Breaking News

Nizamabad

పౌష్టిక ఆహారంపై అవగాహన కల్పించాలి…. కలెక్టర్‌ రాస్‌

నిజామాబాద్‌ అర్బన్‌, నవంబరు 29, గ్రామీణ ప్రాంతాల్లో తల్లులకు పిల్లకు ఇచ్చే పౌష్టిక ఆహారంపై పూర్తిగా అవగాహన కల్పించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ అధికారులను ఆదేశించారు. శనివారం ప్రగతిభవన్‌లో ఐసిడిఎస్‌ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసారు. వయసు పెరిగిన పిల్లలకు సిలబసు ప్రకారం చదువు చెప్పెలా అంగన్‌వాడిలకు తగిన శిక్షణ ఇవ్వలని సూచించారు. ప్రి స్కూల్‌ విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతవరణంలో విద్యను అందించి, కావాల్సిన సౌకర్యాలు కల్పించాలన్నారు. పిల్లల మరణాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని, ఈ ...

Read More »

పుష్కారాలకు ప్రణాళిక బద్దంగా ఏర్పాట్లు…. కలెక్టర్‌ రోనాల్డ్‌ రాస్‌

నిజామాబాద్‌, నవంబరు 29, జిల్లాలో 2015 జూలై 14 నుంచి 25 వరకు జరిగే గోదావరి పుష్కారాలకు అన్ని హంగుళాతో కూడిన ఏర్పాట్లను ప్రణాళిక బద్దంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ అధికారులను ఆదేశించారు. శనివారం ప్రగతిభవన్‌లో గోదావరి పుష్కారాల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ 2003లో జరిగిన పుష్కారాల్లో జిల్లాలో కందకూర్తిలో-2, పోచంపాడ్‌-2, తడ్‌పాకల్‌లో-1 అయిదు ప్రాంతాల్లోనే ఏర్పాట్లు చేసారన్నారు. ఇప్పుడు మాత్రం అయిదుతో పాటు మరో ఎనిమిది ప్రాంతాల్లో ...

Read More »

పట్టువదలని రా(బా)స్‌… రాష్ట్రంలోనే అగ్రస్థానం… రాణిస్తున్న యువ కలెక్టర్‌

నిజామాబాద్‌ ప్రతినిధి, వామ్మో సారూ వస్తుండు… సారూ వస్తుండు… అంటు బెంబెలు ఎత్తుతుంటారు. ఏదైనా సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకు వెళ్లలంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ముందుకు వెళతాం…. కాని ఇప్పుడు అ పరిస్థితి నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కనిపించడం లేదు. ఏందుకంటే యువకుడైన జిల్లా సారధి అందుకు భిన్నంగా వ్యవహారిస్తు ప్రతి ఒక్కరితోనూ ఒకే తరహాలో ప్రశాంతంగా సమస్యను వింటు పరిష్కారిస్తున్నారు. దీంతో ప్రతి ఒక్క సామాన్య మానవుడు, ఉద్యోగి, అధికారి, ప్రజాప్రతినిధి ఎవరైనా తన పనిని సులువుగా చేసుకుంటున్నారు. ...

Read More »

ఎస్‌హెచ్‌జీలకు కొత్త వ్యాపారాలను గుర్తించండి… కలెక్టర్‌ రోనాల్డ్‌ రాస్‌

నిజామాబాద్‌ అర్బన్‌, నవంబరు 28, స్వయం సహాయక సంఘాలు(ఎస్‌హెచ్‌జీ) చేస్తున్న వ్యాపారాలే కాకుండా కొత్త రకం వ్యాపారాలను గుర్తించి, వారికి మరిన్ని మెలకులవలతో కూడిన శిక్షణను ఇప్పించాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ ఐకేపి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో స్వయం సహాయక సంఘాల పనితీరు, వారి వ్యాపారాలపై కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఆయన మాట్లాడుతూ కోనుగోలు కేంద్రాలే కాకుండా లాభదాయకం అయిన వ్యాపారాలను గుర్తించి, వాటి ద్వారా ఆర్థిక లబ్ది చేకూరేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న ...

