Breaking News

Yellareddy

గాయిత్రి చక్కెర పరిశ్రమను ముట్టడించిన రైతులు

సదాశివనగర్‌: సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డిలోని గాయిత్రి చక్కెర పరిశ్రమను భారతీయ కిసాన్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో రైతులు శనివారం ముట్టడించారు. ఒప్పందం చేసుకున్న రైతుల చెరకును ముందుగా గానుగకు తీసుకోవాలని, చెరకు రవాణా చేసిన 15 రోజుల్లోపు రైతులకు బిల్లులు చెల్లించాలని ఫ్యాక్టరీ ప్రధాన గేట్‌ వద్ద వారు ఆందోళన చేపట్టారు. యాజమాన్యం వచ్చి నిర్దిష్టమైన హామీ ఇవ్వాని వారు నినాదాలు చేశారు. పరిశ్రమ ఉపాధ్యక్షుడు వేణుగోపాల్‌రావు రైతులతో చర్చించారు. ఒప్పందం ఉన్న చెరకునే ముందుగా తీసుకుంటామని హామీ ఇచ్చారు. బిల్లులు సకాలంలో చెల్లించాలని ...

Read More »

బియ్యం సన్నం… అన్నం దొడ్డు

న్యూస్‌టుడే, ఎల్లారెడ్డి : ఈ చిత్రంలో కనిపిస్తున్న మధ్యాహ్న భోజనం గండిమాసానిపేట ఉన్నత పాఠశాలలోనిది. ఇక్కడ విద్యార్థులకు సన్న బియ్యం వచ్చాయి. కానీ వంట చేస్తే మెతుకులు లావుగా మారడంతో పాటు అన్నం ముద్దలా అవుతోంది. దీంతో విద్యార్థులు తినడానికి ఇష్టపడటం లేదు. ఈ చిత్రంలో బియ్యంను చూపుతున్నది మత్తమాల ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిర్వాహకురాలు అంజవ్వ. బియ్యం చూడటానికి సన్నగానే వస్తున్నాయని, వండితే మాత్రం లావుగా అవుతున్నాయని అయోమయం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పేద ...

Read More »

ఎమ్మెల్యే ఏనుగుపై ఎస్సీ, ఎస్టీ యాక్టు కేసు నమోదు చేయాలి

  – ఎంఆర్‌పిఎస్‌ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సత్యం కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి, అతని అనుచరులపై ఎస్సీ, ఎస్టీ యాక్టు కింద హత్యయత్నం కేసు నమోదు చేయాలని ఎంఆర్‌పిఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సత్యం డిమాండ్‌ చేశారు. కామారెడ్డిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో దొరల రాజ్యం వచ్చిందని, దొరలు దళితుల బూములు లాక్కొని దాడులు చేస్తున్నారని అన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి అతని ప్రోద్బలంతో ఎంఆర్‌పిఎస్‌ నాయకులను కులం ...

Read More »

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం

  కామారెడ్డి, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సదస్సుకు వెళ్తున్న అఖిలపక్ష నాయకులను అరెస్టు చేయడాన్నినిరసిస్తూ గురువారం కామారెడ్డిలో పిడిఎస్‌యు ఆద్వర్యంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు డివిజన్‌ అద్యక్షుడు రాజు మాట్లాడుతూ రవిందర్‌రెడ్డి తమ స్వగ్రామంలో దళితుల భూములను కబ్జా చేయడాన్ని నిరసిస్తూ అఖిలపక్ష నాయకులు ఎల్లారెడ్డి సదస్సుకు వెళ్తుండగా వారిని అరెస్టు చేయడం గర్హణీయమన్నారు. దళితుల కుటుంబాలకు మూడెకరాల భూమి ఇస్తామని అధికార ...

Read More »

ఆటో డ్రవర్ కుటుంబం నిర్బంధం – పోలీసులతో వాగ్వాదం

జూలై 28: నిజామాబాద్తా న్యూస్ డాట్ ఇన్ ( కామారెడ్డి ): తాడ్వాయి మండలం కొండాపూర్ శివారు తండాలో నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిన  మృతురాలి కుటుంబ సభ్యులు, రోడ్డు ప్రమాదానికి  కారణమని  భావిస్తున్న ఆటో డ్రైవర్ కుటుంబాన్ని రాత్రి పదిగంటలకు  నిర్మ్భందించారు . సంఘటన జరిగి నెల రోజులైనా తమకు న్యాయం జరగలేదని మృతురాలి కుటుంబ సభ్యులు తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్ద్రిక్తత తగ్గింఛి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి  సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులతో తండావాసులు తీవ్ర వాగ్వాదానికి దిగారు.

