Breaking News

తాజా వార్తలు

జూన్‌ 5 నుంచి ఛలో ఎస్సీ కార్పోరేషన్‌…. చెన్నయ్య, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు

నిజామాబాద్‌, మే 22 : తెలంగాణ రాష్ట్రంలో మాలలకు ప్రభుత్వం తీరాని నష్టం చేస్తుందని, ప్రధానంగా ఎస్సీ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ పీడమర్తి రవి మాల, మాదిగ వివక్షతతో మాలలకు తీరాని నష్టం చేస్తున్నరని, అందుకే జూన్‌ 5 నుంచి ఛలో ఎస్సీ కార్పోరేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టనుఃన్నట్లు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌ హౌస్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహిళ గర్జన పేరుతో ప్రభుత్వాన్ని మంద కృష్ణ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నరని, ...

Read More »

ఈయేడు వైద్య సీట్లకు ఎంసిఐ గ్రీన్‌సిగ్నల్‌

నిజామాబాద్‌, మే 22 : 2015-16 సంవత్సరానికి నిజామాబాద్‌ మెడికల్‌ కళాశాలకు వంద వైద్య సీట్లను యథావిధిగా కొనసాగించాలని మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసిఐ) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 2014-15 సంవత్సరంలో వైద్య విద్యకు రాష్ట్రంలో 250 సీట్లను ఎంసిఐ కెటాయించింది. ఇందులో వంద సీట్లకు నిజామాబాద్‌ మెడికల్‌ కళాశాలకు అనుమతి ఇచ్చింది. కళశాలలోని మౌలిక సదుపాయాలు కల్పించడడానికి ప్రత్యేకంగా నిధులు ఇతర ఆంశాలపై గతంలో ఎంసిఐ బృందం పర్యటించి సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు ఈయేడు కూడా అనుమతిని మంజూరి ...

Read More »

25, 26 పంట నష్టంపై జిల్లాలో కేంద్ర బృందం పర్యటన

నిజామాబాద్‌, మే 22 : నిజామాబాద్‌ జిల్లాలో పంట నష్టంపై అంచనా వేసేందుకు రెండు రోజుల పాటు కేంద్ర బృందం పర్యటించనుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాలవర్షాలు, వడగళ్ల వానలతో తీవ్రమైన పంట నష్టం జరిగింది. దీనిపై ఇటు రాష్ట్రం అటు కేంద్ర ప్రభుత్వానికి రైతులు ప్రజా సంఘాలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేసాయి. ఈ పంట నష్టంపై విచారణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ బృందాలు తెలంగాణ జిల్లాలో ఈనెల 25, 26 తేదిలలో పర్యటించనున్నాయి. ప్రధానంగా నిజామాబాద్‌ జిల్లాతో పాటు ఆదిలాబాద్‌, ...

Read More »

టిడిపిలో ముసలం… కాంగ్రెస్‌లో మౌనం… ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం

జిల్లాలో రాజకీయ నాయకుల తీరు (వై.సంజీవయ్య – నిజామాబాద్‌ ప్రతినిధి) : ఎమ్మెల్సీ ఎన్నికలు జిల్లా రాజకీయాలపై ప్రభావం చూపేడుతున్నాయి. ఒకవైపు టీడిపీలో ముసలం తయారు కాగా, కాగ్రెస్‌లోని నేతలు మౌనవ్రతం చేస్తున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఎవరి మార్గాన వారు పయనిస్తున్నారు. చివరకు ఎవరి పయనం ఫలిస్తుందో వేచి చూడాల్సిందే కదా… ఇది అయా పార్టీ తీరు… మౌనమే నీ భాష.. కాంగ్రెస్‌.. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ టికెట్‌ నిజామాబాద్‌కు చెందిన టీపీససీ మహిళ మాజీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల ...

Read More »

నకిలీ టీసీ అరెస్టు

నిజామాబాద్‌ క్రైం, మే 22 : రైళ్లలో తిరుగుతూ టిసిని అని చెప్పి ప్రయాణికుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని రైల్వే జీఆర్‌పి పోలీసులు అరెస్టు చేసారు. ఆర్మూర్‌ మండలం ఆలూర్‌ గ్రామానికి చెందిన నవీన్‌ గత కొన్ని రోజులుగా నకిలీ టీసీగా అవతారం వేసుకొని హైదరాబాద్‌, నాందేడ్‌ మధ్య తిరిగే రైళ్లలో ప్రయాణికులను టిసినని చెప్పి డబ్బులు వసూలు చేయడం, పోలీసుగా బెదిరింపులకు దిగడం చేసాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీసులు నిఘా వేసి పట్టుకున్నారు. రైల్వే డిఎస్పీ ...

