Breaking News

తాజా వార్తలు

సర్వేల్లో ప్రథమ స్థానంలో నిజామాబాద్‌….. కలెక్టర్‌కు అభినందనలు

కలెక్టర్‌కు అభినందనలు నిజామాబాద్‌, నవంబరు 11, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సర్వేలు నిర్వహించడంలో నిజామాబాద్‌ జిల్లాకు మొదటి స్థానం దక్కింది. సామాజిక సర్వే నుంచి మొదలుకొని ఆసరా పించన్ల పంపిణి వరకు అన్ని సర్వేలను కలెక్టర్‌ రోనాల్డ్‌ రాసు ఆధ్వర్యంలో సకాలంలో పూర్తి చేసి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలబెట్టారు. ఈ మేరకు జిల్లా ప్రత్యేక అధికారి అయిన ప్రభుత్వ సలదారు స్మితసబర్వాల్‌ కలెక్టర్‌ రోనాల్డ్‌రాసును అభింనందిచారు.సామాజిక సమగ్ర సర్వే, ఇంటింటి సర్వే, ఆధార్‌ సిండింగ్‌ సర్వేల్లో జిల్లాలోని ప్రతి అధికారి కీలక …

Read More »

శాస్త్రీయ విద్యాసాధనకై ఉద్యమించాలి

బోధన్‌, నవంబర్‌10: నేటి విద్యార్థులు శాస్త్రీయ విద్యావిదానానికై పోరాటం నిర్వహించాలని పిడిఎస్‌యు బోధన్‌ డివిజన్‌ కార్యదర్శి కల్యాణ్‌కుమార్‌ అన్నారు. సోమవారం బోధన్‌ పట్టణంలోని విద్యార్థి అమరవీరుల సంస్కరణసభ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల హక్కుల కోసం పోరాడి అమరులైన జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర్‌ వంటి విద్యార్థి నాయకులకు స్మరిస్తూ, ప్రతి విద్యార్థి విద్యారంగ సమస్యలపై పోరాటం నిర్వహించాలని సూచించారు. నేటి సమాజంలో విద్యారంగం ప్రైవేటుకరణ, కార్పోరేట్‌ వ్యవస్థలో కొనసాగుతుందని ఆవేధన వ్యక్తం చేశారు.ఈ కార్యమ్రంలో విద్యార్థి నాయకులు అంజయ్య, నవీన్‌, ప్రకాష్‌, …

Read More »

సతీష్‌పవార్‌కు శాసన సభ నివాళి

నిజామాబాద్‌, నవంబరు 10, నిజామాబాద్‌ నగరానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సతీష్‌పవార్‌కు తెలంగాణ శాసన సభ సోమవారం నివాళులు అర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఇటీవల సతిష్‌పవార్‌ ఆనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. 1994లో నిజామాబాద్‌ శాసన సభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడిపిలో అప్పుడు కీలక పాత్ర పోషించారు. అనంతరం 2009లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో మార్చి 24న టీడిపి నేత చెరుకు సుధాకర్‌తో కలిసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. …

Read More »

సాలూర పాఠశాలలో స్వచ్ఛభారత్‌

బోదన్‌, నవంబర్‌101: బోధన్‌ మండలం సాలూర జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం స్వచ్ఛభారత్‌ కార్యమ్రం నిర్వహించారు. పాఠశాల ఆవరణలో పిచ్చిమొక్కలు తోలగించి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. Email this page

Read More »

నిస్సహాయ స్థితిలో వున్న వారికి ఆసరా -పించన్ల పంపిణీలో ఎమ్మెల్యే షిండే

మద్నూర్‌, నవంబర్‌ 9 : సమాజంలో నిస్సహాయ స్థితిలో వున్న వారికి ఆపన్న హస్తం అందించేదే ఆసరా పథకం అని జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. ఆదివారం ఆయన మద్నూర్‌, బిచ్కుంద మండలాల్లో ఆసరా పథకం కింద పించన్లను పంపిణీ చేశారు. కార్మికులు, కల్లుగీత, చేనేత కార్మికులతో పాటు వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ప్రభుత్వం ఆసరా పథకాన్ని ప్రారంభించిందన్నారు. దీని కింద వృద్ధులు, వితంతువులకు వెయ్యి రూపాయలు, వికలాంగులకు 1500 రూపాయల చొప్పున పించన్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి …

Read More »

