Breaking News

Nizamabad

సతీష్‌పవార్‌కు శాసన సభ నివాళి

నిజామాబాద్‌, నవంబరు 10, నిజామాబాద్‌ నగరానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సతీష్‌పవార్‌కు తెలంగాణ శాసన సభ సోమవారం నివాళులు అర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఇటీవల సతిష్‌పవార్‌ ఆనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. 1994లో నిజామాబాద్‌ శాసన సభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడిపిలో అప్పుడు కీలక పాత్ర పోషించారు. అనంతరం 2009లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో మార్చి 24న టీడిపి నేత చెరుకు సుధాకర్‌తో కలిసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ...

Read More »

మళ్లీ ఆవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు …. ఎన్నికల హమికి తూట్లు

నియమాకాలకు రంగం సిద్దం ఎన్నికల హమికి తూట్లు నిజామాబాద్ నవంబరు 9, ఎన్నికల్లో  నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామికి తూట్లు పొడుస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తే ఆవుట్‌ సోర్సింగ్‌ నియమాకాలు ఉండవని, ప్రభుత్వమే అన్ని రకాల నియమాకాలను చేపడుతుందని హామి ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాడిన ఆరు మాసాలు కావస్తున్న ఉద్యోగాల సంగతి ఏలా ఉన్న జిల్లాల వారిగా మళ్లీ ఆవుట్‌ పోర్పింగ్‌ నియమాకాలకు పచ్చ జండా ఊపారు. ఏకంగా ఒక నిజామాబాద్‌ జిల్లాలోనే 850కి పైగా పోస్టులు ఆవుట్‌ సోర్సింగ్‌ ...

Read More »

అర్హులందరికి పెన్షన్లు… కలెక్టర్‌

నిజామామాద్‌, నవంబరు 8, అర్హులైన పేదలందరికి పెన్షన్లను అందిస్తామని, అర్హత కలిగిన వారికి పెన్షన్లు మంజూరి కాకపోతే ధరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ రోనాల్డ్‌ రాసు సూచించారు. శనివారం కలెక్టర్‌కు పెన్షన్లపై ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో పత్రిక ప్రకటనను విడుదల చేసారు. సంబంధిత వ్యక్తులు తమ తమ తహాశీల్ధార్‌ కార్యాలయాల్లో ధరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. నిజామాబాద్‌ నగరంలో యుద్ద ప్రతిపాదికన సర్వే పూర్తి చేసి ఈనెల 15 నుంచి పెన్షన్లను పంపణి చేసేందుకు చర్యలు తీసుకోవాలని మున్పిపల్‌ కమిషనర్‌కు సూచించారు.

Read More »

ఏడాదిన్నరలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు పూర్తి నగర ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త

నిజామాబాద్‌ ప్రతినిధి, నవంబరు 8, నిజామాబాద్‌ నగరంలోని అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ(యు.జి.డి) పనులను ఏడాదిన్నరలోపు పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని, ఇందుకు సీఎం కెసిఆర్‌ పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త అన్నారు. శనివారం ఆర్‌డివో కార్యాలయంలో యుజిడిలో ఇళ్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెక్కులను ముఖ్య అతిథిగా హాజరై అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 15 మందికి రూ.7.20 కోట్లు పరిహారం అందించడం జరిగిందన్నారు. మిగిలిన వారికి రూ.29.34 కోట్లను ...

Read More »

పత్రికలు నామాటను వక్రీకరిచాయి మంత్రి పోచారం

మాట తప్పిన మంత్రి నిజామాబాద్‌ ప్రతినిధి, నవంబరు 8, తన వ్యాఖ్యలను పత్రికలు వక్రీకరిచాయని, నేను ఎప్పుడు రైతులకు వ్యతిరేకంగా మాట్లాడలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం ఆసరా పెన్షన్ల పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై నేనేప్పుడు తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని, కొందరు నా వ్యాఖ్యలను తప్పుడుగా ప్రచారం చేసారన్నారు. తప్పుడు చేసినోడి కాదు తప్పు.. అది చూసినోడిదే తప్పు అన్నట్లుగా పోచారం చేసిన వ్యాఖ్యలు మిడియా వక్రికరించిందని తప్పించుకున్నారు. ఇదేలా ...

