Breaking News

తాజా వార్తలు

నర్సరీ పరిశీలించిన ఏపీవో సుదర్శన్‌

నిజాంసాగర్‌, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొక్కల సంరక్షణ పకడ్బందీగా చేయాలని ఏపీవో సుదర్శన్‌ అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని నర్వ, హసన్‌ పల్లి గ్రామాల్లో ఉపాధిహామీ నర్సరీలను పరిశీలించారు. అనంతరం ఏపీవో మాట్లాడుతూ మొక్కల సంరక్షణ పకడ్బందీగా చేయాలన్నారు. మొక్కలను ఎల్లవేళల కాపాడుతూ ఉండాలని, మొక్కలకు మూడు లేదా నాలుగు సార్లు నీటిని పట్టాలని చెప్పారు. మొక్కల సంరక్షణ మంచిగా చేయాలనానరు. ఏపీవో వెంట పంచాయతీ కార్యదర్శి రఘుపతి రెడ్డి, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ బాలరాజు తదితరులు ఉన్నారు. The following ...

Read More »

నవోదయలో నలుగురు విద్యార్థులకు ప్రవేశం

బీర్కూర్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత నెలలో నిర్వహించిన జవహర్‌ నవోదయ 6 వ తరగతి ప్రవేశ పరీక్షలో మండలంలో ప్రైవేట్‌ పాఠశాలలో చదువుతున్న నలుగురు విద్యార్థిని విద్యార్థులు అర్హత సాధించారని మండల విద్యా వనరుల అధికారి నాగేశ్వర్‌ రావు ఒక ప్రకటనలో తెలిపారు. బీర్కూర్‌ మండలం బరంగెడ్గి గ్రామానికి చెందిన జీవన సౌమ్య, అంకోల్‌ తాండా గ్రామానికి చెందిన సాయి మనోహర్‌, సంగెం గ్రామానికి చెందిన పుష్పలత, యుగందర్‌లు జవహర్‌ నవోదయ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించారని ...

Read More »

దత్తత పాఠశాల అభివద్ధికి కషి

నిజాంసాగర్‌, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దత్తత పాఠశాలను అభివద్ధి చేయడమే లక్ష్యమని పిఆర్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కుషాల్‌ అన్నారు, నిజాంసాగర్‌ మండలంలోని తుంకి పల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ దత్తత తీసుకున్న పాఠశాలలను పిఆర్‌టియు ఆధ్వర్యంలో అభివద్ధి చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ లింగాల వసంత రాంచందర్‌, ఉపాధ్యాయుడు శరత్‌చంద్ర చౌదరి, పిఆర్‌టియు అధ్యక్షుడు భాస్కర్‌ గౌడ్‌, ప్రధాన కార్యదర్శి సంతోష్‌ కుమార్‌, గ్రామ పెద్దలు లింగయ్య , రవి, విఠల్‌, సాయగౌడ్‌ తదితరులు ...

Read More »

ఘోరం జరిగిపోయింది…

సిద్దిపేట, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిద్దిపేట గణేశ్‌ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది… ఓ తల్లి పేగు బంధాన్ని చేతులారా కడతేర్చింది…వివరాల్లోకి వెళితే… సిద్దిపేటలోని గణేష్‌ నగర్‌లో నివాసముంటున్న సరోజ తన ఇద్దరు పిల్లల్ని శనివారం అతి దారుణంగా హతమార్చింది. భార్యాభర్తల మధ్య గొడవలు ఘాతుకానికి దారితీశాయి. సరోజ తన ఇద్దరు పిల్లలు ఆర్యన్‌ (5), హర్షవర్ధన్‌ (2) నోట్లో గుడ్డలు కుక్కి బీరుసీసాలతో పొడిచి అతి కిరాతకంగా చంపింది. అంతేగాక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయింది. భార్యాభర్తల గొడవలే హత్యకు కారణమని ...

