Breaking News

తాజా వార్తలు

పోలీసు క్యాంపులోకి ఏడడుగుల తాచుపాము

  – పోలీసులకు తప్పిన పెనుప్రమాదం యాదగిరిగుట్ట, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నల్లగొండ జిల్లా యాదగిరి గుట్టలో జూలై 5న ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా మాలగుట్టకు పోలీసు పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల సమయంలో ఏడడుగుల తాచుపాము క్యాంపులోకి వచ్చింది. బుసలు విన్న సెంట్రీ అప్రమత్తమై వెతకగా తాచుపాము బ్యాగులోకి చేరింది. దీనిని కదిలించగా వేపచెట్టెక్కింది. మూడు గంటల పాటు పామును పట్టుకోలేకపోయారు పోలీసులు. చివరికి ఫారెస్టుకు సంబంధించిన వ్యక్తి పామును పట్టుకోగా పోలీసులు ఊపిరి ...

Read More »

నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో 6 లక్షల మొక్కలు

  నిజామాబాద్‌ అర్బన్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో 6 లక్షల మొక్కలు నాటడానికి కార్పొరేటర్లు సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌తెలిపారు. గురువారం కార్పొరేటర్లతో ప్రగతిభవన్‌లో హరితహారంపై సమావేశమయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కార్పొరేషన్‌లో 15 లక్షల మొక్కలు నాటడానికి ముందుగా నిర్ణయించినప్పటికి స్థలాభావం వల్ల 6 లక్షల వరకు తగ్గించుకున్నామన్నారు. ప్రతి డివిజన్‌ స్తాయిలో సుమారు 12 వేల మొక్కలు నాటించడానికి కార్పొరేటర్లు వారి పరిధిలోని ప్రజలను చైతన్యం చేయాలన్నారు. ఇంటి అవసరాలకు సరిపోయే ...

Read More »

సిఎం పర్యటన రోజే లక్ష మొక్కలు

  – కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ డిచ్‌పల్లి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో ఉన్న 577 ఎకరాల సువిశాల స్థలంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వస్తున్న జూలై 6 రోజే లక్ష మొక్కలు నాటాలన్న లక్ష్యం పెట్టుకున్నామని కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ గురువారం తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల కోసం చర్చించడానికి ఆయన క్యాంపస్‌కు వచ్చి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, విసి పార్థసారధి, రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రితో చర్చించారు. గుంతలు తవ్వడంలో ఉపాధి హామీ కూలీలు దొరకక ఇబ్బందులున్నందువల్ల, ...

Read More »

హరితహారం, గోదావరి పుష్కరాలకు ముమ్మర ఏర్పాట్లు

  – జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ నిజామాబాద్‌ అర్బన్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో మూడు సంవత్సరాల్లో 10.05 కోట్ల మొక్కలు నాటించడానికి చర్యలు తీసుకుంటున్నామని, ఈ సంవత్సరం 3.35 కోట్ల మొక్కలు నాటిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ తెలిపారు. గురువారం స్థానిక వంశీ హోటల్‌లో హరితహారం, గోదావరి పుష్కరాలపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని 411 నర్సరీల్లో 3.50 కోట్ల మొక్కలను పెంచుతున్నామని, కొన్ని మొక్కలు చనిపోయినప్పటికి మిగతా ...

Read More »

ఎల్‌హెచ్‌పిఎస్‌ తెలంగాణ రాష్ట్ర శాఖలో జిల్లా నుంచి ఇద్దరికి చోటు

  కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లంబాడి హక్కుల పోరాట సమితి ఎల్‌హెచ్‌పిఎస్‌ తెలంగాణ రాష్ట్ర శాఖలో జిల్లా నుంచి ఇద్దరికి చోటు లభించింది. జిల్లా అధ్యక్షుడు సిన్యా నాయక్‌, జిల్లా కార్యదర్శి మోహన్‌ నాయక్‌లు కామారెడ్డికి చెందిన రాణాప్రతాప్‌రాథోడ్‌కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, బాన్సువాడకు చెందిన రాము నాయక్‌కు రాష్ట్ర ఉపాధ్యక్షునిగా చోటు కల్పించినట్టు వారు తెలిపారు. సంస్థ జాతీయ అధ్యక్షుడు బెల్లయ్య నాయక్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన జాతీయ మహాసభలో వీరికి నియామక పత్రాలు అందజేసినట్టు ...

