Breaking News

తాజా వార్తలు

మోదీ రోల్‌ మోడల్‌, అభివృద్దియే నినాదం…. కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ

నిజామాబాద్‌ ప్రతినిధి, జూన్‌ 2 : దేశాన్ని అభివృద్ది దిశలో తీసుకు వెళ్లడంలో మోదీ ముందు వరుసలో ఉన్నారు. గుజరాత్‌ లో మోదీ రోల్‌ మోడల్‌గానే దేశం అభివృద్ది జరుగుతుందని, అందుకు ఈ ఏడాది పాలననే సాక్ష్యం అని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కారీ అన్నారు. సోమవారం జిల్లాకు వచ్చాన ఆయన బిజెపి జిల్లా కార్యాలయాన్ని ప్రారంభి, జన కళ్యాణ్‌ పర్వ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. స్వాతంత్య్ర అనంతరం ఎక్కువ కాలం పరిపాలించిన కాంగ్రెస్‌ దేశానికి చేసింది శూన్యమని, కాంగ్రెస్‌ కారణంగానే దేశంలో ...

Read More »

ఎమ్మెల్సీగా ఆకుల లలిత…. తొలి మహిళ ఎమ్మెల్సీగా గుర్తింపు

నిజామాబాద్‌, జూన్‌ 2 : తెలంగాణ రాష్ట్ర శాసన మండలికి ఎన్నికైన తొలి మహిళగా నిజామాబాద్‌ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నాయకురాలు ఆకుల లలితకు అవకాశం దక్కింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరుపున బరిలో దిగి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకున్నారు ఆకుల లలిత. రాజకీయ గురువు అయిన డి.శ్రీనివాస్‌పైనే పట్టు సాధించి ఎమ్మెల్సీ టికెట్‌ తెచ్చుకోవడమే కాకుండా ఎన్నికల్లో గెలుపొంది మండలిలోనే ప్రత్యేకంగా నిలిచారు. దీంతో నిజామాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ సంబరాలు జరుపుకుంది. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడానికి నాలుగు నెలలుగా డిల్లీ నుంచి ...

Read More »

జిల్లాలో 2నుంచి రాష్ట్ర అవతరణ వారోత్సవాలు

నిజామాబాద్‌, జూన్‌ 2 : తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను నిజామాబాద్‌ జిల్లాలో ఈనెల 2 నుంచి 7 వరకు నిర్వహించేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేసారు. ప్రధానంగా నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో ఉదయం 8 గంటలకు తెలంగాణ అమరవీరుల స్థూపం అమరవీరులకు శ్రద్దాంజలి ఘటించి కార్యక్రమాలను ప్రారంభించారు. పోలీసు పరేడ్‌ గ్రౌడ్‌లో…. ఉదయం 9 గంటలకు జాతీయ పతాక అవిష్కరణ, మార్చు ఫాస్టు ఉదయం 9.30కి జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధుల సందేశం ఉదయం 10కి శకటాల ప్రదర్శన ఉదయం 10.30కి సాంస్కృతిక ...

Read More »

పట్టు చేనేత సహకార సంఘాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్‌

ఆర్మూర్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ కుటుంబ సభ్యులు సోమవారం ఆర్మూర్‌ పట్టు చేనేత సహకార సంఘం భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టు నేతకు సంబంధించిన వివరాలను కార్మికులను అడిగి తెలుసుకున్నారు. పట్టు చేనేత కార్మికులతో కాసేపు చర్చించి వారిని ఎలాతయారుచేస్తారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారితోపాటు ఆర్మూర్‌ మునిసిపల్‌ కౌన్సిలర్‌ పండిత్‌ ప్రేమ్‌, గంగామోహన్‌ ఉన్నారు. అనంతరం సిద్దులగుట్టను సందర్శించి గుట్టపైగల రామాలయం, శివాలయం, హనుమాన్‌ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ...

Read More »

మహిళా గర్జన పోస్టర్ల ఆవిష్కరణ

ఆర్మూర్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను పూర్తిగా విస్మరించిందని ఎంవైఎస్‌ జిల్లా అధ్యక్షులు మైలారం బాలు అన్నారు. కేసీఆర్‌ తన మంత్రి వర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించనందుకు నిరసనగా జూన్‌ 5న ఛలో హైదరాబాద్‌ మహిళా గర్జన నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించిన గోడప్రతులను అఖిలపక్షం నాయకులు, మునిసిపల్‌ టిడిపి, కాంగ్రెస్‌ సడాక్‌ వినోద్‌, వి.వి.నర్సింహారెడ్డిలు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మగ పెత్తనం, దొరల రాజ్యం ...