Read More »

ఉపకులాలన్ని మెలుకోవాలి…. బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బాలయ్య

నిజామాబాద్‌ అర్బన్‌, నవంబరు 28, భారత దేశంలో రాజ్యధికారం సాధించాలంటే దేశంలోని ఉప కులాలన్ని మొల్కోని రాజకీయాల్లోకి రావాలని బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.బాలయ్య పిలుపునిచ్చారు. బిఎస్పీ ఆధ్వర్యంలో శుక్రవారం అంబేద్కర్‌ భవన్‌లో చిందుల మేళా సదస్సును ఏర్పాటు చేసారు. ఈ సదస్సుకు ముఖ్య అళిధిగా హాజరైన బాలయ్య మాట్లాడుతూ 220 కులాలు ఉంటే వీటిలో 20 కులాలు మాత్రమే రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని, మిగిలిన కులాలకు ప్రతినిధ్యం లేకుండా పోతుందని అన్నారు. సమాజం కోసం గజ్జె గట్టి గళం విప్పి నాటకాలు ...

Read More »

ఉద్యోగాల జాతర… నియమాకాలకు గ్రీన్‌సిగ్నల్‌… జిల్లాలో 6.50 వేల పోస్టులు ఖాళీ…

నిజామాబాద్‌ ప్రతినిధి, నవంబరు 28, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అనే ఎదిరి చూస్తున్న ఉద్యోగాల నియమాకాలకు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయడంతో విద్యార్థుల్లో అటు నిరుద్యోగుల్లో ఆనందోత్సవాలు వెల్లువెత్తుతున్నాయి. శాసనసభలో సీఎం కెసీఆర్‌ స్పష్టమైన ప్రకటన చేయడంతో నిరుద్యోగులు, విద్యార్థులు ఎక్కడికక్కడే పోటీ పరీక్షలకు సన్నద్దం అవుతున్నారు. దానికి తోడు ప్రభుత్వ ఉద్యోగ నియమాకాలకు వయో పరిమితి 5 ఏళ్లు సడలంపుతో మరి కొంత మంది యువత ఉద్యోగాలపై ఆశలు పెంచుకొని చదువుల బాట పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అధికారుల అంచనా ...

Read More »

మళ్లీ తెయూ రిజిస్ట్రార్‌గా లింబాద్రి …. తీరు మారేనా..

నిజామాబాద్‌ ప్రతినిధి, నవంబరు 28, తెలంగాణా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న రిక్క లింబాద్రిని నియమిస్తూ, వర్సిటీ ఇన్‌ఛార్జి శైలజా రామయ్యార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఏడాది పాటు రిజిస్ట్రార్‌గా ఇక్కడే పని చేసారు. అ తర్వాత ఈ పోస్టులో యాదగిరి పని చేయగా తెయూలో వర్గ పోరు మొదలైంది. చివరకు ఆచార్యుల మద్య పోరుతో తెయూ రాజకీయాలు పూర్తిగా రచ్చకు ఎక్కాయి. ఈ తరుణంలో మళ్లీ లింబాద్రికే అవకాశం కల్పించడంతో ఇకనైనా అంతర్గత కుమ్ములాటలకు శుభం కార్డు పడుతుందనే ...

Read More »

డీపీసీ ఎన్నికల నగారా… 17న ఎన్నికలు… అధికార పార్టీలో ఫైరవీల జోరు…

నిజామాబాద్‌ ప్రతినిధి, నవంబరు 28, జిల్లా ప్రణాళిక సంఘం(డీసీపీ) కమిటీ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. డీడీఆర్‌సీల స్థానంలో డీపీసీలను ఏర్పాటు చేసి జిల్లాల అభివృద్దికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఎన్నికలకు సిగ్నల్‌ ఇచ్చింది. వాస్తవంగా ఈ ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా వెంటనే జరగాలి, కాని ప్రభుత్వం వీటిపై పూర్తిగా జాప్యం చేసిన అలస్యంగానైన పచ్చజండా ఊపడంతో అధికార పార్టీ నేతలతో పాటు స్థానిక సంస్థల్లో గెలిచిన ఇతర పార్టీల నేతలు సైతం అనందం వ్యక్తం చేస్తున్నారు. 17న ఎన్నికలు…. ...

