Breaking News

తాజా వార్తలు

దేవక్కపేట్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో స్వచ్చభారత్‌

బాల్కొండ, డిసెంబర్‌ 01 భీమ్‌గల్‌ మండలం దేవక్కపేట్‌ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రాధానోపాధ్యాయులు గంగాదాస్‌ ఆద్వర్యంలో స్వచ్చభారత్‌ కార్యక్రమం చేపట్టారు. ఈ సోదర్బంగా విద్యార్తులు, ఉపాధ్యాయులు కలిసి చీపుర్లతొ చెత్తను ఊడ్చి పాఠశాల ఆవరణను శుభ్రపరిచి పిచ్చిమొక్కలను తొలగించారు. అనంతరం గంగాదాస్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు స్వచ్చ భారత్‌ కార్యక్రమాన్ని విధిగా భావించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలొ ఉపాధ్యాయులు శ్రీలత, నవ్యశ్రీ, పాఠశాల చైర్మన్‌ సంగ్యా పాల్గోన్నారు. The following two tabs change content below.BioLatest Posts Nizamabad ...

Read More »

కోనాపూర్‌ ప్రభుత్వ పాఠశాలలో స్వచ్చభారత్‌

  బాల్కొండ, డిసెంబర్‌ 01 కమ్మర్‌పల్లి మండలం కోనాపూర్‌ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రాధానోపాధ్యాయులు సుహాసిని ఆద్వర్యంలో స్వచ్చభారత్‌ కార్యక్రమం చేపట్టారు. ఈ సోదర్బంగా విద్యార్తులు, ఉపాధ్యాయులు కలిసి చీపుర్లతొ చెత్తను ఊడ్చి పాఠశాల ఆవరణను శుభ్రపరిచి పిచ్చిమొక్కలను తొలగించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు స్వచ్చ భారత్‌ కార్యక్రమాన్ని విధిగా భావించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలొ ఉపాధ్యాయులు రాజ్‌కుమార్‌, నరేందర్‌, రామక్రిష్ణ, కవిత, శారదా మరియు విద్యార్తులు పాల్గోన్నారు. The following two tabs change content ...

Read More »

శిఖం భూమిని కబ్జా దారుల నుండి కాపాడాలి

  నిజామాబాద్‌, డిసెంబర్‌ 01 సారంగపూర్‌ శివారులో గల సర్వే నెం71, ఖాతా నెంబర్‌ 8591 గల 20 ఎకరాల 13 గుంటల చెరువు శిఖం (సర్కారి) భూమిని కబ్జాదారుల నుండి కాపాడాలని కోరుతూ సిపిఎంఐ అధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఇంచార్జి ఎ.వో. గంగాధర్‌, జడ్పి సీఈవో రాజరాంకు వినతి పత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో సిపిఎంఐ ప్రధానకార్యదర్శి గోవర్ధన్‌ మాట్లాడుతూ గతంలో సాగునీటి కోసం చెరువు ఉండేదని ఈ భూమిని కబ్జాదారులు అక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. శిఖం భూమి ప్రక్కన ఉన్న భూమిని ...

Read More »

భవన నిర్మాణరంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

  నిజామాబాద్‌, డిసెంబర్‌ 01 భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పర్కిరించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట భవన నిర్మాణ కార్మికులు అందోళన చేపట్టారు. అనంతరం భవననిర్మాణరంగాల కార్మికసంఘం అధ్యక్షులు కల్లెడిగంగాధర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని గతంలో కేసిఅర్‌ తెలిపారని అయన ఇచ్చిన హామిలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో భవన నిర్మాణ కార్మికులకు ఇఎస్‌ఐ, పిఎఫ్‌, ఉద్యోగభద్రత కల్పించాలని కోరారు. అనంతరం కలెక్టరేట్‌లో ఇంచార్జికి వినతిపత్రం అందజేశారు. The following two ...

