Breaking News

తాజా వార్తలు

ప్రగతి రికార్డుల అందజేత

  ఆర్మూర్‌, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండల విద్యావనరుల కేంద్రంలో ప్రధానోపాధ్యాయులకు ఎంఇవో రాజగంగారాం మంగళవారం ప్రగతి రికార్డులను పంపిణీ చేశారు. మండలంలోని జిల్లా పరిసత్‌, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు తరగతుల వారిగా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో సిఆర్‌పిలు, ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. The following two tabs change content below.BioLatest Posts NizamabadNews OnlineDesk Latest posts by NizamabadNews OnlineDesk (see all) డయల్‌ 100కు 2271 ఫోన్‌ కాల్స్‌ - ...

Read More »

పైపులైన్‌ లీకేజీలకు మరమ్మతులు చేయించాలి

  ఆర్మూర్‌, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలోని గ్రామాల్లో కుళాయి పైపులైన్లకు లీకేజీలు ఉన్నట్లయితే వెంటనే మరమ్మతులు చేయించాలని ఇవో పిఆర్‌డి దామోదర్‌ తెలిపారు. పైప్‌లైన్‌ మరమ్మతులను గ్రామ పంచాయతీ నిధుల నుంచి చేయించాలన్నారు. లీకేజీలను పట్టించుకోనట్లయితే నీరు కలుషితమై వ్యాధులు ప్రబలే అవకాశముందని హెచ్చరించారు. The following two tabs change content below.BioLatest Posts NizamabadNews OnlineDesk Latest posts by NizamabadNews OnlineDesk (see all) డయల్‌ 100కు 2271 ఫోన్‌ కాల్స్‌ ...

Read More »

వ్యక్తిగత మరుగుదొడ్లపై అవగాహన

  ఆర్మూర్‌, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం చేపూర్‌ గ్రామ పంచాయతీలో సర్పంచ్‌ సత్యనారాయణ ఆద్వర్యంలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో ఎంపిడివో లింగయ్య మాట్లాడుతూ మరుగుదొడ్లు లేని లబ్దిదారులు తమ వాటా రూ. 900 చెల్లించాలని కోరారు. వాటాధనం పూర్తిగా చెల్లించిన తర్వాత ఒకసారి నిర్మాణ పనులు చేపడతామని పేర్కొన్నారు. ఇందులో జడ్పిటిసి సాందన్న, ఎంపిటిసి సభ్యురాలు లక్ష్మి, గ్రామ కార్యదర్శి సత్యనారాయణలు పాల్గొన్నారు. The following two tabs ...

Read More »

రాష్ట్ర స్థాయి ఖోఖోకు విద్యార్థుల ఎంపిక

  ఆర్మూర్‌, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం ఫతేపూర్‌ గ్రామంలో ఇటీవల జరిగిన జిల్లా స్థాయి బాలుర, బాలికల ఖోఖో పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్తాయి ఖోఖో పోటీలకు ఎంపిక చేసినట్టు జిల్లా ఖోఖో అసోసియేషణ్‌ ప్రధాన కార్యదర్శి టి. విద్యాసాగర్‌రెడ్డి తెలిపారు. జిల్లా స్థాయి ఖోఖో పోటీల్లో పురుషుల విభౄగంలో 23 మందిని, బాలికల విభాగంలో 10 జట్లు పాల్గొన్నాయన్నారు. రాష్ట్ర స్తాయి ఖోఖో జట్టుకు ఎంపికైన క్రీడాకారులు నవంబర్‌ 4 నుంచి ...

Read More »

57వ రోజుకు చేరిన ఆశల సమ్మె

  బీర్కూర్‌, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆశ వర్కర్లు చేస్తున్న సమ్మె మంగళవారానికి 57వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా మండలంలోని నసురుల్లాబాద్‌ గ్రామ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాల్సిందిగా 57 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరల దృష్ట్యా ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం చాలీ చాలని స్థితిలో ఉందని, కుటుంబాన్ని వెల్లదీసే పరిస్తితి లేదని వాపోయారు. ...