Read More »

బిసిలను నిర్లక్ష్యం చేస్తే తడఖా చూపుతాం బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల

నిజామాబాద్‌, నవంబరు 8, బిసిలు అంటే ఆశించే వాళ్లం కాదని, శాసించే వాళ్లమని ప్రభుత్వం పెద్దలు గుర్తు ఉంచుకొవాలని, బిసిలను తెలింగాణ ప్రభుత్వం బడెజట్‌లో నిర్లక్ష్యం చేసిందని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. శనివారం అంబేద్కర్‌ భవన్‌లో సంఘంలో పదవులు పొందిన బిసి నేతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ బిసిల కోసం నిజామాబాద్‌ జిల్లా నుంచి విద్యార్థి నాయకుడుగా శ్రీనివాస్‌గౌడ్‌, ఉద్యోగ సంఘం నాయకుడు రేవంత్‌లు రాష్ట్ర ...

Read More »

అర్హులకు మాత్రమే పెన్షన్లు మంత్రి పోచారం

నిజామాబాద్‌ ప్రతినిధి, నవంబరు 8, ప్రభుత్వం అర్హులైన వారికి ఆసరా పెన్షన్లను అందిస్తుందని, వికలాంగులకు రూ.1500ల చోప్పున, వృద్దులకు, వింతతువులకు, చేనేత, గీత కార్మికులకు రూ.1000ల చోప్పున అందిస్తున్నమని రాస్త్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం కలెక్టర్‌ గ్రౌడ్‌లో ఆసరా పెన్షన్‌ పథకాన్ని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 3.29 లక్షలు, నగరంలో 49 వేల ధరఖాస్తులు స్వీకరించగా గ్రామాల్లో 1.73 లక్షలు, నగరంలో 30 వేల మందికి పెన్షన్లు ...

Read More »

టీయూ వీసీగా కె.వీరారెడ్డి

నిజామాబాద్‌, నవంబరు 8, తెలంగాణ యూనివర్శిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌గా కె.వీరారెడ్డి ఉన్నత విద్య మండలి నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉన్నత విద్య మండలి కార్యదర్శి వికాస్‌రాజ్‌ ఆదేశాలు జారీ చేసారు. ప్రస్తుతం ఈయన కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్శిటీ వైస్‌ చాన్స్‌లర్‌గా కొనసాగుతున్నారు. ఈ యేడు జూన్‌ 14న ఇక్కడ వీసీగా పని చేసిన అక్భర్‌ అలీఖాన్‌ పదవి విరమణ పొందారు. దీంతో ఇంటర్‌మిడియేట్‌ విద్య మండలి కమిషనర్‌ శైలాజరామయ్యార్‌ను ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించారు. అయితే ఆమే పదవి బాధ్యతలు చేపట్టిన నాటి ...

Read More »

కెబుల్‌ ఆఫరేటర్లసంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కుల్‌దీప్‌

నిజామాబాద్‌ ప్రతినిధి, నవంబరు 8, తెలంగాణ రాష్ట్ర కేబుల్‌ ఆఫరేటర్ల సంఘం రాస్త్ర అధ్యక్షుడిగా నిజామాబాద్‌కు చెందిన కుల్‌దీప్‌ సహానీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో రాస్త్ర కార్యవర్గం సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాస్త్రంలో 48 వేల మంది కేబుల్‌ ఆఫరేటర్లు ఉన్నారని, ప్రతి ఒక్కరు తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారన్నారు. ప్రభుత్వం కేబుల్‌ ఆపరేటర్ల నుంచి వసూలు చేస్తున్న పోల్‌ పన్నును వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నట్లు చెస్పారు. రాష్ట్రంలోని కేబుల్‌ ఆపరేటర్ల సమస్యలను పరిష్కారించేందుకు ముందుడి పోరాడుతానని అన్నారు. ...

Read More »

సర్కార్‌ ఆఫీసుల్లాల పనులు సున్న- మాట్లాడితే సర్వే బీజీ

జనం విలవిల… అధికారుల హడవిడి లబ్దిదారులకు తప్పని బాధలు సర్వేలతో అధికారుల సందడి నిజామాబాద్‌ ప్రతినిధి, నవంబరు 7, అన్న నమస్తే మంచిగున్నావా…. ఏం తమ్మి ఏటోచ్చునావు….. ఏమి లేదే బ్యాంకు సారూ, అవ్వ భూమి పట్ట కాయితం తెమ్మన్నడు. నీకు తెలుసు కదా, అవ్వ మొన్ననే కాలం చేసింది… అవు తమ్మి, మరి గిప్పుడైతే ఆఫీసులల్లా ఓల్లు లేరు కదా. సార్లంతా గా సర్వే చేయానికి పోయిండ్రు. గాల్లు అస్తే గానీ నీ పని కాదు తమ్మి…. అవా అన్నా, మరి గాళ్లు ...

