Breaking News

తాజా వార్తలు

ఇది మీకు తెలుసా…?

నిజామాబాద్‌ న్యూస్‌ ప్రతినిధి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాత్రి సమయంలో.. వర్షంలో.. లిఫ్ట్‌ అడిగిన వ్యక్తులను తన కారులో ఎక్కించుకున్న పాపానికి ట్రాఫిక్‌ పోలీసులు ఫైన్‌ వేశారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకుని చేతిలో చలానా పెట్టి.. కోర్టు మెట్లు ఎక్కించారు ఖాకీలు. అంతేనా.. మరోసారి ఇలా చేయొద్దు అని వార్నింగ్‌ ఇచ్చారు.. ఎవరో అల్లాటప్పా వ్యక్తులకు.. కేసులు లేక పెట్టింది కాదు ఇది.. ఓ ఐటీ కంపెనీ ఓనర్‌కు ఎదురైనా చేదు అనుభవం.. ఇప్పటి వరకు బైక్‌, కారు ...

Read More »

విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి

బాన్సువాడ, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుల్లాబాద్‌ మండలం నమ్లి గ్రామంలో గురువారం రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కోటి 15 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను సభాపతి ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పాఠశాలలో అటల్‌ తింకరి ల్యాబును ప్రారంభించారు. నమ్లి పాఠశాల జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతుందని వెల్లడించారు. గ్రామస్తుల సహకారం ఎంతో ఉందని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే ...

Read More »

నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాల అమలుకు చర్యలు తీసుకోండి

నిజామాబాద్‌, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ హరిత ట్రిబ్యునల్‌ జారీచేసిన నిబంధనలను అనుసరించి కమిటీల ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ కార్యక్రమాలపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్‌జిటి ఆదేశాల ప్రకారం ఐదు కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీటిలో డిఎం అండ్‌ హెచ్‌వో కన్వీనర్‌గా బయో మెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీని, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ...

Read More »

నారాయణఖేడ్‌ పట్టణాన్ని అభివద్ధి చేస్తాం

నిజాంసాగర్‌, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణఖేడ్‌ పట్టణాన్ని అభివద్ధి చేస్తామని ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి అన్నారు. నారాయణఖేడ్‌ పట్టణంలోని పురాతన దేవాలయాన్ని సందర్శించారు. తదుపరి ఆ ప్రాంతంలో స్మశానవాటిక అభివద్ధి పనులకు నారాయణఖేడ్‌ మున్సిపాలిటీ ద్వారా 60 లక్షల రుపాయలు మంజూరు చేయబడ్డాయన్నారు. అనంతరం నాల చెరువు ప్రాంతాన్ని పర్యటించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నారాయణఖేడ్‌ పట్టణ అభివద్ధి కోసం కషి చేస్తానని అన్నారు. ఆయన వెంట నాయకులు తదితరులు ఉన్నారు. The following two tabs change ...

Read More »

పెంచిన పించన్లతో లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం

నిజాంసాగర్‌, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ అభివద్ధికి కేసీఆర్‌ కషి చేస్తున్నారని ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి అన్నారు. నారాయణఖేడ్‌ పట్టణ కేంద్రంలోని ఆసరా పథకం లబ్ధిదారులకు పెరిగిన పెన్షన్‌ డబ్బులను ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక సీఎం కేసీఆర్‌ అని అన్నారు. ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఇంతకుముందు రూ.1000 పెన్షన్‌ను 2016 రూపాయలకు, రూ 1500 పెన్షన్‌ను 3016 కు పెంచి దివ్యాంగులకు వికలాంగులకు ...

Read More »

కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

నిజాంసాగర్‌, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణఖేడ్‌ పట్టణంలోని ఆసరా పెన్షన్‌ లబ్ధిదారులు ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డితో కలిసి కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలకు అండగా నిలిచిన ఏకైక సీఎం కేసీఆర్‌ అని అన్నారు. వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలకు 1000 రూపాయల పెన్షన్‌ను 2016 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. వికలాంగులకు పదిహేను వందల రూపాయలను 3016 రూపాయలను ఆసరా పింఛన్లు పెంచడం ...

Read More »

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

నిజామాబాద్‌, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ముందుకు రావాలని వారు ఆర్థికంగా ఎదిగినప్పుడే కుటుంబ ఆర్థిక వ్యవస్థ మెరుగు పడుతుందని రాష్ట్ర రవాణా రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల మరియు గహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. గురువారం ఉదయం భీంగల్‌ పట్టణంలో శ్రీనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తూ మహిళలు ఒక్క రూపాయి సంపాదించిన కుటుంబానికి మొత్తానికి ఉపయోగించుకుంటారు. అదే మగవారైతే సంపాదించండి సగము కూడా ఇంటికి రావడం ...

Read More »

శ్రీచైతన్య స్కూల్‌ను వెంటనే సీజ్‌ చేయాలి

ఆర్మూర్‌, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో గల శ్రీ చైతన్య స్కూల్‌ను సీజ్‌ చేయాలని గురువారం డీఈవో కార్యాలయం ఎదురుగా ధర్నా చేశారు. కార్యక్రమంలో పిడిఎస్‌యు ఆర్మూరు అధ్యక్షుడు నరేందర్‌, ఎస్‌ఎఫ్‌ఐ ఆర్మూర్‌ డివిజన్‌ కార్యదర్శి సిద్ధల నాగరాజ్‌ మాట్లాడుతూ పిల్లలను, తల్లిదండ్రులను మోసం చేస్తున్న బ్రిలియంట్‌ పేరుతో నడపబడుతున్న శ్రీ చైతన్య కార్పొరేట్‌ స్కూల్‌ని వెంటనే సీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. డిఇవోకు వినతి పత్రం అందజేశారు. దీనికి డిఇవో స్పందించి విషయాన్ని ఆర్‌జెడి దష్టికి ...

