Breaking News

తాజా వార్తలు

నల్లధనంపై సుప్రీం దర్యాప్తు

ఎగుమతుల పరంగా ప్రపంచ వాణిజ్యంలో పదమూడో స్థానంలో ఉన్న ఇండియా, నల్లధన ప్రవాహాలను సరిహద్దులు దాటించడంలో అయిదో స్థానానికి ఎగబాకినట్లు అంతర్జాతీయ అధ్యయనాలు ధ్రువీకరిస్తున్నాయి. అధికారానికి వచ్చిన వంద రోజుల్లోపే విదేశీ బ్యాంకుల్లో నక్కిన నల్లధనాన్ని వెనక్కి రప్పించే చర్యలు చేపడతామన్న యూపీఏ పెద్దలు మాట తప్పిన నేపథ్యంలోనే- ప్రజాప్రయోజన వ్యాజ్యం రూపేణా ఈ కీలకాంశం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళింది. ఆదేశాల అంకుశాలతో ఎన్నిసార్లు అదిలించినా యూపీఏ మద మత్తేభం కదలకపోయేసరికి- సుప్రీం ధర్మాసనమే చొరవ చూపి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటును ...

Read More »

జిల్లా ఆర్ట్స్‌ క్రాఫ్ట్స్‌ ఉపాధ్యాయుల కార్యవర్గం

మద్నూర్‌, అక్టోబర్‌ 29 : ఆర్ట్స్‌ క్రాఫ్ట్స్‌ ఉపాధ్యాయుల జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా లింబూరి లక్ష్మన్‌, ఉపాధ్యక్షులుగా రోజాకళ, రాజకుమార్‌, ప్రధాన కార్యదర్శులుగా వెంకటేశ్వర్లు, సాయిబాబా, సహాయ కార్యదర్శులుగా రమేశ్‌, నాగరాణి, జ్యోత్స్న, సంధ్యారాణి, వేణు, ప్రచార కార్యదర్శులుగా రాము, సంజీవ్‌, వినయ్‌కుమార్‌, కోశాధికారిగా లతేందర్‌లను ఎన్నుకున్నట్లు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు బాలు, రవీందర్‌, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు. The following two tabs change content ...

Read More »

మల్లాపూర్‌ వృద్ధుని అదృశ్యం

మద్నూర్‌, అక్టోబర్‌ 29 : మద్నూర్‌ మండలం మల్లాపూర్‌ గ్రామానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన సాయగొండ (65) గత పది రోజులుగా కనిపించడం లేదని అతని కుమారుడు మల్లుగొండ ఫిర్యాదు చేసినట్లు మద్నూర్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని, సమీప బంధువులు, గ్రామాలు, పరిసరాల్లో వెతికినా ఆచూకీ లభించలేదన్నారు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. The following two tabs change content below.BioLatest Posts ...

Read More »

గ్రామీణ వైద్యుడి నిర్లక్ష్యం – ఓ మహిళకు గర్భస్రావం

మద్నూర్‌, అక్టోబర్‌ 29 : ఓ గ్రామీణ వైద్యుని నిర్లక్ష్యం కారణంగా మహిళకు గర్భస్రావం జరిగిన సంఘటన ఇటీవల మద్నూర్‌ మండల కేంద్రంలో జరిగింది. మహారాష్ట్రలోని అంబుల్లా గ్రామానికి చెందిన కొమ్మువార్‌ లక్ష్మి తన పుట్టినిల్లు అయిన మద్నూర్‌కు వచ్చింది. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో స్థానికంగా ప్రైవేటు వైద్యుడు సంగమేశ్వర్‌ వద్ద చికిత్స కోసం చేరగా వైద్యం వికటించింది. దీంతో లక్ష్మికి గర్భస్రావం కావడంతో ఆమె బంధువులు, కుటుంబీకులు ఆగ్రహాం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. దెగ్‌లూర్‌-బాన్సువాడ రహదారిపై రాస్తారోకో చేశారు. స్థానిక ఎస్‌ఐ ...

Read More »

విసి చాంబర్‌ ఎదుట ఎబివిపి ధర్నా

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 29 : తెలంగాణ యూనివర్సిటీలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎబివిపి ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం ధర్నా నిర్వహించారు. దేశవ్యాప్తంగా యూనివర్సిటీ సమస్యల మీద చేస్తున్న ఉద్యమంలో భాగంగా ఎబివిపి ఆధ్వర్యంలో డిచ్‌పల్లి సమీపంలోని తెలంగాణ యూనివర్సిటీలో ధర్నా నిర్వహించారు. అంతక్రితం యూనివర్సిటీ నుంచి పరిపాలనా భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీలో సమస్యలను పట్టించుకోకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఎబివిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జి.అంజాగౌడ్‌ అన్నారు. ఇన్‌చార్జి విసిలతో కాలం వెళ్లదీస్తున్నారన్నారు. నలుగురు వుండాల్సిన గదిలో ...