Read More »

10కల్లా సీడింగ్‌ పూర్తి చేయాలి

నిజామాబాద్‌, నవంబరు 7, ఓటరు గుర్తింపుకార్డులకు ఆధార్‌ సిండింగ్‌ను ఈనెల 10 కల్లా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు అన్నారు. శుక్రవారం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బిఎల్‌వోలకు శిక్షణ తరగతులను నిర్వహించారు. కొందరు ఓటర్లు నివాసాల మార్పు, అవసరాల నిమిత్తం తమ పేర్లను రెండు చోట్ల నమోదు చేసుకున్నారని, వీరిని గుర్తించి ఆధార్‌ సీండింగ్‌ చేయాలన్నారు.అంతేగాక బోగసు కార్డులను, చనిపోయిన కేసులను గుర్తించి తోలగించాలన్నారు. ఆధార్‌ సీడింగ్‌ను ఈనెల 10 వరకు పూర్తి ...

Read More »

ఇబ్బందులు కలిగితే అధికారులపై చర్యలు..కలెక్టర్‌ రోనాల్డ్‌ రాస్‌

ఇబ్బందులు కలిగితే అధికారులపై చర్యలు పెన్షన్ల పంపిణి ఏలాంటి ఇబ్బందులు ఉండోద్దు కలెక్టర్‌ రోనాల్డ్‌ రాస్‌ నిజామాబాద్‌ ప్రతినిధి, నవంబరు 7, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈనెల 8న జరిగే ఆసరా పెన్షన్ల పంపిణికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, రాకపోకలు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఉచిత సౌకర్యాలు, వసతులు ఏర్పాటు చేయాలని మండల అధికారులకు కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు ఆదేశించారు. శుక్రవారం మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నియోజకవర్గ స్థాయిలో 200లకు మించి పెన్షన్‌దారులను పిలువరాదని, అంతకు ముందే ఏ రంగు కార్డులు ...

Read More »

లైవ్‌ సర్టిఫికెట్‌ సమర్పించాలి కలెక్టర్‌ రాస్‌

నిజామాబాద్‌, నవంబరు 6, జిల్లాలో అర్హత కలిగిన వృద్దకళాకారులు తాము జీవించి ఉన్నట్లు సంబంధిత తహాశీల్దారుల నుంచి ఫోటోతో కూడిన లైఫ్‌ సర్ఠిఫికెట్లను పొంది ఆధార్‌ జిరాక్స్‌తో పాటు ఈనెల 15వ తేదీలోగా డీపిఆర్‌వో కార్యాలయం నిజామాబాద్‌లో అందించాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ తెలిపారు. ఇప్పటికే మృతి చెందిన కళాకారుల మరణధౄవీకరణ పత్రాలను, లీగల్‌హెర్‌ పత్రాలతో పాటు సమర్పించాలని తెలిపారు. వీరికి ఇప్పటి వరకు ఉన్న బకాయాలను చెల్లించడం జరుగుతుందన్నారు.

Read More »

మాజీ ఎంపీ మధుయాస్కీపై కేసు

  నిజామాబాద్‌, నవంబరు 06, నిజామాబాద్‌ మాజీ ఎంపీ మధుయాస్కీపై చెల్లని చెక్కు కేసును నమోదు నాంపల్లి కోర్డు మంగళవారం ఆదేశించింది. కరీంనగర్‌ జిల్లా కోరుట్లకు చెందిన బురుగు రామస్వామి ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల ఖర్చుల కోసం మధుయాస్కీ బురుగు రామస్వామిగౌడ్‌, పడాల నారాయణ, భీమిరెడ్డిల నుంచి రూ.30 లక్షల చోప్పున అప్పుగా తీసుకున్నారు. రూ.90 లక్షలు ఏప్రిల్‌ 2014లో తీసుకున్నట్లు వారు పేర్కోన్నారు. ఈ డబ్బుల నిమిత్తం మధుయాస్కీ జూన్‌ 11, 2014 తేదితో కూడిన హైదరాబాద్‌ బంజరాహిల్స్‌ ...

Read More »

ప్రజల సంక్షేమ బాధ్యత ఐఎఎస్‌ అధికారులతే

ప్రజల సంక్షేమ బాధ్యత ఐఎఎస్‌ అధికారులతే కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ నిజామాబాద్‌ ప్రతినిధి, నవంబరు 6, పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను పేదలకు అందించడంలో కీలక బాధ్యత ఐఎఎస్‌ అధికారులపైనే ఉంటుందని, సమర్థవంతగా పథకాలను అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ అన్నారు. గురవారం ప్రగతిభవన్‌లో జిల్లాకు వచ్చిన ట్రెనీ ఐఎఎస్‌ల బృందంతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. ఏ పదవులు పొందిన సామాజిక సేవను అంకితభావంతో చేసి, దేశ అభ్యున్నతికి తోడ్పాడాలని సూచించారు. 19 మంది ట్రేనీ ...