మద్నూర్‌లో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం

మద్నూర్‌, నవంబర్‌ 9 : మద్నూర్‌ మార్కెట్‌యార్డులో ఆదివారం జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తి మద్దతు ధర క్వింటాలుకు 4050 రూపాయలు వుందన్నారు. తేమ తక్కువగా వుండటం వల్ల పత్తి రంగుమారి పత్తిలోని పోగులు, గింజల నాణ్యత లేకుండా పోతుందన్నారు. మార్కెట్‌లో కనీస మద్దతు ధర 4050 రూపాయలకు తగ్గించి కొనుగోలు చేస్తే వెంటనే మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన సిసిఐ కొనుగోలు కేంద్రంలో పత్తిని విక్రయించాలని రైతులను సూచించారు. కొనుగోలు కేంద్రంలో విక్రయించిన …

Read More »

పెద్ద ఎక్లారాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ -ఒకరి పరిస్థితి విషమం

  మద్నూర్‌, నవంబర్‌ 9 : మద్నూర్‌ మండలం పెద్ద ఎక్లారా గ్రామంలో ఆదివారం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ సంఘటనలో 22 మందికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా వుంది. గ్రామంలో ఓ ఇంటి నిర్మాణం విషయంలో జరిగిన గొడవ చిలికి చిలికి ఘర్షణకు దారి తీయగా పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. గాయపడిన వారిని మద్నూర్‌ ఆసుపత్రికి తరలించి చికిత్సలు నిర్వహించారు. కాగా ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ …

Read More »

కామారెడ్డిలో పనిచేయని ఎటిఎంలు -అయోమయంలో ఖాతాదారులు

కామారెడ్డి, నవంబర్‌ 10 : కామారెడ్డి పట్టణంలోని వివిధ బ్యాంకుల సంబంధించిన ఎటిఎంలు సోమవారం పనిచేయలేదు. దీంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా స్టేట్‌బ్యాంక్‌తో పాటు ఆంధ్రాబ్యాంక్‌, ఆక్సిస్‌బ్యాంక్‌ తదితర బ్యాంకులకు చెందిన ఎటిఎంలు పనిచేయడం లేదని ఆయా ఎటిఎంల ముందు బోర్డులు తగిలించారు. మరికొన్ని ఎటిఎంలలో డబ్బులు లేకపోవడంతో ఖాతాదారులు నిరాశతో వెనుదిరిగారు. ఎటిఎంలు ఏర్పాటు చేయక ముందు ఖాతాదారులు బ్యాంకులకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకునేవారు. ఖాతాదారుల సౌకర్యార్థం విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఎటిఎంల వ్యవస్థ అందుబాటులో వచ్చింది. …

Read More »

కామారెడ్డిలో వృద్ధురాలు హత్య

కామారెడ్డి, నవంబర్‌ 10 : కామారెడ్డి పట్టణంలోని రాజీవ్‌నగర్‌ కాలనీలో ఆదివారం రాత్రి వృద్ధురాలు హత్యకు గురైంది. కాలనీలోని ఇంటి ముందు వరండాలో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళ తువాలుతో మెడకు చుట్టి హతమార్చారు. సోమవారం ఉదయం కుటుంబీకులు వృద్ధురాలు మృతి చెందినట్లుగా గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా కామారెడ్డి పట్టణ సిఐ క్రిష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. Email this page

Read More »

మళ్లీ ఆవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు …. ఎన్నికల హమికి తూట్లు

నియమాకాలకు రంగం సిద్దం ఎన్నికల హమికి తూట్లు నిజామాబాద్ నవంబరు 9, ఎన్నికల్లో  నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామికి తూట్లు పొడుస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తే ఆవుట్‌ సోర్సింగ్‌ నియమాకాలు ఉండవని, ప్రభుత్వమే అన్ని రకాల నియమాకాలను చేపడుతుందని హామి ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాడిన ఆరు మాసాలు కావస్తున్న ఉద్యోగాల సంగతి ఏలా ఉన్న జిల్లాల వారిగా మళ్లీ ఆవుట్‌ పోర్పింగ్‌ నియమాకాలకు పచ్చ జండా ఊపారు. ఏకంగా ఒక నిజామాబాద్‌ జిల్లాలోనే 850కి పైగా పోస్టులు ఆవుట్‌ సోర్సింగ్‌ …

Read More »

