Breaking News

తాజా వార్తలు

జర్నలిస్టులందరికి అక్రిడేషన్‌ కార్డులు – టియుడబ్య్లుజే

నిజామాబాద్‌, డిసెంబర్‌ 16; జనవరి నెలలొ అర్హులైన జర్నలిస్టులందరికి అక్రిడేషన్‌ కార్డులు ఇప్పిస్తామని జిల్లా గౌరవ అధ్యక్షులు జమాల్‌పూర్‌ గణేష్‌ అన్నారు. మంగళవారం ఆర్‌ అండ్‌ బి అతిది గ్రుహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేషంలో ఆయన మాట్లాడుతూ టియుడబ్య్లుజే ఆద్వర్యంలో అర్హులైన జర్నలిస్టులందరికి అక్రిడేషన్‌ కార్డులు ఇప్పిస్తామని, ఇళ్ల స్తలాలు, ప్రభుత్వంతో మాట్లాడి ఇంటి నిర్మాణానికి ౠణాలు కూడా ఇప్పిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాలార్జున్‌ గౌడ్‌, శ్రీనివాస్‌, ధనుంజయ్‌ తదితరులు పాల్గొన్నారు. The following two tabs change content below.BioLatest ...

Read More »

20వ తేదీన కార్పొరేషన్‌ ముందు ధర్నా.

నిజామాబాద్‌, డిసెంబర్‌ 16; ప్రజా సమస్యలను విస్మరించిన రాష్ట్రప్రభుత్వం కాలాయాపన చేస్తోందని నాయక్‌వాడి లింగం అన్నారు. మంగళవారం ప్రెస్‌క్లబ్‌లొ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పించన్‌ల పంపినీ కార్యక్రమం సరిగా చేయడంలేదని చాలామంది అర్హులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. ఆహార భద్రతా కార్డుల విష్ట్రయంలొనూ అవకతవకలు జరిగాయని, ఇంతవరకు రేషన్‌ దుకాణాలలో సరుకులు ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఏ నెల 20వ తేదీన కార్పొరేషన్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్యహిస్తామని, ప్రజల సమస్యలను పరిష్కరించెంత ...

Read More »

20, 21న పాసుపోర్టు మేళా

నిజామాబాద్‌, డిసెంబరు 16; జిల్లాలోని పాసుపోర్టు పోందాలి అనుకునే వారికి శుభవార్త. ఈనెల 20, 21 తేదిల్లో నిజామాబాద్‌ నగరంలోని పాసుపోర్టు కార్యాలయంలో పాసుపోర్టు మేళా నిర్వహించినున్నట్లు అధికారులు తెలిపారు. నిజామాబాద్‌తో పాటు హైదరాబాద్‌లోని అమీర్‌పేట, బేగంపేట స్థానిక పాసుపోర్టు కార్యాలయాల్లో కూడా మేళా జరుగుతున్నట్లు చెప్పారు. మేళాలో పాల్గోనే వారు విధిగా పాసుపోర్టు వెట్‌సైట్‌లో ధరఖాస్తులు చేసుకోవాలని, అలాగే ఆన్‌లైన్‌లోనే సంబంధిత ఫీజు చెల్లించాలని తెలిపారు. తాత్కకల్‌ లేదా సరాసరి వచ్చిన వారి ధరఖాస్తులు స్వీకరించబడవని తెలిపారు. అభ్యర్థులు తప్పకుండా నిబంధనాలు పాటించాలని ...

Read More »

Ramachandra Khuntia Visit to Nizamabad

[youtube=”https://www.youtube.com/watch?v=Ui48CGyacWw” title=”Ramachandra Khuntia visit to Nizamabad”] The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Central Desk NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real ...

