Breaking News

Yellareddy

క‌ళ్యాణ‌ల‌క్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి, మే 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః శ‌నివారం ఎల్లారెడ్డి నియోజకవర్గ రాజంపేట్ మండలానికి చెందిన 39 మంది లబ్దిదారులకు రూ. 39 ల‌క్ష‌ల 4 వేల 524 చెక్కులను ఆర్గొండ గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే సురేందర్ పంపిణి చేశారు. సదాశివనగర్ మండల 131 మంది కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ లబ్దిదారులకు రూ.1 కోటి 31 ల‌క్ష‌ల 15 వేల 196 రూపాయల 131 చెక్కులు మరియు చెక్కుతోపాటు పెళ్లి కానుకగా పట్టు చీరలను స్థానిక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ...

Read More »

కళ్యాణల‌క్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల‌ సురేందర్‌ కళ్యాణల‌ క్ష్మి, షాది ముభారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ల‌బ్ధిదారులందరినీ ఒకే దగ్గరకు చేర్చకుండా మండలంలోని గ్రామాల్లో పంపిణీ కేంద్రాల‌ను ఏర్పాటు చేసి కరోనా నిబంధనల‌ను పాటిస్తూ చెక్కులు పంపిణీ చేశారు. మండలంలో మొత్తం 1 కోటి 16 ల‌క్షల‌ 18 వేల‌ 676 రూపాయల‌ 161 చెక్కులు, చెక్కుల‌తో పాటు ఆడపడుచుల‌కు పెళ్లి కానుకగా పట్టు చీరను ఎమ్మెల్యే ...

Read More »

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన పోచారం భాస్కర్‌రెడ్డి

ఎల్లారెడ్డి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలం దేశాయిపేట ప్రాధమిక సహకార సంఘం పరిదిలోని రాంపూర్‌ తండాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతుల‌నుద్దేశించి మాట్లాడుతూ యాసంగిలో మద్దతు ధరతో ప్రభుత్వం ఆద్వర్యంలో వరి ధాన్యం కొనుగోలుకు అనుమతించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌కి రైతుల‌ తరుపున ధన్యవాదాలు తెలిపారు. రైతు కష్టాలు తెలిసిన మనిషి కాబట్టే రైతుల‌కు రందీ ...

Read More »

చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం ఎల్లారెడ్డి మండల‌ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యం వద్ద మండలానికి చెందిన 9 మందికి ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బిల్లుల‌ను ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ. 2 ల‌క్షల‌ 92 వేల‌ 500 రూపాయల‌ చెక్కుల‌ను ల‌బ్దిదారుల‌కు స్థానిక ఎమ్మెల్యే జాజాల‌ సురేందర్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల‌ నాయకులు, మున్సిపల్‌ చైర్మన్‌, కౌన్సిల‌ర్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More »

బండి సంజయ్‌కు మంత్రి సవాల్‌

ఎల్లారెడ్డి, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో స్థానిక శాసన సభ్యులు జాజాల సురేందర్‌తో కలిసి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పలు అభివద్ధి పనుల శంకుస్థాపన, భూమిపూజ, ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్లారెడ్డి చెరువు కట్టపై 3.56 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించే రోడ్‌ శంకుస్థాపనతో పాటు 5 కోట్లతో నిర్మించే బ్రిడ్జి నిర్మాణ పనుల శంకుస్థాపన మరియు భూమిపూజ నిర్వహించారు. ఎల్లారెడ్డి ...

Read More »

ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

ఎల్లారెడ్డి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్‌ సంఘము, జాతీయ బీసీ సంక్షేమ సంఘము, దళిత సైన్యం, వివిధ గ్రామాల సర్పంచులు, తదితర నాయకుల ఆధ్వర్యంలో గురువారం ఎల్లారెడ్డిలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వివిధ ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ నేటి దినం 26.నవంబర్‌ 1949 సంవత్సరంలో భారత రత్న డా.బి.ఆర్‌. అంబెడ్కర్‌ భారత రాజ్యాంగాన్ని రాసి రాజ్యాంగ పరిషత్‌కు సమర్పించడం, పరిషత్‌ ఆమోదించడం జరిగిందన్నారు. ...

