Breaking News

తాజా వార్తలు

హుష్‌…. ఇలా జరిగింది….

కేంద్రమంత్రిని అడ్డుకున్న మహిళ కానిస్టేబుల్‌ పట్నా, మే 20 : ఆమె సాదారణ కానిస్టేబుల్‌. విమానశ్రయంలో ఓ కేంద్రమంత్రి రాంగ్‌ రూట్‌లో వెళుతుంటే అడ్డుకొని రహదారిలో పంపించారు. కేంద్ర మంత్రి గ్రామీణాభివృద్ది, తాగునీటి శాఖ సహాయ మంత్రి రాంకృపాల్‌ యాదవ్‌ పట్నాలోని జయప్రకాశ్‌ నారాయణ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి రావడానికి వెలపలికి వెళ్లె మార్గం నుంచి వచ్చారు. అక్కడ ఉన్న ఇతర అధికారులు మాత్రం మంత్రి కదా అని చూస్తు ఉండిపోయారు. కాని విషయం గమనించిన సిఐఎస్‌ఎస్‌ మహిళ కానిస్టేబల్‌ మంత్రిని అడ్డుకుంది. నిబంధనాల ప్రకారమే ...

Read More »

టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 18 నుంచి ప్రారంభం

నిజామాబాద్‌, మే 20 : పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను జూన్‌ 18 నుంచి కొనసాగించేందుకు ప్రఢుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు విద్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌ 18 నుంచి జులై 2 వరకు కొనసాగుతాయి. ఉదయం 9.30 గంటల నుంచి మద్యాహ్నం 12.15 గంటల వరకు రోజువారిగా ఉంటాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 30 తేదిలోగా ఫీజులు చెల్లించాలి. అలస్య రుసుంతో పరీక్షలకు రెండు రోజుల ముందు వరకు రూ.50ల అదనపు రుసుముతో చెల్లించుకునే అవకాశం ...

Read More »

పట్టించుకోకుంటే సమరమే…. పిఆర్‌టియూ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి

నిజామాబాద్‌, మే 20 మేం లేనిదే తెలంగాణ ఉద్యమం జరిగిందా… మేం లేకుండానే తెలంగాణ రాష్ట్ర వచ్చిందా… మా భాగస్వామ్యం లేకుండానే తెలంగాణ అభివృద్ది సాధ్యం కాదని, ఇంతా తెలిసిన రాష్ట్ర ప్రభుత్వం ఉపాద్యాయుల సమస్యలపై పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని పిఆర్‌టియూ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం పిఆర్‌టియూ కార్యాలయంలో పిఆర్‌టియూ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు వెంకటి రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన ఇంతవరకు ఉపాధ్యాయుల సమస్యలపై ...

Read More »

ఎవరెస్టు ఎక్కనున్న అహ్మద్‌అలీ…. జిల్లావాసికి అవకాశం

బోధన్‌, మే 20: నిన్న జిల్లాకు చెందిన మలవత్‌ పూర్ణ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి జిల్లా కీర్తిని చాటారు. ఇప్పుడు మరోసారి నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ వాసి అహ్మద్‌అలీకి ఈ అవకాశం వచ్చింది. బోధన్‌ మండలం అమ్దాపూర్‌ గ్రామానికి చెందిన అహ్మద్‌ అలీ ఉత్తమ క్రీడాకారుడిగా గుర్తింపు ఉంది. ఏటా నెహ్రు యువ కేంద్రం అధికారుల సహకారంతో యువజనోత్సవాల్లో కొండలను అధిరోహించే శిక్షణ పొందాడు. ఈ శిక్షణలో ముందు ఉండటంతో ఎవరెస్టు శిఖరం ఎక్కె అరుదైన అవకాశం దక్కించుకున్నారు. ఈనెల 18 నుంచి 28 ...

Read More »

అంకూర్‌ చిత్ర ప్రదర్శన

నిజామాబాద్‌, మే 20 : తెలంగౄణలో 30 ఏళ్ల క్రీతం భూస్వాములు సాగించిన ఆరాచకాలన, దోపిడి వ్యవస్తను తెరకు ఎక్కించిన చిత్రం అంకుర్‌. 1974లో తీసిన ఈ సినిమా భూస్వాములకు వ్యతిరేకంగా యువత తీరును అద్దం పడుతుంది. క్లాసిక్‌ సినిమా, కల్చరల్‌ సోసైటీ ఆధ్దర్యంలో నిజామాబాద్‌లోని బస్వాగార్డెన్‌లో ఈ చిత్రం ప్రదర్శించారు. ఇందూరు భారతి అధ్యక్షుడు సూర్యప్రకాశ్‌ చిత్ర విశేషాలను వివరాణించారు. ఈ కార్యక్రమంలో మేక రామస్వామి, కె.సుదర్శన్‌, గురుమూర్తిలు పాల్గొన్నారు. The following two tabs change content below.BioLatest Posts NizamabadNews ...