Read More »

కేంద్రమంత్రి గడ్కరీ సభకు తరలిన బిజెవైఎం నాయకులు

ఆర్మూర్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ నిజామాబాద్‌లో పలు అభివృద్ది కార్యక్రమాలకు సోమవారం విచ్చేసిన సందర్భంగా ఆర్మూర్‌ పట్టణం నుంచి బిజెవైఎం అధ్యక్షుడు పూజ నరేందర్‌ ఆధ్వర్యంలో నాయకులు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటిసారిగా జిల్లాకు విచ్చేస్తున్న కేంద్రమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు జిల్లా బిజెవైఎం నేతలు ఉత్సాహంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. తరలిన వారిలో పట్టణ ఉపాధ్యక్షుడు భాస్కర్‌, నాయకులు కలిగోట ప్రసాద్‌, కార్తీక్‌సింగ్‌, తదితరులున్నారు. The following two ...

Read More »

ప్రజావాణికి 9 ఫిర్యాదులు

ఆర్మూర్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి సోమవారం పట్టణంలోని తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ శ్రీదర్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజావాణి ఈ వారం సైతం కొనసాగింది. సోమవారం ప్రజావాణికి 9 ఫిర్యాదులు వచ్చినట్టు అందులో ఆహార భద్రత కార్డుల కోసం 7 ఫిర్యాదులు, బూమికోసం 1, ఇజిఎసన పనులపై మరో దరఖాస్తు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులను విచారించి న్యాయబద్దంగా పరిష్కరించేలా చర్యలుతీ సుకుంటామని ఆయన పేర్కొన్నారు. The following two tabs change content below.BioLatest Posts ...

Read More »

సినీ పరిశ్రమలో చక్కటి అవకాశాలు

నిజామాబాద్‌ అర్బన్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సినీ పరిశ్రమలో రాబోయే కాలంలో మంచి అవకాశాలు ఉంటాయని దర్శకుడు కెంబూరి సతీష్‌ అన్నారు. ఈ మేరకు వినాయక్‌నగర్‌ రుక్మిణీ చాంబర్‌లోగల దేశ్‌పాండే ఫౌండేషన్‌ కార్యాలయంలో ఆదివారం హైదరాబాద్‌ మూన్‌ టాకీస్‌, లీడ్‌ నిజామాబాద్‌ల ఆధ్వర్యంలో యాంకరింగ్‌, యాక్టింగ్‌, స్క్రిప్ట్‌ డెవలప్‌మెంట్‌ లపై ఉచిత అవగాహన, శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పరిశ్రమపై ఆసక్తి ఉన్నవారికి అనేక అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అవకాశాలు అందిపుచ్చుకోవడానికి తెలంగాణ ...

Read More »

జూన్‌ 3 నుంచి 5 వరకు క్రీడాపోటీలు

నిజామాబాద్‌ కల్చరల్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అవతరణ వేడుకల సందర్భంగా జిల్లా క్రీడా అథారిటి ఆధ్వర్యంలో తెలంగాణ క్రీడా పోటీలు జూన్‌ 3 నుంచి 5వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు డిఎస్‌డివో శర్మ తెలిపారు. ఉద్యోగులు, ఉపాద్యాయులు, విద్యార్థి జేఏసి, విద్యుత్‌, అడ్వకేట్‌, నాలుగోతరగతి ఉద్యోగులు, పోలీస్‌, ఆర్టీసి, డ్రైవర్స్‌ యూనియన్‌ సభ్యులకు వివిధ అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. జూన్‌ 3న ఆఫీసర్స్‌ క్లబ్‌లో షటిల్‌ బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌, 4న కలెక్టరేట్‌ మైదానంలో ...

