Breaking News

తాజా వార్తలు

ధర్నా విజయవంతం చేయాలి

  ఆర్మూర్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన న్యాయవాదులను ప్రబుత్వం విస్మరించడాన్ని నిరసిస్తూ ఈనెల 27న హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులంతా ధర్నా చేస్తున్నట్టు ఆర్మూర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాజేశ్వర్‌ తెలిపారు. దర్నాకు జిల్లాలోని న్యాయవాదులంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. The following two tabs change content below.BioLatest Posts NizamabadNews OnlineDesk Latest posts by NizamabadNews OnlineDesk (see all) డయల్‌ 100కు 2271 ఫోన్‌ ...

Read More »

కబడ్డి పోటీలు

  ఆర్మూర్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివాసీ నాయక్‌పోడ్‌ సేవా సంఘం ఆద్వర్యంలో కార్తీకపౌర్ణమి బీమన్న పండగ సందర్భంగా గురువారం మండలంలోని చేపూర్‌ గ్రామంలో కబడ్డి పోటీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన నాయక్‌పోడ్‌ క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. The following two tabs change content below.BioLatest Posts NizamabadNews OnlineDesk Latest posts by NizamabadNews OnlineDesk (see all) డయల్‌ 100కు 2271 ఫోన్‌ కాల్స్‌ - October 10, 2018 ధాన్యం ...

Read More »

డివిజన్‌ స్తాయి యాదవ సంఘం సమ్మేళనం

ఆర్మూర్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో గురువారం ఆర్మూర్‌ డివిజన్‌ స్తాయి యాదవ సంఘం సమ్మేళనం నిర్వహించారు. సమావేశానికి ఆర్మూర్‌ డివిజన్‌లోని గొల్లకుర్మలు పెద్దఎత్తున హాజరయ్యారు. యాదవకులస్తుల డిమాండ్ల సాదనకు సమ్మేళనం నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో యాదవ కులస్తులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలను సాధనకు కృసి చేస్తామని సమావేశంలో పేర్కొన్నారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున గొల్లకుర్మలు హాజరయ్యారు. The following two tabs change content below.BioLatest Posts NizamabadNews ...

Read More »

ముస్లిం రిజర్వేషన్ల సాధన దీక్షా

  నందిపేట, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలపుడు ఇచ్చిన వాగ్దానం ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు పరచాలని కోరుతూ నిజామాబాద్‌లోని బోధన్‌ బస్టాండ్‌ చౌరస్తా వద్ద అన్ని ప్రతిపక్ష పార్టీలైన టిడిపి, కాంగ్రెస్‌, సిపిఐ, వెల్పేర్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా, ముస్లింలీగ్‌ సంయుక్తంగా ధర్నా నిర్వహించారు. ఇందులో వెల్పేర్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా జిల్లా అధ్యక్షుడు అన్వర్‌ఖాన్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికలపుడు చేసిన 12 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు ...

Read More »

కేదారేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు

  నందిపేట, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్తీక పౌర్ణమి సందర్భంగా స్థానిక పలుగుట్ట కేదారేశ్వర ఆలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. చుట్టూ పక్కల ఆయా గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 40 క్వింటాళ్ల బియ్యంతో 20 వేల మందికి సరిపడా భోజన సౌకర్యం కల్పించి అన్నదానంచేసినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ జాన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. The following two tabs change content below.BioLatest ...

Read More »

అందరి సమస్యలు పరిష్కరిస్తాం

  నందిపేట, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గంలోని ప్రతి గ్రామ సమస్యలు దశల వారిగా పరిష్కరించడానికే పల్లె నిద్ర కార్యక్రమం ప్రారంభించినట్టు ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే బుధవారం రాత్రి మండల కేంద్రంలోపల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించినట్టు చెప్పారు. కుల సంఘాల వారి నుంచి, వివిధ వర్గాల వారినుంచి వినతులు స్వీకరించి వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్‌లో పల్లెనిద్ర నిర్వహించారు. తెల్లవారుజామున స్తానిక కేదారేశ్వర ఆలయం, పలుగుట్ట చేరుకొని మంగిరాములు ...

