Breaking News

తాజా వార్తలు

కలిసికట్టుగా పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక అమలుపై జుక్కల్‌, బాన్సువాడ నియోజకవర్గాల పరిదిలోని మండల ప్రత్యేక అధికారులు, క్లస్టర్‌ ఇంచార్జ్‌ అధికారులు, సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీ ఇంచార్జి అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన సదస్సు నిర్వహించారు. బాన్సువాడ పట్టణంలోని జిఆర్‌ఆర్‌ గార్డెన్‌లో జరిగిన సదస్సుకు శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఇది కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా జరిగే ప్రణాళిక అన్నారు. అధికారులు, ...

Read More »

ఆశాలకు కనీస వేతనం అమలు చేయాలి

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశ వర్కర్లకు 10 వేల వేతనం ఇవ్వాలని, నిజాంసాగర్‌ పిహెచ్‌సిలో ఆశ వర్కర్లు కలిసి మండల వైద్య అధికారి రాధాకష్ణకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆశ వర్కర్లు అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ లో పని చేస్తున్న ఆశ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, 18 వేల వేతనం ఇవ్వాలని కోరుతూ సెప్టెంబర్‌ 2, 2015 అలాగే డిసెంబర్‌ 16 వరకు 106 రోజులు ఆశలు ...

Read More »

ఎరువుల పంపిణీలో ఇబ్బందులు రాకుండా చూడండి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎరువుల పంపిణీలో రైతులకు ఇబ్బందులు కలగకుండా సమానంగా అవసరాల మేరకు పంపిణీ జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు వ్యవసాయ అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్‌లో వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా సంతప్తికరంగా వర్షాలు కురుస్తున్నందున రైతులు పంటలు సాగు చేస్తున్నారని, అందుకు అనుగుణంగా వారికి అవసరమైన ఎరువులను విత్తనాలను అందేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ఎరువులు ముఖ్యంగా ...

Read More »

30 రోజుల ప్రణాళిక పకడ్బందీగా చేపట్టాలి

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం కామారెడ్డి జిల్లాలోని సర్పంచ్‌లు, గ్రామ సెక్రటరీలు, ప్రభుత్వ అధికారులు 30 రోజుల గ్రామపంచాయతీ ప్రణాళిక కార్యక్రమం కామారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేశారు. ఇందులో ఎంపీ బీబీ పాటిల్‌, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ శోభరాజు, కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌ సత్యనారాయణ, డిపిఓ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ నిర్వహించిన 30 రోజుల గ్రామపంచాయతీ అభివద్ధి కార్యక్రమంపై అవగాహన కల్పించారు. సర్పంచ్‌ గ్రామ పంచాయతీ యొక్క 30 రోజుల అభివృద్ధి ...

Read More »

జగిత్యాల కలెక్టరేట్‌ ఎదుట రైతుల ఆందోళన

జగిత్యాల, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని యూరియా కొరత కారణంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, పంటలను కాపాడుకునేందుకు వెంటనే జిల్లాకు సరిపడు యూరియాను తెప్పించి కొరత నివారించాలని కోరుతూ బుధవారం జగిత్యాల జిల్లా కలెక్టర్‌ కార్యాలయం జిల్లా రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. కొరత కారణంగా తాము పంటలు నష్టపోతున్నామని ప్రభుత్వం వెంటనే సరిపడా యూరియా పంపిణీ చేయాలని, ...

Read More »

నేర రహిత తెలంగాణకు కృషి చేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ డిస్ట్రిక్ట్‌ 320 డి ఆద్వర్యంలో బుదవారం నిజామాబాదు నగర శివారులోని అమత గార్డెన్స్‌లో ఆచార్య దేవోభవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తెలంగాణలోని తొమ్మిది జిల్లాలకు చెందిన 106 మంది ఉపాద్యాయులను లయన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలో సభాపతి పోచారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో ఉపాద్యాయులు తమ మేధాశక్తి ద్వారా విద్యార్థులకు చిన్నతనంలోనే ...

Read More »

ఆపద్బందు చెక్కు అందజేత

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణఖేడ్‌ మండలంలోని సీతారాం తాండ గ్రామపంచాయతికి చెందిన బానోత్‌ గోప్య నాయక్‌కు ఆపద్బందు పథకం ద్వారా ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్‌ రెడ్డి చెక్కు అందజేశారు. గోప్య నాయక్‌కు చెందిన గేదె ఇటీవల మరణించి నందున విద్యుత్‌ శాఖ తరుపున ఆపద్బంధు పథకం ద్వారా ఆర్థిక సహాయంగా 40 వేల రూపాయల చెక్కును అందజేశారు. The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Latest posts by ...

Read More »

పరిసరాలు పరిశుభ్రంగా కనిపించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలో పట్టణాల్లో అన్ని ప్రాంతాలు పరిశుభ్రంగా కనిపించేలా మిషన్‌ మోడ్‌లో పని చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్‌లో జిల్లా అటవీ అధికారి మున్సిపల్‌ అధికారులతో హరితహారం పారిశుద్ధ కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంగళవారం ముఖ్యమంత్రి గ్రామీణ ప్రాంతాల్లో 30 రోజుల కార్యక్రమంపై ఆదేశాలు జారీ చేశారని ఈ కార్యక్రమాన్ని పట్టణాల్లో కూడా నిర్వహించాలని తద్వారా పరిశుభ్రతతో పాటు సీజనల్‌ ...

