Breaking News

తాజా వార్తలు

టిటిడిసిలో స్వచ్ఛభారత్‌

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిటిడిసి శిక్షణ కేంద్రంలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా కంప్యూటర్‌ శిక్షణకు హాజరైన నిరుద్యోగులు శిక్షణ ప్రాంగణంలో ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి శుభ్రం చేశారు. గతంలో శిక్షణ కోసం వచ్చిన మహిళా సంఘాలు కూడా ఇక్కడ స్వచ్ఛభారత్‌ నిర్వహించారు. The following two tabs change content below.BioLatest Posts NizamabadNews OnlineDesk Latest posts by NizamabadNews OnlineDesk (see all) డయల్‌ 100కు 2271 ఫోన్‌ కాల్స్‌ - ...

Read More »

గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుని మృతి

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి పోలీసుస్టేషన్‌ ప్రాంతంలో 44వ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖిల్లా డిచ్పల్లి గ్రామానికి చెందిన మోహన్‌ (35) మృతి చెందినట్టు ఎస్‌ఐ ముజుబూర్‌ రహమాన్‌ తెలిపారు. మృతుడు మోహన్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. మోహన్‌ ద్విచక్రవాహనంపై వెళుతుండగా జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందని చెప్పారు. ఈ ప్రమాదంలో మోహన్‌ అక్కడికక్కడే మృతి చెందాడని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ...

Read More »

ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలోని చిన్న హనుమాన్‌ దేవాలయంలో హనుమాన్‌ జన్మదిన వేడుకలను శనివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. విరివిగా గ్రామాల నుంచి బక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఖిల్లా డిచ్‌పల్లి గ్రామ శివారులోగల బాల ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్‌ మాల ధారులు బాల హనుమాన్‌ ఆలయం వద్ద అన్నదానం నిర్వహించారు. మధ్యాహ్నం 3.30 గంటలకు చంద్రగ్రహణం ఉన్నందున పూజాది కార్యక్రమాలతో పాటు, అన్నదానం కూడా ముగించేశారు. ...

Read More »

హనుమాన్‌ జయంతికి ముస్తాబు

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత 41 రోజులుగా అత్యంత నిష్టతో భక్తి శ్రద్దలతో హనుమాన్‌ మాలధారులు, హనుమాన్‌ స్వామికి పూజలను నిర్వహించారు. ఈ పూజలకు శనివారం హనుమాన్‌ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మాలధారులు విరమించనున్నారు. ఈ పాటికే ఆలయాలన్ని రంగులువేసి విద్యుత్‌దీపాలతో సుందరంగా ముస్తాబు చేశారు. హనుమాన్‌ జయంతి సందర్బంగా పట్టణంలోని హనుమాన్‌ ఆలయాలన్ని భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని భావించి కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ...

Read More »

నేడే హనుమాన్‌ జయంతి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత 41 రోజులుగా అత్యంత నిష్టతో భక్తి శ్రద్దలతో హనుమాన్‌ మాలధారులు, హనుమాన్‌ స్వామికి పూజలను నిర్వహించారు. ఈ పూజలకు శనివారం హనుమాన్‌ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మాలధారులు విరమించనున్నారు. ఈ పాటికే ఆలయాలన్ని రంగులువేసి విద్యుత్‌దీపాలతో సుందరంగా ముస్తాబు చేశారు. హనుమాన్‌ జయంతి సందర్బంగా పట్టణంలోని హనుమాన్‌ ఆలయాలన్ని భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని భావించి కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ...

Read More »

వైభవంగా గణపతి ఆలయంలో హోమం

కామారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని హౌజింగ్‌ బోర్డులోగల సంకష్ట హర మహాగణపతి ఆలయంలో శుక్రవారం పౌర్ణమిని పురస్కరించుకొని గణపతి హోమాన్ని వైభవంగా జరిపారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య యాగాన్ని జరిపించారు. అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, విఘ్నాలు తొలగిపోయి సుభిష్టంగా వర్దిల్లాలని హోమం నిర్వహించినట్టు తెలిపారు. ప్రతి పౌర్ణమినాడు హోమం చేస్తున్నట్టు అన్నారు. పట్టణప్రజలు వందల సంఖ్యలో తరలివచ్చి యజ్ఞ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. The following two ...

