Breaking News

తాజా వార్తలు

వరుస కట్టిన పింఛన్‌ దారులు

నందిపేట్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలోని తపాలా కార్యాలయానికి ఆసరా పింఛన్‌ దారులు శనివారం భారీగా తరలివచ్చారు. స్థానిక తపాలా కార్యాలయం వద్ద వద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు తమ ఆసరా పింఛన్‌ కొరకు ఉదయం 6 గంటలనుండి వరుసలో నిలబడి పెన్షన్‌ తీసుకుంటున్నారు. వద్ధులకు సరిగా బయోమెట్రిక్‌ వేలిముద్రలు రాకపోవడంతో ఆలస్యం జరుగుతున్నది. ప్రభుత్వం గత నెల రోజుల నుండి ఆసరా పెన్షన్‌ను రెట్టింపు చేయడం జరిగినది. ఇంత పెద్ద సంఖ్యలో పెన్షన్‌ దారులు ...

Read More »

మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలకు రక్షణగా ట్రీగార్డు ఏర్పాటు చేసినట్టు సీడీసీ చైర్మన్‌ దుర్గా రెడ్డి, ఎయంసి చైర్మన్‌ విఠల్‌, ఎంపీడీవో తోట పర్బన్న అన్నారు. ఈ సందర్భంగా దుర్గా రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం మొక్కలను ప్రతి ఒక్కరు సంరక్షణ చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఈజీఎస్‌ ఈసి గణేష్‌ నాయక్‌, నాయకులు ప్రవీణ్‌, సందీప్‌, పంచాయతీ కార్యదర్శి క్యాసప్ప తదితరులు ఉన్నారు. The following ...

Read More »

ప్రతి ఒక్కరు ఇద్దర్ని అక్షరాస్యుల్ని చేయాలి

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు అక్షరాస్యులైన ప్రతి ఒక్కరూ కషి చేయాలని డిచ్‌పల్లి మండల పరిషత్‌ అధ్యక్షుడు గద్దె భూమన్న ఉద్బోదించారు. వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం సంస్థ ఆద్వర్యంలో శనివారం డిచ్‌పల్లి ఆదర్శ పాఠశాలలో అక్షర తెలంగాణాలో భాగంగా ఈచ్‌ వన్‌ టీచ్‌ టూ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపిపి భూమన్న ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరక్షరాస్యత వల్ల దేశ అభివద్ధి కూడా కుంటుబడుతుందని అన్నారు. దేశంలో ...

Read More »

30 రోజుల ప్రణాళిక పకడ్బందీగా నిర్వహించాలి

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాలను అభివద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ 30 రోజుల ప్రణాళిక సిద్ధం చేసి గ్రామ సభలు నిర్వహిస్తున్నారని జహీరాబాద్‌ ఎంపీ బిబి పాటిల్‌ అన్నారు. శనివారం జహీరాబాద్‌ మండలంలోని రాయిపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌, ఎమ్మెల్యే మాణిక్యరావుతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. The following two tabs change content below.BioLatest ...

Read More »

ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం కృషి చేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్లాస్టిక్‌ రహిత పరిశుభ్రమైన గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. 30 రోజుల గ్రామ పంచాయితీల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శనివారం బోధన్‌ మండలంలోని ఊట్‌పల్లి రాజీవ్‌ నగర్‌ తండా గ్రామాలలో జిల్లా కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా కో ఆప్షన్‌ స్టాండింగ్‌ కమిటీల ఎన్నికలను పూర్తిచేయాలని ఎంపిక పూర్తయిన తర్వాత గ్రామాల్లో ప్రతి ...

Read More »

24 గంటలు వైద్య సేవలందించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న వర్షాకాలం విజంభిస్తున్న విష జ్వరాలను సీజనల్‌ వ్యాధులను అరికట్టేందుకు హెల్త్‌ ఎమర్జెన్సీ విధించాలని అందుకోసం 24 గంటలపాటు అవుట్‌ పేషెంట్‌ విభాగాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని స్థానిక జిల్లా ఆసుపత్రి ముందు ఎం సీపీఐయు పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కార్యదర్శి రాజలింగం మాట్లాడుతూ ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల జిల్లా కేంద్రంలోని ప్రజలు జిల్లా వ్యాప్తంగా ఉన్న పేద మధ్య ...

Read More »

గణేశ్‌ మండపం వద్ద అన్నదానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కామారెడ్డి పట్టణంలో గోల్డెన్‌ యూత్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో, సిరిసిల్ల రోడ్డులో గణేశ్‌ మండపం వద్ద సుమారు వెయ్యి మందికి అన్నదానం చేశారు. తెలంగాణ ఆర్యవైశ్య రాష్ట్ర మీడియా కో చైర్మన్‌ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆశించి చేసే దానిని వ్యాపారం అంటారు ఆశించకుండా చేసే దాన్ని సేవ అంటారని, అదే సేవా మార్గంలో గోల్డెన్‌ యూత్‌ ఫెడరేషన్‌ ప్రతి సంవత్సరం అన్నదానం నిర్వహించడం చాలా గొప్ప విషయమన్నారు. మండలి సభ్యులను ...