Read More »

వికలాంగుల సమస్యలు పరిష్కరించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 01 వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట అందోళన చేపట్టారు. ప్రభుత్వం ఏర్పడి ఆరు మాసాలు అవుతున్న వికలాంగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తుందని అరోపించారు. ఈసందర్భంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ వికలాంగులకు 1500 రూపాయల పించన్‌ ఎలాంటి షరతులు లేకుండా మంజూరు చేస్తూ, వికలాంగులకు సాగుభూమి, 4 లక్షల రూపాయల గృహనిర్మాణ ౠణం మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు అందోళనలు చేస్తామని పేర్కొన్నారు. ఈ ...

Read More »

వెయ్యి రూపాయల పించన్‌ కొరకు బీడీ కార్మికుల ధర్నా

ఆర్మూర్‌, డిసెంబర్‌ 01, బీడీకార్మికులకు వెయ్యి రూపాయల జీవన భ్రుతిని అమలు చేయాలని డిమాండ్‌ చేస్త్తూ వేల్పూర్‌ మండల కేంద్రంలొ ఐఎఫ్‌టియు ఆద్వర్యంలొ సోమవారం ధర్నా నిర్వహించారు.ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు అనేక బహిరంగ సభలలొ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్‌ బీడీ కార్మికులకు వెయ్యి రూపాయలు జీవన భ్రుతిని అందజేస్తానని హామీ ఇచ్చి బడ్జెట్‌లొ నిధులు కేటాయించకపోవడం దుర్మార్గం అని, ఇప్పటికైనా అదికారులు స్పందించి బీడీకార్మికులకు వెయ్యి రూపాయల ఫించన్‌ను వెంటనే అమలు చేయాలని అఖిల భారతీయ బీడీ కార్మిక సంఘం ...

Read More »

గోవింద్‌పేట్‌ కార్యదర్శి సస్పెండ్‌

  ఆర్మూర్‌, డిసెంబర్‌ 01, ఆర్మూర్‌ మండలంలొని గోవింద్‌పేట్‌ గ్రామ పంచాయితీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న నాగేంద్రప్పను సస్పెండ్‌ చేస్తున్నట్లు డీపీఓ సురేష్‌బాబు సోమవారం ఉత్తర్వులు జారీచేసారని ఆర్మూర్‌ యంపిడిఓ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కార్యదర్శి నాగేంద్రప్ప విధులకు సక్రమంగా ఃఆజరు కాకపోవడం వల్ల ఆయనను సస్పెండ్‌ చేస్తున్నట్లు వివరించారు. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి విధులను సక్రమంగా నిర్వర్తించాలని లేని యెడల వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. The following two tabs change content ...

Read More »

ఆర్టీసీ వాపార యాజ‌మాన్యుల సంఘం నూత‌న కార్య‌వ‌ర్గం ఎన్నిక‌

ఆర్మూర్, డిసెంబ‌ర్ 1 : ఆర్మూర్ ప‌ట్ట‌ణలోని తెలంగాణ ఆర్టీసీ వ్యాపార య‌జ‌మాన్యుల సంఘం నూత‌న కార్య‌వ‌ర్గం ఎన్నుకోవ‌డం జ‌రిగింది. నూత‌న అధ్య‌క్షుడు చెఱుకు నారాయ‌ణ‌, ఉపాధ్య‌క్షుడు సుంకె శ్రీనివాస్, ప్ర‌దాన కార్య‌ద‌ర్శి మ‌క్బ‌ల్, ఉప కార్య‌ద‌ర్శి రాచ‌ర్ల ధ‌శ‌ర‌త్, శ్రీకాంత్, కోశాదికారిగా ప్ర‌సాద్, స‌ల‌హాదారులుగా కొట్టాల శ్రీనివాస్, ధ‌న్ పాల్ హ‌రిచ‌ర‌ణ్, యాస‌సీన్, బండ‌రి న‌రెంధ‌ర్, ఎండీ వుకీల్, చింత దాసు, రాజులు ఏక‌గ్రీవంగా ఎన్నికైయ్యారు. The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Central Desk ...