Read More »

జూన్‌ రెండో వారంలో సోయా విత్తనాల పంపిణీ

సిరికొండ, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ మాసం రెండో వారంలో సోయా విత్తనాల పంపిణీ చేయనున్నట్టు మండల వ్యవసాయాధికారి గంగాధర్‌ తెలిపారు. గడ్కోల్‌, మూషిర్‌నగర్‌ గ్రామాల్లో మన తెలంగాణ- మన వ్యవసాయం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హొన్నాజిపేట సొసైటీ పరిధిలోని గ్రామాలకు వెయ్యి సోయా బస్తాలు కేటాయించామన్నారు. అదేవిధంగా వ్యవసాయ పనిముట్లను సైతం రెండోవారంలో అందజేస్తామని, ఆసక్తిగల రైతులు మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఏఇవో రాకేశ్‌, ...

Read More »

మంగళవారం గంగమ్మ జాతర

ధర్పల్లి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధర్పల్లి మండల కేంద్రంలో ఊరచెరువు కట్టపై వెలసిన గంగమ్మ ఆలయ జాతర ఈనెల 2వ తేదీ మంగళవారం ఘనంగా నిర్వహిస్తున్నట్టు గంగపుత్రుల సంఘం నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా గంగమ్మకు ప్రత్యేక పూజలు, పల్లకీలో శోభాయాత్ర, గ్రామంలో ఊరేగింపు, అన్నదానం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రతియేడు గంగమ్మతల్లిని జాతరతో ఆహ్వానించి వర్షాకాల ప్రారంభంలో ఈ జాతర నిర్వహించడం జరుగుతుందని వారన్నారు. గంగమ్మ జాతర ద్వారా పుష్కలంగా వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయని ...

Read More »

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం 1983-84 లో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది. ది స్నేహ ఏ ట్రూ ప్రెండ్‌ వెల్పేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఇందులో 130 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ది స్నేహ సొసైటీ తరఫున గత రెండు సంవత్సరాలుగా చేస్తున్న అభివృద్ధిని గురించి వివరించారు. అనంతరం సొసైటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా రమేశ్‌బాబు, ప్రధాన కార్యదర్శిగా ...

Read More »

నేడు జిల్లాకు కేంద్రమంత్రి గడ్కరీ రాక

– మాజీ ఎమ్మెల్యే యెండల కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో సోమవారం జరగనున్న జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి, అనంతరం జరిగే సభకు ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ హాజరుకానున్నట్టు నిజామాబాద్‌ అర్బన్‌ మాజీ ఎమ్మెల్యే, బిజెపి నాయకులు యెండల లక్ష్మినారాయణ తెలిపారు. ఆదివారం కామారెడ్డిలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నరేంద్రమోడి ఏడాది పాలనలో దేశంలో జరిగిన అభివృద్ధి గురించి, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి గడ్కరీ వివరిస్తారన్నారు. ...

Read More »

పేకాటకు బ్రేక్‌ పడేదెప్పుడో…?

– జిల్లా ఎస్పీ ఆదేశాలు బేఖాతరు – మామూళ్ళకు అలవాటు పడిన కిందిస్తాయి సిబ్బంది – జిల్లాలో విచ్చల విడిగా సాగుతున్న పేకాట నిజామాబాద్‌ అర్బన్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఆదేశాల మేరకు పేకాట రాయుళ్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. విచ్చలవిడిగా కొనసాగుతున్న పేకాటను పూర్తిగా నియంత్రిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న పేకాట జిల్లాలో వేళ్ళూనుకుంది. జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో విచ్చలవిడిగా పేకాట స్థావరాలు ...

Read More »

బాలుడిని చేరదీసిన రైల్వే పోలీసులు

నిజామాబాద్‌ అర్బన్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత మూడురోజుల క్రితం ఓ తల్లి పిల్లవాడిని వదిలివేయడంతో నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. గమనించిన స్టేషన్‌ పోలీసులు చేరదీశారు. వివరాల్లోకి వెళితే… ఆదివారం మధ్యాహ్నం బోదన్‌ రైల్వే స్టేషన్‌ నుంచి తరుణ్‌ (10) అనే పిల్లవాడు నిజామాబాద్‌కు వచ్చాడు. కాగా అతని మరణించాడని, తల్లి గత మూడురోజుల క్రితం పిల్లవాడిని వదిలివేయడంతో గమనించిన జిఆర్‌పిఎస్‌ పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చి రైల్వే నిజామాబాద్‌ స్టేషన్‌ మేనేజర్‌కు వివరాలు తెలిపి వారి ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">