Breaking News

తాజా వార్తలు

భాష, సంస్కృతి, సంప్రదాయాలను పదిలపరుచుకోవాలి

  – జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ నిజామాబాద్‌ కల్చరల్‌, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ భాష, సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వాలను పదిలపరుచుకుంటూ వాటి గురించి ఇతరులతో గర్వంగా చెప్పుకోవాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ ఉద్భోదించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్థానిక గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాలలోని కళాతోరణంలో గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాల, తెలంగాణ యూనివర్సిటీ సమన్వయంతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర, వారసత్వము, అభివృద్ధిపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ జ్యోతి ...

Read More »

బోస్టన్ లో ఘనంగా తెలంగాణ సంబరాలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. అమెరికాలోని బోస్టన్ లో ఆవిర్భావ దినోత్సవం మరియు తెరాస ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్నసందర్బంగా సంబరాలు చేసుకున్నారు. అరవింద్ తక్కళ్ళపల్లి అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి NRI TRS – USA ప్రతినిధులు కళ్యాణ్ చక్రవర్తి, సంతోష్ రుద్రభట్ల, అరుణ్ పాల్గొన్నారు. వేణు మాదాడి కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. TeNA అడ్వైసర్ పాపారావు గారు మాట్లాడుతూ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలతో తెలంగాణాను ప్రగతి పథంలో నడిపిస్తున్న తెరాస ప్రభుత్వాన్ని అభినందించారు. ...

Read More »

లండన్ లో మిన్నంటిన సంబరాలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలు ఎన్నారై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో లండన్ లో ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏడాది పూర్తి చేసుకున్న సంబరాలతో పాటు టీఆర్ఎస్ పార్టీ ఏడాది పాలనా ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూకే నలుమూలలలో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ వాదులు హాజరయ్యారు. ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ కార్యదర్శి నవీన్ రెడ్డి అధ్యక్షతన కార్యక్రమం నడిచింది. అమరులకు నివాళులు అర్పించిన అనంతరం కేక్ కట్ చేశారు. ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ఉపాధ్యక్షుడు మంద సునీల్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ ...

Read More »

TeNF ఆధ్వర్యంలో తెలంగాణ సంబరాలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను తెలంగాణ ఎన్నారై (TeNF) ఫోరం మూడో వార్షికోత్సవ వేడుకలను లండన్ లో ఘనంగా నిర్వహించారు. యూకేలో ఉన్న తెలంగాణ వాదులు, సంస్థ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ అమరవీరులకు, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి నివాళులు అర్పించి “జయహే జయహే తెలంగాణ” గీతాన్ని ఆలపించారు.  అనంతరం TeNF 2015 – 2016 ఏడాదికి గాను ఎన్నుకున్న కమిటీని పరిచయం చేసి అభినందనలు తెలుపుకున్నారు. భవిష్యత్ లో ఫోరం కార్యకలాపాలు ఏ విధంగా ఉండాలి అనే విషయంపై చర్చించారు. తెలంగాణ ...

Read More »

మిన్నెపోలీస్ లో అంబరాన్నంటిన సంబరాలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అమెరికాలోని మిన్నెపోలీస్ లో తెలంగాణ ఎన్నారైలు ఎన్నారై టీఆర్ఎస్ అమెరికా ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన తెలంగాణ ఎన్నారైలు అమరులకు నివాళులు అర్పించి  కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కుటుంబ సమేతంగా వీరంతా తరలివచ్చారు. నిరంజన్ రావు అల్లంనేని,  మహి వజ్ర,  భవాని చేపూరి,  ప్రవీణ్ కట్టా,  గణేశ్వర్ కాచం,  సకృ వాంకుడోత్, హరీష్ రెడ్డి కారుమూరు తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళా ప్రతినిధులు రుక్మిణి మునగాల, విజయ వడితలు కేక్ కట్ ...

