Breaking News

Sports

బ్యాటింగ్‌లో ప్రపంచ రికార్డ్ సాధించిన కెప్టెన్ కోహ్లీ..

కోల్‌కతా: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ అరుదైన రికార్డ్ సాధించాడు. రహానే ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లీ 19 బంతుల్లో 20 పరుగులు చేసి కెప్టెన్‌గా వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. అయితే ఈ పరుగులను కోహ్లీ 17 ఇన్నింగ్స్‌లలో సాధించాడు. అందరి కెప్టెన్ల కన్నా ఇదే అత్యుత్తమం. ప్రస్తుతం పూర్తి స్థాయి కెప్టెన్‌గా మూడో వన్డే మాత్రమే ఆడిన కోహ్లీ గతంలో ధోనీ అందుబాటులో లేని సమయంలో 14 వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. వేగంగా వెయ్యి పరుగులు ...

Read More »

కటక్ వన్డేలో అనూహ్య ఘటన

కటక్ : రెండో వన్డేలో ఓ దురద‌ృష్టకర సంఘటన చోటుచేసుకుంది. అది 47వ ఓవర్. ధోనీ, పాండ్యా దూకుడుగా ఆడుతున్నారు. అభిమానులు ఆనందానికి అవధుల్లేవు. బాల్ ఓవర్‌లో మూడో బంతిని పాండ్యా కవర్స్ మీదుగా భారీ సిక్స్ కొట్టాడు. అది వెళ్లి గ్యాలరీలో ప్రేక్షకుల మధ్య ఎక్కడో పడింది. బుల్లెట్‌లా దూసుకెళ్లిన ఆ బంతిని చూస్తూ ఉండిపోయాడు బౌండరీ లైన్ వద్ద ఉన్న బెన్ స్టోక్స్‌. గ్యాలరీలో నుంచి ఆ బంతిని ఓ ప్రేక్షకుడు విసరగా స్టోక్స్ గమనించలేదు. సరాసరి ఆ బంతి వచ్చి ...

Read More »

సచిన్, కోహ్లీలో ఎవరు బెటర్? తేల్చి చెప్పిన పాక్ మాజీ క్రికెటర్

కరాచి: కోహ్లీని సచిన్‌తో పోల్చడం ఈ మధ్య ఎక్కవైపోయింది. ఈ క్రమంలో పాకస్థాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ ఈ చర్చకు తనవైపు నుంచి తెర దించాడు. కోహ్లీ టెలెంట్ ఉన్న క్రికెటర్ అని, అయితే ఇరువురిలో కోహ్లీ కన్నా సచిన్ ఉత్తమ ఆటగాడని అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే సచిన్ తన టైంలో అత్యుత్తమ టీంలను, ఫాస్ట్ బౌలర్లను, స్పిన్నర్లను ఎదుర్కొన్నాడని చెప్పాడు. 90ల్లో ఆడిన ఆటగాళ్లలో ఉన్న నాణ్యత ఇప్పటి క్రికెటర్లలో లేదని యుసఫ్ చెప్పాడు. ముఖ్యంగా 2011 వరల్డ్ కప్ తర్వాత ఆటగాళ్లలో ...

Read More »

మ్యాచ్ గెలిచిన తర్వాత డ్రస్సింగ్ రూమ్‌లో ఏం జరిగిందంటే..

చెన్నై: ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు ఘనవిజయం సాధించింది. ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో గెలుపొందింది. పలు కోణాల్లో ఇది చాలా గొప్ప విజయం. అయితే మ్యాచ్‌తో పాటు సిరీస్‌ గెలిచిన కోహ్లీ సేన డ్రస్సెంగ్ రూమ్‌లో ఏం చేస్తున్నారో తెలుసా? కోహ్లీ చేతులు చాపుకుని వెసులుబాటుగా ఉన్న ఒక కూర్చీలో ఉన్నాడు. అయితే ఇంతలో జడేజా ట్రోఫీ పట్టుకుని కోహ్లీ వద్దకు వచ్చి గట్టిగా అరుస్తూ సందడి చేశాడు. కోహ్లీ కూడా అదే విధంగా జడేజాకు ఛీర్స్ చెబుతూ ...

