Breaking News

తాజా వార్తలు

ఖతార్‌ ఉద్యోగాలకు ధరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌ అర్భన్‌, డిసెంబరు 18; తెలంగాణా ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖతార్‌ దేశానికి ఫిట్టర్‌/ స్టీల్‌ ఫిట్టర్‌/ మార్కర్‌కు సంబందించిన 28ఖాళీలను భర్తీచేయుటకు స్క్రీనింగ్‌ పరీక్ష ఈనెల 23న హైదరాబాద్‌లో టామ్‌కాం ఆఫీసు ఐటిఐ మల్లెపల్లి క్యాంపస్‌లో ఉదయం 11 గంటలకు నిర్వహించబడుతుందని జనరల్‌ మేనేజర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి కనీస విద్యార్హత పదవ తరగతి పాసైన అభ్యర్తులు, 0 -2 సంవత్సరాల అనుభవం కలిగినవారు అర్హులని తెలిపారు. స్క్రీనింగ్‌పరీక్షకు అభ్యర్థులు ఒక సంవత్సరం వ్యాలిడిటీ ఉన్న ...

Read More »

చట్టాల రక్షణకు ప్రమాణం చేయాలి… కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 19, వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని సమాజంలోని ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అదనపు సంయుక్త కలెక్టర్‌ శేషాద్రి తెలిపారు. గురువారం స్థానిక నూతన అంబేద్కర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన జాతీయ వినియోగదారుల వారోత్సవాలు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, వ్యాపారస్తుల నుండి నాణ్యత లేని వస్తువుల, నకిలీ వస్తువులు పొందినపుడు చట్టపరంగా తన హక్కులను సాధించుకునేందుకు వినియోగదారుల పరిరక్షణ చట్టం ఎంతగానో ఉపయోగకరిస్తుందని ఆయన అన్నారు. విద్యార్థులు, యువత ఈ చట్టాల గురించిపూర్తిగా అవగాహన కల్పించుకోని సమాజంలో ప్రతి ఒక్కరిని ...

Read More »

సోలార్ విద్యుత్ టెండ‌ర్ల‌ త్వ‌ర‌గా పూర్తి చేయాలి

-మాజీ మంత్రి పి.సుద‌ర్శ‌న్‌రెడ్డి బోధ‌న్‌, డిసెంబ‌ర్‌18:  సోలార్ విద్యుత్ టెండ‌ర్ల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని మాజీ మంత్రి పి.సుద‌ర్శ‌న్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం బోధ‌న్ ప‌ట్ట‌ణంలోని ఇరిగేష‌న్ గెస్ట్ హౌస్‌లో విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ తెలంగాణ‌ రాష్ట్రంలో రైతులు క‌రెంటు కోత‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్న‌ర‌ని తెలిపారు. విద్యుత్ క‌ష్ట‌ల‌ను తీర్చ‌డానికి సోలార్ టెండ‌ర్ల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని మంత్రి సూచించారు. క‌రెంటు కోత‌ల‌తో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్న‌ర‌ని తెలిపారు. సోలార్ విద్యుత్‌ ఏర్పాటుకు బ్యాంకులు రుణాలు ...

Read More »

మేట్రో పనులకు క్వారీ పరిశీలన

Hyd Metro Rail

బాన్సువాడ, డిసెంబరు 18; హైదరాబాద్‌లోని మేట్రో రైలు పనులకు అవరసమగు ఇసుక గురించి స్థానికంగా ఉన్న ఇసుక క్వారీలను అధికారులు పరిశీలించారు. ఈ మేరకు బీర్కూర్‌ మండలంలోని కిష్టాపూర్‌, దామరంచ, బీర్కూర్‌, బర్గంగెడిగి, శివారుల్లోని ఇసుక క్వారీలను పరిశీలించారు. ఇసుక నాణ్యతతో పాటు స్థానికంగా ఎవైన సమస్యలు తలేత్తుతాయా అని ఆరా తీసారు. దీనిపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తామని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఖనిజ, గనుల శాఖ, రెవెన్యూ శాఖ, భూగర్భ జల శాఖ అధికారులు ఉన్నారు. The following ...

Read More »

వైద్య కళాశాలకు మరో 50 సీట్లు… ప్రతిపాదనలు కోరిన డీఎంఈ

ఎంసీఐకీ నివేదిక నిజామాబాద్‌ ప్రతినిధి, డిసెంబరు 18; ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు అదనంగా మరో 50 ఎంబీబీఎస్‌ సీట్లు రానున్నాయి. దీనికి సంబందించి డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అధికారులకు నివేదికలను స్థానిక అధికారులు పంపించారు. ఈ నివేదికలపై ఎంసిఐ అధికారులు సానుకూలంగా స్పందించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అదనంగా 50 ఎంబీబీఎస్‌ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వ మెడికల్‌ కళాశాల అధికారులు డీఎంఈకి ప్రతిపాదనలు పంపించారు. ఇటీవలే మెడికల్‌ కళాశాలలో ఎంసీఐ బృందం మూడవ సంవత్సరం అనుమతి కోసం ...

