Breaking News

NRI

బెల్జియం పర్యటన లో భాగంగా భారత ఎంపీల బృందం

  బెల్జియం పర్యటన లో భాగంగా భారత ఎంపీల బృందం నిన్న, నేడు యూరోపియన్ పార్లమెంటు ను సందర్శించి యూరోపియన్ పార్లమెంటు అధ్యక్షులు శ్రీ మార్టిన్ స్కల్జ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాలు చర్చకు వచ్చాయి. భారత్ మరియు యూరోపియన్ యూనియన్  మధ్య వ్యాపార సంబందాలు, మానవ హక్కుల సంబందిత అంశాలు,  ఈ నవంబర్ లో జరుగనున్న భారత్ మరియు యూరోపియన్ యూనియన్ శిఖరాగ్ర సమావేశాలతో పాటూ యూరోప్ మరియు ఆసియా ఖండాల మధ్య సంబంధాల గురించి ఈ సమావేశాల్లో చర్చించారు. ఈ సందర్భంగా  యూరోపియన్ పార్లమెంటు అధ్యక్షులు ...

Read More »

గల్ఫ్ నా ఎనిమిదో నియోజకవర్గం

కువైట్ తెలంగాణ సభలో లో ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు గల్ఫ్ తన ఎనిమిదో నియోజకవర్గం అన్నారు నిజామాబాద్ ఎంపీ, తెలంగాన జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత. తెలంగాణ జాగృతి – కువైట్ తెలంగాణ సమితి ఆద్వర్యంలో జూన్ 11న కువైట్ లోని కేంబ్రిడ్జ్ స్కూల్ ఆవరణలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ తొలి వార్షిక సభలో శ్రీమతి ముఖ్య అతిథిగా పాల్ఘొన్నారు. తెలంగాణకు ఆవతల ఉన్న మరో తెలంగాణ గల్ఫ్ అని, ...

Read More »

కార్మికుల సంక్షేమం  తెలంగాణ ఉద్యమ లక్ష్యాo

  గల్ఫ్ లోని ప్రవాస కార్మికుల సంక్షేమం  తెలంగాణ ఉద్యమ లక్ష్యాల్లో ఒకటని అన్నారు నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంత్ల కవిత. కువైట్ లోని కార్మికులతో మాట్లాడిన శ్రీమతి కవిత తెలంగాణ కార్మికులను తెలంగాన ప్రభుత్వం  కాపాడుకుంటదన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరన వేడుకలకు హాజరయ్యేమ్దుకు నేడు కువైట్ చేరుకున్న నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గురువారం (11 జూన్ 2015) ఉదయం కువైట్ లోని వలస కార్మికుల క్యాంపులను సందర్శించి అక్కడి తెలంగాణ వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ...

Read More »

1st Telangana formation day celebrations in Tanzania – 2015

Telangana Community in Tanzania has celebrated 1st formation day of Telangana with cultural events to bring people together in many ways which expressed the ideas, traditions and values of Telangana. Telangana Cultural Association – Tanzania is organized many cultural stage events like dances, songs and music, in an authentic and professional way which showed an effort to keep up and ...

Read More »

తెలంగాణ జాగృతి – యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ శాఖ ఆవిర్భావ సభలో పాల్ఘొన్న అధ్యక్షులు

  తెలంగాణ జాగృతి – యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ శాఖ ఆవిర్భావ సభలో పాల్ఘొన్న అధ్యక్షులు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత. నేటి సాయంత్రం దుబాయిలో జరిగిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ శాఖ ఆవిర్భావ సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ జాగృతి అధ్యక్షులు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పాల్ఘొన్నారు. ఈ సమావేశం లో శ్రీమతి కవిత మాట్లాడుతూ గల్ఫ్ వలస కార్మికుల సంరక్షణ, తెలంగాణ సాంస్కృతిక వికాసమే ద్యేయంగా  తెలంగాణ జాగృతి – యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ శాఖ పని చేస్తుందని తెలిపారు. ...

Read More »

తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ బిడ్డల్ని కడుపులోపెట్టి కాపాడుకుంటది

    తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ బిడ్డల్ని కడుపులోపెట్టి కాపాడుకుంటది : గల్ఫ్ టీఆరెస్ ఆవిర్భావ సభలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత (దుబాయి లో) తెలంగాణ తెచ్చుకున్నదే మన కష్టాలను దూరం చేసుకోడానికని, సమైక్య పాలనలో మొదలైన వలసలు ఇకనైనా ఆగాలని శ్రీమతి కవిత అన్నారు. దుబాయిలో నేడు జరిగిన “ఫ్రెండ్స్ ఆఫ్ టీఆరెస్” కార్యక్రమానికి శ్రీమతి కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి శాఖల్ని విదేశాల్లోనూ ప్రారంభిస్తున్నామని అన్నరు. ఇప్పటికే ...