Read More »

నీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నీటి సంరక్షణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జలశక్తి అభియాన్‌ నోడల్‌ అధికారి పురుగుప్త తెలిపారు. రుద్రూర్‌ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక కొత్త అంబేద్కర్‌ భవన్‌లో నీటి సంరక్షణపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన జలశక్తి అభియాన్‌ నోడల్‌ అధికారి, కేంద్ర ప్రభుత్వ సీనియర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ పురుగుప్త మాట్లాడుతూ ప్రతి ప్రాంతంలో, అన్ని ఆవాసాలలో వాన నీటిని సంరక్షించడంతో పాటు భూగర్భ జలాలు అభివద్ధి ...

Read More »

కార్యకర్తల సమావేశం

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి మండల కేంద్రం లోని తెరాస పార్టీ కార్యాలయంలో జహీరాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నారాయణఖేడ్‌, ఎల్లారెడ్డి మున్సిపల్‌ ఎన్నికల ఇంచార్జ్‌ జిన్నారం వెంకటేష్‌ గౌడ్‌, స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ సమావేశానికి హాజరై కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. సమావేశంలో ఎల్లారెడ్డి మున్సిపల్‌లోని కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Latest posts by Nizamabad News (see ...

Read More »

ప్రాజెక్టు నీటి మట్టాన్ని పరిశీలించిన అధికారులు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కళ్యాణి, సింగీతం ప్రాజెక్టులను సందర్శించి ప్రాజెక్టు నీటి మట్టాన్ని డిప్యూటీ ఈఈ దత్తాత్రి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులో నీటి నిల్వ ఉంచి, వస్తున్న ఇన్‌ ఫ్లోను ప్రధాన కాలువలోకి మళ్ళించడం జరుగుతుందని తెలిపారు. ప్రధాన కాలువ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు కాలువ వైపు వెళ్ళకూడదని అన్నారు. నీటి పారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. డీఈ వెంట ...

Read More »

మల్లారం చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని లింగంపల్లి అటవీ ప్రాంతంలో గల మల్లారం చెరువుకు బుంగ పడిందని గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు మంగళవారం ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజల సురేందర్‌ మల్లరం చెరువుకు బుంగ పడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తక్షణమే ఎమ్మెల్యే నిధుల నుండి నిధులు మంజూరు చేయించి ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు చేయిస్తానని, ఆ తర్వాత శాశ్వతంగా అభివద్ధి పనులు చేయిస్తామన్నారు. పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయిస్తే లింగంపల్లి రైతులకు రెండు ...

Read More »

భవాని మాతకు ప్రత్యేక పూజలు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హాజిపూర్‌ కట్ట క్రింద తండాలో భవానిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా సేవాలాల్‌ మహారాజ్‌కు కూడా పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బద్యా నాయక్‌, ఉపాధ్యక్షుడు యశ్వంత్‌ రావు నాయక్‌, మండల అధ్యక్షుడు లింబేస్‌ నాయక్‌, బాన్స్‌వాడ మండల అధ్యక్షుడు రాము నాయక్‌, హజీపూర్‌ తండా సర్పంచ్‌ చాందీ బాయి, కుమారుడు భీమల్ల నాయక్‌, తండా నాయకులు అమ్మలు, అక్కలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. The following two tabs ...

Read More »

మొక్కలు నాటడం అందరి బాధ్యత

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భావితరాలకు మంచి సమతుల్యమైన వాతావరణాన్ని అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని అందరి భాగస్వామ్యంతో ఉద్యమంగా చేపడుతున్నట్లు నిజామాబాద్‌ అర్బన్‌ శాసనసభ్యులు బీగాల గణేష్‌ గుప్తా అన్నారు. ఆదివారం తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా నగరంలోని గౌతమ్‌ నగర్‌ వాటర్‌ ట్యాంక్‌ వద్ద మెప్మా ఆధ్వర్యంలో మహిళలచే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మొక్కలు నాటి నీరుపోశారు. అనంతరం మాట్లాడుతూ మొక్కలు నాటడం ప్రభుత్వానికి తనకు సంబంధించిన అంశం మాత్రమే ...

Read More »

పోలింగ్‌ స్టేషన్లు పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 31 డిసెంబర్‌ 2001న లోపు పుట్టిన వారందరూ ఓటర్‌ గుర్తింపు కార్డు పొంద వచ్చునని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. ఆదివారం ఉదయం ఓటర్‌ నమోదు ప్రక్రియను పరిశీలించేందుకు నగరంలోని పలు పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా శంకర్‌ భవన్‌ హైస్కూల్లో 49 నుండి 56 మరియు 100 పోలింగ్‌ స్టేషన్లు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటరు నమోదుకు మార్పులు చేర్పుల కోసం సంబంధిత దరఖాస్తులను సిద్ధంగా ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">