Read More »

పౌష్టిక ఆహారం

ఆహారం ఆహారం(Food) జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది.  పిండిపదార్ధాలు,  మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు,  ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికికావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది. ఆహారాన్ని పచనం చేయడాన్ని వంట అంటారు. ప్రతి సంప్రదాయానికి ప్రత్యేకమైన వంట ఉంటుంది. పాతకాలంలో వృత్తిపరమైన వంట గురుశిష్య పరంపరగా నేర్చుకున్నా ఈకాలంలో కళాశాలలు పాకశాస్త్రానికి (కేటరింగ్) పట్టాలు ఇస్తున్నాయి. పురాణాలలో నలుడు, భీముడు పాకశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించి ...

Read More »

రక్తపోటు ఉన్నవారు సెక్ష్ లో పాల్గొనవచ్చా?

Q :రక్తపోటు ఉన్నవారు సెక్ష్ లో పాల్గొనవచ్చా? A : చాలా మందికి రక్తపోటు ఉన్నా సెక్ష్ లో ఎటువంటి బాధా ఉండదు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో బాధ తెలుస్తుంది. సెక్ష్ లో పాల్గొన్నప్పుడు ఆరోగ్యవంతునకైనా కొంద్ది సేపు బి.పి పెరుగుతుంది. రక్తపోటు ఉన్నవారికి మరింత పెరుగుతుంది. దాంతో వళ్ళు బరువుగా ఉండడము , తలతిరిగేటట్లు అనిపించడము , చిన్నగా తలనొఫ్పి రావడము జరుగుతూ ఉంటాయి. అందుకని బి.పి ఉన్నవారు దాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకోవాలి. బిపి రీడింగ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు … అది ...

Read More »

పిల్లలకు పోషకాహారం

బడికి వెళ్ళే ముందు వయసు పిల్లలకు  పోషకాహారం (1-5 సంవత్శరాలవయసు) చనుబాలు మానిపించేందుకు ఇది కీలకమైన సమయం ఇతర వైవిధ్యమైన ఆహారాన్ని జోడించేందుకు పాలపరిమాణాన్ని మెల్లగా తగ్గించాలి. చిన్నబిడ్డల యొక్క ఆహారానికి ప్రత్యేకశ్రద్ధ మరియు ప్రణాళిక అవసరం శక్తి మరియు పోషకాల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఆకలి తక్కువగా ఉంటుంది మరియు ఆహారపు అలవాట్లు గడబిడగా ఉండొచ్చు.కాబట్టి,వారి ఆహారం క్రమమైన,చిన్నవైన పోషకసాంద్రతతోకూడినవిగా ఉండాలి. బడికి వెళ్ళేముందు వయసు పిల్లలకు  తగిన ఆహారం ఆరవనెలనుంచి తల్లిపాలతోపాటు మంచి అనుబంధ ఆహారం తీసుకుంటున్న శిశువు ...

Read More »

నేటి నుంచి నిత్యాన్నదానం

ఆర్మూర్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి సంవత్సరం పట్టణంలోని జంబిహనుమాన్‌ ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప స్వాములకు నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. అదే క్రమంలో ఈయేడు కూడా స్వాములకు బుధవారం నుంచి నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణానికి చెందిన టిఎస్‌పిసిసి కార్యదర్శి అయ్యప్ప బక్తుడు ఏ.బి. శ్రీనివాస్‌ దాతగా వ్యవహరించగా, ఆర్మూర్‌ అయ్యప్ప సమితి ఆధ్వర్యంలో వరుసగా 9వ సంవత్సరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జనవరి 5వ తేదీ వరకు సత్రం కొనసాగుతుందని చెప్పారు. The following two tabs ...