Read More »

ఆర్డీవో వైఖరిని నిరసిస్తూ అర్ధనగ్న ప్రదర్శన

  కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఆర్డీవో నగేశ్‌ వైఖరిని నిరసిస్తూ గురువారం కామారెడ్డిలో తెలంగాణ విఆర్‌ఏల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని చౌరస్తా వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంతుల వారి విఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌, డిఆర్వోలు ఆర్డీవోకు లెటర్లు ఇచ్చినప్పటికి ఆర్డీవో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇంతవరకు అందుకు సంబంధించిన చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. తెలంగాణ ...

Read More »

తెరాస ఆధ్వర్యంలోరేవంత్‌ రెడ్డి దిష్టిబొమ్మ దగ్దం

  కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటుకు నోటు కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైలునుంచి విడుదలైన టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను గురువారం కామారెడ్డిలో తెరాస నాయకులు దగ్దం చేశారు. దిష్టిబొమ్మతో స్థానిక నిజాంసాగర్‌ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చి అక్కడ దగ్దంచేసి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్సీని కొనేందుకు డబ్బులిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన దొంగ రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. అలాంటి రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటని ...

Read More »

తెలంగాణ తల్లి మెడలో మణిహారం ఈ హరితహారం – విసి

    డిచ్‌పల్లి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో జూలై 6న ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాక సందర్భంగా ఒకేరోజు లక్ష మొక్కలు నాటి తెలంగాణ హరితహారాన్ని విజయవంతం చేయాలని ఉపకులపతి సి.పార్ధసారధి తెలిపారు. తెలంగాణ తల్లి మెడలో మణిహారంగా ఈ హరితహారం కార్యక్రమం విజయవంతం చేయాలని విసి పిలుపునిచ్చారు. తెయులోని ప్రతి అధ్యాపకులు, ఉద్యోగి, అందరు మొత్తంగా హరితహారం కార్యక్రమంలో భాధ్యతగా తీసుకొని పనిచేయాలని తెలిపారు. మనది సమశీతోష్ణ మండలంలో ఉన్నదేశం, రాష్ట్రమని, మనజీవితాలు, ఆర్థిక వ్యవస్థ ...

Read More »

నేడే తెలంగాణ హరితహారం

  నిజామాబాద్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈనెల 3న మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చిలుకూరు బాలాజీ వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నందున అన్ని జిల్లాల్లో ప్రారంభించుకోవడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గురువారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా హరితహారం కార్యక్రమంపై జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో అదే సమయానికి ప్రారంభించుకోవాలని, ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో ...

Read More »

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి

  డిచ్‌పల్లి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలంలో గురువారం ఎంపిటిసి మధ్యంతర ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ పాల్గొన్నారు. తెరాస అభ్యర్థిని గెలిపించాలని ఇంటింటికి కార్యకర్తలతో తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. జూలై 4న జరగనున్న ఎంపిటిసి ఎన్నికల్లో బిజెపి నుంచి ఒకరు పోటీలో ఉన్నారు. తెరాస నుంచి గతంలో ఇదే స్థానంలో ఎంపిటిసి సలీం ఉండగా ఆయన మృతి చెందడంతో ఎన్నిక అనివార్యమైంది. కాగా ఆయన సతీమణి తెరాస నుంచి పోటీ ...