Read More »

దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దు

  బీర్కూర్‌, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తక్కువ ధరకు ధాన్యాన్ని దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దని మిర్జాపూర్‌, మైలారం సహకార సంఘ అధ్యక్షుడు అప్పారావు, సుబాష్‌లు పేర్కొన్నారు. మండలంలోని గ్రామాల్లో ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఆరుగాలం కష్టించిన రైతులకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందని, తక్కువ ధరకు దళారులకు ధాన్యం విక్రయించి మోసపోవద్దని సూచించారు. ఏగ్రేడ్‌ వరి ధాన్యానికి రూ.1450, బి గ్రేడ్‌ వరి ధాన్యానికి 1410 రూపాయలు, ...

Read More »

చనిపోయిన వారిపేరుమీద ఉపాధి హామీ బిల్లులు స్వాహా

  బీర్కూర్‌, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో మార్చ్‌ 2014 నుంచి 31 ఏప్రిల్‌ 2015 వరకు నిర్వహించిన ఉపాధి హామీ పనుల దృష్ట్యా మండల అభివృద్ది కార్యాలయం ముందు సామాజిక తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మండలంలోగల 17 గ్రామపంచాయతీల్లో 2 కోట్ల 44 లక్షల ఉపాధి హామీ పనులు చేపట్టడం జరిగిందంటూ ఏపిడి లాల్‌సింహ చౌహాన్‌ తెలిపారు. ఈ పనుల్లో మండలంలోని కొన్ని గ్రామాల్లో అవకతవకలు జరిగినట్టు సామాజిక తనికీ బృందం తేల్చింది. ఇందులోభాగంగా మస్టర్లలో ...

Read More »

గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కొమురం భీమ్‌ వర్ధంతి

  నిజామాబాద్‌ కల్చరల్‌, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అల్లూరి సీతారామరాజును స్ఫూర్తిగా తీసుకొని నిజాం నిరంకుశ పాలనను ఎదురించిన యోధుడు కొమురం భీమ్‌ అని గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతావత్‌ వాసు నాయక్‌ అన్నారు. ఈ మేరకు మంగళవారం కొమురం భీమ్‌ 75వ వర్ధంతి నిర్వహించారు. స్థానిక బాలుర బిసి వసతి గృహంలో నిజామాబాద్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి కొమురంభీమ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు ...

Read More »

బైండ్ల జేఏసి జిల్లా సదస్సును విజయవంతం చేయండి

    కామారెడ్డి, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ బైండ్ల జేఏసి జిల్లా స్తాయి సదస్సును డిసెంబరు మొదటి వారంలో నిర్వహించనున్నామని బైండ్ల కులస్తులు సదస్సును విజయవంతం చేయాలని జేఏసి జిల్లా ఛైర్మన్‌ పోతరాజు స్వామి కోరారు. కామారెడ్డిలో సోమవారం కామారెడ్డి నియోజకవర్గ స్తాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ బైండ్ల కులస్తులను ఏకతాటిపైకి తెచ్చేందుకు జిల్లా స్తాయి సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా 10 వేల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నామన్నారు. ...

Read More »

వరికొనుగోలు కేంద్రం ప్రారంభం

  కామారెడ్డి, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో సోమవారం వరి మద్దతు ధర కొనుగోలు కేంద్రాన్నిస్తానిక ఎమ్మెల్యే గంపగోవర్ధన్‌ ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు క్వింటాలుకు రూ.1450 మద్దతుధర అందించి ప్రభుత్వం వరి కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా వరి కొనుగోలు కేంద్రంలో తమ వరిని విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ప్రభుత్వం రైతుల పక్షాననిలుస్తుందని అందుకే వరికి మంచిమద్దతు ధర ప్రకటించిందన్నారు. ఏప్రిల్‌ నుంచి ప్రభుత్వం ...