Read More »

జాగృతి ఆర్మూర్ ప‌ట్ట‌ణ శాఖా ఆద్వర్యంలో స‌భ్య‌త్వ న‌మోదు

ఆర్మూర్, డిసెంబ‌ర్ 01: ఆర్మూర్ ప‌ట్ట‌ణంలో తెలంగాణ జాగృతి ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు ద్యావ‌ర‌శెట్టి శ్రీనివాసబాలు ఆద్వ‌ర్యంలో ప‌ట్ట‌ణంలోని 1,2,3,4,5 వార్డుల‌లో స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాన్నినిర్వ‌హించారు. ఈ సందర్బంగా ఆయ‌న మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్ర‌దాయాలను కాపాడ‌డ‌మే కాకుండా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను గుర్తించి వాటిని ప‌రిష్క‌రించే విధంగా జాగృతి వార‌ధి లాగ ప‌ని చేస్తుంద‌న్నారు. స‌భ్య‌త్వం తీసుకున్న‌వారిలో సైదె వెంక‌టేష్, మ‌నోహ‌ర్, చ‌క్ర‌పాణి, మ‌హేష్ గౌడ్, శివ‌, ప్ర‌సాద్, సాయినాథ్ త‌దీత‌రులు ఉన్నారు. The following two tabs change content below.BioLatest Posts Nizamabad ...

Read More »

లా సెట్ సెకండ్ కౌన్సిలింగ్ వెంట‌నే నిర్వ‌హించాలి

ఆర్మూర్, డిసెంబ‌ర్1 :   రాష్ట్ర వ్యాప్తంగా లా సెట్ వ్రాసిన విద్యార్థులు 2వ కౌన్సిలింగ్ కొర‌కు వేచి చూడ‌డం జ‌రుగుతుంద‌ని, మొద‌టి కౌన్సిలింగ్ లో సీటు రాని వారు 2వ‌, స్పాట్ కౌన్సిలింగ్ కొర‌కు వేచి చూస్తున్నార‌ని ఏబివీపి ఆర్మూర్ భాగ్ క‌న్వీన‌ర్ మ‌ట్టెల వినోద్ చారీ అన్నారు. ప‌ట్ట‌ణంలోని జ‌ర్న‌లిస్టు కాలొనీలో గ‌ల ఏబివీపి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ యునివ‌ర్సిటీ అదికారులు ఖాళీగా ఉన్న సీట్ల‌ను వెంట‌నే భ‌ర్తి చేయాల‌ని, అదేవిదంగా తెలంగాణా యేనివ‌ర్సిటీలో 200పైగా వివిధ ...

Read More »

‘ఆసరా’పై రభాస… సర్వే తప్పులతో గందరగోళం… జడ్పీలో ప్రజాప్రతినిధుల ప్రశ్నల వర్షం… సాధాసిదగా జడ్పీలో చర్చ

నిజామాబాద్‌ ప్రతినిధి, నవంబరు 30, జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం తూ తూ మంత్రంగా ముగిసింది. అదే కోవలో అధికార పార్టీ ఎమ్మేల్యేలు, ప్రజా ప్రతినిధులు ఆసరా పథకం అమలు తీరుపై, సమగ్ర సర్వే లో తప్పుల తడికలపై మంత్రిని, కలెక్టర్‌ను నిలదీసారు. ఏల్లారెడ్డి ఎమ్మేల్యే రవిందర్‌రెడ్డి, ఆర్మూర్‌ ఎమ్మేల్యే జీవన్‌రెడ్డిలు ప్రధానంగా ఈ ఆంశాన్ని లేవనేత్తారు. వితంతువులకు భర్త మరణ ధృవీకరణ పత్రం తీసుకు వస్తేనే అలాగే ఒకోక ఇంట్లో తండ్రిక బదులు కొడుకు పెన్షన్‌ మంజూరి చేస్తున్నరన్నారు. సమగ్ర సర్వేలో సర్వేచేసిన ...

Read More »

అర్హులందరికి పెన్షన్లు… జిల్లా అభివృద్దిపై ప్రత్యేక దృష్టి… మంత్రి పోచారం

నిజామాబాద్‌, నవంబరు 30, ఆసరా పించన్లను అర్హులైన వారందరికి అందిస్తామని, వితంతవులకు కూడా భర్తల మరణ ధృవపత్రం లేకున్న సర్వే చేసి పెన్షన్లు మంజూరి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం జడ్పీలో జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పోచారం మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగు ఏళ్లలో రూ.35 వేల కోట్లతో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని, సర్వే కోసం రూ.105 కోట్లు ఇప్పటికే మంజూరి చేయడం జరిగిందన్నారు. ఈ ఏడు రూ.2 వేల ...