Read More »

వైభవంగా శ్రీవారి రథోత్సవం

  భీమ్‌గల్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నింబాచలం లింబాద్రిగుట్టపై శ్రీలక్ష్మి నర్సింహస్వామి వారి రథోత్సవం బుధవారం వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలంగాణలో అత్యంత విశిష్టమైన పుణ్యక్షేత్రమైన లింబాద్రి గుట్టకు పక్క గ్రామాలు, జిల్లా నలుమూలల నుంచే గాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై రథోత్సవాన్ని కన్నులారా వీక్షించి పునీతులయ్యారు. గుట్టంత స్వామివారి నామస్మరణతో మారుమోగింది. అర్చకుల వేదమంత్రాల నడుమ రథం ముందుకు సాగుతుంటే భక్తులు లాగుతూ, మంగళహారతులు సమర్పిస్తూ, టెంకాయలు ...

Read More »

ప్రతి విద్యార్థి సమాజ నిర్మాణంలో పాలుపంచుకోవాలి

  కామారెడ్డి, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి విద్యార్థి సమాజ నిర్మాణంలో పాలుపంచుకోవాలని సమాజ నిర్మాణానికి ఉపయోగపడాలని కామారెడ్డి డిప్యూటి డిఇవో బలరాం అన్నారు. కామారెడ్డి పట్టణ టిఆర్‌ఎస్‌ ఎంఎ ఆధ్వర్యంలో స్థానిక సత్య గార్డెన్స్‌లో పట్టణంలోని అన్ని ప్రయివేటు పాఠశాలల 10వ తరగతి విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరై బలరాం మాట్లాడారు. విద్యార్థులు అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచించారు. విశిష్ట అతిథిగా హాజరైన మాస్టర్‌ మైండ్స్‌ ఛైర్మన్‌ మోహన్‌, వ్యక్తిత్వ వికాస నిపుణులు ...

Read More »

అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలి

  కామారెడ్డి, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంతో పాటు డివిజన్‌లో అధిక ఫీజులు వసూలు చేస్తున్న డిగ్రీ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. పట్టణంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పరీక్ష ఫీజుల పేరుతో డిగ్రీ విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. స్పెషల్‌ ఫీజు, కామన్‌ సర్వీసు ఫీజుల పేరిట ప్రతి విద్యార్థి నుంచి అదనంగా 1000 రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. ప్రస్తుతమున్న ఫీజులు చెల్లించడమే ...

Read More »

వైభవంగా కార్తీకపౌర్ణమి వేడుకలు

  కామారెడ్డి, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో బుధవారం కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తులు, ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కార్తీక మాసంలో అతిపవిత్రమైన రోజుగా భావించే కార్తీక పౌర్ణమికి శివాలయాలకు వెళ్ళి పరమ శివుని దర్శించుకుంటే సకల సంపదలు చేకూరుతాయని భక్తుల నమ్మకం. ఈ క్రమంలో కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే లేచి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని పసుపు, కుంకుమలతో, తోరణాలు, ముగ్గులతో అలకరించుకున్నారు. శివునికి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని శివాయలయాలతో పాటు తాడ్వాయి ...

Read More »

ఘనంగా శ్రీరామనామ స్మరణ

ఆర్మూర్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ వ్యాప్తంగా నామజపయజ్ఞ సమితి ఆద్వర్యంలో బుధవారం శ్రీరామ నామ స్మరన కార్యక్రమం ఆర్మూర్‌లోని సరస్వతి శిశుమందిర్‌లో ఘనంగా నిర్వహించారు. ప్రథమ కరసేవ జరిగి 25 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా కార్తీక పౌర్ణమి ఉదయం 11.15 నుంచి 12.30 గంటల వరకు శ్రీరామ నామస్మరన కార్యక్రమం సమితి సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆహుతులు పెద్ద ఎత్తున హాజరై నామస్మరణ చేశారు. మహిళలు , భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఘనంగా శ్రీరామనామ ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">