Read More »

ఫాస్ట్ ప‌థ‌కం మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేయాలి

బోద‌న్ , డిసెంబ‌ర్‌:  తెలంగాణ విద్యార్ధి ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం  ఆర్డీఓ కార్యాల‌యం ముందు విద్యార్థులు ధ‌ర్నా కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం నూత‌నంగా ప్ర‌వేశ పెట్టిన   ఫాస్ట్ ప‌థ‌కం మార్గ‌ద‌ర్శ‌కాలు వెంట‌నే విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థుల ఉప‌కార వేత‌నాలు మూడు విడ‌త‌ల్లో విడుద‌ల చేస్తామ‌ని చెప్పిన ప్ర‌భుత్వం ఒక్క‌సారి మాత్ర‌మే నిధులు విడుద‌ల చేసింద‌న్నారు. విద్యార్థుల ఉప‌కార వేత‌నాలు వెంట‌నే విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. ప్రైవేటు పాఠ‌శాల‌ల యాజ‌మాన్య‌లు విద్యార్థుల‌కు ఇబ్బందులు పెడుతున్న‌య‌ని ఆవేధ‌న వ్య‌క్తం ...

Read More »

కంట్రాక్టు కార్మికుల వెత‌నాలు వెంట‌నే చెల్లించాలి

బోధ‌న్‌, డిసెంబ‌ర్‌15:  బోధ‌న్ మున్సిప‌ల్ కంట్రాక్టు కార్మికుల వేత‌నాలు వెంట‌నే చెల్లించాల‌ని సోమ‌వారం  మున్సిప‌ల్ కార్యాల‌యం ముందు కార్మికులు ప‌డుకోని ధ‌ర్నా చెప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఐఎఫ్ టీయు నాయ‌కులు మ‌ల్లేష్ మాట్ల‌డుతూ క‌ర్మికుల‌కు మూడు నెల‌ల నుంచి వేత‌నాలు ఇవ్వ‌క‌పోవ‌డంతో కుటుంబ పోష‌ణ క‌ష్టత‌రంగా మారింద‌ని తెలిపారు. అదేవిధంగా గ‌తంలో ఒప్పందం ప్ర‌కారంగా కార్మికుల‌కు బ‌ట్ట‌లు, చెప్పులు, నూనే, స‌బ్బులు ఇస్తామ‌ని హామీ ఇచ్చి నేటికి అమ‌లు చేయ‌డం లేద‌ని తెలిపారు. కార్మికుల‌కు వెంట‌నే వేత‌నాలు విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ ...

Read More »

గోదావరిపుష్కరాల ఏర్పాట్లకు సమాయత్తం కావాలి… జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 15: జూలై మాసంలో జరగబోవు గోదావరి పుష్కరాలకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు , అలాగే అభివృద్ధి పనులు చేపట్టేందుకు బడ్జెట్‌ అంచనాలతో ప్రతిపాదనలు వెంటనే రూపందించిఅందజేయాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ఛాంబర్‌లో గోదావరి పుష్కరాలకు సంబందించి ఏర్పాట్లు చేసేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించడానికి అధికారులతో చర్చించారు. దేవాలయాలు, చరిత్ర సంస్కృతి, జిల్లా విశిష్టతను తెలిపే ప్రచురణలను రూపొందించాలని దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ టి.సోమయ్యను కలెక్టర్‌ ఆదేశించారు. రోడ్లు భవనాల శాఖ, ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌ ...

Read More »

పడిగాంపులు కాస్తున్న పెన్షున్ల లబ్దిదారులు

నిజామాబాద్‌,డిసెంబర్‌ 15: తెలంగాణ ప్రభుత్వ ప్రకటించిన అసరా పెన్షునులతో ప్రజలు ప్రతి నిత్యం తీవ్ర ఇబ్బందులకు గురివుతున్నారు. సోమవారం పెన్షున్ల కొరకు వృద్దులు, వికలాంగులు,వితంతువులు పెద్ద ఎత్తున్న తరలి ఎన్టీఅర్‌ చౌరస్తా వద్ద అందోళనలు చేశారు.అనంతరం కార్పొరేషన్‌ కార్యాయలం ఎదట పెన్షున్ల కొరక బారులు తీరిగారు. అధికారులు స్పందించడం పోవడంతో వారు తిరిగి కలెక్టర్‌ రెట్‌లో సంయుక్త కలెక్టర్‌శేషాద్రి ఇతర అధికారులకు తమ పెన్షున్ల ఫారలను అందజేశారు. అనంతరం పెన్షున్ల లబ్దిదారులు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ ఏర్పడి ప్రయోజనం లేదని గతంలో ఇచ్చిన ...

