Breaking News

తాజా వార్తలు

‘దేశం’ సభ్యత్వ నమోదుకు శ్రీకారం

‘దేశం’ సభ్యత్వ నమోదుకు శ్రీకారం -నవంబర్‌ 3న ప్రారంభం -క్రియాశీల కార్యకర్తలకు రూ.2 లక్షల ప్రమాద బీమా కామారెడ్డి, నవంబర్‌ 1 : తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈనెల 3వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ఆ పార్టీ నాయకులు ఎండి ఉస్మాన్‌, చీల ప్రభాకర్‌లు తెలిపారు. శనివారం వారు కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. తెలుగు దేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తర్వాత పార్టీ సంస్థాగత మార్పులు వుంటాయన్నారు. తెలంగాణలో పార్టీ నిర్మాణంపై అధిష్టానం కార్యాచరణ ప్రకటించిందన్నారు. టిడిపి క్రియాశీల కార్యకర్తగా ...

Read More »

ఆంజనేయస్వామి ఆలయంలో ఎంపి ప్రత్యేక పూజలు

మద్నూర్‌, నవంబర్‌ 1 : మద్నూర్‌ మండలంలోని సలాబత్‌పూర్‌ ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం జహీరాబాద్‌ పార్లమెంటు సభ్యుడు భీంరావుబస్వంతరావు పాటిల్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపి బిబిపాటిల్‌ జన్మదిన సందర్భంగా ఆలయ కమిటీ ఆయనను ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఎంపి పాటిల్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు శరత్‌మహారాజ్‌, అరవింద్‌జోషిల వేదమంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపి జన్మదిన వేడుకల్లో స్థానిక జిన్నింగ్‌ మిల్లుల యజమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పాటిల్‌ను ఘనంగా సన్మానించి మిఠాయిలు పంచారు. The following ...

Read More »

టిఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలోఘనంగా పాటిల్‌ జన్మదిన వేడుకలు

మద్నూర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో శనివారం బిబి పాటిల్‌ జన్మదిన వేడుకలను టిఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. టిఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఎంపి పాటిల్‌కు తొలుత ఘనస్వాగతం పలికారు. అనంతరం గ్రామస్తుల సమక్షంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టపాసులు కాల్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ దఫేదార్‌ రాజు, ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్‌, వీర శైవ రాష్ట్ర అధ్యక్షుడు హన్మంత్‌, మండల పరిషత్‌ అధ్యక్షురాలు గోదావరి, జడ్పీటిసి సభ్యుడు బస్వరాజ్‌పాటిల్‌ ...

Read More »

విద్యారంగంలో సంజీవని లాంటి వాడు ప్రిన్సిపల్‌ -ఎంపి బిబి పాటిల్‌

విద్యారంగంలో సంజీవని లాంటి వాడు ప్రిన్సిపల్‌ -ఎంపి బిబి పాటిల్‌ మద్నూర్‌, నవంబర్‌ 1 : మద్నూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ సంజీవన్‌రావుపై జహీరాబాద్‌ ఎంపి బిబి పాటిల్‌ ప్రశంసల వర్షం కురిపించారు. సంజీవన్‌రావు పదవీ విరమణ సందర్భంగా కళాశాల ఆవరణలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఎంపి పాల్గొని ప్రసంగించారు. మద్నూర్‌ కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించడంలో ప్రిన్సిపల్‌ విశేష కృషి చేశారన్నారు. కళాశాల కీర్తి కిరీటాలను జిల్లాస్థాయిలో నిలిచిపోయే విధంగా విధులు నిర్వహించి అధ్యాపక వర్గానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన సర్వీసులో ...

Read More »

పల్లెల్లో పీర్ల పండగ

మద్నూర్‌, నవంబర్‌ 1 : గ్రామీణ ప్రాంతాల్లో పీర్ల పండగ సందడి మొదలైంది. మద్నూర్‌ మండలంలోని కొడ్సిరా, మద్నూర్‌, బిచ్కుంద గ్రామాల్లో శనివారం నాడు మొగులాయి పీర్లను అందంగా అలంకరించి అసోయి దూలా, ఆశన్న ఊశన్న అంటూ ఆటలాడుతూ పీర్లను ఊరేగించారు. అదే రోజు రాత్రి పీర్ల పండగను బాజా భజంత్రీలు, నృత్యాలతో నిర్వహించారు. The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Central Desk NizamabadNews.in is a community website serving residents and businesses ...