Read More »

28న పీవోడబ్ల్యూ జిల్లా మహాసభ

నిజామాబాద్‌ అర్బన్‌, డిసెంబరు 18; ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా 6వ మహాసభలను ఈ నెల 28వ తేదీన నిర్వహిస్తున్నరమని, వాటిని విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షురాలు గోదావరి పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని గ్రామ చావిడి వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళల పరిస్థితిపై సమావేశంలో చర్చించానున్నామని తెలిపారు.సినిమాలు,టీవీల్లో మహిళలను స్వార్దపరులుగా ,ద్వేషించే వ్యక్తులుగా చూపుతున్నారని,మాతృత్వానికి చిహ్నంగా ఉన్న మహిళలను విలన్లుగా మార్చడం శోచనీయమన్నారు. నిర్బయలాంటి ఎన్ని చట్టాలు చేసిన సమాజంలో నిత్యం మహిళలపై ఆకృత్యాలు జరు ...

Read More »

ఇంటెలిజెన్స్‌ డిఎస్పీగా మనోహార్‌

నిజామాబాద్‌, డిసెంబరు 18; నిజామాబాద్‌ ఇంటెలిజెన్సి విభాగం డిఎస్పీగా కొత్తపల్లి మనోహార్‌ నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని బేగంపేట లో పని చేస్తున్న ఈయనను బదిలీపై నిజామాబాద్‌కు బదిలీ చేసారు. గతంలో కామారెడ్డి డీఎస్పీగా కూడా పని చేసారు. ఇది వరకే జిల్లాలో పని చేసిన అనుభవం ఉంది. The following two tabs change content below.BioLatest Posts NizamabadNews OnlineDesk Latest posts by NizamabadNews OnlineDesk (see all) డయల్‌ 100కు 2271 ఫోన్‌ కాల్స్‌ - October 10, 2018 ధాన్యం ...

Read More »

డీపీసీ ఎన్నికలు పూర్తి… అంతా టిఆర్‌ఎస్‌ కైవసం

నిజామాబాద్‌, డిసెంబరు 18, జిల్లా ప్రణాళిక సంఘం(డీపీసీ) సభ్యుల ఎన్నిక ప్రశాతంగా ముగిసాయి. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ఎన్నికల్లో తనసత్తాను చాటుకుంది. 24 స్థానాలకు ఎన్నికల జరుగగా 21 స్థానాల్లో టిఆర్‌ఎస్‌ విజయం సాధించింది. అధికార పార్టీ డీపీసీలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడంతో తిరుగు లేకుండా అయింది. 19 గ్రామీణ స్థానాలకు గానూ 18 స్థానాలకు టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవంగా ఎన్నిక అయింది. 19 గ్రామీణ స్థానాలకు గానూ 22 మంది సభ్యులు నామినేషన్లు వేసారు. ముగ్గురు కాంగ్రెస్‌ సభ్యులు నామినేషన్ల ఉపసహరించుకున్నారు. దీంతో ...

Read More »

21న క్రైస్తవ మైనారిటీలకు కలెక్టర్‌చే హైటీ

నిజామాబాద్‌, డిసెంబరు 17, నిజామాబాద్‌ జిల్లాలోని క్రైస్తవ మైనారిటీలకు,ఇతర ప్రజలకు ఈనెల 21న సాయంత్రం 4 గంటలకు నగరంలోనిరాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో తెలంగాణా రాష్ట్ర క్రైస్తవ మైనారిటీల ఆర్థిక సంస్థ సూచనల మేరకు జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ‘హై టీ ‘ కార్యక్రమం నిర్వహించబడునని , ఈ కార్య జిల్లాలోని సమస్త క్రైస్తవ మైనారిటీలు,ఇతర ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరై విజయవంతంచేయాలని కలెక్టర్‌ కోరారు. The following two tabs change content below.BioLatest Posts NizamabadNews OnlineDesk Latest posts by NizamabadNews ...

Read More »

ప్రభుత్వ సామాగ్రిపై దృష్టి పెట్టండి…. ఎఎస్పీ పాండునాయక్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 17 జిల్లాలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలనుండి దొంగిలించబడిన కంప్యూటర్లు, ఇతర సామాగ్రి విషయంలో తగు చర్యలు తీసుకుని నివేదిక అందజేయాలని అడిషనల్‌ ఎస్పీ పాండునాయక్‌కు బుధవారం ప్రగతిభవన్‌లో జరిగిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్‌ డి.రోనాల్డ్‌ రోస్‌ తెలియచేశారు. వివిధ అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు సమర్ధవంతంగా అలమలు జరగాలంటే ఆయా శాఖల అధికారుల మధ్య సమన్వయ పరస్పర తోడ్పాటు ఎంతైనా అవసరమని, అందువల్ల అంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈత సమావేశంలో జిల్లా రోడ్ల నిర్మాణాలు, నీటి సరఫరా ...

