Breaking News

Political

23 జడ్పీ సర్వసభ్య సమావేశం ఈసారైన చర్చ సవ్యంగా జరిగేనా..? అధికారుల ఏర్పాట్లు

నిజామాబాద్‌ ప్రతినిధి, నవంబరు 17, అంతా అధికార పార్టీ శాసన సభ సభ్యులే… మెజారిటీ జడ్పీటీసీలు టీఆర్‌ఎస్‌ సభ్యులే… ఒకరకంగా చేప్పాలంటే జడ్పీలో అధికార పార్టీకి ప్రతిపక్షమే లేనట్లు ఉంది. ఇక మిగిలినది ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్‌, షబ్బీర్‌అలీ, టీడీపీ ఎమ్మెల్యే అరికెల నర్సారెడ్డి మినహా ఇతర సభ్యులే లేరు. అంతకు ముందే కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ రాజేశ్వర్‌, టీడీపి ఎమ్మెల్సే విజిగౌడ్‌లు అధికార పార్టీ కారెక్కిన సంగతి తెలిసిందే. ఇదంతా జరిగాక జడ్పీ సర్వసభ్య సమావేశంలో అధికార పార్టీకి ప్రతిపక్షం ఉన్నట్టా… లేనట్టా…? ...

Read More »

కేసిఆర్ ది మోనార్క్  పాలన -మాజి ఎమ్మెల్యే అన్న‌పూర్ణ‌మ్మ‌

ఆర్మూర్, నవంబర్ 16- ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చిన హామిలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రతి విషయానికి పక్క రాష్ర్ట ముఖ్యమంత్రిని విమర్శిస్తే సరికాదన్నారు. సోమవారం పట్టణంలోని స్థానిక రోడ్డు భవనాల అథితి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమే మాట్లాడారు. సర్వేల పేరుతో ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని ఆమే అన్నారు.ప్రతి విషయానికి పక్క రాష్ర్ట ముఖ్యమంత్రిని విమర్శించకుండ రాష్ర్ట సమస్యలపై శ్వేతపత్రం విడుదల చేసి ప్రజల ముందు ఉంచాలన్నారు. ఆంద్ర సీఎం తెలంగాణ‌కు ...

Read More »

అంబేద్కర్‌ చౌరస్తాలో చంద్రబాబు దిష్టిబోమ్మ దగ్దం

బోధన్‌, నవంబర్‌17: బోధన్‌ పట్టణంలో తెలంగాణ విద్యార్ధి పరిషత్‌ ఆధ్వర్యంలో సోమవారం ఆంద్రముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబోమ్మను దగ్డం చేశారు. రాష్ట్ర కమిటి పిలుపు మేరకు చంద్రబాబునాయుడు దిష్టిబోమ్మ శవయాత్రను కొత్తబస్టాండ్‌ నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణలో హెరిటేజ్‌ పాల ఉత్పత్తులను నిషేదించాలంటు నినాదాలు చేశారు. ఆనంతరం అంబేద్కర్‌ చౌరస్తాలో చంద్రబాబు దిష్టిబోమ్మను దగ్దం చేశారు. ఈ సందర్బంగా తెలంగాణ విద్యార్థి పరిషత్‌ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు పంపరి నవీన్‌ మాట్లాడుతూ తెలంగాణలో హేరిటేజ్‌ పాల ఉత్పత్తులను వెంటనే నిషేదించలన్నారు. ఈ పాలలో ...

Read More »

నగర పాలికా… ఇదేమి ఏలికా కార్యక్రమాలు ఫుల్‌… అభివృద్ది నిల్‌ అభివృద్దికి నిధుల కొరత

ఎంపి కవితపైనే ఆశలు నిజామాబాద్‌, నవంబరు 17, అధికార పార్టీ నేతలు కార్యక్రమాలతో బిజీ బీజీ.. నగర పాలక అధికారులు సర్వేలతో బిజీ బిజీ.. కాని నగర అభివృద్ది మాత్రం ఎక్కడ వేసిన గోంగళి అక్కడే అన్న చందంగా మారింది. నగర ప్రజలు భారీగానే అధికార పార్టీకి పట్టం కట్టారు. కాని ఇప్పటి వరకు నయా పైసా నిధులు రాకపోవడంతో అభివృద్ది మాటే కరువు అయింది. ఈనెల 18న నిజామాబాద్‌ ఎంపి కవిత నగరంపై సమీక్ష నిర్వహిస్తుండటంతో అందరి చూపు కవితపైనే ఉంది. బైపాసు ...

Read More »

బలిదానాలను రాజకీయం చేయొద్దు – ఇంద్రసేనా రెడ్డి.