Read More »

డిసెంబరు 10న పిఎఫ్‌ ఆదాలత్‌

నిజామాబాద్‌, నవంబరు 27, నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రావిడెంట్‌ ఖాతాదారుల సమస్యలను పరిష్కారించేందుకు డిసెంబరు 10న కార్యాలయంలో లోక్‌ ఆదాలత్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఖాతాదారులు డిసెంబరు 6వ తేది నాటికి లోక్‌ ఆదాలత్‌కు ధరకాస్తు చేసుకోవాలని సూచించారు. లేదా ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకునే వారు ఆర్‌వో.నిజామాబాద్‌ ఈపిఎఫ్‌ఇండియా.జీవోవి.ఇన్‌ లో ధరఖాస్తు చేసుకోని డిసెంబరు 10 ఎదయం 10 గంటలకు కార్యాలయానికి రావాలని సూచించారు.

Read More »

జనవరి 1 నుంచి నగదు బదిలీ… నెల రోజుల్లో నిబంధనాలు పూర్తి చేయాలి: కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబరు 27, జనవరి 1, 2015 నుంచి కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ పధకాన్ని ప్రవేశ పెడుతుందని, డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ టు ఎల్‌పిజీను అమలు చేస్తున్నరని జిల్ల కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు అన్నారు. దీనికి జిల్లా సంబంధిత అధికారులు అన్ని రకాల చర్యలు నెల చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. గురువారం గ్యాస్‌ ఎజన్సీల కనెక్షన్లకు ఆధార్‌ లింక్‌పై సమీక్ష సమావేశం ఏర్పాటు చేసారు. ప్రతి ఎల్‌పిజీ గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్న వారు తప్పకుండా తమ ఆధార్‌ కార్డును, బ్యాంకు పాసు ...

Read More »

మత్సకారులు దీక్షలు విరమణ

నిజామాబాద్‌, నవంబర్‌ 27: గత నాలుగు రోజులుగా చేపట్టిన మత్సకారుల దీక్షలు గురువారం విరమింప జేశారు. తమ సమస్యలపై కలెక్టర్‌ దృష్టికి తీసుకేళ్లడం జరుగుతుందని కలెక్టర్‌రెట్‌ ఎ.వో. గంగాధర్‌ తెలుపడంతో మత్సకారుల అయన హామి ఇచ్చిన మేరకు అమరణ దీక్షలను విరమింప జేశారు. వీరికి సంఘీభావంగా బిసిసంక్షేమ సంఘం అధ్యక్షులు నరాలసుధాకర్‌ ముఖ్యఅతిధిగా హాజరై దీక్షలో కూర్చున వారికి పండ్లరసాలను ఇచ్చి దీక్షలను విరమింప జేశారు. అనంతరం మత్సకారుల సంఘంఅధ్యక్షులు నామల శంకర్‌, ఎ.శంకర్‌ మాట్లాడుతూ గత కొన్న రోజులుగా చేపట్టిన దీక్షలు ప్రభుత్వ ...

Read More »

దీక్షలను విరమింపజేసిన కుమ్మర శాలివాహన సంఘం

నిజామాబాద్‌, నవంబర్‌ 27: గత నాలుగు రోజులగు చేపట్టిన అమరణనిరహాదీక్షలు గురువారం విరమింపజేశారు. కుమ్మరశాలివాహన సమస్యలు కలెక్టర్‌ ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్లడం జరిగిందని జిల్లా అధ్యక్షులు అరెపల్లిసాయిలు పేర్కొన్నారు. అనంతరం అయన విలేకరులతో మాట్లాడుతూ తమ సమ్యలపై జిల్లా యంత్రంగం స్పందించి దీక్షలను విరమింప జేయాలని ఎవో అధికారులు తెలుపడం జరిగిందని వీరితో పాటు బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దీక్షలో కూర్చున వారందరికి పండ్లరసలు ఇచ్చి దీక్షలను విరమింప జేశారని అయన పేర్కొన్నారు. దీక్షలు కూర్చునప్పటికి నుంచి బిసి సంక్షేమ ...

Read More »

28 నుంచి యువజన వారోత్సవాలు

నిజామాబాద్‌, నవంబరు 26, జిల్లా యువజన ఉత్సవాలను ఈనెల 28 నుంచి నిర్వహించనున్నట్లు స్టెప్‌ సీఈవో తెలిపారు. నగరంలోని న్యూ అంబేద్కర్‌ భవన్‌లో ఉదయం 11 గంటలకు ఉత్సవాలు ప్రారంభం అవుతాయన్నారు. జిల్లాలోని తోమ్మిది నియోజకవర్గాల వారిగా యువజన ఉత్సవాల్లో పాల్గొన్న మొదటి స్తానంలో విజేతలు మాత్రమే జిల్లా యువజన ఉత్సవాల్లో పాల్గోనాలని, అలాగే పాల్గోనే అభ్యర్థులు తమకు అవసరం అగు వస్తువులను, సామాగ్రిని వారే తెచ్చుకోవాలని సూచించారు. పాల్గొనే వారు ఈనెల 28న ఉదయం తోమ్మిది గంటలకు న్యూ అంబేద్కర్‌ భవన్‌లో హాజరై ...