Read More »

నీటి కటకట

  ఆర్మూర్‌, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని కమలానెహ్రూ కాలనీలో తీవ్ర నీటి సమస్య ఎదుర్కొంటున్నట్టు కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం కాలనీలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ బోర్లకు కొందరు వ్యక్తులు నిబంధనలకు విరుద్దంగా ఇళ్లలోకి నల్లా కనెక్షన్లు పెట్టించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రభుత్వ బోర్లు పేదలకు కాకుండా నీటిని మళ్లించుకుంటున్నారన్నారు. ఒక్కబోరుకు కొంతమంది వ్యక్తులు వారి ఇళ్లల్లోకి అండర్‌గ్రౌండ్‌ పైపులైన్ల ద్వారా నీటి సరఫరా చేసుకొని కాలనీవాసులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ...

Read More »

విద్యుత్‌ కాంతులతో ధగ ధగలాడుతున్న ఆర్మూర్‌ పిఎస్‌

  ఆర్మూర్‌, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్‌ కాంతులతో ధగ ధగలాడుతున్నాయి. అందులో భాగంగానే ఆర్మూర్‌ పోలీసు స్టేషన్‌ సైతం విద్యుత్‌ కాంతులతో వెలిగిపోతుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్మూర్‌ పోలీస్‌ స్టేషన్‌ను సిఐ రవికుమార్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు జగదీశ్‌, సంతోష్‌కుమార్‌, సిబ్బంది సుందరంగా ముస్తాబు చేశారు. The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Central Desk NizamabadNews.in ...

Read More »

ఘనంగా ఆవిర్భావ వేడుకలు

  ఆర్మూర్‌, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అంబరాన్నంటేలా నిర్వహిస్తున్నారు. గత రెండురోజులుగా నిరంతరాయంగా జరుగుతున్న ఆవిర్భావ వేడుకలు పట్టణ ప్రజలను అలరిస్తున్నాయి. అందులో భాగంగా గురువారం ఆర్మూర్‌ పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో ఐకెపి, మహిళా సంఘాల వారికి రంగోళి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున హాజరై ముగ్గులు వేశారు. పోటీల్లో చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు ఉత్సాహంగా మహిళలు పాల్గొని ముగ్గులు వేశారు. విజేతలకు ...

Read More »

హత్యకేసులో ఐదుగురు నిందితుల అరెస్టు

  ఆర్మూర్‌, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హత్యకేసులోని ఐదుగురు నిందితులను గురువారం అరెస్టు చేసినట్టు ఆర్మూర్‌ డిఎస్పీ ఆకుల రాంరెడ్డి తెలిపారు. గురువారం పట్టణంలోని పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆర్మూర్‌ పట్టణం ఒడ్డెర కాలనీకి చెందిన రాజు అలియాస్‌ రాజేందర్‌, నర్సయ్యలు బుధవారం కల్లు సేవించడానికి ఈతవనాలకు సైకిల్‌పై వెళ్లారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తిరిగి వస్తుండగా రోడ్డుపక్కనేగల చాహల్‌ గ్యారేజ్‌లోకి రాజేందర్‌ వెళ్లగా నర్సయ్య బయట వేచి ఉన్నాడు. ...

Read More »

పిఆర్‌టియు మహాధర్నా పోస్టర్ల ఆవిష్కరణ

  కామారెడ్డి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద ఈనెల 9న పిఆర్‌టియు ఆధ్వర్యంలో తలపెట్టిన మహాధర్నాకు సంబంధించిన గోడప్రతులను గురువారం కామారెడ్డిలో ఆవిష్కరించారు. ఈసందర్భంగా పిఆర్‌టియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కమలాకర్‌, శంకర్‌లు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, తెలంగాణ కోసం ఉపాధ్యాయులు ఎంతో పోరాడి సాధించుకున్నారన్నారు. పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, సర్వీసు రూల్సు అమలు చేయాలని, ఆరోగ్య కార్డులు ప్రయివేటు ఆసుపత్రుల్లో చెల్లుబాటు ...