నిజామాబాద్‌ నవంబర్‌16: తెలంగాణా ఉద్యమంలొ బలిదానాలు చేసిన వారి చావులను రాజకీయం చేయొద్దని అన్నారు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్‌ . ఇంద్రసేనా రెడ్డి. ఆదివారం స్తానిక బిజెపి జిల్లా కార్యాలయంలొ జరిగిన వర్క్‌షాప్‌లొ పాల్గొన్న ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణా ఉద్యమంలొ చనిపోయిన వారి కుటుంబాలకు సాహయం చేస్తానని చెప్పిన కెసిఅర్‌ ఇప్పుడు వారి చావులను రాజకీయం చేస్తున్నారని, చనిపొయిన వ్యక్తి ఏ పార్టీకి చెందిన వాడని ఆరా తీస్తున్నారని ద్వజమెత్తారు. వారు ఏ పార్తీ వారైనా తెలంగాణా కోసమె ...

Read More »

గోసంగి కులస్తులు అన్ని రంగాలలో ఎదగాలి – నిరుగొండ బుచ్చన్న

బోధన్‌, నవంబర్‌16: గోసంగి కులస్తులు అన్ని రంగాలలో ఎదుగాలని జిల్లా గోసంగి సంఘం అధ్యక్షులు నిరుగోండ బుచ్చన్న సూచించారు. ఆదివారం బోధన్‌ మండల స్థ్రీశక్తి భవనంలో గోసంగి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గోసంగి కులస్తులు వెనకబడి ఉన్నారని గుర్తు చేశారు. గోసంగిలు,  విద్యార్థులు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా గొసంగిలు 1లక్ష50వేలు ఉన్న అందులో  ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించిన వారు కేవలం 68మంది ఉన్నారన ఆవేధన వ్యక్తం చేశారు. ...

Read More »

అర్హులకు సంక్షేమ పథకాలు – మంత్రి పోచారం

బాన్సువాడ, నవంబర్‌16: అర్హులు నష్టపోకుండా సంక్షేమ పథకాలు అందిస్తామని, ప్రభుత్వానికి భారమైనప్పటికి వృద్దులు, వికలాంగులు, వితంతువులకు ఆసర కల్పించడానికి ఉదేశ్యంతోనే టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఫించన్‌ డబ్బులు పెంచిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం  బాన్సువాడలో బాన్సువాడ ప్రేస్‌క్లబ్‌  నూతన కార్యవర్గ కమిటి ఏర్సాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అథితిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్థానిక బాలసదన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  బోకస్‌ లబ్దిదారులను తోలగించాలని ఉద్ధేశ్యంతో ప్రభుత్వం చేపట్టిన సర్వేలపై కొన్ని పార్టీలు ప్రజలను  తప్పదోవ ...

Read More »

మోడి ప్రభుత్వం చేస్తున్న కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకించాలి… ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి చంద్రయ్య

నిజామాబాద్‌, నవంబర్‌ 15, మోడి ప్రభుత్వం చేస్తున్న కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకించాలని డిమాండ్‌ చేస్తూ ఎఐటియుసి రాష్ట్రకార్యదర్శి చంద్రయ్య డిమాండ్‌ చేశారు.శనివారం న్యూఅంబేద్కర్‌ భవన్‌లో కార్మిక సంఘాల జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు అయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం యజమానులకు అనుకూలంగా కార్మిక చట్టాల సవరణకు పూనుకున్నదని ఇలాంటి చర్యలను యావత్‌ భారత కార్మిక వర్గం నిరసిస్తున్నదని అయన అరోపించారు.సెప్టెంబర్‌ 15న న్యూఢిల్లో కేంద్ర కార్మిక సంఘాలన్నీ ఏకమై దేశవ్యాప్తంగా సదస్సులను నిర్వహంచామని, ...

Read More »

ప్రభుత్వం ప్రతిపక్షాల నోరు నొక్కెస్తోంది…తమ్మినేని వీరభద్రం

నిజామాబాద్‌, నవంబరు 14, ప్రభుత్వం ప్రతిపక్షాల నోరు నొక్కేస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. నగరంలోని ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌ హౌజ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ బడ్జెట్‌ సమావేశాలలో అధికార పక్షం ప్రతిపక్షాల గోంతు నొక్కుతోందని ధ్వజమెత్తారు. ప్రజాసమస్యలపై మాట్లాడటానికి అవకాశం ఇవ్వడం లేదని. సభ్యులు మాట్లాడుతుంటే మధ్యలోనే మైక్‌ కట్‌ చేస్తున్నారని అన్నారు. సభలో మాట్లాడే అవకాశం అందరికి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా దాట ...

