Breaking News

Trending

భావితరాల‌కు చక్కటి వాతావరణం అందించాలి

కామారెడ్డి, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భావితరాల‌కు చక్కటి వాతావరణాన్ని అందించాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. బిక్నూర్‌ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో గురువారం తడి, పొడి చెత్త వేరు చేయడం వ‌ల్ల‌ కలిగే లాభాల‌పై గ్రామస్తుల‌కు అవగాహన కల్పించారు. హరితహారం పథకంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల‌ని సూచించారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లోని పిచ్చి మొక్కలు తొల‌గించి, వర్షపు నీరు గుంతల్లో నిల‌వకుండా చూడాల‌ని కార్యదర్శుల‌ను ఆదేశించారు. వర్షాకాలంలో వ్యాధుల‌ విషయంలో ...

Read More »

గగన వీధిలో ఇస్రో జయహో..

శ్రీహరికోట (ఏపీ): చంద్రయాన్, మంగళ్‌యాన్, స్వదేశీ జీపీఎస్ లాంటి అద్భుత ప్రయోగాలతో ప్రపంచ అంతరిక్ష పరిశోధనా రంగంలో ఇప్పటికే భారత్ ఘనకీర్తిని సాధించింది. తాజాగా ఒకే రాకెట్‌తో 20 శాటిలైట్ల ప్రయోగాన్ని విజయవంతం చేసి మరో ఘనతను సొంతం చేసుకొన్నది. ఇందుకోసం అత్యంత విశ్వసనీయమైన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్-సీ34ను (పీఎస్‌ఎల్వీ-34) నమ్ముకొన్నది. బుధవారం ఉదయం 9.26 గంటల ప్రాంతంలో నెల్లూరుకు సమీపాన ఉన్న భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో)లోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ-సీ34 ప్రయోగం విజయవంతమైంది. ...

Read More »

జీవితాలను మార్చిన ట్వీట్‌

అర్పణా చందైల్‌ చేసిన ఒక ట్వీట్‌తో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి కార్యాలయం దిగివచ్చింది. 36 మంది వీధి బాలలకు విద్యాబుద్ధులు అందేలా చర్యలు తీసుకుంది. ఒకే ఒక ట్వీట్‌తో వీధుల్లో చెత్త ఏరుకునే 36 మంది చిన్నారుల భవిష్యత మారిపోయింది. దీనికి కారణం అర్పణాచందైల్‌. అర్పణ ట్విట్టర్‌లో పెట్టిన 140 అక్షరాల మెసేజ్‌ ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులను కదిలించింది. దీంతో వీధుల్లో చెత్త ఏరుకుంటూ బతికే ఆ పిల్లలు కాస్తా పుస్తకాలు చేతబట్టారు. చెత్తలో కరిగిపోవాల్సిన వారి బాల్యం ఊహించని మలుపు తిరిగింది. ...

Read More »

చంద్రబాబూ.. నీ బావమరిది సినిమాలే చూడాలా?

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాను భయపెట్టి సొంత డబ్బా కొట్టించుకుంటున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. మంగళవారం విజయవాడలో జరుగుతున్న వైఎస్ఆర్ సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు అవినీతి, ఆయన చిల్లర రాజకీయాల గురించి చూపిస్తారని సాక్షి టీవీ ప్రసారాలను ఆపేశారని కొడాలి నాని ఆరోపించారు. రాష్ట్రం ఏమైనా మీ జాగీరా? మీ బావమరిది, మీ తమ్ముడి కొడుకు సినిమాలనే టీవీలో చూడాలా? మాకు నచ్చిన చానెల్ను చూడనివ్వరా? అంటూ చంద్రబాబును నిలదీశారు. సాక్షి ...

Read More »

అక్కడ గాలి అమ్మబడును

ప్రపంచంలో ఎలాక్ట్రానిక్ వస్తువుల తయారీ రంగంలో చైనా ముందుంది. కానీ, అక్కడి వాతావరణ కాలుష్యం ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తోంది. పారిశ్రామికీకరణ విపరీతంగా పెరగడంతో గాలంతా కలుషితమైపోయింది. దీంతో చైనా ప్రభుత్వం వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి కావలసిన పథకాలు రూపొందిస్తోందట. ఇదే సమయంలో వాతావరణ కాలుష్యాన్ని తప్పించుకోవడానికి పరిశుద్ధమైన గాలిని డబ్బాలలో నింపి అమ్ముతున్నారు. అక్కడి ప్రజలు ఇప్పుడు పాపం…గాలికోసం ఎక్కువగా ఖర్చుపెడుతున్నారట మరి!

Read More »

Salman questions Tendulkar and Rahman’s selection as the Goodwill ambassadors at Rio Olympics!

When Salman khan was appointed as the Goodwill ambassador of Rio Olympics this year, all hell broke lose because he is not a sportsperson. There were petitions filed against Salman and sports personalities like Milkha Singh even lashed out at the management for making an irrelevant choice. In fact, Olympics’ bronze medallist, Yogeshwar Dutt, too expressed his displeasure with a series ...

Read More »