తాజా వార్తలు

18న పెన్షన్‌ ఆదాలత్‌

  -కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు నిజామాబాద్‌, జనవరి 17; నిజామాబాద్‌ నగరంలోని అన్ని ప్రాంతాల్లో 18న ఆదివారం పెన్షన్‌ ఆదాలత్‌ను నిర్వహించనున్నట్లు, ఇందుకు స్థానిక అధికారులంతా హజరు కావాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు ఆదేశించారు. ఈ మేరకు ఆయన ప్రగతిభవన్‌లో బుధవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 18న నగరంలోని 49 డివిజన్లలో ఒక్క 24వ డివిజన్‌ను మినహాంచి ప్రతి ఒక్క డివిజన్‌లో ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు పెన్షన్‌ ధరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. అలాగే ప్రతి లబ్దిదారుడు తప్పకుండా తమ …

Read More »

అర్హులందరికి పెన్షన్లు

  -కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు నిజామాబాద్‌, జనవరి 17; నిజామాబాద్‌ నగరంలోని అర్హులైన వారందరికి పెన్షన్లు అందిస్తామని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు అన్నారు. బుధవారం నగరంలోని 24వ డివిజన్‌లో అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా, నగర మేయర్‌ సుజాతతో కలిసి పర్యటించారు. పెన్షన్లు మంజూరి కాని వారంత ధరఖాస్తు చేసుకోవాలని, వయసు, ఇతర దృవీకరణ పత్రాలను అందించాలని, వాటి ప్రకరం సర్వే చేసి అర్హులైన వారిని ఎంపిక చేస్తామన్నారు. తమ ధృవీకరణ పత్రాల్లో వయసు తక్కువగా ఉంటే పెన్షన్‌ రాదని, దీనిని ప్రతి ఒక్కరు దృష్టిలో …

Read More »

ముగ్గుల పోటీలు

  -విజేతలకు బహుమతుల ప్రదానం నిజామాబాద్‌ కల్బరల్‌, జనవరి 14; నిజామాబాద్‌ నగరంలోని శ్రీలక్ష్మి వినాయకనగర్‌లో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ మేరకు ముగ్గుల పోటీల్లో 30 మంది పాల్గొన్నారు. వీరిలో విజేతలను ఎంపిక చేసారు. మొదటి బహుమతి ముత్యాల లిఖిత, రెండో బహుమతి మాదురి, మూడో బహుమతి సుజాత, శ్వేత, నిలిమాలకు కాలనీ అధ్యక్షుడు నారాయణ చేతుల మీదుగా అందజేసారు. ఈ కార్యక్రమంలో కాలనీ ఉపాధ్యక్షులు శ్రీనివాస్‌, భాస్కర్‌, రాజన్న, నాయకులు అంబర్‌సింగ్‌, …

Read More »

అర్థరాత్రి తాళం వేసిన ఇంటికి నిప్పు

-బంగారం, నగదు దోపిడీ -నగరంలో కలకలం నిజామాబాద్‌ క్రైం, జనవరి 14; నిజామాబాద్‌ నగరంలోని న్యూ హౌసింగ్‌ బోర్డు కాలనీలో బుధవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళం వేసిన ఇంట్లో బంగారం, నగదు దోచుకొని ఏకంగా ఇంటికి నిప్పు పెట్టారు. ఈ సంఘటన నిజామాబాద్‌ నగరంలో కలకలం రేపింది. నిజామాబాద్‌ రూరల్‌ పోలీసు స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో నాగేశ్వరరావు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని కంఠేశ్వర్‌ న్యూహౌసింగ్‌ బోర్డు కాలనీలో మాక్లూర్‌కు చెందిన చింతల లత(43) పండిత్‌ ఇంట్లో ఆరు సంవత్సరాలుగా …

Read More »

ప్ర‌భుత్వం గోసంగి కుల‌స్తుల‌ను ఆదుకోవాలి

బోధ‌న్‌, జ‌న‌వ‌రి 14, అన్ని రంగాల‌లో గోసంగి కుల‌స్తుల‌ను ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని జిల్లా గోసంగి సంఘం అధ్య‌క్షులు నిర‌గోండ బుచ్చ‌న్న డిమాండ్ చేశారు. బుధ‌వారం బోధ‌న్ ప‌ట్ట‌ణంలోని రాకాసిపేట్‌లో బోధ‌న్‌, కోట‌గిరి మండ‌లాల‌కు చెందిన ప్ర‌తినిధుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఎస్సీ కార్పోరేష‌న్ ద్వారా గోసంగి కుల‌స్తుల‌కు మూడు ఎక‌రాల భూమిని ఇప్పించాల‌ని ఎస్సీ కార్పోష‌న్ చైర్మెన్ పీడ‌మ‌ర్తి ర‌విని క‌ల‌సిన‌ట్లు ఆయ‌న తెలిపారు. గోసంగిల‌కు మూడు ఎక‌రాల భూమిని ఇప్పించుట‌కు ఆయ‌న ఒప్పుకున్న‌ర‌ని తెలిపారు. గోసంగిలు ప్ర‌భుత్వం అందించే …

