Breaking News

తాజా వార్తలు

28న తాగుబోతు రమేష్‌ వివాహాం సినీ ప్రముఖుల రాక

కామారెడ్డి, మే 27 : తాగుబోతు అనే పేరు ఇంటి పేరుగా మారిన నటుడు రమేష్‌. అంటే అంతటి తాగుబోతు నటనను మరింపించిన అ నటుడి వివాహాం నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డిలోని వరలక్ష్మి గార్డెన్‌లో ఈనెల 28న జరగనుంది. ఈ వివాహానికి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరు కానున్నారు. ఈ నవ్వుల కిరిటీ బిక్కనూర్‌కు అల్లుడుగారు కాబోతున్నారు. బిక్కనూర్‌ రైల్వే స్టేషన్‌ ప్రాంతానికి చెందిన గోసు సత్యనారాయణ కుమార్తె స్వాతితో వివాహాం నిశ్చయమైంది. ఈ మేరకు ఈనెల 28న వివాహాం జరనుంది. జిల్లా ...

Read More »

జూన్‌ 1న గడ్కారీ రాక మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ

నిజామాబాద్‌ అర్బన్‌, మే 27 : నరేంద్రమోడీ ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా కేంద్ర పాలన తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లెందుకు జూన్‌ 1న కేంద్ర మంత్రి నితిన్‌గడ్కారీ నిజామాబాద్‌కు రానున్నట్లు భాజపా మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ తెలిపారు. పార్టీ కార్యాలయంలో అయన విలేకరులతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రల్లో అభివృద్ది కోసం నరేంద్ర మోదీ లక్ష్యంగా పని చేస్తున్నరని అన్నారు. పార్టీలనే పక్షపాతం లేకుండా అభివృద్ది లక్ష్యంగా దేశంలో బిజేపి పని చేస్తుందన్నారు. మోదీ ఏడాది పాలన విజయవంతం కావడంతో ...

Read More »

నగరంలో హైదరాబాద్‌వాసుల మృతి మృతిపై అనుమానాలు

నిజామాబాద్‌ క్రైం, మే 27 : నిజామాబాద్‌ నగరంలోని ఈద్‌గావ్‌ దర్గాకు మొక్కు తీర్చుకోవడానికి వచ్చిన ఇద్దరు హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన యువకులు అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. దర్గా వద్ద ఉన్న డ్యాంలో పడి మరణించడంపై భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మంగళవారం జరిగిన ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌ చంద్రయాన్‌గుట్టకు చెందిన గులాంనజీయుద్దిన్‌, అలియాస్‌ ఆశ్వాక్‌ బహదర్‌పురాకు చెందిన వాజీద్‌, ఫిర్‌దోస్‌, షాహెద్‌, పాషిమాం, ఖాలెద్‌, హీజీలు కలిసి నిజామాబాద్‌ జిల్లాలోని బడాపహాడ్‌ దర్గాకు ...

Read More »

జూన్‌ 3 నుంచి క్రీడోత్సవాలు

నిజామాబాద్‌ స్పోర్ట్స్‌, మే 27 : తెలంగాణ అవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్‌ 2 నుంచి 5 వరకు జిల్లాలోని ఉద్యోగులకు క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ది అధికారి ఎం.ఎస్‌.ఎల్‌.ఎన్‌.శర్మ తెలిపారు. అన్ని స్థాయిలోని అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు ఉంటాయన్నారు. 3న షటీల్‌, టెబుల్‌ టెన్నిస్‌ – ఆఫిసర్స్‌ క్లబ్ల్‌లో…. 4న కబడ్డీ, వాలీబాల్‌ పోటీలు 1 డిఎస్‌ఎ మినీ స్టేడియంలో… 4, 5న క్రికెట్‌ పోటీలు ఉంటాయని అన్నారు. ఈ పోటీల్లో ఉద్యోగ ...