Read More »

టిడిపి కార్యాలయం ధ్వంసం … అరికెలకు వర్గీయుల వీరంగం…

ఎమ్మెల్సీకి అవకాశం రానందుకే నిజామాబాద్‌, మే 22 : మాజీ ఎమ్మెల్సీ, ఇటీవలే టిడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన అరికెల నర్సారెడ్డికి ఎమ్మెల్సీ టికెట్‌ ఇవ్వనందుకు పార్టీ కార్యకర్తలు టిడిపి కార్యాలయాన్ని ధ్వంసం చేసారు. పార్టీని కష్టాకాలంలో కూడా దగ్గర ఉండి కాపాడుకుంటు, కార్యకర్తలకు ఎప్పటికప్పుడు దిశనిర్థేశం చేస్తున్న నాయకులకు అవకాశం ఇవ్వకుండా ఇతరులకు చాయిస్‌ ఇవ్వడంపై పార్టీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. పార్టీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్‌ ధ్వంసం చేసారు. టిడిపి పార్టీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. పార్టీ నగర ...

Read More »

జూన్‌6న లండన్‌కు కవిత… రాష్ట్ర అవతరణ వేడుకలను హాజరు

నిజామాబాద్‌, మే 22 : విదేశాల్లో జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలకు హాజరైందుకు నిజామాబాద్‌ ఎంపీ కవిత పాల్గొననున్నారు. ఈ మేరకు కవిత తెలంగాణ వెల్ఫేర్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు జూన్‌ 5న అబూదాబిలో, 6న లండన్‌లో వేడుకలకు హాజరు అవుతారు. అలాగే హైదరాబాద్‌, నిజామాబాద్‌లో ప్రభుత్వం నిర్వమించే వేడుకలలోనూ పాల్గొననున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అవతరణ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. The following two ...

Read More »

ఎమ్మెల్సీ పదవికి నామినేషన్‌ వేసిన ఆకుల

నిజామాబాద్‌, మే 22 : కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఆకుల లలిత నామినేషన్‌ వేసారు. గురువారం నామినేషన్‌ దాఖలు చేసిన ఆమెకు మద్దతు తెలిపిందేకు జిల్లా నుంచి పలువురు కాంగ్రెస్‌ నాయకులు తరలి వెళ్లారు. లలితతో పాటు టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క, సీఎల్‌సీ నాయకులు జానారెడ్డి, శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, శ్రీధర్‌బాబులున్నారు. జిల్లా నుంచి డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్‌, మాజీ విప్‌ అనిల్‌, పిసిసి ...

Read More »

ఇదేమిటీ…. స్వామీ

తమిళనాడు, మే 21 : అశీర్వాధించాల్సిన చేతులతోనే తాళి కట్టెందుకు ప్రయత్నించి, స్వయంగా భార్య అడ్డుకోవడంతో తప్పిన గండంతో ఇరుకున పడిన బీజెపి నేత తీరు ఇది. తమిళనాడులో ఓ వివాహానికి బీజెపి నేత సుబ్రమణ్య స్వామి హాజరు అయ్యారు. పేళ్లి పెద్దగా తాళిని, పేళ్లి కూతురును దివించిన పేళ్లి పెద్దగా వరుడి చేతికి ఇవ్వాల్సిన తాళిని వదువు మేడ వరకు తీసుకు వెళ్లాడు. ఇది గమనించిన బీజేపి నేత స్వామి భార్య గట్టిగా వారించి తప్పించారు. దీంతో తత్తరపడిన నేత తాళిని వరుడికి ...

Read More »

ఇదీ సంగతీ… అబ్బాయికి వరుడు కావాలి…. ఓ తల్లి ప్రకటన

ముంబాయి, మే 21 : మా అబ్బాయికి వరుడు కావాలి. ఎక్కడైన మంచి సంబంధం ఉంటే చెప్పండి. ఇది ఓ తల్లి తన కొడుకుకు వివాహాం చేసేందుకు వరుడు కావాలని ప్రకటన చేసింది. ఇదేమిటీ అనుకుంటున్నారా… అవునండీ ఇది నిజమే ముంబాయిలో ఓ తల్లి చేసిన ప్రకటన ఇది. ముంబాయికి చెందిన పద్మ తన కుమారుడు హారీష్‌(36) స్వలింగ సంపర్కుడు(గే). హారీష్‌ యునైటెడ్‌ వే ఆఫ్‌ ముంబై స్వచ్చంధ సంస్థను నడుపుతున్నాడు. 2013లో వరల్డ్‌ ఫ్రైడ్‌ పవర్‌ జాబితాలో 71వ స్థానంలో నిలిచింది. ఈ ...