Read More »

డివిజన్‌, మండల స్థాయిలో ప్రజావాణి… కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 17 ప్రతిసోమవారం డివిజన్‌ స్థాయిలో ఆర్డీఓలు, మండల స్థాయిలో తహశీల్దార్లు ప్రజావాణి కార్యక్రమాన్ని తప్పకుండానిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డి.రోనాల్డ్‌రోస్‌ ఆదేశించారు. బుధవారం స్థానిక ప్రగతిభవన్‌లో ప్రజల నుండి వివిధసమస్యలు, ఇతర అంశాలపై వచ్చే ఆర్జీలను స్కానింగ్‌ చేసి ఎప్పటికపుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసి చర్యలుతీసుకుని పరిష్కరించడానికి జిల్లా అధికారులు, ఆయాశాఖల పర్యవేక్షకులు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, టైపిస్టులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్జీల సత్వరపరిష్కారం చేసిన అనంతరం సంబందిత ఆర్జీదారునికి సెల్‌ఫోన్‌ ద్వారా సమాచారాన్ని అందించాలని కలెక్టర్‌ సూచించారు. అన్ని శాఖల అధికారుల ...

Read More »

స్ట్రాబెరీ కేక్

కావలసిన పదార్థాలు : వరిపిండి – 15(గా. బటర్ – 5(గా. కోడిగుడ్లు – 4 తేనె – 2 స్పూన్స్ బేకింగ్ పౌడర్ – ఒక స్పూన్ కుంకుమ పువ్వు – ఒక టీ స్పూన్ ఉప్పు – కొద్దిగా, క్రీమ్ – 25(గా. మపిల్ సిరప్ – ఒక స్పూన్ నిమ్మరసం – ఒక టీ స్పూన్ స్ట్రాబెరీస్ – 50(గా. పిస్తా – 2(గా. తయారుచేసే విధానం : ఓవెన్‌ని 180 డిగ్రీల సెంటీ(గేడ్ వద్ద వేడి చేయాలి. ఒక ...

Read More »

సోనియా సేవలను మరవకూడదు… ఎఐసిసి నేత రామచంద్ర కుంతియా

ిజామాబాద్‌, డిసెంబరు 16 ; సోనియా గాంధీ సేవలను ప్రతి కార్యకర్త మరవకూడదని, ఆమె కారణంగానే మనకు తెలంగాణ రాష్ట్ర వచ్చిందని ఎఐసిసి నేత రామచంద్ర కుంతియా అన్నారు. సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్‌కు వచ్చిన ఆయన డీసీసీ భవన్‌లో కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ చేపడుతున్న సభ్యత్వం విజయవంతం అవుతుందని, ప్రతి కార్యకర్త మరింత దృడ దీక్షతో పని చేయాలని సూచించారు. స్వాతంత్య్రం వచ్చిన నుంచి కాంగ్రెస్‌ పార్టీ దేశానికి ...

Read More »

పునాదుల్లో అంత అవినీతే… హౌసింగ్‌లో అక్రమాల చిట్టా… ముగ్గురు అధికారులతో కదులుతున్న డొంక

నిజామాబాద్‌ ప్రతినిధి, డిసెంబరు 16 ; ‘చేసిన పాపం ఎన్నటికి విడువదు’ అన్నట్లు గృహా నిర్మాణ సంస్థలో పని చేసిన ఉద్యోగుల పాపం ఇప్పుడు పండుతుంది. అప్పట్లో పునాదుల్లో కప్పెసిన అవినీతిని సిఐడి అధికారులు తవ్వి తీసి కారకులను అరెస్టు చేస్తుండటం ఇప్పుడు హట్‌ టాపిక్‌గా మారింది. అక్రమాలకు పునాది వేసిన నేతలంతా ఇప్పుడు అధికారం లేక ఇళ్లలో ఉంటే విధుల్లో ఉన్న ఉద్యోగులకు చెరసాల తప్పడం లేదు. అవును మరి ‘తిల పాపం తల పిడికెడు’ అన్నట్లు పాపం పంచుకునేది ఎవరనే అధికారులు ...

Read More »

క్రీడాకారులకు ఇబ్బందులు తలేత్తోద్దు… ఎజెసి శేషాద్రి

నిజామాబాద్‌ అర్బన్‌, డిసెంబరు 16; జల్లా కేంద్రంలో నిర్వహించే రాజీవ్‌గాంధీ ఖెల్‌ అభ్యాస్‌ రూరల్‌ గ్రామీణ క్రడలు అండర్‌-16లకు హాజరయ్యే బాల బాలికల క్రీడాకారులకు ఏలాంటి ఇబ్బందులు తలేత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎజెసీ శేషాద్రి అన్నారు. మంగళవారం తన చాంబరు పీడీ, పీఈటీలతో ప్రత్యేకంగా సమావేశం అయి రాష్ట్ర స్థాయి క్రీడలపై సమీక్షించారు. ఈనెల 18, 19, 20 తేదిలలో పోటీలు జరుగుతాయని, అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు. ఫూట్‌బాల్‌ క్రీడలను పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌, సిఎస్‌ఐ గ్రౌడ్‌లో నిర్వహించాలని, అలాగే వెయిట్‌ ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">