Read More »

Nizamabad News Live

NizamabadNews.in is news local news source for Nizamabad Dist News. The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Central Desk NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business ...

Read More »

సినిమా రివ్యూ: ఒక లైలా కోసం

  నటీనటులు: నాగ చైతన్య, పూజా హెగ్డే, సుమన్, షియాజీ షిండే, చలపతిరావు తదితరులు.. సంగీతం: అనూప్ రూబెన్ నిర్మాత: అక్కినేని నాగార్జున దర్శకుడు: విజయ్ కుమార్ కొండా  కథ..  కార్తీక్ (నాగచైతన్య) పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో టాప్ ర్యాంకర్. చదువు పూర్తయిన తర్వాత పెద్ద కంపెనీల నుంచి ఉద్యోగాలను వచ్చిన ఆఫర్లను తిరస్కరించి.. ఓ ఏడాదిపాటు హాలీడే ట్రిప్‌కు కార్తీక్ వెళ్లాలనుకుంటాడు. ఈ క్రమంలో తొలి చూపులోనే నందన(పూజా హెగ్డే)ను కార్తీక్ ప్రేమిస్తాడు. అయితే చిన్న చిన్న కారణాల వలన కార్తీక్‌ను నందన ద్వేషిస్తుంది. కాని ...

Read More »

తెలుగు లోగిళ్లు. విజయోస్తు!

భారతీయ సంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో ప్రతి పండుగ వెనకా స్పష్టమైన ఆలోచన ఉంది; వివేచన ఉంది. ఓపిగ్గా పరిశీలిస్తే- పండుగల వెనక జాతి చరిత్ర మూలాలు కనిపిస్తాయి. ‘ప్రతి గేహంబున శాంతిసౌఖ్యముల దీపశ్రేణి వెల్గించి, శాశ్వతమున్, సత్యము, సుందరమ్మయిన విశ్వప్రేమ’ను నెలకొల్పాలన్న విశ్వజనీన భావన – మన పెద్దల వివేకంలోంచి ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ‘మనది మనుష్య జాతి అనుమాట ఒకానొకడి ఆత్మలో అనుక్షణమును మారుమ్రోగుటయెచాలు- సమాజ పురోభివృద్ధికిన్’ అన్న అపురూపమైన ఆలోచన పండుగల నాటి ఆచార వ్యవహారాల్లోంచి తొంగిచూస్తూ ఉంటుంది. ‘కత్తిపోటు ఎవరిమీద పడినా, ...

Read More »

మార్నింగ్‌ రాగాలు….

Morning Ragas

‘ఈరోజు ఏమిటో నాకు చాలా డల్‌గా ఉంది…మూడ్‌ అస్సలు బాగా లేదు’ అని మనలో చాలామంది అనుకుంటూనే ఉంటాం. మరి రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికి ఏం చేయాలి ? ఇదిగో ఈ కింది చిట్కాలు పాటించి చూడండి… ఫ హడావిడిగా నిద్రలేవడం మంచి అలవాటు కాదు. నిద్రలేవగానే కొన్ని నిమిషాల పాటు నిశ్శబ్దంగా కళ్లుమూసుకుని కూర్చోవాలి. ఊపిరి బాగా లోపలికి పీల్చుకుని వదలాలి. గోరువెచ్చటి నీళ్లు తాగాలి. ఫ నిద్రలేవగానే కండరాలు ముఖ్యంగా వెన్నెముక బిగదీసుకుపోయినట్టు చాలా గట్టిగా ఉంటుంది. స్ర్టెచింగ్స్‌ చేయకుండా ...

Read More »

వర్షాకాలం అంటేనే సీజనల్ వ్యాధులకు చిరునామా

వర్షాకాలం అంటేనే సీజనల్ వ్యాధులకు చిరునామా. వర్షాలు పెరుగుతున్నకొద్దీ ఎక్కడ లేని సీజనల్ వ్యాధులు పుట్టుకొస్తాయి. మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటి విషజ్వరాల బారినపడి నిరుడు చాలామంది ఇబ్బందులు పడ్డారు. పలువురు పిట్టల్లా రాలిపోయారు కూడా. అయితే ఈసారి ముందస్తుగానే ప్రభుత్వం అప్రమత్తత చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే మలేరియా నివారణ అధికాులు అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అయితే ప్రజలు కనీస జాగ్రత్త పాటించాల్సిన అవసరం తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు.జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలు లేవు. కానీ ప్రతి వర్షాకాలం సమయంలో సీజనల్ ...