Read More »

28న అండర్‌-19 నెట్‌బాల్‌ జట్టు ఎంపిక

నిజామాబాద్‌ స్పోర్ట్స్‌, మే 27 : నిజామాబాద్‌ జిల్లా నెట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 28న జిల్లాస్థాయిలో జరిగే అండర్‌-19 బాలబాలికల నెట్‌బాల్‌ జట్ల ఎంపికను నిర్వహించనున్నట్లు అసోసియేషన్‌ అధ్యక్షులు వెంకటేశ్వరరావు తెలిపారు. ముబారక్‌నగరంలోని సెయింట్‌ జూడ్స్‌ ఉన్నత పాఠశాలలో అవరణంలో ఎంపిక జరుగుతుందన్నారు. ఈ విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలు ఖమ్మంలో జూన్‌ 3 నుంచి 5 వరకు జరుగుతాయన్నారు. క్రడాల్లో పాల్గొనే వారు ఈనెల 28న సాయంత్రం 4 గంటలకు పీఈటీ సుమన్‌కు రిపోర్టు చేయాలని సూచించారు. The following two ...

Read More »

ఘనంగా అవిర్భావ ఉత్సవాలు కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌

నిజామాబాద్‌, మే 27 : తెలంగాణ అవిర్భావ ఉత్సవాలను జూన్‌ 1 నుంచి వారం రోజుల పాటు నిర్వహించే వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు అధికారులను అదేశించారు. మంగళవారం జడ్పీ మందిరంలో ఉత్సవాల కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. తెలంగాణ సంస్కృతిని కాపాడే విధంగా అన్ని మతాల కళాకారులతో కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని, వారం రోజుల పాటు రోజు వారి కార్యక్రమాలను సిద్దం చేయాలని సూచించారు. ఈ నిర్వహణ రాష్ట్రంలోనే అదర్శంగా ఉండాలని, ప్రతి ఒక్కరు దీనికి తగ్గట్టుగా పని ...

Read More »

మహానాడును విజయవంతం చేయండి అరికెల నర్సారెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షుడు

నిజామాబాద్‌, మే 27: ఉభయ రాష్ట్రలను టిడిపి నిర్వహిస్తున్న మహానాడును విజయవంతం చేయాలని టిడిపి జిల్లా అధ్యక్షుడు అరికెల నర్సారెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం నిజామాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఈనెల 27, 28, 29న జరిగే మహానాడు జిల్లాలోని ముఖ్య నాయకులంతా తరలిరావాలని సూచించారు. మండల స్థాయి నాయకులు, మాజీలు జడ్పీటీసీలు, ఎంపిపిలు, పార్టీ సమన్వయకర్తలు హాజరు కావాలన్నారు. తెలంగాణలో ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కారించడంలొ పూర్తిగా విఫలం అయిందని, వడగళ్ల వానకు నష్టపోయిన వారికి ఇంతవరకు పరిహారం అందలేని, ...

Read More »

ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాల్సిందే

  – సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్‌ కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ, ఎస్టీ, బిసిలకు ప్రయివేట్‌ రంగంలో రిజర్వేషన్లు కల్పించే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పాలడుగు భాస్కర్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలో మంగళవారం కాంట్రాక్టు కార్మికుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరళీకరణతో కాంట్రాక్టు విధానంలో కార్మిక వర్గం బద్రత లేని జీవితాలతో వెట్టిచాకిరికి బలవుతున్నారని ఆవేదన వ్యక్తం ...

Read More »

అందరి సహకారంతో ట్రాఫిక్‌ సమస్య అధిగమిస్తాం

  – డిఎస్పీ భాస్కర్‌ కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ట్రాఫిక్‌ ప్రధాన సమస్యగా మారిందని, వ్యాపారస్తులు, ప్రజలు, అధికారులు అందరి సహకారంతో భవిష్యత్తులో ట్రాఫిక్‌ సమస్యను అధిగమిస్తామని కామారెడ్డి డిఎస్పీ భాస్కర్‌ అన్నారు. ట్రాఫిక్‌ సమస్యపై కామారెడ్డి పట్టణంలోని లయన్స్‌ క్లబ్‌లో మంగళవారం సుభాష్‌రోడ్డు, తిలక్‌రోడ్డు, జెపిఎన్‌ రోడ్డులోని వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన రోడ్లలో ట్రాఫిక్‌కు సంబంధించి గతం నుంచి ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా ...