Read More »

బోస్టన్ లో ఘనంగా తెలంగాణ సంబరాలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. అమెరికాలోని బోస్టన్ లో ఆవిర్భావ దినోత్సవం మరియు తెరాస ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్నసందర్బంగా సంబరాలు చేసుకున్నారు. అరవింద్ తక్కళ్ళపల్లి అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి NRI TRS – USA ప్రతినిధులు కళ్యాణ్ చక్రవర్తి, సంతోష్ రుద్రభట్ల, అరుణ్ పాల్గొన్నారు. వేణు మాదాడి కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. TeNA అడ్వైసర్ పాపారావు గారు మాట్లాడుతూ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలతో తెలంగాణాను ప్రగతి పథంలో నడిపిస్తున్న తెరాస ప్రభుత్వాన్ని అభినందించారు. ...

Read More »

లండన్ లో మిన్నంటిన సంబరాలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలు ఎన్నారై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో లండన్ లో ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏడాది పూర్తి చేసుకున్న సంబరాలతో పాటు టీఆర్ఎస్ పార్టీ ఏడాది పాలనా ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూకే నలుమూలలలో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ వాదులు హాజరయ్యారు. ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ కార్యదర్శి నవీన్ రెడ్డి అధ్యక్షతన కార్యక్రమం నడిచింది. అమరులకు నివాళులు అర్పించిన అనంతరం కేక్ కట్ చేశారు. ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ఉపాధ్యక్షుడు మంద సునీల్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ ...

Read More »

TeNF ఆధ్వర్యంలో తెలంగాణ సంబరాలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను తెలంగాణ ఎన్నారై (TeNF) ఫోరం మూడో వార్షికోత్సవ వేడుకలను లండన్ లో ఘనంగా నిర్వహించారు. యూకేలో ఉన్న తెలంగాణ వాదులు, సంస్థ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ అమరవీరులకు, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి నివాళులు అర్పించి “జయహే జయహే తెలంగాణ” గీతాన్ని ఆలపించారు.  అనంతరం TeNF 2015 – 2016 ఏడాదికి గాను ఎన్నుకున్న కమిటీని పరిచయం చేసి అభినందనలు తెలుపుకున్నారు. భవిష్యత్ లో ఫోరం కార్యకలాపాలు ఏ విధంగా ఉండాలి అనే విషయంపై చర్చించారు. తెలంగాణ ...

Read More »

మిన్నెపోలీస్ లో అంబరాన్నంటిన సంబరాలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అమెరికాలోని మిన్నెపోలీస్ లో తెలంగాణ ఎన్నారైలు ఎన్నారై టీఆర్ఎస్ అమెరికా ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన తెలంగాణ ఎన్నారైలు అమరులకు నివాళులు అర్పించి  కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కుటుంబ సమేతంగా వీరంతా తరలివచ్చారు. నిరంజన్ రావు అల్లంనేని,  మహి వజ్ర,  భవాని చేపూరి,  ప్రవీణ్ కట్టా,  గణేశ్వర్ కాచం,  సకృ వాంకుడోత్, హరీష్ రెడ్డి కారుమూరు తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళా ప్రతినిధులు రుక్మిణి మునగాల, విజయ వడితలు కేక్ కట్ ...

Read More »

గల్ఫ్‌ బాధితులకు అండ…. కరపత్రాల విడుదల

దోమకొండ, మే 20 : గల్ఫ్‌ బాధితుల కుటుంబాలను ఆదుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్లు గల్ఫ్‌ బాధితుల సంఘం కామారెడ్డి డివిజన్‌ అధ్యక్షుడు ఎర్రం రాజు అన్నారు. దోమకొండలో మంగళవారం గల్ఫ్‌ బాధితులకు చేయూత కరపత్రాలను విడుదల చేసి విలేకరులతో మాట్లాడారు. గల్ఫ్‌లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 వేల ఆర్థిక సహాయం, వారి పిల్లలకు ఒకటో తరగతి నుంచి పిజి వరకు ఉచితంగా విద్యను అందించేందుకు ముందు ఉంటున్నమని అన్నారు. గల్ఫ్‌ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహానాయుడు ఆధ్వర్యంలో ఈ ...