Read More »

వికలాంగులకు బస్‌ పాస్‌ల పంపిణీ

నిజాంసాగర్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని ఐకెపి కార్యాలయంలో శనివారం బాన్సువాడ డిపో సిబ్బంది వికలాంగులకు బస్‌ పాసులు పంపిణీ చేశారు. పాస్‌లు పొందనివారికి సోమవారం పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో డిపో సిబ్బంది సాయిలు, సుదర్శన్‌, ఐకెపి ఎపిఎం రాంనారాయణగౌడ్‌ ఉన్నారు. The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Latest posts by Nizamabad News (see all) సిఎంను కలిసిన కామారెడ్డి జడ్పి చైర్మన్‌ శోభ ...

Read More »

ఘనంగా కుస్తీ పోటీలు

నిజాంసాగర్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణఖేడ్‌ మండలంలోని తెట్టేకుంట తాండ గ్రామ పంచాయతీ పరిదిలోగల వెంకన్‌పల్లి తాండలో శనివారం దుర్గామాత, సంత్‌ శ్రీ సేవాలాల్‌ మహరాజ్‌ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కుస్తీ పోటీలను ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి ప్రారంభించారు. మల్లయోధులను ఉద్దేశించి మాట్లాడుతూ యువత విద్యతోపాటు క్రీడారంగంలో, మరేదైనా రంగంలో ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహాన్ని కల్పిస్తుందని, సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. గెలుపొందిన మల్లయోధులకు నగదు బహుమతి ప్రదానం ...

Read More »

వాహనాల తనిఖీ

ఆర్మూర్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వాహనదారులకు తమ తమ వాహనాలకు సంబంధించిన పత్రాలు, లైసెన్సు వెంట ఉంచుకోవాలని ఆర్మూర్‌ ఎస్‌హెచ్‌వో రాఘవేందర్‌ అన్నారు. ఈ మేరకు శనివారం ఉదయం నుంచి ఆర్మూర్‌ డివిజన్‌పరిధిలోని ఆర్మూర్‌ పట్టణ ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు చేపట్టారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వాహనదారులు త్రిబుల్‌ రైడింగ్‌, మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన కేసు నమోదుతోపాటు జరిమానా, జైలుశిక్ష పడే అవకాశముందని పేర్కొన్నారు. ప్రధాన కూడళ్ల వద్ద ప్రతిరోజు వాహనాల తనిఖీలు చేపట్టనున్నట్టు తెలిపారు. ...

Read More »

విధుల్లో చేరిన అసిస్టెంట్‌ కలెక్టర్‌

కామారెడ్డి, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాకు నూతన అసిస్టెంట్‌ కలెక్టర్‌గా నియమితులైన తేజస్‌ నందలాల్‌ పవార్‌ శుక్రవారం విధుల్లో చేరారు. ముందుగా మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణను చాంబరులో కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డిలు అసిస్టెంట్‌ కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Latest posts by Nizamabad News (see all) సిఎంను కలిసిన కామారెడ్డి జడ్పి ...

Read More »

మొక్కల సంరక్షణ బాధ్యత చేపట్టాలి

కామారెడ్డి, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు మొక్కలునాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం వాటరింగ్‌ డే సందర్భంగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో ఆయన నీటిని పోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని దాన్ని బాధ్యతగా తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, నూతనంగా నియమితులైన అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, సిపివో శ్రీనివాస్‌, డిపివో నరేశ్‌, కలెక్టరేట్‌ ...

Read More »

24 గంటల్లో కిడ్నాప్‌ కేసు ఛేదించిన పోలీసులు

తల్లిదండ్రులకు బాలుని అప్పగింత కామారెడ్డి, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో కిడ్నాప్‌కు గురైన బాలున్ని 24 గంటల్లో పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించినట్టు కామారెడ్డి డిఎస్‌పి లక్ష్మినారాయణ తెలిపారు. కిడ్నాప్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… కామరెడ్డి సిరిసిల్లారోడ్డులోని వీక్లిమార్కెట్‌లోగల రాజరాజేశ్వర మందిరం పక్కన రాజీవ్‌పాల్‌, కిరన్‌ పాల్‌ దంపతులు జ్యూస్‌ బండి నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈనెల 23న తమ కుమారుడు హర్షిత్‌ పాల్‌ (2) బాలుడు నిద్రపోగా అక్కడే పార్కింగ్‌ చేసిన ఆటో వెనక ...