Read More »

26 నుంచి మన తెలంగాణ, మన వ్యవసాయం యాత్ర

నిజామాబాద్‌, మే 20 : ఖరీఫ్‌ సీజన్‌లో రైతులను సాగు సిద్దం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. గతంలో రైతు చైతన్య యాత్ర పేరుతో సాగే ఈ కార్యక్రమాన్ని పేరు మార్చి ప్రభుత్వం మన తెలంగాణ – మన వ్యవసాయం పేరును ఖరారు చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కార్యక్రమాన్ని ఈనెల 26 నుంచి జూన్‌ 5 వరకు నిర్వహించనున్నారు. దీనికి గాను జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖలు, విద్యుత్తు, ...

Read More »

గల్ఫ్‌ బాధితులకు అండ…. కరపత్రాల విడుదల

దోమకొండ, మే 20 : గల్ఫ్‌ బాధితుల కుటుంబాలను ఆదుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్లు గల్ఫ్‌ బాధితుల సంఘం కామారెడ్డి డివిజన్‌ అధ్యక్షుడు ఎర్రం రాజు అన్నారు. దోమకొండలో మంగళవారం గల్ఫ్‌ బాధితులకు చేయూత కరపత్రాలను విడుదల చేసి విలేకరులతో మాట్లాడారు. గల్ఫ్‌లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 వేల ఆర్థిక సహాయం, వారి పిల్లలకు ఒకటో తరగతి నుంచి పిజి వరకు ఉచితంగా విద్యను అందించేందుకు ముందు ఉంటున్నమని అన్నారు. గల్ఫ్‌ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహానాయుడు ఆధ్వర్యంలో ఈ ...

Read More »

మండుతున్న జిల్లా… 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

నిజామాబాద్‌, మే 20 : తెల్లవారితే చాలు కాలు బయట పెట్టాలంటేనే జనం హడలిపోతున్నారు. ఇదేమిటి అనుకుంటున్నారా… అవును బానుడి ప్రతాతం తట్టులేక మిట్టమధ్యాహ్నం రోడ్లన్ని నిర్మాణుషంగా మారుతున్నాయి. ఉదయం పది గంటలకే ఎండ వేడిని తట్టుకోలేని పరిస్థితులు జిల్లాలో ఏర్పాడ్డాయి. ఈ వేసవి తాకిడికి జిల్లా కుతకుతలాడుతుంది. ఈనెల 19న 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ఈ వేసవిలో ఇప్పటి వరకు ఇదే అతి ఎక్కువగా నమోదు అయిన ఉష్ణాగ్రత. రికార్డు 46 డిగ్రీలు గత సంవత్సరం వేసవిలో 44 డిగ్రీల ...

Read More »

నిజామాబాద్ న్యూస్ .ఇన్ వార్తలు మీ ఈమెయిల్ ఇన్ బాక్స్ లో పొందండి.

[wysija_form id=”1″]         The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Central Desk NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real ...

Read More »

ఖతర్‌లో జిల్లావాసి మృతి… నెల తర్వాత చెరిన మృతదేహాం

తాడ్వాయి, మే 19 : తాడ్వాయి మండలం భస్వన్నపల్లికి చెందిన గొల్లసాయన్న(35) ఖతర్‌లో నెల రోజుల క్రీతం మరణించాడు. నెల రోజుల తర్వాత మృతదేహాం ఇంటికి చెరింది. మూడెళ్ల క్రితం సౌదీకి వెళ్లిన సాయన్న కొంత కాలం అక్కడే పని చేసాడు. అనంతరం ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటికి చేసిన అప్పులకు వడ్డీలు పెరగడంతో మరోసారి విదేశాలను వెళ్లాల్సివచ్చింది. దీంతో మరింత అప్పు చేసి ఈ యేడు ఏప్రిల్‌ 11న ఖతర్‌ వెళ్లాడు. కంపెనీ విసాపై వెళ్లిన ఆయన అక్కడికి వెళ్లక పని దొరకలేదు. ...