Read More »

తిమ్మాపూర్‌లో జిల్లాస్థాయి వాలీబాల్‌, కబడ్డి క్రీడలు

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలో ఈనెల 19, 20 తేదీల్లో జిల్లాస్థాయి వాలీబాల్‌, కబడ్డి క్రీడలు నిర్వహిస్తున్నట్టు తిమ్మాపూర్‌ షైనింగ్‌ స్టార్‌ యూత్‌ సభ్యులు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు 300 రూపాయల ఎంట్రీఫీజు చెల్లించి క్రీడల్లో పాల్గొనాలని కోరారు. మొదటి బహుమతి 4,444 రూపాయలు, రెండో బహుమతి 2222 రూపాయలు అందజేయనున్నట్టు యూత్‌ అధ్యక్షుడు అజరుద్దీన్‌ పేర్కొన్నారు. Email this page

Read More »

డబుల్ సెంచరీ చేసిన కోహ్లీ

మహారాష్ట్ర : ముంబై టెస్ట్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ చేశారు. మరో బ్యాట్స్ మ్యాన్ జయంత్ యాదవ్ సెంచరీకి చేరువులో ఉన్నారు. మొత్తంగా భారత్ ఆధిక్యం 150 పరుగులు దాటింది. తొలి రెండు రోజులూ ఇరు జట్లూ సమంగా నిలిస్తే.. మూడో రోజు శనివారం భారత్ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రత్యర్థి విసిరిన సవాల్‌కు ఎదురొడ్డి నిలిచింది. రెండో బంతికే ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మన్‌ పుజారా అవుటైనా శతక హీరోలు విరాట్‌ కోహ్లీ (241 బంతుల్లో 17 ఫోర్లతో ...

Read More »

డిసెంబరు 9 నుంచి రాష్ట్రస్తాయి యోగా పోటీలు

కామారెడ్డి,  నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌజింగ్‌ బోర్డులోని భవిత పాఠశాలలో డిసెంబరు 9 నుంచి 11వ తేదీ వరకు  3వ రాష్ట్రస్థాయి యోగా పోటీలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర యోగా అసోసియేషన్‌ అధ్యక్షుడు రాంచంద్రం తెలిపారు. కామారెడ్డిలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలకు చెందిన 8 – 14 బాలబాలికలకు సబ్‌ జూనియర్‌, 14-20 బాలబాలికలకు జూనియర్‌, 20-25 , 25-40, 40 నుంచి 50, పై వయసు గలవారికి వారి ...

Read More »

కోహ్లీ విజయం.. అంతా నా చలవే

బాబా గుర్మీత్ సింగ్‌ న్యూఢిల్లీ: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ. నిలకడగా భారీ స్కోర్లు సాధిస్తూ భారత జట్టుకు మూలస్తంభంగా మారాడు. అయితే కోహ్లీ.. కెరీర్‌లో అత్యున్నత శిఖరాలు అధిరోహించాడంటే అంతా తన మహిమే అంటున్నారు వివాదాస్పద బాబా రామ్‌ రహీమ్‌ గుర్మీత్ సింగ్‌..! తాను ఇచ్చిన టిప్స్‌ కారణంగానే కోహ్లీ ఈ స్థాయికి చేరాడని చెప్పారు. ఒక ఇంటర్వ్యూలో కోహ్లీ బ్యాటింగ్‌ను మెరుగుపరచుకోడానికి తాను చేసిన సాయం గురించి బాబా చెప్పారు. ‘శుభారంభాలు దక్కినా కోహ్లీ వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. ...

Read More »

కోహ్లీ @ 150

మొహాలి: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 134 బంతుల్లో 154 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. 286 పరుగుల విజలక్ష్యాన్ని సాధించే క్రమంలో కెప్టెన్ ధోనీ(80)తో కలిసి 151 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెమోదు చేశాడు. 16 ఫోర్లు, 1 సిక్స్‌, 114 స్ట్రైక్‌రేట్‌తో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందంది. స్కోర్ వివరాలు.. న్యూజిలాండ్ : 285/10(49.4 ఓవర్లలో) భారత్ : 289/3(48.2 ఓవర్లో) Email this ...

Read More »

బాల్‌ను ధోనీవైపు విసిరిన కివీస్ కీపర్ రోంచి..

మొహాలి: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో కెప్టెన్ ధోనీకి అనుకోని సంఘటన ఎదురైంది. కోహ్లీ షాట్ కొట్టి సింగిల్ రన్ తీశాడు. అయితే వెంటనే సెకండ్ రన్‌కోసం కూడా ప్రయత్నించడంతో ధోనీ నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌వైపు పరిగెత్తాడు. కానీ అదే సమయానికి బంతి కివీస్ కీపర్ రోంచి చేతికి చేరింది. దీంతో కీపర్ వైపుగా వెళుతున్న కోహ్లీని చూస్తూ ధోనీ రన్ చేస్తున్నాడు. కీపర్ రోంచి కోహ్లీని ఔట్ చేయడానికి ప్రయత్నించకుండా ధోనీ వైపు ఉన్న వికెట్ల కేసి ...

Read More »