Read More »

జమాద్‌ ఉల్లంహిందు మానత్వం కొరకు పని చేస్తుంది

నిజామాబాద్‌, డిసెంబర్‌ 15: జమాద్‌ ఉల్లంహిందు మానత్వకోసం పని చేస్తుందని మనవశ్రేయస్సు అభివృద్ది కొరక పాటుపడుతుందని జమాద్‌ ఉల్లంహిందు అధ్యక్షులు మహ్మద్‌అలీఖాన్‌ అరోపించారు. సోమవారం కలెక్టర్‌ రెట్‌ ఎదట అందోళనలు నిరసనలు తెలిపారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ మహారాష్ట్ర ఎమ్మెల్యే అషిష్‌ బిజెని నాయకులు తమపై అసత్యా ప్రచారలు చేస్తున్నారని అతనిని బిజెపి పార్టీ నుండి తొలగించాలని అయన తెలిపిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.తమ సంస్ధ అయిన జమాద్‌ ఉల్లంహిందు దేశంలో 150సంవత్సరాలుగా ముస్లిం హిందు అన్ని వర్గాల వారికి తమ సేవలు ...

Read More »

బిచ్కుంద ఇసుక క్వారీ నిలిపివేయండి … కలెక్టర్‌కు గ్రామస్తుల మొర

నిజామాబాద్‌ అర్బన్‌, డిసెంబర్‌ 15: బిచ్కుంద మండలం పుల్‌కల్‌, వాజీద్‌నగర్‌, గుండా నెమిలి, బండ రెంజల్‌ గ్రామాల్లోని ఇసుక క్వారీ నుంచి పెద్ద ఎత్తున ఇసుక తీయడంవల్ల సమీప వ్యవసాయ బోర్లు నీరులేక అడుగంటిపోతున్నాయని గ్రామస్తులు కె.సాయిలు ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఇచ్చిన వినతివత్రంలో పేర్కొన్నారు. మంజీరానద నుంచి ప్రతి రోజు భారీ సంఖ్యలో పొక్లయినర్లతో లోతుగా తవ్వి ఇసుక తీస్తున్నారని దీంతో తమ గ్రామాల్లో బోర్లలో నీరు రావడంలేదని తాము ఇదివరకు పలుమార్లు మండల జిల్లా అధికారులకు అనేకమార్లు ఫిర్యాదులు చేశామని ...

Read More »

ఆసరా రాలేదంటూ వృద్దుల రాస్తారోకో

నిజామాబాద్‌ అర్బన్‌, డిసెంబర్‌ 15: ఆసరా ఇవ్వండి సారూ…. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ఏమైందంటూ వృద్దులు రోడ్డెక్కారు. అర్హులమైన తమకు ఆసరా రాలేదని పెన్షన్‌దారులతో కిక్కిరిసిపోయింది జిల్లా కలక్టరేట్‌ ప్రాంగణం. పరిసరాలు సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వృద్దులు చేరుకుని తమకు పించన్లు రాలేదంటూ కలెక్టరేట్‌వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తంచేశారు. ఈసందర్భంగా సామాజిక పింఛన్లు రాని వందలాది మంది వృద్దులు తమతో వచ్చిన సహాయకులతో పాటు రోడ్డుపై బైఠాయించి గంటసేపు రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో ఇరువైపులా పెద్ద ...

