్యక్షులు అరెపల్లిసాయిలు,ఉపాధ్యక్షులు బుచ్చన్న తెలిపారు.శనివారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రముఖ్యమంత్రి 5-11-2014 తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వడం జరిగిందని తమ డిమాండ్లు సానుకూలంగా కాకపోతే జిల్లా కమిటి అధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట అమరణ నిరాహారదీక్ష చేయనున్నట్లు తెలలియజేశారు. గత అరు నెలల నుండి కుమ్మర్లుకు సంబంధించిన 17 డిమాండ్లపై ...

Read More »

శ్రీవెంకటసాయి టైర్‌ రీట్రేడింగ్‌లో దొంగలించిన వారిపై చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌ నవంబర్‌22 నగర శివారులో ముబారక్‌నగర్‌లో గల ఎం.రాజగంగారెడ్డి చెందిన శ్రీవెంకటసాయి టైర్‌ రేట్రేడింగ్‌ ప్యాక్టరిలో శుక్రవారం దొంగలు పడి వస్తువులను దొంగలిచ్చారని దొంగలిచ్చిన వారిపై పోలీసుధికారులు చర్యలు తీసుకోవాలని యాజమాని ఎం.రాజగంగారెడ్డి అరోపించారు.శనివారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ తమ దుకాణంలో ఉదయం శుక్రవారం 7:30 నుండి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తమకు సమాచారం ఇవ్వకుండా తమ షాప్‌ వద్దనుండి మిషనరి, రమామెటీరియల్‌,బుకేలతో సహ వస్తువులను నగదు డబ్బులను నగరానికి చెందిన జి.శ్రావన్‌కుమార్‌రెడ్డి,తండ్రి,లక్ష్మారెడ్డి మరియు లక్ష్మారెడ్డి,రాజరెడ్డిలు ...

Read More »

డిసెంబర్‌ 3న ఓలింపిక్‌ ఎన్నికలు

నిజామాబాద్‌,నవంబర్‌ 22 వచ్చేనెల డిసెంబర్‌ నెలలో ఓలిపింక్‌ ఎన్నికలను నిర్వహించడం జరుగుతుందని ఓలంపిక్‌ జిల్లా అధ్యక్షులు బాగారెడ్డి తెలిపారు. శనివారం కలెక్టర్‌గ్రౌండ్‌ స్ప్రోర్ట్‌మైదానంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ తమ ఎన్నికలు ఐదు సంవత్సరాల ఒకసారి జరుగుతాయని క్రీడాకారులందరు మరిచిపోకుండా ఎన్నికల్లో హాజరుకావాలని సూచించారు.క్రీడాకారులకు కొరకు తాము ఎల్లప్పుడు వెన్నంటు ఉంటామని క్రీడాకారుల భవనిర్మాణం కోసం తొడ్పుడుతున్నామని నగరంలోని గంగాస్ధాన్‌లో పనులు జరగుతున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో క్రీడారులు పిఈటిలు సీనియర్‌ క్రీడాకరులు సినియర్‌ జర్నలిస్టు బొబ్బలినర్సయ్య,లక్ష్మన్‌,కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More »

13,14న జరిగే మహాసభలను విజయవంతం చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 21్‌ : వచ్చేనెల 23, 24 న జరిగే మహాసభలను విజయవంతం చేయాలని ఎఐటియుసి నాయకులు ఓమయ్య ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు. కార్మకుల హక్కుల్ని కాపాడాటానికి ప్రాంతీయ సంఘాలన్ని పోరడాలని అయన తెలిపారు. అధిక ధరలు, అవినీతి, కార్మిక వ్యతిరేక ప్రపంచీకరణ విధానాలతో ప్రజల అస్తులను, ప్రకృతి వనరులను వ్యక్తులు సంస్ధలకు ఉదారంగా దొచిపెడుతుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వలకు దొపిడివర్గాలకు హెచ్చరికలు పంపి కార్మక హక్కులు కాపాడటానికి జరుగుతున్న పోరాటల్లో ఎఐటియుసి అగ్రభాగాన నిలబడుతుందని తెలిపారు. ఈ సభను విజయవంతం ...

Read More »

పభుత్వం వ్యవసాయరంగా అభివృద్దికి నిధులు కేటాయించాలి

  నిజామాబాద,్‌ నవంబర్‌ 21 : ప్రభుత్వం వ్యవసాయరంగ అభివృద్దికి నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ ఎఐకెఎంఎస్‌ జిల్లా అధ్యక్షులు సుధాకర్‌ అరోపించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో అయన విలేకరులతో మాట్లాడుతూ 20న మాధవనగర్‌లో గ్రామభివృద్ది కమిటిలో తీర్మానలు వేయడం జరిగిందని పేర్కొన్నారు. డిసెంబర్‌ 24న హైదరాబాద్‌లో రాష్ట్రవ్యాప్త రైతు అత్మహత్యల విచారణకు జిల్లా నుండి అత్మహత్య చేసుకున్న కుటుంబికులందరు హాజరుకావాలని అయన అన్నారు. చనిపోయిన రైతుకుటంబాలకు ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని 421, జివోను అములు చేయాలని కోరారు. గతంలో కేసిఅర్‌ ప్రభుత్వం ...

Read More »

నగరపాలనలో ఉత్తమమైన సేవలు అందించుటకు బదిలీలు

  నిజామాబాద్‌, నవంబరు 21, నగర పాలక సంస్ధలో ఉత్తమమైన సేవలు ప్రజలకు అందించుటకు బదిలీలను చేపట్టడం జరిగిందని నగరమేయర్‌ అకులసుజాత స్పష్టం చేశారు. శుక్రవారం కార్పొరేషన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా నగరమేయర్‌ అకులసుజాత మాట్లాడుతూ జిల్లా ఎంపి.కవిత,అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌గుప్త సహాయసహకారాలతో ఈ పట్టణాన్ని అభివృద్ది పథములో నడుపుటకుగాను ఉన్నామని పేర్కొన్నారు. ఎంతో కాలంగా ఒకేచోట పని చేస్తున్న వర్క్‌ఇన్స్‌పేక్టర్లను అసిస్టెంట్‌ ఇంజనీర్లను ఒకజోన్‌నుండి మరోక జోన్‌కి బదీలీలు చేయడం జరిగిందని తెలిపారు. పెన్షున్లు,అహారభద్రత కార్డుల తనఖీలు కొరకు నగరపాలక ...

Read More »