Read More »

విద్యార్థులు ఇష్టంతో చదివి ప్రయోజకులు కావాలి

నిజాంసాగర్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే బిచ్కుందలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, నోటుపుస్తకాలు అందజేశారు. క్రీడలు కోసం ఎమ్మెల్యే షిండే రూ. 10 వేలు ఆర్థిక సహాయం అందించి విద్యార్థులు క్రీడాకారులు కావాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జన్మదిన సందర్భంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే చాక్లెట్లు పంచారు. ఈ సందర్భంగా ...

Read More »

రెంజల్‌ పోలీస్‌ స్టేషన్‌ తనిఖీ చేసిన సిపి కార్తికేయ

రెంజల్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని రెంజల్‌ పోలీస్‌ స్టేషన్‌ను బుధవారం పోలీస్‌ కమీషనర్‌ కార్తికేయ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని పలు రికార్డులను పరిశీలించారు. స్టేషన్‌కు వచ్చే పిర్యాదుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, వారి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించుటకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఫిర్యాదును అంతర్జాలంలో నమోదు చేయాలన్నారు. ఆయన వెంట బోధన్‌ ఏసీపీ రఘు, రూరల్‌ సీఐ షకీర్‌ అలీ, ఎస్సై శంకర్‌, సిబ్బంది ఉన్నారు. ...

Read More »

మండల పరిషత్‌ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

నిజాంసాగర్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిర్గాపూర్‌ మండలంలో నూతనంగా నిర్మించిన మండల ప్రజాపరిషత్‌ భవనాన్ని నారాయణఖేడ్‌ శాసనసభ్యులు భూపాల్‌ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ నూతన మండలాన్ని అందరి సమన్వయంతో అభివద్ధి చేసుకోవాలని కోరారు. గ్రామాల్లోని అభివద్ధి కేసీఆర్‌తోనే జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అన్ని సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందే విధంగా సీఎం కేసీఆర్‌ కషి చేస్తున్నారన్నారు. ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్న ఏకైక సీఎం కేసీఆర్‌ అని గుర్తు చేశారు. గత ...

Read More »

పిల్లలందరికీ ఆల్బెండజోల్‌ టాబ్లెట్లు

నిజామాబాద్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఒకటి నుండి 19 ఏళ్ల లోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్‌ టాబ్లెట్లు వేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. ఆగస్టు 8న జాతీయ నులిపురుగు నివారణ రోజు పురస్కరించుకుని నిర్వహించే కార్యక్రమంపై సంబంధిత అధికారులతో తన చాంబర్లో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, ఆగస్టు నెలలో రెండు విడతలుగా నులిపురుగుల రోజును నిర్వహిస్తారన్నారు. ఆగస్టు 8వ తేదీన నిర్వహించే రెండవ విడత జాతీయ నులి పురుగుల ...

Read More »

కెటిఆర్‌ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే

నిజాంసాగర్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర మంత్రి వర్యులు కల్వకుంట్ల తారకరామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని శాసనసభ్యులు భూపాల్‌ రెడ్డి నారాయణఖేడ్‌ పట్టణ కేంద్రంలోని టిఆర్‌ఎస్‌ కార్యాలయ అవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ తమ జన్మదినం సందర్భంగా ఒక మొక్కను నాటి వాటి సంరక్షణ చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్‌ వెంకటరామిరెడ్డి, జెడ్పీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. The following two tabs change content below.BioLatest ...

Read More »

మూడు వందల కోట్లతో నగరాభివద్ధి

మంత్రి ప్రశాంత్‌ రెడ్డి నిజామాబాద్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదులో రూ. 300 కోట్లతో పలు అభివద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర రహదారులు మరియు భవనములు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం రూ. 246 కోట్లతో పూర్తి చేసిన భూగర్భ డ్రైనేజీ శుద్ధి ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ, నలభై సంవత్సరాలుగా జరగని ఎస్‌టిపి కార్యక్రమాన్ని తాము పూర్తి చేశామని దీని వెనుక ఎంతో కషి, ...

Read More »

రైతు భీమా చెక్కు అందజేత

రెంజల్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌ బిలోలి గ్రామానికి చెందిన రైతు కోటాకింది లక్ష్మారెడ్డి మతి చెందగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన రూ 5 లక్షల రైతు బీమా చెక్కును బుధవారం సర్పంచ్‌ సునీత, ఉపసర్పంచ్‌ లక్ష్మీ, ఎంపిటిసి లక్ష్మీ అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌ రావ్‌, రైసస జిల్లా సభ్యుడు మౌలానా, మాజీ ఎంపిటిసి నర్సయ్య, టిఆర్‌ఎస్‌ నాయకులు లింగం, దత్తుపటేల్‌, రవీందర్‌ గౌడ్‌, అబ్బన్న, సాయిలు, అన్వర్‌ తదితరులు పాల్గొన్నారు. The ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">