Read More »

న్యూస్‌ పేపర్స్‌ అసోసియేషన్‌ కన్వీనర్‌గా ప్రసాద్‌

నిజామాబాద్‌, డిసెంబరు 15, తెలంగాణా న్యూస్‌ పేపర్స్‌ అసోసియెషన్‌ జేఏసీ జిల్లా కన్వీనర్‌గా సిరిగాద ప్రసాద్‌ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్రంలోని న్యూస్‌ పేపర్స్‌ ఎడిటర్స్‌స, యాజమాన్యాలు ఎదుర్కోంటున్న సమస్యలను పరిష్కారించాలని ఈ అసోసియేషన్‌ను ఏర్పాటు చేసారు. ఈ మేరకు రాష్ట్ర అడహక్‌ కమిటీని ఏర్పాటు చేసి జిల్లా నుంచి కుంచెం శ్రీనివాస్‌ను రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆదివారం శ్రీనివాస్‌ జిల్లా కన్వీనర్‌గా ఎన్నికైన సిరిగాథ ప్రసాద్‌కు నియమాక పత్రాన్ని అందజేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అయా న్యూస్‌ ...

Read More »

ఆమ్లా రైతా

ఆమ్లా రైతాకావలసిన పదార్థాలు : ఉసిరికాయలు – 8,  కొబ్బరి తురుము – 2 స్పూన్స్,  పచ్చిమిరకాయలు – 2, పెరుగు – ఒక కప్పు,  ఆవాలు – పావు టీ స్పూన్, కరివేపాకు – 2 రెమ్మలు, ఎండు మిరపకాయలు – 3, నూనె, ఉప్పు – తగినంత తయారు చేసే విధానం :  ఒక గిన్నెలో ఒక కప్పు నీళ్ళు, కొద్దిగా ఉప్పు వేసి మరగనివ్వాలి. దీంట్లో ఉసిరికాయలను వేసి ఐదు నిమిషాలపాటు ఉడకనివ్వాలి. అంతకంటే ఎక్కువసేపు ఉంటే ముక్కలు మరీ ...

Read More »

మటన్ బిర్యానీ

కావలసినవి: బాస్మతి బియ్యం – అర కిలో; బిరియానీ ఆకు, నల్ల ఏలకులు, ఆకుపచ్చ ఏలకులు – 2 చొప్పున; నువ్వులు – 2 టీ స్పూన్లు; మిరియాలు, లవంగాలు – 6 చొప్పున; దాల్చినచెక్క, జాపత్రి, జాజికాయ – కొద్దికొద్దిగా; మెంతులు – టీ స్పూను; ఉప్పు – 3 టీ స్పూన్లు; మటన్ – కేజీ; గరంమసాలా – టేబుల్ స్పూను; అల్లంవెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు; బొప్పాయి గుజ్జు – 3 టేబుల్ స్పూన్లు; పుల్ల పెరుగు ...

Read More »

అరెవ్వా, ఆరె శ్రీధర్‌… సివిల్స్ కు ఎంపిక… “ఆక్షణం భయం… మరుక్షణం అనందం” – శ్రీధర్‌

(హారినాథ్‌ – ఆర్మూర్‌) సివిల్ సర్వీసెస్ లో విజయం సాధించి ఇండియన్ రైల్వే లో ఐ.అర్.టీ.ఎస్ ఆఫీసర్  మన శ్రీధర్‌తో ‘నిజామాబాద్‌ న్యూస్‌.ఇన్‌‘ మాటమంతీ… మీ బాల్యం… ”ఉందో లేదో స్వర్గం, నా బాల్యం నాకిచ్చేయ్‌” అన్నది ఎంత నిజమో, కానీ అది నా జీవితంలో మాత్రం అది కష్టాలి కడలి అని చెప్పాగలను. భీంగల్‌ గ్రామంలో మాములు బీడీ కార్మి కుటుంబంలో జన్మించి ఉచితంగా చదువు చెప్పే శ్రీ సరస్వతి శిశ్యుమందిర్‌లో 5వ తరగతి వరకు చదువుకున్న. అప్పటికే నన్ను చదివించే స్థోమత ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">