Read More »

ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది…

ఎల్లారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలు కేంద్రాలు సజావుగా నిర్వహించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సురేందర్‌ అన్నారు. ఎల్లారెడ్డి లోని ముత్యపు రాఘవులు ఫంక్షన్‌ హాల్‌లో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని సూచించారు. కోవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్‌ శరత్‌ ...

Read More »

తెరాసలోకి ఎంపిటిసి పార్వతి

కామరెడ్డి, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని జహీరాబాద్‌ ఎంపీ కార్యాలయంలో ఎల్లారెడ్డి మండల అడివిలింగాల ఎంపీటీసీ బత్తుల పార్వతి కాంగ్రెస్‌ పార్టీని వీడి తెరాస పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ బి.బి పాటిల్‌, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ సమక్షంలో కండువాలతో ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌ నాయక్‌, సొసైటీ వైస్‌ చైర్మన్‌ మత్తమాల-ప్రశాంత్‌ గౌడ్‌, అదిమూలం సతీష్‌, నాగం సురేందర్‌, శివగౌడ్‌ ఉన్నారు.

Read More »

కాంగ్రెస్‌ నుంచి తెరాసలోకి…

ఎల్లారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజక వర్గ ఎల్లారెడ్డి మునిసిపల్‌ 6వ వార్డు కౌన్సిలర్‌ సంగని బాలమణి పోచయ్య కాంగ్రెస్‌ పార్టీని వీడి తెరాస తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ ఆధ్వర్యంలో పార్టీ మారారు. ఎమ్మెల్యే తెరాస పార్టీ కండువా కప్పి, శాలువాతో సన్మానించి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై, స్థానిక ఎమ్మెల్యే సురేందర్‌ నియోజక వర్గ అభివద్ధికి ...

Read More »

హోమియో మాత్రల‌ పంపిణీ

ఎల్లారెడ్డి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి మున్సిపల్‌ పరిధిలో బుధవారం రోగ నిరోధక శక్తి పెంపు హోమియో మాత్రల‌ను స్థానిక ఎమ్మెల్యే జాజాల‌ సురేందర్‌ పంపిణీ చేశారు. ఎల్లారెడ్డి మున్సిపల్‌ పరిధిలో గల‌ బాలాగౌడ్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన హోమియో కేర్‌ ఇంటర్నేషనల్‌ ఇమ్యూనిటీ బూస్టర్‌ కిట్లను జహీరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు బి బి పాటిల్‌ ఉచితంగా తన స్వంత ఖర్చుతో పంపిణీ చేస్తున్న రోగ నిరోధక శక్తిని పెంపొందించే కిట్‌ను ఎల్లారెడ్డి మండల‌ గ్రామ సర్పంచ్‌ల‌కు, ...

Read More »

పుస్తకాలు సద్వినియోగం చేసుకోవాలి

ఎల్లారెడ్డి, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి ఆదర్శ పాఠశాల‌లో గురువారం పదవ తరగతి విద్యార్థుల‌కు ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ ఛైర్మన్‌ కుడుముల‌ సత్యం, ఎస్‌ఎంసి వైస్‌ ఛైర్మన్‌ లావణ్య, పాఠశాల‌ ప్రిన్సిపాల్‌ సాయిబాబా, అధ్యాపకులు శ్రీనివాస్‌, వసంత్‌ తదితరులున్నారు. విద్యార్థులు ఇంటి వద్దే ఉంటూ చక్కగా చదువుకోవాల‌ని సూచించారు.