Read More »

ఉత్తమ అంగన్‌వాడి కార్యకర్తకు సన్మానం

  కామారెడ్డి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉత్తమ అంగన్‌వాడి కార్యకర్తగా ఎంపికైన పి.సుజాతను రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ సుష్మ, ఆర్డీవో నగేశ్‌లు ప్రశంసాపత్రం, అవార్డును అందించారు. సుజాత స్థానిక రాజీవ్‌నగర్‌ కాలనీలో అంగన్‌వాడి కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ తనకు సహకరించిన ఐసిడిఎస్‌ సిడిపివో సంధ్యారాణి, అర్బన్‌ సూపర్‌వైజర్‌ రాజమణిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తమ అంగన్‌వాడి కార్యకర్తకు సన్మానం కామారెడ్డి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉత్తమ ...

Read More »

మంచినీటి మోటరు ప్రారంభం

  కామారెడ్డి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 23వ వార్డులో గురువారం మంచినీటి బోరు మోటారును మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. వార్డులో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొన్న దృష్ట్యా మునిసిపల్‌ జనరల్‌ ఫండ్స్‌ నుంచి బోరు మోటారు బిగించారు. ప్రజల దాహార్తి తీర్చడానికి చర్యలు చేపట్టారు. దీంతోపాటు 14వ వార్డు గడి రోడ్డులో, 11వ వార్డులో మునిసిపల్‌ జనరల్‌ ఫండ్స్‌ నుంచి లక్ష రూపాయలతో బోరు మోటార్లు ప్రారంభించినట్టు ఆమె తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ ...

Read More »

ఆక్రమణలపై ఉక్కుపాదం

  – స్వయంగా రంగంలోకి దిగిన ఎమ్మెల్యే కామారెడ్డి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపారు. స్వయంగా స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ రంగంలోకి దిగి ఆక్రమణ తొలగింపునకు శ్రీకారం చుట్టారు. బుధవారం రాత్రి ఆక్రమణల తొలగింపు వ్యవహారం వివాదానికి దారితీసింది. ఆక్రమణదారులకు, ప్రజాప్రతినిధులకు వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కొంతమంది ఆక్రమణ దారులను పోలీసు స్టేషన్‌కు తరలించారు. స్థానిక నిజాంసాగర్‌ చౌరస్తాలోని పెట్రోల్‌ బంక్‌ వద్ద పరిసర ప్రాంతాల్లో కబ్జాకు గురైన ...

Read More »

పెరిగిన వేతనాలతో పేదోడికి ఇల్లు కట్టలేమా

  – రాజకీయానికి రాయితీ పెరిగితే తప్పులేదు కానీ పేదోడి కల నిజం కావడానికి కన్నీరే దిక్కా – ఖాదీ బట్టవేసినోడికి కరెన్సీ పెరుగుతుంది కానీ కటిక నేలమీద ఉన్నోడి కల మాత్రం నిజం కాదు రెంజల్‌ జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వరాష్ట్రం సాధించుకొని సంవత్సరమైనా కూడా నేటికి ఒక్క పేదవాడికి కూడా సొంతింటికల నెరవేరలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఇచ్చిన మాట తూ.చ. తప్పకుండా నెరవేరుస్తానని చాలా సందర్భాల్లో గుర్తుచేశారు. కానీ నేటికి స్వరాష్ట్రం సాధించి ...

Read More »

3.35 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం

  – జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ నిజామాబాద్‌ అర్బన్‌, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రణాళిక ప్రకారం తెలంగాణ హరితహారం విజయవంతం చేయడానికి ఎంపిడిఓలు, అటవీరేంజ్‌ అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రణాళికలు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ తెలిపారు. గురువారం స్తానిక ప్రగతిభవన్‌లో ఎంపిడివోలు, ఎపిఓలు, అటవీశాఖ అధికారులతో తెలంగాణ హరితహారంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈయేడు జిల్లాలో 3.35 కోట్ల మొక్కలను నాటే లక్ష్యాన్ని నిర్దేశించినందున దాన్ని చేరుకోవడానికి మండల స్థాయి ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">