Read More »

Center for Deccan Studies

The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Central Desk NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings. Latest posts ...

Read More »

కవి సమయం కోదారి శ్రీను

తెలంగాణ పాటలోకి దళిత బహుజన మైనారిటీ పారిభాషికా పదాలను, ముఖ్యంగా వారి సాంస్కతిక చిహ్నాలను తెచ్చి పాటను పరిపుష్టం చేసిన తీరు అభినందనీయం. ఆంతేకాదు, తన కవిత్వం ద్వారా హిందూ ముస్లింల సమైక్య జీవనాన్ని, ఊరుమ్మడి సాంస్కతిక అస్తిత్వాన్ని బలంగా ముందుకు తెచ్చిండు శ్రీను. అస్సోయ్ దూలా పాట ఒక్కమాటలో తెలంగాణ సమైక్యతకు నిండు నిదర్శనం. కోదారి శ్రీను. ఇది తన కలం పేరు. సాయుధ పోరాట వీరుడు కొమురయ్య (దొడ్డి) స్ఫూర్తితో తాను ఆ దారిని ఎంచుకుని కోదారి శ్రీను అయిండు. ఈ ...

Read More »

నేను – జయధీర్ – డక్కలి గోపాల్

చిన్నతనం నుండి ఏదో ఒక అనారోగ్యం. పోషక విలువల లేమి వల్ల బలహీనత. మా తల్లికి సైతం అస్వస్థత. పెద్ద కుటుంబం. చిన్న ఆదాయం. సంఘర్షణలోంచి జీవితాన్ని చూస్తూ లేస్తూ పడుతున్నప్పుడు స్నేహమే ఒక ఆలంబన. జీవితంలో స్నేహాలకు కొదువలేదు. కానీ, ఆత్మగౌరవం, అభిమానం, సంతృప్తినిచ్చే ఒక స్నేహం ఎన్నో రూపాలలో ఉండవచ్చు. బంధుస్నేహం, సమవయస్సు స్నేహం…ఏదైనా కావచ్చు. మొదట మా అమ్మనీ- విడవకుండా ఆమె చదివే పుస్తకాల పట్ల స్నేహం. వీథిలో స్నేహితులు. ఆటల స్నేహితులు. బడి స్నేహితులు. పక్కింటి స్నేహితులు. ఎంతోమంది. ...

Read More »

కవి సమయం మిత్ర – విమలక్క

ప్రాస కోసం కాదు, నిజం. ఒకరు అజ్ఞాతం. ఇంకొకరు జ్ఞాతం. ఒకరు కలం. ఇంకొకరు గళం. తెలంగాణంలో ఈ ఇద్దరి యుగళ గీతం అరుణోదయం. ఒక విమోచన. అలియాస్ అన్న పదం పోలీసులు తెచ్చింది కాబోలు అందుకే వేములవాడకు చెందిన కూర దేవేందర్ అలియాస్ అమర్ అలియాస్ మిత్రల గురించి మాట్లాడుతుంటే అట్లా కాకుండా కూర మల్లమ్మ బిడ్డ అని రాయాలనిపిస్తుంది. కూర బాలయ్య చిన్న కొడుకు అని చెప్పాలనిపిస్తంది. జనశక్తి అగ్రనేత కూర రాజన్న తమ్ముడని గుర్తు చేయాలనిపిస్తుంది. మూలవాగు మాణిక్యం అనీ ...

Read More »

నీటి యాతన

గ్లాసెడు నీటి విలువ తెలియాలంటే గాంధారి మండలంలోని బూర్గుల్‌కు వెళ్లాల్సిందే. గ్రామంలో కనీస నీటి సౌకర్యాలు లేక గ్రామస్తుల ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. నీరు తెచ్చుకోవడానికి వెళ్లి అనారోగ్యానికి గురై మహిళలు గర్భాన్ని కోల్పోతున్నారు. నీటిగోసతో బంధువులు ఊరికి రావాలంటేనే భయపడుతున్నారు. గ్రామ యువకులకు పిల్లలను ఇవ్వడం లేదు. నీటి సమస్యతో విడాకులైన ఘటనలు, ఊరు విడిచి వెళ్లిన కుటుంబాలూ ఉన్నాయి. ఒక్కరోజు నీరు పట్టుకుం టే.. మూడు, నాలుగు రోజులు తాగాల్సిన దుస్థితి నెలకొంది. ఎడారి ప్రాంతంలో కూడా ఇంతటి నీటి ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">