అర్హులందరికి పెన్షన్లు… కలెక్టర్‌

నిజామామాద్‌, నవంబరు 8, అర్హులైన పేదలందరికి పెన్షన్లను అందిస్తామని, అర్హత కలిగిన వారికి పెన్షన్లు మంజూరి కాకపోతే ధరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ రోనాల్డ్‌ రాసు సూచించారు. శనివారం కలెక్టర్‌కు పెన్షన్లపై ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో పత్రిక ప్రకటనను విడుదల చేసారు. సంబంధిత వ్యక్తులు తమ తమ తహాశీల్ధార్‌ కార్యాలయాల్లో ధరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. నిజామాబాద్‌ నగరంలో యుద్ద ప్రతిపాదికన సర్వే పూర్తి చేసి ఈనెల 15 నుంచి పెన్షన్లను పంపణి చేసేందుకు చర్యలు తీసుకోవాలని మున్పిపల్‌ కమిషనర్‌కు సూచించారు. Email this page

Read More »

ఏడాదిన్నరలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు పూర్తి నగర ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త

నిజామాబాద్‌ ప్రతినిధి, నవంబరు 8, నిజామాబాద్‌ నగరంలోని అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ(యు.జి.డి) పనులను ఏడాదిన్నరలోపు పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని, ఇందుకు సీఎం కెసిఆర్‌ పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త అన్నారు. శనివారం ఆర్‌డివో కార్యాలయంలో యుజిడిలో ఇళ్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెక్కులను ముఖ్య అతిథిగా హాజరై అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 15 మందికి రూ.7.20 కోట్లు పరిహారం అందించడం జరిగిందన్నారు. మిగిలిన వారికి రూ.29.34 కోట్లను …

Read More »

నేడు అయాస్కంతపు, వైబ్రేషన్‌ థెరఫీ క్యాంప్‌

బోధన్‌, నవంబర్‌08, బోధన్‌ పట్టణంలోని శక్కర్‌నగర్‌లో ఆదివారం అయస్కాంతపు, వైబ్రేషన్‌ థెరఫీక్యాంప్‌ నిర్వహించనున్నట్లు లయన్స్‌ క్ల్లబ్‌ ఆఫ్‌ శక్కర్‌నగర్‌, బోధన్‌ ప్రోగ్రామ్‌ చైర్మెన్‌ మురళీధర్‌ తెలిపారు. ఈ క్యాంప్‌ ఈనెల 9 నుంచి 15వరకు కొనసాగుతుందని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 8గంటల వరకు కొనసాగుతుందని వారు తెలిపారు. ప్రతి పేషంట్‌కు 7రోజుల శిభిరానికి డాక్టర్‌గారి రిజిష్ట్రేషన్‌ పీజు 100 రూపాయాలు ఉంటుందని తెలిపారు. అధిక బరువు, రక్తపోటు, డయోబెటిక్‌, మెడ, వీపు, …

Read More »

పత్రికలు నామాటను వక్రీకరిచాయి మంత్రి పోచారం

మాట తప్పిన మంత్రి నిజామాబాద్‌ ప్రతినిధి, నవంబరు 8, తన వ్యాఖ్యలను పత్రికలు వక్రీకరిచాయని, నేను ఎప్పుడు రైతులకు వ్యతిరేకంగా మాట్లాడలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం ఆసరా పెన్షన్ల పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై నేనేప్పుడు తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని, కొందరు నా వ్యాఖ్యలను తప్పుడుగా ప్రచారం చేసారన్నారు. తప్పుడు చేసినోడి కాదు తప్పు.. అది చూసినోడిదే తప్పు అన్నట్లుగా పోచారం చేసిన వ్యాఖ్యలు మిడియా వక్రికరించిందని తప్పించుకున్నారు. ఇదేలా …

Read More »

బిసిలను నిర్లక్ష్యం చేస్తే తడఖా చూపుతాం బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల

నిజామాబాద్‌, నవంబరు 8, బిసిలు అంటే ఆశించే వాళ్లం కాదని, శాసించే వాళ్లమని ప్రభుత్వం పెద్దలు గుర్తు ఉంచుకొవాలని, బిసిలను తెలింగాణ ప్రభుత్వం బడెజట్‌లో నిర్లక్ష్యం చేసిందని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. శనివారం అంబేద్కర్‌ భవన్‌లో సంఘంలో పదవులు పొందిన బిసి నేతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ బిసిల కోసం నిజామాబాద్‌ జిల్లా నుంచి విద్యార్థి నాయకుడుగా శ్రీనివాస్‌గౌడ్‌, ఉద్యోగ సంఘం నాయకుడు రేవంత్‌లు రాష్ట్ర …

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">