Read More »

దళితుల భూమి కబ్జాచేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యేప చర్యలు తీసుకోవాలి

  ఆర్మూర్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి స్వగ్రామం ఎర్రాపహాడ్‌లో దళితుల పట్టా భూముల్ని కబ్జా చేయడం ఎంత వరకు సమంజసమని సిపిఎం ఆర్మూర్‌ డివిజన్‌ కార్యదర్శి పల్లపు వెంకటేశ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి దళితుల భూమి కబ్జా చేయడం న్యాయమా అని ప్రశ్నించారు. దీన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సర్వే నెంబరు 603, 558, 608, 585లో ని 27 ఎకరాల 11 గుంటలు ...

Read More »

మస్కట్‌లో గుండెపోటుతో జిల్లా వాసి మృతి

  ఏల్లారెడ్డి, మే 17: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా సదాశివనగర్‌ మండలం పోసానిపేట పంచాయతీ పరిధిలోని గోకుల్‌తాండకు చెందిన కట్రోత్‌ లక్ష్మణ్‌(37) మస్కట్‌లో గుండెపోటుతో మృతి చెందారు. లక్ష్మణ్‌ మరణంతో ఆయన కుటుంబంలో విషాదచాయాలు అలముకున్నాయి. మూడేళ్ల క్రితం ఉపాధి కోసం కంపెనీ విసాపై మస్కట్‌కు వెళ్లాడు. కంపెనీలో సక్రమంగా వేతనాలు ఇవ్వకపోవడంతో కంపెనీ నుంచి బయటకు వెళ్లి పని చేసుకుంటున్నాడు. దీంతో ఇంటి వద్ద చేసిన అప్పులు తీరాలేక, అటు సరిగ్గా పని దొరకక్క ఆర్థిక ఇబ్బందులు ...

Read More »

లండన్‌ అమ్మాయి….ముస్తాపూర్‌ అబ్బాయి

ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 11: లింగంపేట ముస్తాపూర్‌ గ్రామానికి చెందిన ముక్కర ఆర్జున్‌రెడ్డి లండన్‌కు చెందిన హెలెన్‌ను వివాహం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన వీరి వివాహానికి హైదరాబాద్‌లోని గోల్డెన్‌ ఆర్కిడ్‌ రిసార్ట్స్‌ వేదికైంది. వారి బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ముస్తాపూర్‌ గ్రామానికి చెందిన రిటైర్డు ప్రధానోపాధ్యయుడు ప్రతాప్‌రెడ్డి కుమారుడు అర్జున్‌రెడ్డి 2009 లో మాస్టర్‌ ఆఫ్‌సైన్స్‌ (ఎంఎస్‌) చదవడానికి లండన్‌ వెళ్లాడు. అక్కడ చదువుకుంటున్న సమయంలోనే హెలెన్‌ అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. 2011 లో చదువు పూర్తవడంతో ...

Read More »

అనాధ బాలికకు ఆశ్రయం

-అమ్మకానికి పెట్టిన పినతండ్రి -రూ.2 లక్షలకు విక్రయ ప్రయత్నం -తప్పించుకున్న బాలిక -ఏల్లారెడ్డి, జనవరి 12; అన్న ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం తమ్ముడు తండ్రిలా చూడాల్సిన చిన్నారిని ఏకంగా అమ్మకానికి పెట్టాడు. తల్లిదండ్రులు లేని చిన్నారిని ఆదారించాల్సింది పోయి మద్యవర్తుల ద్వారా బాలసదన్‌లో ఉన్న చిన్నారిని తెప్పించి అమ్మె ప్రయత్నాలు చేసాడు. సదరు చిన్నారి చాకచాక్యంగా తప్పించుకొని గ్రామ పంచాయతీ అధికారుల చెంతకు చెరింది. దీంతో అసలు రంగు బయట పడిన పినతండ్రి వ్యవహారం ఇది. నిజామాబాద్‌ జిల్లా లింగంపేట మండల కేంద్రానికి చెందిన ...