Read More »

గంజాయి స్వాధీనం : నిందితుల అరెస్టు

కామారెడ్డి, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహారాష్ట్ర ప్రాంతానికి రైలులో గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు ఏసి ఎన్‌ఫోర్సుమెంటు ఆదేశాల మేరకు ఎక్సైజ్‌ సిఐ అనంతయ్య నేతృత్వంలో శుక్రవారం కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులను పట్టుకొని తనిఖీ చేశారు. వారి వద్దనుంచి పదికిలోల డ్రై గంజాయిని, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒకరు జుక్కల్‌ మండలం పోచారం తాండాకు చెందిన పడ్వల్‌ రూపా కాగా ...

Read More »

తండ్రికి కూతురు దహన సంస్కారాలు

కామారెడ్డి, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తండ్రి మృతి చెందగా కూతురే ఆయనకు కొడుకై దహన సంస్కారాలు చేసిన సంఘటన శుక్రవారం కామారెడ్డి జిల్లా దేవునిపల్లి గ్రామంలో చోటుచేసకుంది. దేవునిపల్లి గ్రామానికి చెందిన కరణాల కాకర సత్తయ్య (58) మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు ఉండడం, కుమారుడు లేకపోవడంతో కూతురు సుశీల తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు జరిపి శవానికి నిప్పంటించారు. కన్న కూతురే అంతియ కార్యక్రమాలు నిర్వహించడంతో చూసేవారు కంట నీరు పెట్టుకున్నారు. The following two ...

Read More »

పది ప్రతిభావంతులకు సన్మానం

రెంజల్‌, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దూపల్లి ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన నందిని 9.8 జీపీఏ, గంగమణి 9.3 జీపీఏ సాధించిన విద్యార్థులకు శుక్రవారం దూపల్లి పాఠశాలలో సర్పంచ్‌ సాయరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్‌ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నేడు పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు మరింత ఉన్నత చదువులు చదివి గ్రామానికి, మండలానికి పేరు తేవాలన్నారు. ప్రైవేటుకు ...

Read More »

ధన్యవాదాలు

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు నిజామాబాద్‌, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఎన్నికల పరిశీలకులుగా వచ్చిన అధికారులకు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు కతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికలు, ఆ తర్వాత కౌంటింగ్‌ అనంతరం సాధారణ, అదనపు పరిశీలకులు గౌరవ దాలియా, అమరేంద్ర బార్వా జిల్లా కలెక్టర్‌ను శుక్రవారం ఆయన చాంబర్‌లో కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ పరిశీలకులను శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఎన్నికల సందర్భంగా సలహాలు, సహకారానికి కలెక్టర్‌ ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లాలో ఎన్నికల విధుల ...

Read More »

స్కూలు బస్సులో మంటలు

నందిపేట్‌, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలోని నవోదయ స్కూల్‌ బస్‌లో శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు లేచాయి. వేసవి కాలం ఎండ తీవ్రత కావడంతో ఇంజన్‌ వేడెక్కి ఒక్కసారిగా మంటలు రావడంతో కొద్ది వ్యవధిలోనే బస్సు కాలి పోయిందని స్థానికులు తెలిపారు. వేసవి సెలవులు కావడంతో పాఠశాలకు సంబంధించిన నాలుగు బస్సులను గత నెలరోజుల నుంచి ఆవరణలో ఉంచారు. కాగా శుక్రవారం ఉదయం ఎండ తీవ్రత మూలంగా బస్‌ నుండి మంటలు ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">