Read More »

రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దగ్దం

  డిచ్‌పల్లి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలంలో గురువారం ఉదయం 11 గంటలకు తల్లి తెలంగాణ విగ్రహం వద్ద ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను తెరాస నాయకులు దగ్దం చేశారు. ఈ సందర్భంగా మండల తెరాస అధ్యక్షుడు చక్కర కొండ మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుపై అవాక్కులు, చవాక్కులు పేల్చారని ఇది సరికాదన్నారు. మరోమారు కేసీఆర్‌ గురించి ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డికి సరైన గుణపాఠం చెబుతామని తెరాస నాయకులు అన్నారు. ఈ ...

Read More »

4వ తేదీ వరకు డిజిటల్‌ వీక్‌ కార్యక్రమ

  నిజామాబాద్‌ అర్బన్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేవలు ఉపయోగించుకోవడానికి గ్రామ స్థాయి ప్రజలకు అవసరమైన అవగాహన కల్పించడానికి ప్రతి ఒక్కరు తమవంతు కృషి చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఎ.రవిందర్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక ప్రగతిభవన్‌లో ఉద్యోగులతో డిజిటల్‌ ఇండియా వారోత్సవాల సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు.’ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సామాజిక మార్పునకు, ఆర్థిక వ్యవస్థఉ ఎలక్ట్రానిక్‌ సేవలను రోజువారి జీవితంలో ఉపయోగిస్తామని, ప్రజల కొరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని తనవంతుగా అందిస్తానని, డిజిటల్‌ ...

Read More »

సిసి రోడ్డుకు సిమెంటు కరవు

  – అడ్డగోలుగా పుష్కర రోడ్ల పనులు రెంజల్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కుంభమేళా తరహాలో నిర్వహించే గోదావరి పుష్కర పనులకు నాసిరకంగా కాంట్రాక్టర్లు నిర్మాన పనులు చేపడుతూ తూతూ మంత్రంగా కొనసాగిస్తున్నారు. కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రం వద్ద చేపట్టే సిసి రోడ్ల నిర్మాణ పనులు సిమెంటు మాత్రం లేకుండా కంకర, ఇసుకతో నామమాత్రపు సిమెంటు వాడుతూ చేపడుతున్నారు. అయినా కూడా అదికారుల్లో చలనం లేకుండా పోయింది. అధికారులు కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతూ ...

Read More »

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో వైద్యులకు సన్మానం

  కామారెడ్డి, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైద్యుల జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కామారెడ్డి వివేకానంద ఆధ్వర్యంలో కామారెడ్డిలో పలువురువైద్యులను సన్మానించారు. వైద్యులు అజయ్‌కుమార్‌, రాధారమణ, రమేశ్‌బాబు, చందన, విక్రమ్‌రెడ్డి, అరవిందకుమార్‌, జమాల్‌, సంగీత్‌కుమార్‌, కల్పన, సరితారెడ్డిలను సన్మానించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్‌ వైద్యులు డాక్టర్‌ బైరయ్య మాట్లాడుతూ వైద్యులు ప్రజా ఆరోగ్యంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని వారిని సన్మానించుకోవడం అందరికి గర్వకారనమన్నారు. కార్యక్రమంలో క్లబ్‌ ప్రతినిదులు దామోదర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, జయప్రకాశ్‌, ప్రవీణ్‌, ...

Read More »

ఆర్డీవో వైఖరికి నిరసనగా విఆర్‌ఏల అర్థనగ్న ప్రదర్శన

  కామారెడ్డి, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విఆర్‌ఏల వంతుల వారి వ్యవస్థ కొనసాగించనందుకు నిరసనగా తెలంగాణ విఆర్‌ఏల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం కామారెడ్డి పట్టణంలో అర్థనగ్నంగా ర్యాలీ నిర్వహించి వినూత్న నిరసన చేపట్టారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తహసీల్దార్‌, ఆర్డీవో, కలెక్టర్లతో తమ సమస్యలపై ఇదివరకే చర్చించామని అయినా ఫలితం దక్కలేదని పేర్కొన్నారు. ఆర్డీవో తన మనసు మార్చుకొని విఆర్‌ఏలను వంతుల వారి వ్యవస్థ యధావిధిగా అమలు ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">