Read More »

దళితులకు మూడెకరాల భూమి పంపిణి చేయాలి

బోధన్‌, నవంబర్‌13: దళితులందరికి మూడెకరాల నాణ్యమైన భూమి పంపిణి చేయాలని కాంగ్రెస్‌పార్టీ ఎస్సీసెల్‌ ఆధ్వర్యంలో గురువారం బోధన్‌ ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బోధన్‌ పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు గుణప్రసాద్‌ మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు గ్రామీణ ప్రాంతాల ఎస్సీలతోపాటు,  పట్టణంలోని ఎస్సీలకు కూడ మూడు ఎకరాల భూమిని పంపిణి చేయాలని ఆయన అన్నారు. పట్టణంలో కూడ నిరుపేద ఎస్సీలు ఉన్నారని గుర్తు చేశారు.  ఆర్డీవో కార్యాలయం ముందు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రేస్‌ పార్టీకి ...

Read More »

అన్ని రంగాల్లో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం వైఫల్యం -టిపిసిసి అధికార ప్రతినిధి మార చంద్రమోహన్‌ ధ్వజం

ఆర్మూర్‌, నవంబర్‌ 12 : తెలంగాణాలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని టిపిసిసి అధికార ప్రతినిధి మార చంద్రమోహన్‌ ధ్వజమెత్తారు. టిపిసిసి అధికార ప్రతినిధిగా నియమితులైన చంద్రమోహన్‌ను స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రమోహన్‌ మాట్లాడుతూ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు టిఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇల్లు, ఎస్టీలకు ప్రత్యేక పంచాయితీలు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్‌లు అమలు కావడం లేదన్నారు. కేసిఆర్‌ హామీలన్నీ ...

Read More »

రేవంత్‌రెడ్డి క్షేమాపణ చెప్పాలి

బోధన్‌, నవంబర్‌12: నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి క్షేమాపణ చెప్పాలని తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం బోధన్‌ నియోజక వర్గ ఇంచార్జి కొట్టూర్‌ నవీన్‌ కుమార్‌ విలేకరుల సమావేశంలో అన్నారు. బుధవారం బోధన్‌ పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డపై నిరాధారమైన ఆరోపణలు చెయడం సరైంది కాదన్నారు. ఇంక్కొక్కసారి ఎంపీ కవితపై ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌వి నాయకులు శివ, నరేష్‌, సందీప్‌, ...

Read More »

సతీష్‌పవార్‌కు శాసన సభ నివాళి

నిజామాబాద్‌, నవంబరు 10, నిజామాబాద్‌ నగరానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సతీష్‌పవార్‌కు తెలంగాణ శాసన సభ సోమవారం నివాళులు అర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఇటీవల సతిష్‌పవార్‌ ఆనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. 1994లో నిజామాబాద్‌ శాసన సభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడిపిలో అప్పుడు కీలక పాత్ర పోషించారు. అనంతరం 2009లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో మార్చి 24న టీడిపి నేత చెరుకు సుధాకర్‌తో కలిసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ...

Read More »

పత్రికలు నామాటను వక్రీకరిచాయి మంత్రి పోచారం

మాట తప్పిన మంత్రి నిజామాబాద్‌ ప్రతినిధి, నవంబరు 8, తన వ్యాఖ్యలను పత్రికలు వక్రీకరిచాయని, నేను ఎప్పుడు రైతులకు వ్యతిరేకంగా మాట్లాడలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం ఆసరా పెన్షన్ల పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై నేనేప్పుడు తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని, కొందరు నా వ్యాఖ్యలను తప్పుడుగా ప్రచారం చేసారన్నారు. తప్పుడు చేసినోడి కాదు తప్పు.. అది చూసినోడిదే తప్పు అన్నట్లుగా పోచారం చేసిన వ్యాఖ్యలు మిడియా వక్రికరించిందని తప్పించుకున్నారు. ఇదేలా ...

Read More »

బిసిలను నిర్లక్ష్యం చేస్తే తడఖా చూపుతాం బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల

నిజామాబాద్‌, నవంబరు 8, బిసిలు అంటే ఆశించే వాళ్లం కాదని, శాసించే వాళ్లమని ప్రభుత్వం పెద్దలు గుర్తు ఉంచుకొవాలని, బిసిలను తెలింగాణ ప్రభుత్వం బడెజట్‌లో నిర్లక్ష్యం చేసిందని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. శనివారం అంబేద్కర్‌ భవన్‌లో సంఘంలో పదవులు పొందిన బిసి నేతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ బిసిల కోసం నిజామాబాద్‌ జిల్లా నుంచి విద్యార్థి నాయకుడుగా శ్రీనివాస్‌గౌడ్‌, ఉద్యోగ సంఘం నాయకుడు రేవంత్‌లు రాష్ట్ర ...

