Breaking News

తాజా వార్తలు

నేడు బాలికల బాస్కెట్‌ బాల్‌ టోర్నమెంట్‌

The following two tabs change content below.BioLatest Posts NizamabadNews OnlineDesk Latest posts by NizamabadNews OnlineDesk (see all) డయల్‌ 100కు 2271 ఫోన్‌ కాల్స్‌ - October 10, 2018 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - October 10, 2018 బహుజనులు ఐక్యం కావాలి - October 10, 2018

Read More »

మాజీ ఎంపీ మధుయాస్కీపై కేసు

  నిజామాబాద్‌, నవంబరు 06, నిజామాబాద్‌ మాజీ ఎంపీ మధుయాస్కీపై చెల్లని చెక్కు కేసును నమోదు నాంపల్లి కోర్డు మంగళవారం ఆదేశించింది. కరీంనగర్‌ జిల్లా కోరుట్లకు చెందిన బురుగు రామస్వామి ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల ఖర్చుల కోసం మధుయాస్కీ బురుగు రామస్వామిగౌడ్‌, పడాల నారాయణ, భీమిరెడ్డిల నుంచి రూ.30 లక్షల చోప్పున అప్పుగా తీసుకున్నారు. రూ.90 లక్షలు ఏప్రిల్‌ 2014లో తీసుకున్నట్లు వారు పేర్కోన్నారు. ఈ డబ్బుల నిమిత్తం మధుయాస్కీ జూన్‌ 11, 2014 తేదితో కూడిన హైదరాబాద్‌ బంజరాహిల్స్‌ ...

Read More »

ప్రజల సంక్షేమ బాధ్యత ఐఎఎస్‌ అధికారులతే

ప్రజల సంక్షేమ బాధ్యత ఐఎఎస్‌ అధికారులతే కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ నిజామాబాద్‌ ప్రతినిధి, నవంబరు 6, పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను పేదలకు అందించడంలో కీలక బాధ్యత ఐఎఎస్‌ అధికారులపైనే ఉంటుందని, సమర్థవంతగా పథకాలను అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ అన్నారు. గురవారం ప్రగతిభవన్‌లో జిల్లాకు వచ్చిన ట్రెనీ ఐఎఎస్‌ల బృందంతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. ఏ పదవులు పొందిన సామాజిక సేవను అంకితభావంతో చేసి, దేశ అభ్యున్నతికి తోడ్పాడాలని సూచించారు. 19 మంది ట్రేనీ ...

Read More »

ప్రభుత్వ దిస్టిబొమ్మ దహన0

నిజామాబాదు, నవరబరు 6; ఏబివిపి అద్వర్యరలో గురువారర రోజు బస్టారడు ఎదురుగా ప్రభుత్వ దిస్తిబొమ్మను దహన0 చేసారు. నిన్న ప్రవేశ పెట్టిన తెలరగాణా రాష్ట్ర తొలి బడ్జెటులో విద్యారరగాన్ని పూర్తిగా విస్మరిరచారని, ఆవసరాలకు తగినన్ని నిధులు కేటాయిరచలేదని అరొపిస్తూ విద్యార్తులు అరదోళన చేసారు. పెద్ద సరఖ్యలో విద్యార్తులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకరగా నినాదాలు చేస్తూ ర్యాలి నిర్యహిరచి స్తానిక బస్టాడు ఎదురుగా ప్రభుత్వ దిస్టిబొమ్మను ధహనర చేసారు. ఈ కార్యక్రమరలో ఎబివిపి విధ్యార్తి నాయకులు, స్తానిక విద్యాసరస్తల విద్యార్తులు పాల్గొన్నారు. The following two ...

Read More »

రెసిడెంట్ డాక్టర్ల ధర్నా

నిజామాబాదు, నవరబరు 6; నగరoలోని మెడికలు కాలెజీ ఆవరణలో రెసిడెంట్ దాక్టర్లు జూనియరు దాక్టర్లకు మద్దతుగా ధర్నా నిర్వహిoచారు. దాక్టర్లు మాట్లాడుతూ ప్రభుత్వo తన మొoడి వెఖరివీడి వెoటనే జూనియరు దాక్టర్ల న్యాయసమ్మతమెన కోర్కెలను వెoటనే పరిష్కరిరచాలని డిమాoడు చేసారు. ప్రభుత్వ మొoడి వెఖరి వల్ల జూదాలే కాకుoదా అమాయక ప్రజలు ఇబ్బరదులు ఎదుల్కొoటున్నారు. కావున ఇకనెన ప్రభుత్వర జూదాల సమస్యలను వెరటనే పరిఏ్కరిoచఅలని వారు డిమాoడు చేసారు. The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Central Desk NizamabadNews.in ...