Read More »

ఎమ్మేల్యే ఆరోగ్యం కుదుటుప‌డాల‌ని ప్ర‌త్యేక పూజ‌లు

బోధ‌న్‌, న‌వంబ‌ర్‌30:   బోధ‌న్ ఎమ్మేల్యే ష‌కీల్ ఆరోగ్యం కుదుటుప‌డాల‌ని ఆదివారం ప‌ట్ట‌ణంలోని శ‌క్క‌ర్‌న‌గ‌ర్ రాంమందిర్ లో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అలాగే సీఎస్ ఐ చ‌ర్చిలో ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బోధ‌న్ మున్సిప‌ల్ చైర్మెన్ ఎల్ల‌య్య‌, బిజెపీ కౌన్సిల‌ర్ రామ‌రాజు, టిఆర్ ఎస్ నాయ‌కులు ర‌జాక్‌, శ‌ర‌త్‌రెడ్డి, స‌త్య‌నారాయ‌ణ‌, సాయిలు, నీకంథం, రాజు, గోపాల‌కృష్ణ త‌దిత‌ర‌లు పాల్గోన్నారు. The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Central Desk NizamabadNews.in is a community website ...

Read More »

వారంలో ఎస్సైల బ‌దిలిలు

-పెకాట‌, మ‌ట్కాను  అరిక‌డ‌తాం -జిల్లా ఎస్పీ చంద్రశేఖ‌ర్‌రెడ్డి బోధ‌న్‌, న‌వంబ‌ర్‌30:  జిల్లా వ్యాప్తంగా వారం రోజుల‌లో ఎస్సైల బ‌దిలిలు, ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని జిల్లా ఎస్పీ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి అన్నారు. ఆదివారం బోధ‌న్ ప‌ట్ట‌ణంలోని ప‌ట్ట‌ణ‌ పోలీస్ స్టేష‌న్‌ను త‌నిఖి చేశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న విలేక‌రుల‌తో  మాట్లాడారు.  డిసెంబ‌ర్ 6న మేగా లోక్ అదాల‌త్ నిర్వ‌హించి జిల్ల‌లోని 2500 కేసుల‌ను స‌త్వ‌ర‌మే ప‌రిష్క‌రిస్తామ‌న్నారు. బోధ‌న్‌, ఆర్ముర్ ప‌ట్ట‌ణాలకు రూర‌ల్ పోలీస్ స్టేష‌న్‌ల ఏర్పాటుకు ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. బోధ‌న్ ప‌ట్ట‌ణంలో ట్రాఫీక్ ...

Read More »

బిజెపీ పార్టిని బ‌లోపేతం చేయాలి

బోద‌న్‌, న‌వంబ‌ర్‌30:  బిజెపీ పార్టిని బ‌లోపేతం చేయుట‌కు పార్టి కార్య‌క‌ర్త‌లు కృషి చేయాల‌ని బిజెపీ బోద‌న్ ప‌ట్ట‌ణ అద్య‌క్షులు రామ‌రాజు అన్నారు. ఆదివారం ప‌ట్ట‌ణంలోని హ‌నుమ‌న్‌టెక్లిలో బిజెపీ స‌బ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ బిజెపీ పార్టీలో అత్య‌ధిక స‌భ్య‌త్వ న‌మోదు చేయించాల‌ని సూచించారు. న‌రేంద్ర‌మోడి పాల‌న చూసి యువ‌కులు, మ‌హిళ‌లు స్వ‌చ్చంధ‌గా స‌భ్య‌త్వ న‌మోదుకు ముందుకు వవ‌స్తున్నార‌ని తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రు వంద‌శాతం స‌భ్య‌త్వ న‌మోదుకు కృషి చేయాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో బిజెపీ జిల్లా ఉపాధ్య‌క్షులు సుధాక‌ర్‌చారి, ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">