Read More »

తెరాస పట్టణ వార్డు కమిటీల ఎన్నిక

కామారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని వివిధ వార్డుల తెరాస నూతన కమిటీలను శుక్రవారం ఎన్నుకున్నారు. 29వ వార్డు అధ్యక్షునిగా కొమ్యాడం శ్రీనివాస్‌, కార్యదర్శిగా కొడిశ్యామ గంగాధర్‌, 30వ వార్డు అధ్యక్షునిగా పిట్ల శంకర్‌, కార్యదర్శిగా పి.శ్రీహరి, 31వ వార్డు అధ్యక్షునిగా బోజ వినోద్‌, కార్యదర్శిగా బట్టు సంతోష్‌, తదితరులను ఎన్నుకున్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో నూతన కమిటీలను ఎన్నుకొని పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తామని తెరాస నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ ప్రతినిదులు రామారావు,తిరుమల్‌రెడ్డి, ...

Read More »

యువతీ యువకులు, రాజకీయనాయకుల అండదండలు నిలిపివేయాలి

– చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు – రాజకీయ నాయకుల అండదండలతో యువత త్రిబుల్‌ రైడింగ్‌ – దానివల్ల ప్రమాదం అధికం – ఈ ప్రమాదాలను అరికట్టాలంటే ట్రాఫిక్‌ పోలీసులు విధి నిర్వహణకు అడ్డుపడుతున్న పలువురు నేతలు నిజామాబాద్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పోలీసులు, స్థానిక పోలీసు స్టేషన్‌ అధికారులు త్రిబుల్‌ రైడింగ్‌, లైసెన్సు, ఆర్సీలు, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పట్టుకొని జరిమానా విధిస్తామనే సరికి నాకు ఆ కార్పొరేటర్‌, ఈ ...

Read More »

శుక్రవారం ”సదరం క్యాంపు” నిలిపివేత

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గుడ్‌ప్రైడే ను పురస్కరించుకొని శుక్రవారం వికలాంగుల దృవీకరణ పత్రాలు జారీచేసే సదరం క్యాంపును నిలిపివేసినట్టు జిల్లా జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రమాదేవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీనివల్ల వికలాంగులు చింతించవద్దని వారు కోరారు. తిరిగి వచ్చేవారం 10వ తారీఖున యధావిధిగా సదరం క్యాంపులో వికలాంగులకు పరీక్షలు చస్తామని పేర్కొన్నారు. అర్హులైన వికలాంగులు విషయాన్ని గమనించాలని కోరారు. అనంతరం సదరం క్యాంపు ద్వారా అర్హులైన ప్రతి ఒక్క వికలాంగునికి పింఛన్లు అందజేస్తామని ఆమె అన్నారు. ...

Read More »

శనివారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సూర్యకాంతి భూమికి ఇరువైపుల నుంచి చందమామపై ప్రసరించినపుడు ఎర్రటి కాంతి ప్రతిఫలించి చంద్రుడు రుధిర వర్ణంలో కనిపిస్తాడు. అందుకే ఈ ఎర్రటి చంద్రున్ని శాస్త్రజ్ఞులు చంద్రగ్రహణంగా గుర్తించారు. ఇలాంటి చంద్రగ్రహణాలు వరుసగా నాలుగు ఏర్పడితే పాక్షిక చంద్రగ్రహణాలు దానికి ట్రెట్రాడ్‌గా వ్యవహరిస్తాయని వేదాంతులు తెలిపారు. శనివారం ఏర్పడనున్న చంద్రగ్రహణం టెట్రాడలో మూడోది. గత ఏడాది ఏప్రిల్‌ 15న ట్రెట్రాడ్‌లో తొలి చంద్రగ్రహణం ఏర్పడిందని వేదాంత పండితులు పేర్కొన్నారు. అక్టోబర్‌ 8న రెండోది ఏర్పడిందని, ...