Read More »

భ‌వానీ ల‌య‌న్స్ క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో పంతంగుల పంపిణి

బోధ‌న్‌, జ‌న‌వ‌రి14:  బోధ‌న్ మండ‌లం భ‌వానిపేట్ గ్రామంలో బుధ‌వారం భ‌వానీ ల‌య‌న్స్ క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో బోగి పండుగా సంద‌ర్భంగా  గ్రామంలోని పిల్ల‌ల‌కు పంతంగులు పంపిణి చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో భ‌వానీ ల‌య‌న్స్ క్ల‌బ్ ప్రోగ్రామ్ చైర్మెన్ వెంక‌గౌడ్‌, క్ల‌బ్ అధ్య‌క్షులు క్రిష్ణ‌ప్ర‌సాద్‌, కోశాధికారి  మ‌ల్లేశ్వ‌ర‌రావు, ల‌య‌న్స్ క్ల‌బ్ స‌భ్యులు కృష్ణ‌కాంత్‌, కె.సాయిలు, పావులూరి వెంక‌టేశ్వ‌రావు, పి.శ్రీ‌నివాస్‌, ప్ర‌సాద్‌, పాల్గోన్నారు. Email this page

Read More »

స్పందించకుంటే మరింత అందోళన తప్పదు

-సుఖ్‌జిత్‌ కార్మికుల డిమాండ్‌ నిజామాబాద్‌ అర్భన్‌, జనవరి 13; సుఖ్‌జిత్‌ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలను పరిష్కారించకుండా మరింత ఆందోళనకు సిద్దం అవుతామని ఫ్యాక్టరీ కార్మిక సంఘం నేతలు డిమాండ్‌ చేసారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఏడాది క్రీతం చేసుకున్న వేతన ఒప్పందాన్ని ఫ్యాక్టరి యజమాన్యం అమలు చేయడం లేదని యూనియన్‌ అధ్యక్షులు సురేష్‌, ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ లతీఫ్‌లు అన్నారు. ఇదే తరహాలో పక్క జిల్లాలో పని చేస్తున్న కార్మికులకు నెలసరి వేతనం రూ.20 వేల వరకు …

Read More »

సమస్యలు పరిష్కారించాలని ధర్నా

    -ఐసిడిఎస్‌ కార్యాలయం ముందు ఆందోళన నిజామాబాద్‌, జనవరి 13; జిల్లాలోని అంగన్‌వాడి వర్కర్స్‌, హెల్పర్స్‌ సమస్యలను పరిష్కారించాలని డిమాండ్‌ చేస్తు అంగన్‌వాడి హెల్పర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఐసిడిఎస్‌ కార్యాలయం ముందు ధర్నా చేసారు. ఈసందర్భంగా యూనియన్‌ నాయకులు గోవర్థన్‌ మాట్లాడుతూ ప్రధానంగా అంగన్‌వాడి భవనాలకు అద్దె చెల్లించడంలో ప్రభుత్వం, ఇటు అధికారులు జాప్యం చేస్తున్నరన్నారు. దీని కారణంగా భవన యాజమానులు అంగన్‌వాడి వర్కర్లను వేధింపులకు గురి చేస్తున్నరన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యలను పరిష్కారించాలని డిమాండ్‌ …

Read More »

తప్పు చేస్తే చర్యలు తప్పవు

  కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు నిజామాబాద్‌, జనవరి 13; ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలులో అధికారులు ఏలాంటి తప్పు చేసిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు హెచ్చరించారు. మంగళవారం కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయంలో డివిజన్‌ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కామారెడ్డిలోని 33 వార్డుల్లో పది మంది ఎమ్మార్వోలు ఇంచార్జిలుగా తీసుకొని ఒకోకరు 3 వార్డులలో వెంటనే సర్వే మొదలు పెట్టాలని, స్థానిక కిందా స్థాయి అధికారుల సహకారంతో సర్వే చేయాలని అన్నారు. అర్హులైన …

Read More »

కామారెడ్డిలో కలెక్టర్‌ అకస్మీక తనిఖీ

  పథకాల అమలుపై ఆరా నిజామాబాద్‌, జనవరి 13; కామారెడ్డి నగరంలోని బతుకమ్మకుంటలో జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు అకస్మీకంగా పర్యటించి తనిఖీలు చేసారు. మంగళవారం బతుకమ్మకుంటలో పర్యటించి హల్‌చల్‌ చేసి అధికారులను హడలేత్తించారు. స్థానికంగా పెద్ద సంఖ్యలో ఫిర్యాదలు రావడంతో అక్కడే అరుగు మీదా కూర్చుని కలెక్టర్‌ ఫిర్యాదులను స్వీకరించారు. ఎవరు కూడా మద్యవర్తులను నమ్మోద్దని, సరాసరి సంబంధిత అధికారులకు ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు జిల్లాలో 2.36 లక్షల పెన్షన్లు మంజూరి కాగా వీటిలో 2.23 లక్షల పెన్షన్లు పంపిణీ చేసామన్నారు. …