Read More »

అంతర్‌ జిల్లాల షటిల్‌ బాడ్మింటన్‌ ఓపెన్‌ అల్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

నిజామాబాద్‌, నవంబర్‌ 26: నిజామాబాద్‌ జిల్లా అఫీసర్స్‌ క్లబ్‌ అధ్వర్యంలో డిసెంబర్‌ 12, 13, 14 తేదిల్లో నిజామాబాద్‌, అదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాకు చెందిన షటిల్‌ బ్యాడ్మింటిన్‌ ఓపెన్‌ టు అల్‌ టోర్నమెంట్‌ ప్రారంభంమౌవుతాయని షటిల్‌ ఓపెన్‌ బాడ్మింటన్‌ సెక్రటరి రాములు తెలిపారు. బుధవారం అఫిసర్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌, టోర్నమెంట్‌ అర్గనేజింగ్‌ కమీటి సారధ్యంలో ఈ టోర్నమెంట్‌లు జరుగుతాయని పేర్కొన్నారు. జిల్లా క్రీడాకారులు టోర్నమెంట్‌ను విజయవంతం చేయాలని ...

Read More »

3వ రోజు కొనసాగిన నిరహార దీక్ష

నిజామాబాద్‌, నవంబర్‌ 26: మత్సశాఖలో దళారి వ్యవస్ధ పూర్తిగా తొలగి పోవలని దళారి వ్యవస్ధ తొలగిపోయిన్నపుడు మత్యాకారులకు న్యాయం జరుగుతుందని అకుల ససుదర్మన్‌, శంకర్‌ అరోపించారు. కలెకర్టర్‌ రెట్‌ ఎదుట చేపట్టిన మత్యకారుల నిరహార దీక్ష బుధవారంతో మూడవరోజు చేరుకుంది. ఈ నిరహార దళారి వ్యవస్ధ వద్దంటే సభ్యత్వం నుంచి తొలగిస్తారని అనే అపోహ మాటలను నమ్మవద్దని పేర్కొన్నారు.జిల్లా మత్సశాఖ దళారి అండగా నిలిచి అందుకున్నంత దోచుకుంటూ మత్సకారులు కడుపుకొడుతున్న మధ్యదళారి ఎడపల్లి గంగారాం కబంద అస్తాల నుండి ఒక 50 గ్రామాల మత్సకారులు ...

Read More »

3వ కుమ్మర శాలివాహన సంఘం అమరణ దీక్ష

నిజామాబాద్‌, నవంబర్‌ 26: తెలంగాణ కుమ్మర సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన అమరణ దీక్ష బుధవారంతో మూడవ రోజు చేరుకుంది. తెలంగాణ తెలంగాణ కుమ్మర శాలివాహన సంఘం అధ్యక్షులు అరెపల్లిసాయిలు విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 5న కుమ్మరశాలి వాహన కూలస్ధుల సమస్యలపై తెలంగాణ సిఎం కేసిఅర్‌కు వినతిపత్రం అందజేయడం జరిగిందని, తమ సమస్యలు పరిష్కరాం కానుందు వల్ల తెలంగాణలోని వరంగల్‌,కరీంనగర్‌,మెదక్‌ జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరహార దీక్షలను కలెక్టర్‌ కార్యాలయం ఎదటు నిర్వహించామని పేర్కొన్నారు.ఈ అమరణ దీక్షలో ఇబ్బందులు ఇతర ఏ నష్టము ...

Read More »

రాష్ట్ర చిహ్నాలున్న గోడప్రతుల ఆవిష్కరణ.