Read More »

ప్రభుత్వ పాఠశాలలో విద్యాభివృద్దికి కృషి

  – ప్రభుత్వ విప్‌ గంప గోవర్దన్‌ కామారెడ్డి, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనందించేందుకు కృషి చేస్తుందని, ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతి కోసం ప్రభుత్వం నిదులు వెచ్చిస్తుందని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ అన్నారు. సోమవారం కామారెడ్డి పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల, బాలికల ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య ...

Read More »

నర్సరీల ఏర్పాటుకు అనువైన భూములు గుర్తించండి

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం కింద 2016-17 లో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 40 వేల మొక్కలు నాటించే లక్ష్యాన్ని చేరేందుకు నర్సరీలకు అనువైన భూమి, నీటివసతి, విద్యుత్తు, రోడ్డు సదుపాయమున్న భూములను ప్రతిపాదించాలని ఎంపిడివోలను జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ నుంచి ఎంపిడివోలు, తహసీల్దార్లు, ఇజిఎస్‌ ఎపివోలు, చేంజ్‌ ఏజెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. నిర్దేశించిన మొక్కలలో ...

Read More »

హ్యాండ్‌బాల్‌ క్రీడాకారుని అభినందించిన జిల్లా కలెక్టర్‌

  నిజామాబాద్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఆణిముత్యాల్లాంటి క్రీడాకారులున్నారని హ్యాండ్‌బాల్‌ క్రీడాకారుడు కె.వినీత్‌ను జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా అభినందించారు. ఈనెల 16 నుంచి 20 వరకు వరంగల్‌లో జరిగిన 61వ నేషనల్‌స్కూల్‌ గేమ్స్‌ హ్యాండ్‌ బాల్‌ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు విజేతలుగా నిలిచారన్నారు. 29 రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఈ పోటీలకు హాజరయ్యారని, మనరాష్ట్ర విద్యార్తులు హ్యాండ్‌బాల్‌ పోటీలో బంగారు పతకం సాధించారని వినీత్‌ తెలిపారు. 16 మంది సభ్యుల మన రాష్ట్ర బృందంలో ...

Read More »

కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి బ్రహ్మూెత్సవాల్లో పాల్గొనడం అదృష్టం

  – ఎమ్మెల్సీ వి.జి.గౌడ్‌ డిచ్‌పల్లి, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి బ్రహ్మూెత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టమని ఎమ్మెల్సీ వి.జి.గౌడ్‌ అన్నారు. సోమవారం డిచ్‌పల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మూెత్సవాల సందర్భంగా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విలేకరులతో పాల్గొన్నారు. ప్రతియేటా శ్రీవారి బ్రహ్మూెత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారని, ప్రతి సంవత్సరం తాను ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నానని ఆయన అన్నారు. డిచ్‌పల్లి మండలంలో పెద్ద దేవాలయమైన వెంకటేశ్వరస్వామి ఆలయం ఎంతో అభివృద్ది ...

Read More »

ఆపదలో ఉన్నాం…. ఆదుకోండి…

  – 22 ఏళ్ళు గడిచినా అందని సహాయం నిజామాబాద్‌ న్యూస్‌ సెంట్రల్‌ డెస్క్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో అది ధర్పల్లి మండలం, ఎల్లారెడ్డి పల్లి గ్రామం. 1992లో జరిగిన ఘోర సంఘటన. పోలీసు ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తున్నాడనే నెపంతో ఓ అమాయక ప్రాణాన్ని అన్నలు బలితీసుకున్నారు. ఆ సందర్భంగా ధర్పల్లి మండలంలో పెద్ద సంచలనమే కలిగింది. పోలీసు అధికారులు హత్యను తీవ్రంగా ఖండించారు. అసలు విషయానికొస్తే తిమ్మని గంగాధర్‌ అనే వ్యక్తి ఎల్లారెడ్డి పల్లి వాస్తవ్యుడు. ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">