Read More »

కలెక్టర్‌ హల్‌చల్‌

తాండలో ఇంటింటి తనిఖీ సమస్యల ఎకరవు నిజామాబాద్‌, జనవరి 13; జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు డిచ్‌పల్లి మండలం దేవనగర్‌ క్యాంపు లెప్రసీ కాలనీలో ఇంటింటి తిరిగి హల్‌చల్‌ సృష్టించారు. కాలనీలోని వారి సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే వాటిని పరిష్కారించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. మంగళవారం మద్యాహ్నం కలెక్టర్‌ రాసు ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు తాండకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా కాలనీల ఉన్న వారంతా లెప్రసీ వ్యాధిగ్రస్తులు కావడంతో తమ సమస్యలను కలెక్టర్‌కు ఏకరువు పెట్టారు. సమగ్ర సర్వే జరిగినప్పుడు చాల మంది …

Read More »

పోలీసుల ఆరాచకం

న్యాయం చేయమంటే చితకబాదిన వైనం ఒకటో టౌన్‌ పోలీసుల నిర్వాహకం నిజామాబాద్‌ క్రైం, జనవరి 13; ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రేండ్లీ పోలీసు అంటు ప్రజలతో మమేకమైన పని చేయాలని సూచిస్తుంటే క్షేత్ర స్థాయిలో మాత్రం అది ఎక్కడ కనిపించడం లేదు. ఇందుకు నిజామాబాద్‌ నగర ఒకటో టౌన్‌పోలీసులు నిర్వాహకమే ఉదహరణ. ఏకంగా అస్తి కోసం న్యాయం చేయమని అడిగిన ఇద్దరు వ్యక్తులను దారుణంగా చితకబాదారు. ఇదేమి న్యాయం అని అడిగితే దిక్కున్న చోట చెప్పుకోండని, నోటికి వచ్చిన తిట్లదండకం అందుకొని కొట్టారని బాధితులు …

Read More »

ఇండ్ల పట్టాల కొరకు కలెక్టర్‌కు వినతి.

ప్రజావాణి-3   నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 12; మాక్లూర్‌ మండలం మాణిక్‌భండార్‌ గ్రామానికి చెందిన మహాలక్ష్మినగర్‌ (వాగుగడ్డ) వాసులు తమకు ఇండ్ల పట్టాలు ఇప్పించాలని కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 120 కుటుంబాల వారిమి గత 20 సంవత్సరాలుగా అక్కడే నివసిస్తున్నామని, స్తానికంగా మాకు ఆధార్‌ కార్డులు, రేషన్‌ కార్డులు, ఓటర్‌ కార్డులు ఉన్నాయని అయిన ఎన్ని సార్లు చెప్పిన అధికారులు గాని, ప్రజాప్రతినిధులుగాని మా గోడు వినడం లేదని మీరైనా మా భాదను అర్తం చేసుకొని మాకు …

Read More »

18వ రోజుకు చేరిన నిరవదిక సమ్మె.

  వేతన ఒప్పందం అమలు చేయాలని కలెక్టర్‌కు వినతి. నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 12; వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని కోరుతూ సుక్‌జిత్‌ స్టార్చ్‌మిల్స్‌ కార్మికులు కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందజేసారు. యూనియన్‌ అద్యక్షుడు సురేష్‌ మాట్లాడుతూ మేము గత 18 రోజులుగా నిరవదిక సమ్మె చేస్తున్నామని అయినప్పటికి యాజమాన్యం గాని, కార్మిక శాఖ అధికారులు గాని పట్టించుకోవడం లేదని అన్నారు. మాకు జులై .. 2014 నుండి వేతన ఒప్పందం అమలు కావలసి ఉందని, మేము గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నామని, పక్క …

Read More »

దడువాయిలను మార్కెట్‌ ఉధ్యోగులుగా గుర్తించాలి

  నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 12; మార్కెట్‌ యార్డులో ముఖ్య భూమికను పోశిస్తున్న దడువాయిలను మార్కెట్‌ ఉద్యోగులుగా గుర్తించాలని జిల్లా దడువాయి యూనియన్‌ ఆద్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా జిల్లా దడువాయి యూనియన్‌ అద్యక్షుడు లవంగ అశోక్‌ మాట్లాడుతూ స్వాతంత్య్రనికి పూర్వం నైజాం కాలంనుండి దడువాయి వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నామని, చాలీ చాలని జీతాలతో వ్యవసాయ మార్కెట్‌కి వచ్చే రైతుల భాగోగులు చూస్తు చిన్న చిన్న తూకం చార్జీలపై ఆధార పడి జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇకనైనా మమ్ములను …

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">