Read More »

అభివృద్ధి పనులు ప్రారంభం

  కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 24వ వార్డులో మంగళవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. రూ. 6 లక్షలతో చేపట్టిన సిసి డ్రైన్‌ పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని 33 వార్డుల్లోనూ ప్రగతి పనులు చేపడతామని, అన్ని వార్డులకు సమంగా నిధులు కేటాయించి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ రేణుక, నాయకులు చంద్రశేఖర్‌, ఇమ్రాన్‌, అక్బర్‌, లక్ష్మణ్‌, ...

Read More »

మిషన్‌ కాకతీయతో రైతుకు బంగారు భవిత

  – ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశానికి వెన్నెముక అయిన రైతుకు బంగారు భవిష్యత్తు కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్‌ కాకతీయ పథకాన్ని చేపట్టిందని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. ఆయన మంగళవారం కామారెడ్డి నియోజకవర్గంలోని బిక్కనూరు మండలంలోని పొందుర్తి, రాజంపేట్‌, పెద్దమల్లారెడ్డి, కంచర్ల గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్తాపనలు చేశారు. అనంతరం మిషన్‌ కాకతీయ పనులు ప్రారంభించారు. ఈ ...

Read More »

జూన్‌ 5 వరకు రైతు అవగాహన సదస్సులు

  – ప్రారంభించిన జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ ఆర్మూర్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు అవగాహన సదస్సులను సద్వినియోగం చేసుకొని అధిక ప్రయోజనం పొందాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ రైతులకు సూచించారు. మంగళవారం మోర్తాడ్‌ మండలంలోని తడ్‌పాకల గ్రామంలో మన తెలంగాణ – మన వ్యవసాయం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ వ్యవసాయంలో అధునాతన పద్ధతిలో సాగు పద్ధతులను అవలంబించడం వల్ల కలిగే ప్రయోజనాలపై వ్యవసాయ అనుబంధ అధికారుల నుంచి సలహాలు పొందాలన్నారు. రైతు అవగాహన ...

Read More »

జీవనభృతి పంపిణీ

  ఆర్మూర్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంతో పాటు మండలంలోని మామిడిపల్లి, గోవింద్‌పేట్‌, పలు గ్రామాల్లో బీడీ కార్మికులకు 1000 రూపాయల భృతి మంగళవారం పంపిణీ చేశారు. ఉదయం నుంచే భృతి పంపిణీ కేంద్రాల వద్ద మహిళలు బారులు తీరారు. వరుస క్రమంలో నిలబడి వారికిచ్చిన పాసు పుస్తకాలతో జీవనభృతి పొందారు. పంపిణీ అధికారులు అర్హులైన వారినుంచి బ్యాంకు పుస్తకాలు చూసి వేలిముద్రలు సేకరించి డబ్బులను అందజేశారు. మండుటెండలో సైతం పంపిణీ జరగడంతో చేసేదేం లేక వారు ...

Read More »

మహిళలకు అవగాహన సదస్సు

  ఆర్మూర్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలు చైన్‌ స్నాచర్లతో అప్రమత్తంగా ఉండాలని ఆర్మూర్‌ సిఐ రవికుమార్‌ తెలిపారు. మంగళవారం పట్టణంలోని రాజారాంనగర్‌ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో మహిళలకు చైన్‌ స్నాచింగ్‌ దొంగతనాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా సిఐ మహిళలకు దొంగల బారిన పడకుండా పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు దొంగల బారిన పడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. దొంగలు ఒంటరిగా ఉన్న మహిళలనే టార్గెట్‌ చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. మహిళలు ...

Read More »

స్వదేశానికి విచ్చేసిన ఆర్మూర్‌ ఎమ్మెల్యే

  ఆర్మూర్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా అమెరికా పర్యటన ముగించుకొని మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఐటిశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిలు స్వదేశానికి విచ్చేశారు. ఈ సందర్బంగా మంత్రి, ఎమ్మెల్యేలకు ఆర్మూర్‌ మునిసిపల్‌ ఇన్‌చార్జి యానాద్రి భాస్కర్‌తో పాటు మండల తెరాస నాయకులు ఘన స్వాగతం పలికారు. The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Central Desk NizamabadNews.in is a ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">