Read More »

శాశ్వత ఫిర్యాదు కౌంటర్లు

నిజామాబాదు, నవరబరు 6; ప్రభుత్వర జారీ చేసిన మార్గదర్షకాలకనుగునరగా, ప్రణాళికబద్దరగా ఆసరా పిరచన్లను ఆర్హులకు పరపిణీ చేయుటకు చర్యలు తీసుకొవాలని ఫిర్యాదులు స్వీకరిరచదానికి సరబదిత కార్యాలయాల్లో కఉరటర్లు ప్రారరబిరచాలని జిల్లా కలెక్టరు రోనాల్డు రోసు యరపిడిఓలను ఆదేశిరచారు. పేదలకు ఆహర భద్రత, ఆసరా ఫిరచన్లు మరజూరు చేస్తురనరదున ఇరదుకు సరబరదిరచి ప్రజల నురడి ఫిర్యాదులు స్వీకరిరచదానికి యరపిడిఓ కార్యాలయాలు, తహశీల్దారు కార్యాలయాలు, మున్సిపలు కార్యాలయాలు శాస్వతరగా ఫిర్యాదు కౌంటర్లు  ప్రారరబిరచాలని ఫ్లెక్సిలు ప్రదర్షిరచాలని సూచిరచారు. ప్రజలనురడి వచ్చిన ఫిర్యాదులను 7 రోజుల్లో పరిష్కరిరచాలని, మరడల/మున్సిపలు ...

Read More »

టిడిపి జిల్లా సారధిగా అరికెల

నిజామాబాద్‌, నవంబరు 6, నిజమాబాద్‌ జిల్లా టిడిపి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డిని అ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నియమిచారు. పార్టీ అధ్యక్షుడుగా కొనసాగిన ఎమ్మెల్సీ విజీ గౌడ్‌ ఇటీవలే పార్టీకి రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అధ్యక్షుడిగా అరికెల నర్సారెడ్డిని నియమించారు. అరికెల 2002 నుంచి 2005 వరకు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Central Desk NizamabadNews.in is a community website serving residents ...

Read More »

కలక్టరేటు ముట్టడి

నిజామాబాదు, నవరబరు 5; టిఆర్‌ఎస్‌ పార్టి ఎన్నికల్లొ ఇచ్చిన హమిలను వెరటనె ఆమలు చెయాలని దిమారడు చేస్తు వామ పక్ష పార్టీలు బుధవారం కలక్టరేటు ముట్టడించాయి.  కార్యక్రమాన్ని నిర్వహిరచాయి. సిపిఎం పార్టి జిల్లా కార్యదర్షిసుదాకరు మాట్లాడుతు రైతులు ప్రభుత్వం ఇవ్వాల్సిన రుణ మాఫీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేసారు. ఇప్పటికే ఒకోక్క రైతుకు 25 శాతం మాత్రమే రుణ మాఫీ మంజూరు చేసారు. మిగిలిన 75 శాతం రూణ మాఫీపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ మాఫీ కారణంగా రైతులకు బ్యాంకులు ...

Read More »

తెలంగాణ తొలి పద్దు’ పొడిచేనా.. జిల్లాకు మొండి చేయి ఎన్నికల హామీలు గల్లంతే

తెలంగాణ తొలి పద్దు’ పొడిచేనా..  జిల్లాకు మొండి చేయి  ఎన్నికల హామీలు గల్లంతే నిజామాబాద్‌  నవంబరు 5:  తెలంగాణ రాష్ట్ర తొలి పద్ధు నిజామాబాద్‌ జిల్లాకు నిరాశే మిగిలింది. ఈ బడ్జెట్‌పై జిల్లా ప్రజలు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. కాని అంచనాలు పూర్తిగా తలకిందులు అయ్యాయి. ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ పది నెలలకు సంబందించి రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షా 637.96 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. ఇందులో ప్రణాళిక వ్యయం రూ.48,648.47 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.51,989.49 కోట్లు, ఆర్థిక లోటు ...

Read More »

వారం రోజుల్లో ఓటరు కార్డెలకు ఆధార్‌ అనుసంధానం – కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌

నిజామాబాద్‌ ప్రతినిధి, నవంబరు 5, వారం రోజుల్లోగా ఓటరు గుర్తింపు కార్డులకు ఆధార్‌ కార్డులను ఆనుసంధానం చేయాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రాసు అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రగతిభవన్‌లో ఓటర్‌ గుర్తింపు కార్డులను ఆధార్‌ కార్డులను అనుసంధానం చేసేందుకు నిజామాబాద్‌ జిల్లాను ఫైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసారని, నియోజక వర్గ స్థాయి, బిఎల్‌ఓలు పకడ్బందిగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం కొత్తగా చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆధార్‌ కార్డులను అనుసంధానం చేయడంలో 96 శాతం పూర్తి చేసి రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉన్నామని అన్నారు. అందుకే ...