Read More »

దొంగతనాల నివారణకు ముందుస్తు చర్యలు

మద్నూర్‌, నవంబర్‌ 1 : తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని మద్నూర్‌ మండలంలోని పలు గ్రామాల్లో దొంగతనాలు జరగకుండా పోలీసులు మందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా బిచ్కుంద సిఐ వెంకటేశ్వర్లు మద్నూర్‌ ఠాణాను తనిఖీ చేసి నేరాలకు సంబంధించిన ఫైళ్లను తనిఖీ చేశారు. అదే విధంగా దొంగతనాల నివారణపై పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎస్‌ఐ ...

Read More »

సలాబత్‌పూర్‌ ఆలయంలో హుండీ లెక్కింపు

మద్నూర్‌, నవంబర్‌ 1 : మద్నూర్‌ మండలంలోని సలాబత్‌పూర్‌ ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం హుండీ లెక్కించగా లక్షా 57 వేల 95 రూపాయలు ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్యదర్శి హన్మాండ్లు తెలిపారు. దేవాదాయ అసిస్టెంట్‌ కమిషనర్‌ సోమయ్య పర్యవేక్షణలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తుల సమక్షంలో ఈ లెక్కింపు జరిగింది. The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Central Desk NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana ...

Read More »

అందరికి సమాన విద్యాకల్పించాలని పోస్టర్లు అవిష్కరణ

బొధన్‌, నవంబర్‌1: అందరికి సమాన విద్యా కల్పించాలని పీడీఎస్‌యు ఆధ్వర్యంలో శనివారం పోస్టర్ల అవిష్కరించారు.ఈ సందర్భంగా పీడీఎస్‌యు జిల్లా ప్రదాన కార్యదర్శి బాలరాజ్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సమాన విద్యా కల్పించాలని, కామన విద్యా విదానాన్ని కొనసాగించాలని, ప్రభుత్వం విద్యా విదానాన్ని బలోపేతం చేయాలని, ప్రైవేటు, కార్పోరేటర్‌ విద్యా విదానాన్ని వ్యతిరేకించాలని కోరుతూ ఈనెల 2నుంచి 27వరకు అఖిల బారత విద్యా పోరాట యాత్రలు, ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పోరాట యాత్రలకు విద్యార్థులందరు మద్దతూ తెలుపాలని కోరారు. The following two ...

Read More »

నేడు మంత్రి పోచారం పర్యటన

బాన్సువాడ, నవంబర్‌ 1, రాష్ట్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డ్డి ఆదివారం బాన్సువాడ నియోజక వర్గంలోని పర్యటించనున్నారు. బాన్సువాడ బీడీఈకార్మికుల  కాలనీలో అభివృద్ద్ది పనులకు శంఖుస్థాపన చేస్త్తారు. దీంతో పాటు బాన్సువాడ ప్రెస్‌క్లబ్‌ కార్యాలయానికి ప్రారంబోత్సవం చేస్త్తారు. బీర్కూర్‌ మండలంలోని రైతునగర్‌ తదితర గ్రామాలలో దాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తారు. సోమవారం సైతం నియోజకవర్గంలోని వర్ని, కోటగిరి మండలాల్లో మంత్రి పర్యటించనున్నట్లు అధికారులు తెలిపారు. The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Central Desk NizamabadNews.in is ...

Read More »

ఈ నెల 3వరకు సర్వేను పూర్తి చేస్తాం

బోధన్‌, నవంబర్‌1: ఈనెల 3వరకు రేషన్‌ కార్డులు, పింఛన్లు సర్వేను పూర్తి చేస్తామని ఆర్డీఓ శ్యాంప్రసాద్‌లాల్‌ తెలిపారు. శనివారం బోధన్‌ పట్టణంలోని 9,15,17 వార్డులలో సర్వేను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇప్పట్టి వరకు 55శాతం సర్వే పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. పట్టణంలో 60 బృందాలతో పకడ్బందిగా సర్వే నిర్వహిస్తున్నమని తెలిపారు. ఈనెల 3వరకు సర్వేను పూర్తి చేసి అర్హులైన వారికి రేషన్‌ కార్డులు, పింఛన్లు అందిస్తామని తెలిపారు. The following two tabs change content below.BioLatest Posts ...