Read More »

ఈస్టర్‌ ఒక పవిత్రమైన రోజు

– ఏసుక్రీస్తుకు శిలువ వేసిన రోజును క్రైస్తవులు గుడ్‌ప్రైడేగా జరుపుకుంటారు. – క్రీస్తు జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ, అతన్ని స్మరిస్తూ చర్చిల్లో ప్రార్థనలు చేస్తారు. – ఈస్టర్‌ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం గుడ్‌ప్రైడే కాగా దీన్ని హోలిప్రైడే, గ్రేట్‌ ప్రైడే అని కూడా అంటారు. నిజామాబాద్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లోక పాపాలను మోపి పాపులను రక్షించేందుకే యేసు క్రీస్తు శిలువపై బలి యాగమైన రోజున క్రైస్తవ భక్తులు గుడ్‌ప్రైడేను జరుపుకుంటారు. ఈ సందర్భంగా క్రైస్తవులు సంప్రదాయంలో భాగంగా ...

Read More »

”పవర్‌”ఫుల్‌గా ”షీ” టీంలు

– మహిళలను, యువతులను వేధిస్తే కఠిన చర్యలు – ఆకతాయిల ఆగడాలకు చెక్‌ – ప్రస్తుతం ఐదు బృందాలను బరిలోకి దించిన జిల్లా ఎస్పీ నిజామాబాద్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని మహిళలపై జరుగుతున్న ఆగడాలను అరికట్టేందుకు షీ టీంతో వారికి ఫుల్‌పవర్స్‌ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ టీం పవర్స్‌తో ఆకతాయిలు, పోకిరిల నుంచి మహిళలను కాపాడేందుకు గురువారం ఈ టీంలను జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. మహిళా ఉన్నతాధికారులతో సిఎం సమావేశం నిర్వహించి ...

Read More »

అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రవికుమార్‌ అనే యువకుడు గత నెల 27వ తేదీన ఆర్మూర్‌ మండలం ఆలూరు గ్రామంలో లోబిపి కారణంగా కిందపడినట్టు, దీంతో అతన్ని స్థానికలు హైదరాబాద్‌లోని గాంధీఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడచికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్టు ఆర్మూర్‌ సిఐ రవికుమార్‌ తెలిపారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఆయన చెప్పారు. The following two tabs change content ...

Read More »

పోరాటాలతోనే బీడీ కార్మికుల జీవనభృతి సాధన

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీడీ కార్మికులందరికి బతుకు దెరువు కోసం నెలకు వెయ్యి రూపాయల జీవన బృతి ఇస్తానని హామీ ఇచ్చి దాన్ని అమలు చేయకపోవడంతో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ ఐఎఫ్‌టియు ఆద్వర్యంలో జిల్లాలోని గ్రామస్థాయి నుంచి మండల స్థాయిలో ఎంపిడివో, తహసీల్‌ కార్యాలయాల ముందు అనేక పోరాటాలు నిర్వహించడం జరిగిందని యూనియన్‌ జిల్లా అధ్యక్షులు ఎం.ముత్తన్న అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్‌ 18న ...

Read More »

మద్యం మత్తులో వ్యక్తిపై హోంగార్డు దాడి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని ఎడపల్లి పోలీసు స్టేషన్లో విదులు నిర్వహించే ధన్‌సింగ్‌ అనే హోంగార్డు కేతావత్‌ సంతోష్‌ (27) అనే వ్యక్తిపై దాడి చేసి అక్రమంగా రూ. 10 వేలతో పాటు తన వాహనాన్ని గుంజుకున్నాడని ఆరోపించారు. ఈ మేరకు బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తన స్నేహితుడు స్వామికి తనకు తెలిసిన షోరూంలో డౌన్‌ పేమెంట్‌ కట్టి వాహనాన్ని ఇప్పించానని అన్నారు. 29.03.2015 నాడు తన అత్తగారి ఊరైన ఒడ్యాట్‌పల్లి ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">