Read More »

ఖతర్‌లో జిల్లావాసి మృతి… నెల తర్వాత చెరిన మృతదేహాం

తాడ్వాయి, మే 19 : తాడ్వాయి మండలం భస్వన్నపల్లికి చెందిన గొల్లసాయన్న(35) ఖతర్‌లో నెల రోజుల క్రీతం మరణించాడు. నెల రోజుల తర్వాత మృతదేహాం ఇంటికి చెరింది. మూడెళ్ల క్రితం సౌదీకి వెళ్లిన సాయన్న కొంత కాలం అక్కడే పని చేసాడు. అనంతరం ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటికి చేసిన అప్పులకు వడ్డీలు పెరగడంతో మరోసారి విదేశాలను వెళ్లాల్సివచ్చింది. దీంతో మరింత అప్పు చేసి ఈ యేడు ఏప్రిల్‌ 11న ఖతర్‌ వెళ్లాడు. కంపెనీ విసాపై వెళ్లిన ఆయన అక్కడికి వెళ్లక పని దొరకలేదు. ...

Read More »

సౌదిలో ఒక్కరు… దుబాయ్‌లో మరోకరు రోజుకోకరి మృతి

నిజామాబాద్‌, మే 18: నిజామాబాద్‌ జిల్లాకు చెందిన వారు ఎవరో ఒకరు ఏదోక దేశంలో చనిపోతునే ఉన్నారు. నిన్నటి సంఘటన మరువక ముందే సౌదీలో ఒక్కరు, దుబాయిలో మరోకరు చనిపోయారు. జిల్లాలోని వెల్పూర్‌ మండలం పచ్చలనడుకుడకు చెందిన ద్యావల్ల మాణిక్యం(46) సౌదీలో, నిజామాబాద్‌ మండలం మోపాల్‌కు చెందిన వెంకటేష్‌(24) దుబాయిలో మరణించారు. దీంతో అయా గ్రామాల్లో విషాదచాయాలు అలముకున్నాయి. ద్యావల్ల మాణిక్యం రెండు సంవత్సరాల క్రితం సౌదీ వెళ్లాడు. తరుచు ఇంటికి ఫోన్‌ చేసి పలకించే మాణిక్యం రెండు రోజులుగా ఫోన్‌ రాకపోవడంతో కుటుంబ ...

Read More »

మస్కట్‌లో గుండెపోటుతో జిల్లా వాసి మృతి

  ఏల్లారెడ్డి, మే 17: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా సదాశివనగర్‌ మండలం పోసానిపేట పంచాయతీ పరిధిలోని గోకుల్‌తాండకు చెందిన కట్రోత్‌ లక్ష్మణ్‌(37) మస్కట్‌లో గుండెపోటుతో మృతి చెందారు. లక్ష్మణ్‌ మరణంతో ఆయన కుటుంబంలో విషాదచాయాలు అలముకున్నాయి. మూడేళ్ల క్రితం ఉపాధి కోసం కంపెనీ విసాపై మస్కట్‌కు వెళ్లాడు. కంపెనీలో సక్రమంగా వేతనాలు ఇవ్వకపోవడంతో కంపెనీ నుంచి బయటకు వెళ్లి పని చేసుకుంటున్నాడు. దీంతో ఇంటి వద్ద చేసిన అప్పులు తీరాలేక, అటు సరిగ్గా పని దొరకక్క ఆర్థిక ఇబ్బందులు ...

Read More »

వెలుగులోకి వచ్చిన మరో సౌది కష్టం !

  నిజామాబాద్ న్యూస్.ఇన్ 17-05-2015 సౌది వెళ్ళి నాలుగు డబ్బులు సంపాదించుకొనివద్దం అని వెళ్తున యువకులు కష్టాల ఊబిలో చిక్కుకుంటున్నారు.ఈ మద్య సౌదిలొ జరుగుతున్న వరుస బాంబు దాడుల్లొ అనేక మంది ప్రాణాలు బలవుతున్నయి. దీంతొ అక్కడ ఉన్న వలసకార్మికులు తీవ్ర భయాందొలనకు గురి అవుతున్నరు. అక్కడి కంపెని యాజమాన్యం వీరిని పటించుకొకపొవడంతో వీరు అవేధన్ వ్యక్తం చేస్తునారు. ఎటూపొలెని స్థితిలొ వారికి కేటాయించిన గదుల్లొనె తినడనికి తిండిలెక భిక్కుబిక్కు మంటు గడుపుతున్నరు. తమని ఎదొవిధంగా తమ స్వస్థలలకు చెరిపించమని వేడుకుంతునారు. వీరిలొ నిజామాబద్ ...