Read More »

ప్రభుత్వ దిస్టిబొమ్మ దహన0

నిజామాబాదు, నవరబరు 6; ఏబివిపి అద్వర్యరలో గురువారర రోజు బస్టారడు ఎదురుగా ప్రభుత్వ దిస్తిబొమ్మను దహన0 చేసారు. నిన్న ప్రవేశ పెట్టిన తెలరగాణా రాష్ట్ర తొలి బడ్జెటులో విద్యారరగాన్ని పూర్తిగా విస్మరిరచారని, ఆవసరాలకు తగినన్ని నిధులు కేటాయిరచలేదని అరొపిస్తూ విద్యార్తులు అరదోళన చేసారు. పెద్ద సరఖ్యలో విద్యార్తులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకరగా నినాదాలు చేస్తూ ర్యాలి నిర్యహిరచి స్తానిక బస్టాడు ఎదురుగా ప్రభుత్వ దిస్టిబొమ్మను ధహనర చేసారు. ఈ కార్యక్రమరలో ఎబివిపి విధ్యార్తి నాయకులు, స్తానిక విద్యాసరస్తల విద్యార్తులు పాల్గొన్నారు.

Read More »

రెసిడెంట్ డాక్టర్ల ధర్నా

నిజామాబాదు, నవరబరు 6; నగరoలోని మెడికలు కాలెజీ ఆవరణలో రెసిడెంట్ దాక్టర్లు జూనియరు దాక్టర్లకు మద్దతుగా ధర్నా నిర్వహిoచారు. దాక్టర్లు మాట్లాడుతూ ప్రభుత్వo తన మొoడి వెఖరివీడి వెoటనే జూనియరు దాక్టర్ల న్యాయసమ్మతమెన కోర్కెలను వెoటనే పరిష్కరిరచాలని డిమాoడు చేసారు. ప్రభుత్వ మొoడి వెఖరి వల్ల జూదాలే కాకుoదా అమాయక ప్రజలు ఇబ్బరదులు ఎదుల్కొoటున్నారు. కావున ఇకనెన ప్రభుత్వర జూదాల సమస్యలను వెరటనే పరిఏ్కరిoచఅలని వారు డిమాoడు చేసారు.

Read More »

శాశ్వత ఫిర్యాదు కౌంటర్లు

నిజామాబాదు, నవరబరు 6; ప్రభుత్వర జారీ చేసిన మార్గదర్షకాలకనుగునరగా, ప్రణాళికబద్దరగా ఆసరా పిరచన్లను ఆర్హులకు పరపిణీ చేయుటకు చర్యలు తీసుకొవాలని ఫిర్యాదులు స్వీకరిరచదానికి సరబదిత కార్యాలయాల్లో కఉరటర్లు ప్రారరబిరచాలని జిల్లా కలెక్టరు రోనాల్డు రోసు యరపిడిఓలను ఆదేశిరచారు. పేదలకు ఆహర భద్రత, ఆసరా ఫిరచన్లు మరజూరు చేస్తురనరదున ఇరదుకు సరబరదిరచి ప్రజల నురడి ఫిర్యాదులు స్వీకరిరచదానికి యరపిడిఓ కార్యాలయాలు, తహశీల్దారు కార్యాలయాలు, మున్సిపలు కార్యాలయాలు శాస్వతరగా ఫిర్యాదు కౌంటర్లు  ప్రారరబిరచాలని ఫ్లెక్సిలు ప్రదర్షిరచాలని సూచిరచారు. ప్రజలనురడి వచ్చిన ఫిర్యాదులను 7 రోజుల్లో పరిష్కరిరచాలని, మరడల/మున్సిపలు ...

Read More »

టిడిపి జిల్లా సారధిగా అరికెల

నిజామాబాద్‌, నవంబరు 6, నిజమాబాద్‌ జిల్లా టిడిపి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డిని అ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నియమిచారు. పార్టీ అధ్యక్షుడుగా కొనసాగిన ఎమ్మెల్సీ విజీ గౌడ్‌ ఇటీవలే పార్టీకి రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అధ్యక్షుడిగా అరికెల నర్సారెడ్డిని నియమించారు. అరికెల 2002 నుంచి 2005 వరకు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.

Read More »