Read More »

ఉద్యోగినిపై అధికారి లైంగిక వేధింపులు… కరపత్రాలను పంచిన వైనం…

ఆటవీశాఖలో నిర్వహకం నిజామాబాద్‌, మే 21 : అతను ఆటవీశాఖలో అధికారి, బాధ్యతయుతమైన విధులను నిర్వహిస్తున్నాడు. కానీ అదేశాఖలో పని చేసే మహిళ ఉద్యోగిని లైంగిక వేధింపులకు గురి చేసాడు. సదరు అధికారి రాష్ట్ర స్థాయి వరకు అన్ని స్థాయిలో పలుకుబడి ఉండటంతో ఉద్యోగిని గోడును వినేవారు కరవయ్యారు. అంతటితో అగకుండా ఏకంగా మహిళ ఉద్యోగినిపై కరపత్రాలను తయారు చేయించి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌ రెంజ్‌లలో పంచడం మరో ఘోరం. నోటితో మాట్లాడుకొని భాషను ఉపయోగించడం, తోచిన వారితో అక్రమ సంబంధం అంటకట్టడం జరిగింది. ...

Read More »

ఎవరికి వారే యమునా తీరే…

  కామారెడ్డి బల్దియాలో అధికారులు, సభ్యుల పరిస్థితి కామారెడ్డి, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపాలిటీలో పాలకవర్గ సభ్యులు, అధికారుల పరిస్థితి ఎవరికివారే యమునాతీరే అన్నచందంగా మారింది. అధికారుల మాట బల్దియా ప్రజాప్రతినిధులు వినరు… బల్దియా ప్రజాప్రతినిదుల మాట అధికారులు వినరు.. ప్రతీ విషయంలోనూ ఇద్దరి మధ్య సమన్వయం కొరవడడంతో అభివృద్ధి అటకెక్కింది. కామారెడ్డి పాలకవర్గం ప్రమాణస్వీకారం చేసి ఏడాది గడుస్తున్నప్పటికి ప్రగతి అన్నమాట కేవలం కాగితాలకే పరిమితమైంది. ప్రతినెల సమావేశం నిర్వహించి మమ అనిపించేస్తున్నారు. అధికారులు, సభ్యుల ...

Read More »

నేడే తెయు డిగ్రీ ఫలితాలు

  డిచ్‌పల్లి, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల మార్చిలో ముగిసిన తెయు పరిధిలోని డిగ్రీ పరీక్ష ఫలితాలు మే 22వ తేది శుక్రవారం వెల్లడిస్తామని రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు వర్సిటీ పరిపాలనా భవనంలో ఈ ఫలితాలు విసి పార్థసారధి చేతుల మీదుగా ప్రకటిస్తామని తెలిపారు. ఫలితాలు ప్రకటించిన వెంటనే వర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు. విద్యార్థుల మార్కుల జాబితా ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చని రిజిస్ట్రార్‌ తెలిపారు. పరీక్షలు ముగిసిన అతి తక్కువ సమయంలో ...

Read More »

తెయు విసి పార్థసారధికి మాతృవియోగం

  డిచ్‌పల్లి, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెయు ఇన్‌చార్జి విసి, సీనియర్‌ ఐఎఎస్‌ ఆఫీసర్‌ చిట్ల పార్థసారధి మాతృమూర్తి చిట్ల ప్రమీల గురువారం ఉదయం ఆర్మూర్‌లో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం మరణించారు. విషయం తెలిసిన వెంటనే పార్థసారధి హైదరాబాద్‌ నుంచి కుటుంబసభ్యులతో బయల్దేరి ఆర్మూర్‌ చేరుకున్నారు. తెయు రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రితోపాటు యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది అధిక సంఖ్యలో ఆర్మూర్‌లోని విసి స్వగృహానికి చేరుకున్నారు. పార్థసారధి కుటుంబానికి ప్రగాఢ ...

Read More »

పుప్పాల శివరాజ్‌ను పరామర్శించిన నాయకులు

  ఆర్మూర్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు పుప్పాల శివరాజ్‌తో పాటు ఆయన కటుంబసభ్యులను గురువారం బిజెపి సీనియర్‌ నాయకులు, న్యాయవాది భూపతిరెడ్డి, పసుపు రైతుల సంఘం అధ్యక్షులు కోటపాటి నర్సింహనాయుడు పరామర్శించారు. బుధవారం శివరాజ్‌ తల్లి పరమపదించడంతో ఆయన స్వగృహంలో కలిసి ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు. The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Central Desk NizamabadNews.in is a community website serving ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">