Read More »

మోసం చేసిన ఎన్ అర్ ఐ వరుడు

13-మే-2015-నిజామాబాద్ న్యూస్.ఇన్. మరో 24 గంటల్లొ పెళ్లి. వధువు ఇంట్లో పెళ్ళి పనులు అంతా పూర్తి అయ్యాయి. కాని వరుడు మాత్రం అమెరికా వెళ్లి ఇంకా రాలేదు. తనకి ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్తునాడు. వివరాలొకి వెళ్తె నిజామబద్ జిల్ల కి చెందిన వెంకటెశ్వర రాజు కుమార్తిని అదే జిల్లకు చెందిన రామరాజు కుమరుడు నవనిత్ రాజుకి మార్చి 22న నిశ్చితార్ధం జరిగింది. ఈ నెల 14న పెళ్లి కుదుర్చుకునారు. పెళ్లి కార్డ్స్ అన్ని పంచెశాక వరుడు జంప్ అయిపొయడు. అమెరిక ...

Read More »

ఉగాది పురస్కారాలను జయప్రదం చేయండి

  ఆర్మూర్‌, మార్చి 18 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌: నూతన సంవత్సర వేడుకలు ఉగాదితో ప్రారంభమవుతాయని తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఈనెల 21న ఉగాది వేడుకలకు తెలుగు రాష్ట్రాల్లో సర్వం సిద్దమైంది. ఈ తెలుగు రాస్ట్రాల్లోనే కాక విదేశాల్లో సైతం తెలుగువారు ఉగాది వేడుకలకు సర్వం సిద్దం చేసుకున్నారు. అందులో భాగంగానే ఎమిరేట్స్‌ తెలంగాణ కల్చరల్‌ అసోసియేషన్‌ ఆద్వర్యంలో ఈనెల 20న శుక్రవారం షార్జాలోని స్కైలైన్‌ యూనివర్సిటీలో స్పోర్ట్స్‌మీట్‌, ఉగాది వేడుకలు జరపనున్నట్టు అధ్యక్షులు తెలిపారు.

Read More »

అమెరికాలో కృష్ణా జిల్లా వాసి హత్య

విజయవాడ, డిసెంబర్ 3: అమెరికాలో తెలుగు వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. సౌత్ కరోలినా రాష్ట్రంలోని మెరినాబీచ్ లో కృష్ణా జిల్లాకు చెందిన బాలగోపాల్ హత్యకు గురయ్యాడు. దొంగతనానికి వచ్చిన ఓ దుండగులు కాల్పులు జరపడంతో బాలగోపాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం, చిట్టూర్పు గ్రామానికి చెందిన పరుచూరి బాలగోపాల్ గత కొంత కాలంగా అమెరికాలో గ్యాస్ స్టేషన్ నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి గ్యాస్ స్టేషన్ కు తాళాలు వేసి ఇంటికి వెళ్లే క్రమంలో నగదు ఇవ్వాలని ఓ దుండగుడు ...

Read More »

2015 నూతన సంవత్సర శుభకాంక్షలు…

…పాఠకులకు, మా శ్రేయోభిలాషులకు, ప్రకటనలకర్తలకు, మా సిబ్బందికి మరియు జిల్లా ప్రజలందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” 2015 నూతన సంవత్సర శుభకాంక్షలు… గతాన్ని అవలోకించుకొని, వర్తమానాన్ని ఉపయోగించుకొని, భవిష్యత్తుకు పునాదులు వేయాలని… భావి భారతావనికి మార్గదర్శనం కావాలని ఆశిస్తూ…. 2014 సంవత్సరానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతన సంవత్సరం 2015కు ఘనంగా స్వాగతం పలుకుతూ….,,,, —–మీ ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” ఎడిటోరియల్ బోర్డ్

Read More »

నూతన సంవత్సర శుభకాంక్షలు

,,,,గతాన్ని అవలోకించుకొని, వర్తమానాన్ని ఉపయోగించుకొని, భవిష్యత్తుకు పునాదులు వేయాలని… భావి భారతావనికి మార్గదర్శనం కావాలని ఆశిస్తూ…. 2014 సంవత్సరానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతన సంవత్సరం 2015కు ఘనంగా స్వాగతం పలుకుతూ….,,,, —–మీ ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” ఎడిటోరియల్ బోర్డ్

Read More »