Read More »

ఇందూర్‌ పాఠశాల ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్‌

బోధన్‌, నవంబర్‌1, బోధన్‌ పట్టణ శివారులోని ఇందూర్‌ హైస్కూల్‌ పాఠశాల విద్యార్థులు, ఉపాద్యాయులు శనివారం ఆచన్‌పల్లి గ్రామంలోని రోడ్లను, మురికి కాలువలను శుభ్రం చేశారు. అలాగే గ్రామ పంచాయతీ చుట్ట్టు, కాలనీ రోడ్ల వెంబడి ఉన్న పిచ్చిమొక్కలు, ముండ్ల్ల పోదలు తోలగించారు. ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాలని పాఠశాల విద్యార్థులు,ఉపాద్యాయులు ఇంటింటికి తిరుగు గ్రామస్తులను అవగాహన కల్పించారు. ఈ కార్యకమ్రంలో గ్రామ సర్పంచ్‌ భద్రరావ్‌, ఎంఈవో పద్మజా, పాఠశాల కరస్పాండెంట్‌ కొడాలి కిషోర్‌, మాజీ సర్పంచ్‌ సాయిలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, పాఠశాల ప్రదానోపాద్యాయులు ...

Read More »

nizamabad news urdu villages in nizamabad district, nizamabad news in english, nizamabad election news, nizamabad dist,nizamabad urdu news papers

The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Central Desk NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings. Latest posts ...

Read More »

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తాం – బిఎస్పీ నేత తలారి బాల్‌రాజ్‌

కామారెడ్డి, అక్టోబర్‌ 30 : ఎల్లారెడ్డి నియోజకవర్గం బహుజన సమాజ్‌ పార్టీని బలోపేతం చేస్తామని ఆ పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి తలారి బాల్‌రాజ్‌ అన్నారు. కామారెడ్డిలో గురువారం పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో మండల, గ్రామ కమిటీలను వేస్తామని, తద్వారా పార్టీ నిర్మాణానికి పునాది వేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బిఎస్పీ నాయకులు టి.నర్సయ్య, గైని గంగాధర్‌, టి.స్వామి, ఎ.నడ్పిరాజయ్య, ఎం.చంద్రశేఖర్‌, పోచయ్య, రాజయ్య, కె.గంగారాం, ఎం.బాలయ్య, ఎ.దేవదాస్‌, జి.రాజయ్య, సుధాకర్‌, నాన్యానాయక్‌ తదితరులు పాల్గొన్నారు. The ...

Read More »

ఎఐటియుసి జెండా ఆవిష్కరణ

కామారెడ్డి, అక్టోబర్‌ 30 : ఎఐటియుసి 95వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా కామారెడ్డి పట్టణ సివిల్‌ సపై ్లస్‌ హమాలీ సంఘం ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో జెండాను ఆవిష్కరించారు. ఎఐటియుసి నాయకుడు విఎల్‌ నర్సింహారెడ్డి జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. 1920వ సంవతర్సంలో బ్రిటిష్‌ పాలన నుంచి దేశ విముక్తి కోసం కార్మికుల సంక్షేమం కోసం ఎఐటియుసి ఏర్పడిరదన్నారు. నాటి నుంచి కార్మికులను ఐక్యం చేసి అనేక పోరాటాలు చేసినట్లు తెలిపారు. పిఎఫ్‌, గ్రాట్యూటీ, బోనస్‌, కనీస వేతనాల చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం వంటివి ...

Read More »

సంక్షేమ పథకాలకు అర్హులనే ఎంపిక చేస్తాం కామారెడ్డి, అక్టోబర్‌ 30 : ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలకు గాను అర్హులైన వారినే ఎంపిక చేస్తామని కామారెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌ బాలోజినాయక్‌ అన్నారు. పట్టణంలో కొనసాగుతున్న ఆహార భద్రత, పించన్ల కోసం దరఖాస్తులపై సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలోని విద్యానగర్‌, అలశోక్‌నగర్‌, శ్రీరామ్‌నగర్‌, వివేకానంద కాలనీ, ఆర్‌బినగర్‌ కాలనీ తదితర కాలనీలో సర్వేను ఆయన గురువారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. అర్హులైన వారినే ఆయా పథకాల కింద ఎంపిక చేస్తామన్నారు. ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">