Read More »

జనావాసాల్లో సంచరించరాదు

ఎల్లారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోజు రోజుకి కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో నివారించేందుకు 24 గంటలు వైద్యులు, నాయకులు అందుబాటులో ఉంటారని ఎల్లారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌ సత్యనారాయణ అన్నారు. వైరస్‌ బారిన పడిన బాధితుల‌ కోసం హోమ్‌ క్వారంటైన్‌ ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే సురేందర్‌ గారు, జిల్లా కలెక్టర్‌ శరత్‌తో, డీఎంహెచ్‌ఓ అధికారుల‌తో సోమవారం చరవాణిలో మాట్లాడారు. పాజిటివ్‌ వచ్చిన బాధితులు జనావాసాల్లో సంచరించరాదని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రవీంద్ర మోహన్‌ తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర్‌ు ...

Read More »

జన్‌సంఫ్‌ులో పార్టీ నుండి మొట్టమొదటి కేంద్రమంత్రి

ఎల్లారెడ్డి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయవాద నేతల‌తో కలిసి 1951లో శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ జన్‌సంఫ్‌ు పార్టీ స్థాపించారని, కేంద్ర మంత్రిగా పనిచేశారని బిజెపి నేతలు అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యాల‌యంలో శ్యామ ప్రసాద ముఖర్జీ బలిదాన దినోత్సవం పురస్కరించుకొని వారి జ్ఞాపకాల‌ను గుర్తుచేసుకొని వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. జన్‌సంఫ్‌ు పార్టీ నుండి మొట్టమొదటి కేంద్ర మంత్రిగా పనిచేశారని, 1953 జూన్‌ 23న మరణించారన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మర్రి బాల‌కిషన్‌, మండల‌ ...

Read More »

రోగుల‌కు పండ్ల పంపిణీ

ఎల్లారెడ్డి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాహుల్‌ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఎల్లారెడ్డి నియోజక వర్గ కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రి రోగుల‌కు పండ్లు, బ్రెడ్‌ ప్యాకెట్లు పంచిపెట్టారు. అనంతరం కరోనా నియంత్రణకు కృషి చేస్తున్న వైద్య సిబ్బందిని, పారిశుధ్య సిబ్బందిని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఒడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఉషగౌడ్‌, ఎంపీపీ మాధవి, వైస్‌ ఎంపీపీ పెద్దెడ్ల నర్సింలు, పార్టీ మండల‌ అధ్యక్షుడు జనార్ధన్‌ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు హఫీజ్‌, మున్సిపల్‌ ...

Read More »

చురుకుగా సాగుతున్న అభివృద్ధి పనులు

ఎల్లారెడ్డి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి పట్టణ మున్సిపల్‌ చైర్మన్‌ కుడుముల‌ సత్యం, ఎమ్మెల్యే జాజాల‌ సురేందర్‌ ఆదేశాల‌ మేరకు బుధవారం ఎల్లారెడ్డి ప్రధాన రహదారి వెంబడి వీధి దీపాలు, డివైడర్‌ పనుల‌ను స్థానిక ప్రజాప్రతినిదులు పర్యవేక్షించారు. వీధి దీపాల‌ పనులు చివరి దశకు చేరాయని, డివైడర్‌ పనులు, పెద్ద చెరువు కట్ట పనులు కూడా త్వరలో పూర్తవుతాయని పేర్కొన్నారు. మున్సిపల్‌, ఎమ్మెల్యే ఆదేశాల‌తో ఎల్లారెడ్డి పట్టణం అభివృద్ధి పథంలో నడుస్తుందని తెలిపారు. పట్టణంలోని ప్రధాన రహదారి విద్యుత్‌ ...

Read More »

ఎల్లారెడ్డిలో దుకాణాలు తెరిచి ఉంచే సమయమిదే…

ఎల్లారెడ్డి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌-19 కరోనా వైరస్‌ మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఎల్లారెడ్డి పురపాల‌క సంఘం పరిధిలోని ప్రజలు కరోనా వైరస్‌ భారిన పడకుండా ముందస్తు చర్యలో భాగంగా పలు నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎల్లారెడ్డి మునిసిపల్‌ కమీషనర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకోసం ఎల్లారెడ్డి పురపాల‌క సంఘం పరిధిలోని అన్ని రకాల‌ వ్యాపార సముదాయాలు హోటళ్లు, వైన్స్‌ దుకాణములు, చిన్న చిన్న వ్యాపార సంస్థలు, చిన్న చిన్న ...