Read More »

2015 నూతన సంవత్సర శుభకాంక్షలు…

…పాఠకులకు, మా శ్రేయోభిలాషులకు, ప్రకటనలకర్తలకు, మా సిబ్బందికి మరియు జిల్లా ప్రజలందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” 2015 నూతన సంవత్సర శుభకాంక్షలు… గతాన్ని అవలోకించుకొని, వర్తమానాన్ని ఉపయోగించుకొని, భవిష్యత్తుకు పునాదులు వేయాలని… భావి భారతావనికి మార్గదర్శనం కావాలని ఆశిస్తూ…. 2014 సంవత్సరానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతన సంవత్సరం 2015కు ఘనంగా స్వాగతం పలుకుతూ….,,,, —–మీ ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” ఎడిటోరియల్ బోర్డ్

Read More »

నూతన సంవత్సర శుభకాంక్షలు

,,,,గతాన్ని అవలోకించుకొని, వర్తమానాన్ని ఉపయోగించుకొని, భవిష్యత్తుకు పునాదులు వేయాలని… భావి భారతావనికి మార్గదర్శనం కావాలని ఆశిస్తూ…. 2014 సంవత్సరానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతన సంవత్సరం 2015కు ఘనంగా స్వాగతం పలుకుతూ….,,,, —–మీ ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” ఎడిటోరియల్ బోర్డ్

Read More »

…పాఠకులకు, మా శ్రేయోభిలాషులకు, ప్రకటనలకర్తలకు, మా సిబ్బందికి మరియు జిల్లా ప్రజలందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” 2015 నూతన సంవత్సర శుభకాంక్షలు…

…పాఠకులకు, మా శ్రేయోభిలాషులకు, ప్రకటనలకర్తలకు, మా సిబ్బందికి మరియు జిల్లా ప్రజలందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” 2015 నూతన సంవత్సర శుభకాంక్షలు… – ఎడిటోరియల్ బోర్డ్

Read More »

……నిజామాబాద్‌ జిల్లా ప్రజలకు మరియు మా వెబ్‌న్యూస్‌ చూస్తున్న మా రిడర్స్‌ అందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాన్‌ ఇన్‌” నూతన సంవత్సర శుభాకాంక్షలు…..

……నిజామాబాద్‌ జిల్లా ప్రజలకు మరియు మా వెబ్‌న్యూస్‌ చూస్తున్న మా రిడర్స్‌ అందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాన్‌ ఇన్‌” నూతన సంవత్సర శుభాకాంక్షలు…..

Read More »

చారిత్రక ఘనత వహించిన నాటి ఇంద్రపురి వైభవం

నిజామాబాద్ న్యూస్ ప్రత్యేకం ఎస్. శర్మ   కామారెడ్డి: బోధన్‌ ఒకప్పటి భారత గాథలో బకాసుర వధ వృత్తాంతాన్ని తెలియజేసే ఏకచక్రపురంగా ద్వాపార యుగం నుంచి వీటి ఆనవాళ్లు కలిగి వుంది. చోళులు, బాదామి చాళుక్యులు పాలనల ద్వారా శ్రావణ బెళగోలలో నెలకొల్పిన బాహుబలిని పోలిన విగ్రహం బోధన్‌లో వెలుగులోకి వచ్చి ఈ చారిత్రక నేపథ్యాన్ని జైన తీర్థాంకరుల స్థావరంగా పేర్కొనదగినది. నవనాథ గురువుల ఆనవాళ్లతో ఆర్మూర్‌ ప్రాంతం సైతం జైన మత వ్యాప్తిలో పేరుగాంచినది. పైఠానపురం బోధన్‌గా మార్పు చెంది వేల ఏళ్ల ...

Read More »

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తాం – బిఎస్పీ నేత తలారి బాల్‌రాజ్‌

కామారెడ్డి, అక్టోబర్‌ 30 : ఎల్లారెడ్డి నియోజకవర్గం బహుజన సమాజ్‌ పార్టీని బలోపేతం చేస్తామని ఆ పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి తలారి బాల్‌రాజ్‌ అన్నారు. కామారెడ్డిలో గురువారం పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో మండల, గ్రామ కమిటీలను వేస్తామని, తద్వారా పార్టీ నిర్మాణానికి పునాది వేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బిఎస్పీ నాయకులు టి.నర్సయ్య, గైని గంగాధర్‌, టి.స్వామి, ఎ.నడ్పిరాజయ్య, ఎం.చంద్రశేఖర్‌, పోచయ్య, రాజయ్య, కె.గంగారాం, ఎం.బాలయ్య, ఎ.దేవదాస్‌, జి.రాజయ్య, సుధాకర్‌, నాన్యానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »