Breaking News

తాజా వార్తలు

తెవివి నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌ హర్షం

  డిచ్‌పల్లి, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విశ్వవిద్యాలయ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పే రివిజన్‌ కమిసన్‌ సిఫార్సులు వర్తింపజేస్తూ జీతాలు పెంచినందుకు తెలంగాణ యూనివర్సిటీ నాన్‌టీచింగ్‌ సిబ్బంది సంబరాలు జరుపుకున్నారు. నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌ అసోసియేషన్‌ ఆద్వర్యంలో రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రిని కలిసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం సిఎం కెసిఆర్‌ చిత్రపటానికి మిఠాయిలు తినిపించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి అన్ని వర్గాల అభ్యున్నతికి అహర్నిసలు కృషి చేస్తున్నారని, నాన్‌టీచింగ్‌ సిబ్బందికి జీతాల పెంపుదల ...

Read More »

పుష్కరాల్లో ఈ నాలుగు రోజులే కీలకం

  – సంయుక్త కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి నిజామాబాద్‌ అర్బన్‌, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం సంయుక్త కలెక్టర్‌ ఎ.రవిందర్‌రెడ్డి మాట్లాడుతూ కందకుర్తి వద్ద గోదావరి పుష్కరాలకు లక్ష 80 వేల మంది పాల్గొన్నట్టు తెలిపారు. వికలాంగులు, వృద్దులకు వీల్‌చైర్ల సహాయంతో ఘాట్ల వద్దకు చేర్చడంతో పాటు బస్టాండ్‌ వరకు 2 చిన్న ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి పోలీసు సిబ్బందిచే విడిచి, అక్కడున్న వారిని ఘాట్ల వద్దకు చేర్చడం జరుగుతుందని అన్నారు. పుష్కర ఘాట్లలో స్నానాలు చేసిన మహిళల ...

Read More »

పుష్కరాల్లో సేవాదృక్పథంతో ఆర్టీసి పనిచేస్తుంది

  రెంజల్‌, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కుల, వర్గ, ప్రాంత, మత సంప్రదాయాలకు అతీతంగా పుణ్య స్నానాలు ఆచరించడానికి వచ్చే భక్తుల కోసం సేవాదృక్పథంతో ఆర్టీసి యాజమాన్యం తరఫున బస్సులను ఏర్పాటు చేసినట్టు ఆర్టీసి ఎండి జి.రమణారావు తెలిపారు. మంగళవారం కందకుర్తి బస్టాండ్‌ ప్రాంతంలోని రద్దీని పరిశీలించిన అనంతరం మాట్లాడారు. కందకుర్తి గోదావరి పుష్కర స్నానాలకు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేస్తున్న భక్తులు, ప్రజలు రవాణా సౌకర్యార్థం మంగళవరం బోధన్‌ నుంచి 59 బస్సులను ఏర్పాటు చేసినట్టు వివరించారు. ...

Read More »

29 నుంచి ఎంబిఎ బ్యాక్‌లాగ్‌ పరీక్షలు

  డిచ్‌పల్లి, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ ఎంబిఎ, ఐఎమ్‌బిఎ మొదటి సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షలు జూలై 29వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ నసీమ తెలిపారు. సవరించబడిన టైంటేబుల్‌ సంబంధిత కళాశాలలకు పంపడం జరిగిందన్నారు. పూర్తివివరాలు వర్సిటీ వెబ్‌సైట్‌లో చూడవచ్చని ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా తెవివి పరిధిలోని బిఇడి రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ పరీక్షలు జూలై 27వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని నసీమ, అడిషనల్‌ కంట్రోలర్‌ నాగరాజు అన్నారు. పూర్తివివరాలు వర్సిటీ వెబ్‌సైట్‌లో ...

Read More »

పుష్కర ఘాట్లను సందర్శించిన జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీ

  నిజామాబాద్‌ అర్బన్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు జిల్లాలో సదుపాయాలు, నీరు బాగున్నందున భక్తులు పుష్కర స్నానాలకు ఇక్కడి ఘాట్లకే రావాలనిజిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ ఇతర జిల్లాల ప్రజలకు సూచించారు. సోమవారం కందకుర్తి, తుంగిని పుష్కర ఘాట్లలో పర్యటించి హాజరవుతున్న భక్తులను, పరిస్థితులను పరిశీలించారు. కందకుర్తి వద్దగల మహారాష్ట్ర సరిహద్దులోని సంగమేశ్వర్‌ గ్రామం వద్ద గోదావరినదిలో కందకుర్తివరకు ఏర్పాటు చేసిన కాలువను, దానిద్వారా ప్రవహిస్తున్న నీటిని పరిశీలించారు. మరింత నీరు చేరుకోవడానికి ఏం చేయాలో ఆలోచించాలని ...

Read More »

ఆరె కటిక సంఘం భవనం కోసం ఎమ్మెల్యేకు వినతి

  ఆర్మూర్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణ సూర్యవంశ ఆరె కటిక సంఘం కులస్తులు సోమవారం హైదరాబాద్‌లో ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి నివాసంలో ఆయన్ను కలిసి సంఘ భవనం కోసం నిధులు మంజూరు చేయించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్టు కులస్తులు తెలిపారు. The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Central Desk NizamabadNews.in is a community website serving residents ...

Read More »

రజక కమ్యూనిటీ హాల్‌కు 4 లక్షలు మంజూరు

  ఆర్మూర్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రజక కమ్యూనిటీ హాలుకు 4 లక్షల నిధులు మంజూరైనట్టు, అందుకు సంబంధించిన ప్రొసిడింగ్స్‌ను సోమవారం కుల సంఘం సభ్యులకు నియోజకవర్గ ఇన్‌చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా రజక కులస్తులు మాట్లాడుతూ తమ సంఘ భవనానికి 4 లక్షలు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రాజేశ్వర్‌రెడ్డికి శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తెరాస నాయకులు, రజక కులస్తులు పాల్గొన్నారు. The following two tabs change content ...

Read More »

12వ రోజుకు చేరుకున్న మునిసిపల్‌ కార్మికుల సమ్మె

  ఆర్మూర్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మునిసిపల్‌ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారంతో 12వ రోజుకు చేరుకుంది. మునిసిపల్‌ కార్యాలయం ఎదుట కార్మికులు వారి నిరసన వ్యక్తం చేస్తున్నారు. The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Central Desk NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We ...

Read More »

వినియోగదారులకు సేవలందించి మన్ననలు పొందాలి

  కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినియోగదారులకు మంచి సేవలందించి మన్ననలు పొందాలని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని మునిసిపల్‌ కార్యాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన గ్రాండ్‌ బేకరి, ఫాస్టు ఫుడ్‌ సెంటరును సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యత, పరిశుభ్రమైన ఆహారపదార్థాలు విక్రయించి వారి ఆదరాభిమానాలు చూరగొనాలని అన్నారు. కార్యక్రమంలో జడ్పిటిసి మోహన్‌రెడ్డి, తెరాస పట్టణ అధ్యక్షుడు చందు, మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ ...

Read More »

15వ రోజుకు చేరిన మునిసిపల్‌ కార్మికుల సమ్మె

  కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ డిమాండ్ల పరిష్కారం కోసం మునిసిపల్‌ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె సోమవారంతో 15వ రోజుకు చేరుకుంది. మునిసిపల్‌ కార్మికుల సమ్మెకు మద్దతుగా వివిధ ప్రజా సంఘాలు, వామపక్షాల పార్టీల నాయకులు సమ్మెలో పాల్గొన్నారు. కార్మికులకు పూలమాలలువేసి తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 47 వేల మంది కార్మికులు వివిధ మునిసిపాలిటీల్లో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారని తెలిపారు. ఎన్నికలకు ముందు తెరాస ప్రభుత్వం ఇచ్చిన ...