Read More »

వెనకబడిన ప్రాంతాల‌ను గుర్తించి అభివృద్ధి చేయాలి

ఎల్లారెడ్డి, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అందరి సహకారంతో ఎల్లారెడ్డి పట్టణాన్ని ఆరోగ్య పట్టణంగా తీర్చిదిద్దాల‌ని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల‌ సురేందర్‌ ఎల్లారెడ్డి మున్సిపల్‌ కౌన్సిల్‌ మెంబర్లకు సూచించారు. బుధవారం ఎల్లారెడ్డి మున్సిపల్‌ కార్యాల‌యంలో జరిగిన మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశానికి ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజుల‌ సురేందర్‌, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మున్సిపల్‌ చైర్మన్‌ కుడుముల‌ సత్యనారాయణ అధ్యక్షత జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో అందరు వార్డు మెంబర్ల ఏకగ్రీవ ఆమోదంతో 2020-21 అంచనా బడ్జెట్‌ 8 ...

Read More »

మునిసిపల్‌ సమస్యలు పరిష్కరించాల‌ని ఆర్‌డివోకు వినతి

ఎల్లారెడ్డి, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి అసిస్టెంట్‌ కలెక్టర్‌ ఎల్లారెడ్డి ఇంచార్జి ఆర్‌డివో వెంకటేష్‌ దోత్రేని గురువారం కాంగ్రెస్‌ మున్సిపల్‌ కౌన్సిల‌ర్లు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. మున్సిపల్‌ పరిదిలోని పలు వార్డుల్లో ముఖ్యంగా 2వ, 6వ, 9వ వార్డుల్లోని మురికి కాలువల‌ సమస్య, నీటి సమస్య ఉందని, ఎల్లారెడ్డిలోని ప్రదాన మురికి కాలువ నిర్మాణం జరిపినప్పటినుండి ఇప్పటివరకు పూర్తి స్థాయిలో చెత్త తొల‌గించలేదని అన్నారు. రాబోయేది వర్షాకాలం కావున వెంటనే మున్సిపల్‌లోని పలు సమస్యల‌పై స్పందించాల‌ని ఈ ...

Read More »

శానిటేషన్‌ వర్కర్లకు ఆరోగ్య పరీక్షలు

ఎల్లారెడ్డి, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి పట్టణ మున్సిపల్‌ కార్యాల‌యంలో గురువారం అడిషనల్‌ కలెక్టర్‌ వెంకటేష్‌ దొత్రే, మున్సిపల్‌ చైర్మన్‌ కుడుముల‌ సత్యం, మున్సిపల్‌ కమీషనర్‌ ఖమర్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి వైద్య సిబ్బందిచే మున్సిపల్‌ శానిటేషన్‌ వర్కర్లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. బిపి, షుగర్‌ వ్యాధి పరీక్షలు చేశారు. అదేవిధంగా శానిటేషన్‌ వర్కర్లకు మందులు పంపిణి చేశారు. అడిషనల్‌ కలెక్టర్‌, మున్సిపల్‌ శానిటేషన్‌ వర్కర్లకి కరోనాపై అవగాహనా కల్పించి తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిల‌ర్లు ...

Read More »

ఇన్‌చార్జి ఆర్‌డివోగా వెంకటేశ్‌ దోత్రే

ఎల్లారెడ్డి, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి ఇంచార్జి ఆర్‌డివోగా అడిషనల్‌ కలెక్టర్‌ వెంకటేష్‌ దొత్రే బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ కుడుముల‌ సత్యం ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమం లో మున్సిపల్‌ కమీషనర్‌ ఖమర్‌ అహ్మద్‌, కౌన్సిర్‌ బుంగారి రాము, నాయకులు ఇమ్రాన్‌ పాల్గొన్నారు. మున్సిపల్‌ సమస్యల‌ను విన్న అనంతరం వెంకటేష్‌ దొత్రే సానుకూలంగా స్పందించి అన్నిరకాల‌ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

Read More »