Read More »

గ్రామాన్ని శుభ్రంగా ఉంచాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళికబద్ధంగా గ్రామాల అభివద్ధికి కషిచేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. పల్లెల ప్రగతి కోసం రాష్ట్ర ప్రభుత్వం 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జిల్లా కలెక్టర్‌ నిజామాబాద్‌ రూరల్‌ మండలంలోని మల్లారం గ్రామంలో శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామస్తులు కలిసికట్టుగా గ్రామ అభివద్ధికి కషి చేయాలని, ముఖ్యంగా హరితహారం పరిశుభ్రతపై ప్రత్యేక దష్టి పెట్టాలని ఆయన కోరారు. 30 ...

Read More »

30 రోజుల ప్రణాళికలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

నందిపేట్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతికి ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలని డోంకేశ్వర్‌ సర్పంచ్‌ నాయకుడి ఛాయా అన్నారు. శుక్రవారం స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి 30 రోజుల గ్రామపంచాయతీ కార్యాచరణ అమలుపై ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజా భాగస్వామ్యంతో ప్రణాళికాబద్ధంగా గ్రామాలు అభివద్ధి జరిగినప్పుడే దేశం అభివద్ధి చెందుతుందని, గ్రామ పాలనలో గుణాత్మక మార్పును తీసుకుని వచ్చే ప్రయత్నంలో ప్రజలు బాధ్యతా యుతంగా వ్యవహరించాలన్నారు. డొంకేశ్వర్‌ను ఆదర్శ ...

Read More »

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పిట్లం ప్రభుత్వ దవాఖానలో 3 కెసిఆర్‌ కీట్‌లను అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, డీఎంహెచ్‌ వో చంద్రశేఖర్‌ పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో పట్టణాల్లో ప్రభుత్వాసుపత్రుల్లో ప్రైవేటుకు ధీటుగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని అన్నారు. గ్రామాల్లో 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాలన్నీ హరితవనంగా పరిశుభ్రంగా ఏర్పడాలని అన్నారు. పిట్లం వైద్యాధికారి శివ కుమార్‌, తదితరులు ఉన్నారు. ...

Read More »

ఐదో విడతలో రెండు కోట్ల 85 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు భాగస్వామ్యం కావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. సత్యనారాయణ అన్నారు. శుక్రవారం బాన్సువాడ మండలం కోనాపూర్‌ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రతిభ హాస్పిటల్‌ ఎం.డి. డాక్టర్‌ మోతిలాల్‌ జాదవ్‌ కోనాపూర్‌, హన్మాజి పేట, సంగోజీపేట్‌ గ్రామాలకు హరితహారం కార్యక్రమం సంబంధించి మొక్కల సంరక్షణ కోసం 2 వేల ట్రీ గార్డులు, ఎనిమిది వందల కొబ్బరి మొక్కలు బహూకరించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య ...

Read More »

లక్కంపల్లి సెజ్‌ ప్రారభోత్సవంలో గందరగోళం

నందిపేట్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌ మండలంలోని లక్కంపల్లి సెజ్‌లో మెగా ఫుడ్‌ పార్కు ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపి, ఎంఎల్‌ఏ మాట్లాడుతుండగా రాజకీచ పార్టీ కార్యకర్తలు గందరగోళం సష్టించారు. ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి మాట్లాడుతుండగా భాజపా నాయకులు మోదీ… మోదీ.. అని, అదే విదంగా ఎంపీ అర్వింద్‌ మాట్లాడుతుండగా కేసీఆర్‌, కేసీఆర్‌ అంటు పసుపు బోర్డు ఎక్కడ అని టిఆర్‌ఎస్‌ నాయకులు హోరా హోరీ నినాదాలు చేసి గందరగోళం సష్టించారు. ...

Read More »

రాష్ట్రంలో లక్కంపల్లి అతిపెద్ద మెగా యూనిట్‌

నందిపేట్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల శాఖ మంత్రి హర్‌ సిమ్రత్‌ కౌలు బాదల్‌ వెల్లడించారు. శుక్రవారం నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలంలోని లక్కంపల్లిలో 108 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన మెగా ఫుడ్‌ పార్కును కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలితో కలిసి ఆమె ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ...

Read More »

గ్రామ సమస్యల పరిష్కారానికి గ్రామ సభలు

రెంజల్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కరించేందుకే గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు సర్పంచ్‌లు తెలిపారు. మండలంలోని తాడ్‌ బిలోలి, బొర్గం, మౌలాలి తండా, సాటాపూర్‌, నీలా, పేపర్‌ మిల్‌, కందకుర్తి, వీరన్నగుట్ట, దూపల్లి, వీరన్నగుట్ట తండా, అంబేద్కర్‌ నగర్‌, కళ్యాపూర్‌, కిషన్‌ తండా, దండిగుట్ట, కునేపల్లి బాగేపల్లి గ్రామాల్లో సర్పంచ్‌ల ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామసభలు నిర్వహించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యను గ్రామ సభల ద్వారానే పరిష్కరించేందుకు కషి చేస్తామన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరింపడుతుందన్నారు. తాగునీరు, ...

Read More »

ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జుక్కల్‌ మండలంలో విధులు నిర్వహిస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. జుక్కల్‌ ఎంపీడీఓ కార్యాలయంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానించారు. నాగల్‌ గావ్‌ గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహించే ఉపాద్యాయుడు షేక్‌ ఉమర్‌, లొంగన్‌ గ్రామంలో విధులు నిర్వహించే ఉపాద్యాయుడు సాయన్నను మండల రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు శాలువా, పుష్పగుచ్ఛం అందించి వారికి ప్రోత్సహించడం జరిగింది. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన వారు తమ విధుల పట్ల ప్రత్యేక దష్టి వహించి ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">