Read More »

Nizamabad District Officials Phone Numbers

  REVENUE DEPARTMENT 1. Sri D.Ronald Rose, I.A.S. Collector & Dist. Magistrate 221966 221602 232001 231026 231002 2. Sri A.Ravinder Reddy Joint Collector 232051 232052 4. Sri P.Rajaram Additional Joint Collector 220777 238920 225820 5. Sri A.Manohar District Revenue Officer 220183 225820 6. Sri M.Kondal Rao District Supply Officer 221253 7. Sri S.Kishan Rao Assistent Director (S&LR) 221651 8. Sri ...

Read More »

పుష్కర స్నానాలు ఆచరించిన కేంద్రమంత్రి హన్స్‌రాజ్‌ గంగారాం

  నిజామాబాద్‌, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని కేంద్ర ఎరువులు, రసాయనశాఖ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారాం ప్రశంసించారు. ఆదివారం ఆయన బాల్కొండ మండలం ఎస్‌ఆర్‌ఎస్‌పి పుష్కర ఘాట్లను సందర్శించి పుష్కర స్నానాలు ఆచరించారు. పితృదేవతలకు పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలలో భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు అద్భుతంగా, ప్రజలకు సౌకర్యవంతంగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా తాగునీరు, స్నానాలకు శుభ్రమైన నీరు, ఘాట్ల వద్ద పారిశుద్య ...

Read More »

వారంరోజుల్లో 20 లక్షల మంది పుష్కర స్నానాలు

  – ఏర్పాట్లపై భక్తుల హర్షం నిజామాబాద్‌, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రాంతంలో నిర్వహించే గోదావరి పుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలు స్నానమాచరించి ముఖ్యమంత్రిని కొనియాడారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆదివారం పుష్కర ఘాట్లలోని సౌకర్యాలను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. జిల్లాలో ఏర్పాటు చేసిన వివిధ పుష్కర ఘాట్లలో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కాకినాడ, శ్రీకాకుళం, విజయవాడ ప్రాంత వాసులేకాకుండా మద్రాస్‌ నుంచి వచ్చి పుష్కర స్నానమాచరించి ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాలపై ...

Read More »

వారంరోజులు పూర్తిచేసుకున్న పుష్కరాలు

  – ఇతర రాష్ట్రాల ప్రజల నుంచి అభినందనలు రెంజల్‌, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు గోదావరి పుణ్య స్నానాలు ఆచరించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి 106 ఘాట్లను ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆదివారం కందకుర్తిలో గోదావరి నదిలో స్నానమాచరించిన అనంతరం ఘాట్ల వద్ద పోలీసు యంత్రాంగం ఏర్పాటు చేసిన పోలీసు నిఘా మంచ్‌పై నుంచి బైనాకులర్‌తో ఘాట్లలో స్నానమాచరిస్తున్న ప్రజల సౌకర్యాలను, శానిటేసన్‌, ఘాట్లలో నీటిని పరిశీలించిన ...

Read More »

పుష్కరాలకు తరలిన భక్తులు

  కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుండడంతో భక్తులు గోదావరిలో స్నానాలు ఆచరించేందుకు వేల సంఖ్యలో తరలివెళ్తున్నారు. మూడు జిల్లాల ప్రధాన కూడలిగా కామారెడ్డి ఉండడంతో భక్తుల రాకతో కిక్కిరిసిపోతుంది. పట్టణం రద్దీగా మారింది. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలకు ఎటు వెళ్ళాలన్న కామారెడ్డి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ధర్మపురి, బాసర, కందకుర్తి, పోచంపాడ్‌ తదితర పుష్కర ఘాట్లకు వెళ్లే భక్తుల రద్దీతో పట్టణం పండగ వాతావరణం సంతరించుకుంది. కామారెడ్డి ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">