Read More »

అర్హులకు మాత్రమే పెన్షన్లు మంత్రి పోచారం

నిజామాబాద్‌ ప్రతినిధి, నవంబరు 8, ప్రభుత్వం అర్హులైన వారికి ఆసరా పెన్షన్లను అందిస్తుందని, వికలాంగులకు రూ.1500ల చోప్పున, వృద్దులకు, వింతతువులకు, చేనేత, గీత కార్మికులకు రూ.1000ల చోప్పున అందిస్తున్నమని రాస్త్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం కలెక్టర్‌ గ్రౌడ్‌లో ఆసరా పెన్షన్‌ పథకాన్ని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 3.29 లక్షలు, నగరంలో 49 వేల ధరఖాస్తులు స్వీకరించగా గ్రామాల్లో 1.73 లక్షలు, నగరంలో 30 వేల మందికి పెన్షన్లు ...

Read More »

భవిష్యత్తులో టిడిపికి పూర్వవైభవం -ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి

కామారెడ్డి, నవంబర్‌ 6 : తెలుగుదేశం పార్టీకి తెలంగాణాలో పూర్వ వైభవం వస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి అన్నారు. గురువారం ఆయన కామారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణాలో టిడిపిని చూసి టిఆర్‌ఎస్‌ భయపడుతుందని నర్సారెడ్డి అన్నారు. టిడిపి కార్యకర్తల సంక్షేమం గురించి చంద్రబాబునాయడు ఆలోచించారన్నారు. ఇందులో భాగంగా టిడిపి కార్యకర్తలకు రెండు లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యం, పది శాతం ఆర్టీసి బస్సులో రాయితీ వుంటుందన్నారు. తెలంగాణాలో రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయని, ప్రభుత్వం రైతు ...

Read More »

మాజీ ఎంపీ మధుయాస్కీపై కేసు

  నిజామాబాద్‌, నవంబరు 06, నిజామాబాద్‌ మాజీ ఎంపీ మధుయాస్కీపై చెల్లని చెక్కు కేసును నమోదు నాంపల్లి కోర్డు మంగళవారం ఆదేశించింది. కరీంనగర్‌ జిల్లా కోరుట్లకు చెందిన బురుగు రామస్వామి ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల ఖర్చుల కోసం మధుయాస్కీ బురుగు రామస్వామిగౌడ్‌, పడాల నారాయణ, భీమిరెడ్డిల నుంచి రూ.30 లక్షల చోప్పున అప్పుగా తీసుకున్నారు. రూ.90 లక్షలు ఏప్రిల్‌ 2014లో తీసుకున్నట్లు వారు పేర్కోన్నారు. ఈ డబ్బుల నిమిత్తం మధుయాస్కీ జూన్‌ 11, 2014 తేదితో కూడిన హైదరాబాద్‌ బంజరాహిల్స్‌ ...

Read More »

టిడిపి జిల్లా సారధిగా అరికెల

నిజామాబాద్‌, నవంబరు 6, నిజమాబాద్‌ జిల్లా టిడిపి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డిని అ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నియమిచారు. పార్టీ అధ్యక్షుడుగా కొనసాగిన ఎమ్మెల్సీ విజీ గౌడ్‌ ఇటీవలే పార్టీకి రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అధ్యక్షుడిగా అరికెల నర్సారెడ్డిని నియమించారు. అరికెల 2002 నుంచి 2005 వరకు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.

Read More »

తెలంగాణ తొలి పద్దు’ పొడిచేనా.. జిల్లాకు మొండి చేయి ఎన్నికల హామీలు గల్లంతే

తెలంగాణ తొలి పద్దు’ పొడిచేనా..  జిల్లాకు మొండి చేయి  ఎన్నికల హామీలు గల్లంతే నిజామాబాద్‌  నవంబరు 5:  తెలంగాణ రాష్ట్ర తొలి పద్ధు నిజామాబాద్‌ జిల్లాకు నిరాశే మిగిలింది. ఈ బడ్జెట్‌పై జిల్లా ప్రజలు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. కాని అంచనాలు పూర్తిగా తలకిందులు అయ్యాయి. ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ పది నెలలకు సంబందించి రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షా 637.96 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. ఇందులో ప్రణాళిక వ్యయం రూ.48,648.47 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.51,989.49 కోట్లు, ఆర్థిక లోటు ...

Read More »