నిజామాబాద్‌, నవంబర్‌ 26; రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాలతొ తెలంగాణా గ్రీన్‌ కోర్‌ ఆధ్వర్యంలొ రూపొందించిన గోడ ప్రతులను అదనపు జాయింట్‌ కలెక్టర్‌ శేషాద్రి, డీఆర్‌వో మనోహర్‌లు మంగలవారం విడుదల చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన తెలంగాణా రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, జంతువుగా జింక, వ్రుక్షంగా జమ్మిచెట్టు, పుష్పంగా తంగేడు పువ్వుల ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ ప్రక్రుతి మిత్ర నేషనల్‌ గ్రీన్‌ కోర్‌ గోడ ప్రతులను తయారు చేసిందని ఎన్‌జీసి ప్రాజెక్ట్‌ అదికారి విద్యాసాగర్‌ తెలిపారు. జిల్లాలొని 250 పాఠశాలల స్తాయి విద్యార్తులందరికి రాష్ట్ర చిహ్నాల ...

Read More »

జిల్లా స్తాయి క్రికెట్‌ లీగ్‌ టోర్ని ప్రారంభం.

నిజామాబాద్‌, నవంబర్‌ 26; జిల్లా క్రికెట్‌ అసొసియెషన్‌ ఆద్వర్యంలొ ఈ నెల 25 నుండి జిల్లా స్తాయి క్రికెట్‌ లీగ్‌ టోర్ని నిర్వహించనున్నారు. ఏటా దివంగత శ్రీకాంత్‌, సమిసిద్దిఖి స్మారకార్తం ఈ టోర్ని నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 24 జట్లు పాల్గొంటున్నాయి. ఈ జట్లను ఏ,బి,సి,డి నాలుగు గ్రూపులుగా విభజించారు. కంఠేశ్వర్‌లొని పాలిటెక్నిక్‌ మైదానంలొ ఉదయం 9 గంటలకు టోర్నిని జిల్లా అద్యక్షుడు చంద్రకాంత్‌ రెడ్డి ప్రారంబించారు. 40 రోజుల పాటు ప్రతి రోజు రెండు మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌లు ప్రతి మ్యాచ్‌కు ...

Read More »

మత్సశాఖలో దళారీ వ్యవస్ధ పోవాలి….. టిడిపి ఎమ్మెల్సీ అరికెల

నిజామాబాద్‌,నవంబర్‌ 25 : మత్సశాఖలో దళీ వ్యవస్ధ పూర్తిగా తొలగి పోవలని దళారి వ్యవస్ధ తొలగిపోయిన్నపుడు మత్యాకారులకు న్యాయం జరుగుతుందని టిడిపి ఎమ్మెల్సీ అరికేలానర్సారెడ్డి అన్నారు.మంగళవారం కలెకర్టర్‌ రెట్‌ ఎదుట చేపట్టిన మత్యకారుల నిరహార దీక్ష మంగళవారంతో రెండవ రోజు చేరుకుంది. ఈ నిరహా ర దీక్షలకు అయన మద్దతు సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. దళారి వ్యవస్ధ వద్దంటే సభ్యత్వం నుంచి తొలగిస్తారని అనే అపోహ మాటలను నమ్మవద్దని తెలంగాణ ప్రభుత్వ అయాంలో తెలంగాణ ప్రజలు ధర్నాలు నిరహాదీక్షలు చేసుకునే పరిస్ధితులు ఎదురు కావని ...

Read More »

రెండవ రోజు కుమ్మర శాలివాహన సంఘం అమరణ దీక్ష … మద్దతు సంఘీభావం తెలిపిన టిడిపి ఎమ్మెల్సీ అరికేలా నర్సారెడ్డి

నిజామాబాద్‌,నవంబర్‌ 25: తెలంగాణ కుమ్మర సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన అమరణ దీక్ష మంగళవారంతో రెండవ రోజు చేరుకుంది.మంగళవారం టిడిపి ఎమ్మెల్సీ నాయకులు అరికెలా నర్సారెడ్డి మద్దతు సంఘాభావం తెలిపారు. అనంతరం అయన విలేకరులతో మాట్లాడుతూ శాలివాహన కుమ్మరు చేసిన దీక్షల సమస్యలపై తాను అసెంబ్లీలలో ప్రస్తవించి తమకు న్యాయం జరిగేలా చేస్తానని అయన హామి ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ ఏర్పడిన మరుక్షణంలో తెలంగాణలో తెలంగాణ ప్రజలకు ధర్నాలు ఉండవని చెప్పిన టిఅర్‌ఎస్‌ ప్రభుత్వం ఇప్పుడు 5 మాసాలు కావస్తున్న ప్రభుత్వ చలనం లేదని విమర్శించారు. ...

Read More »