Read More »

ఎవరెస్టు పూర్ణకు 74 జీపీఎ

తాడ్వాయి, మే 19: అతి చిన్న వయసులోనే ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కి శభాష్‌ అనిపించుకున్న మలవత్‌ పూర్ణ పదో తరగతి పరీక్షల్లో 7.2 శ్రేణిలో ఉత్తీర్ణతను సాధించారు. తాడ్వాయి రెసిడిన్షియల్‌ పాఠశాలలో చదువుతున్న పూర్ణ ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసారు. ఈ పాఠశాల నుంచి మొత్తం 74 మంది పరీక్షలకు హాజరు కాగా 47 మంది ఉత్తీర్ణులు అయ్యారు. వీరిలో పూర్ణ 74 జీపీఏ సాధించారు. ఈ మేరకు పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది ఆమెకు అభినందించారు. The following two tabs change ...

Read More »

143 శాశ్వత ధాన్యం కోనుగోలు కేంద్రాలు

నిజామాబాద్‌, మే 19 : సీజన్‌ వస్తేనే ధాన్యం కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే పద్దతికి ప్రభుత్వం చెక్‌ పెట్టింది. జిల్లా వ్యాప్తంగా 143 శాశ్వత కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జివో నం.253ను జారీ చేసింది. వాస్తవంగా జిల్లాలో 142 ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలు(పిఎసిఎస్‌)న్నాయి. వీటి పరిధిలోనే కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఎల్లవేళాల అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం 124 పిఎసిఎస్‌లు కోనుగోలు కేంద్రాలను మహిళ సంఘాల ఆధ్వర్యంలో ...

Read More »

ఆర్‌డబ్ల్యుఎస్‌లో అవినీతీ జలగ

నిజామాబాద్‌, మే 19: నిజామాబాద్‌ ఆర్‌డబ్ల్యుఎస్‌లో పని చేస్తున్న మరో అవినితీ చేపను ఎసిబి అధికారులు పట్టుకున్నారు. సంపాదనకు మించి అస్తులు ఉన్నాయనే ఫిర్యాదు మేరకు అధికారి ఇళ్లపై దాడులు చేసి సోదాలు చేసి ఆయనను అరెస్టు చేసారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్‌డబ్ల్యుఎస్‌లో పని చేస్తున్న ఈఈ సిరాజుద్దిన్‌ 40 రోజుల క్రితమే నిజామాబాద్‌కు బదిలీపై వచ్చాడు. గతంలో ఆదిలాబాద్‌లో పని చేసినప్పుడు ఎసిబి అధికారులకు పలువురు ఫిర్యాదు చేసారు. అయితే ఈయన ఆస్తుల వివరాలపై ఆరా తీసిన ఎసిబి అధికారులు ఏకకాలంలోనే ...

Read More »

జిల్లా అబివృద్దిలో ప్రత్యేకతను చాటుతాను … ఎంపి కవిత

నిజామాబాద్‌, మే 19: నిజామాబాద్‌ జిల్లా అభివృద్దిలో ప్రత్యేకతను చాటుతానని, 60 ఏళ్లలో ఉన్న పరిస్థితిని పూర్తిగా మార్చి, జిల్లాను చక్కబెడతానని నిజామాబాద్‌ ఎంపి కవిత అన్నారు. నిజామాబాద్‌లోని స్వగృహాంలో అమె విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వాలు పూర్తిగా ఎళ్లతరబడి అభివృద్దిని మరిచిపోయాయని, తెలంగాణ రాష్ట్రంలో ఇందూరు జిల్లా కిర్తిని చాటుతానని దీమా వ్యక్తం చేసారు. ఏడాది పాలన కాలంలోనే జిల్లాకు రూ.2,571 కోట్ల అభివృద్ది పనులు మంజూరి చేయించడం జరిగిందన్నారు. 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పెద్దపల్లి- నిజామాబాద్‌ రైలు పనులు పదవి ...

Read More »

పుష్కరాల పనుల పరిశీలన

  – లోపాలుంటే కఠిన చర్యలు తప్పవు – జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ రెంజల్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూలై 14 నుంచి 25 వరకు జరగనున్న గోదావరి పుష్కరాల కోసం చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు, పుష్కర ఘాట్‌ నిర్మాణ పనులు, మరమ్మత్తు పనులు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి వివిద శాఖల అధికారులతో రెంజల్‌ ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">