Read More »

రేపు మనగుడి పూజా సామగ్రి పంపిణి

నిజామాబాద్‌ నవంబరు  5, తితిదే హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో కార్తీక పూర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని రేపు (6న) మనగుడి పూజా సామగ్రిని ఉచితంగా పంపిణి చేయనున్నట్లు ధర్మప్రచార మండలి చైర్మన్‌ జిల్లా అధ్యక్షుడు మూడ నాగభూషణం గుప్త తెలిపారు. 9న తెలంగాణ రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సభ తెలంగాణలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజా సంఘాల ప్రతినిధులు, ప్రజాస్వామ్యవాదులు రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సభను ఈనెల 9న సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో నిర్వహించనున్నట్లు బీసీ ఐక్య సంఘర్షణ సమితి జిల్లా ...

Read More »

పదవులు వదిలి ఇతర పార్టీల్లో చేరండి

భిక్కనూరు, నవంబర్‌ 4 : కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి పదవులు పొందిన వారు  పదవులకు రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరాలని డిసిసిబి మాజీ చైర్మన్‌ ఎడ్ల రాజిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన భిక్కనూరులో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ గొడుగు కింద గెలుపొందిన వారు స్వార్థం కోసం రాజకీయ పార్టీలను మారుతున్నారని విమర్శించారు. పార్టీ పిరాయించాలనుకునే వారు వారు ప్రస్తుతం వున్న పార్టీ ద్వారా పొందిన పదవులను వదిలిపెట్టాలని డిమాండ్‌ చేశారు. కేవలం ఇద్దరు ముగ్గురు పార్టీని వీడినంత మాత్రానా ఒరిగేదేమీ ...

Read More »

బీడీ కార్మికులకు 26 రోజుల పని కల్పించాలి

కామారెడ్డి, నవంబర్‌ 4 : బీడీ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని నూతన బీడీ కార్మికుల సంఘం రాష్ట్ర కార్యదర్శి శివంది సత్యం డిమాండ్‌ చేశారు. మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల పించన్‌ ఇవ్వాలని, నాన్‌ పిఎఫ్‌ కార్మికులకు పిఎఫ్‌ సౌకర్యం కల్పించాలని, బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆసుపత్రి వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాల్లోనే అందేలా చూడాలని, బీడీ కార్మికుల పిల్లకు స్కాలర్‌షిప్‌లు, ఇండ్లులేని ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ...

Read More »

గ్రామాల్లో కొనసాగుతున్న సర్వే

మద్నూర్‌, నవంబర్‌ 4 : మద్నూర్‌ మండలంలోని వివిధ గ్రామాల్లో సర్వే కొనసాగుతోంది. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల కింద వచ్చిన దరఖాస్తులపై అధికారులు, సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. మద్నూర్‌ మండలంలోని అన్ని గ్రామాల్లో మంగళవారం సర్వే నిర్వహించారు. ఆహార భద్రత కార్డులు, పించన్‌ల కోసం వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించారు. అర్హులైన లబ్దిదారులకు రేషన్‌, పించన్‌ అందించేందుకు ఈ సర్వే నిర్వహిస్తున్నారు. మద్నూర్‌ విఆర్‌ఓ శంకర్‌పటేల్‌, సిబ్బంది పాల్గొన్నారు. The following two tabs change content below.BioLatest Posts Nizamabad ...

Read More »

పించన్లకు సర్కారు మూహుర్తం – 8న పంపిణీకి ఏర్పాట్లు – జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు

  నిజామాబాద్‌, నవంబర్‌ 4 : రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పించన్ల పంపిణీ కార్యక్రమాన్ని తిరిగి ప్రాంరభించేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. వితుంతు, వికలాంగ, వృద్ధాప్య పించన్ల పంపిణీకి ఈనెల 8వ తేదీని ఖరారు చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రాస్‌ డివిజన్‌, మండలస్థాయి అధికారులను ఆదేశించారు. రేషన్‌కార్డులు, పించన్ల దరఖాస్తుల పరిశీలనపై వివిధ స్థాయిల అధికారులతో సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం సవరించిన మేరకు రేషన్‌కార్డు, పించన్‌ ఇవ్వడానికి గ్రామీణులైతే ఏటా లక్షా ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">