Breaking News

Tag Archives: armoor crime news

గొలుసు దొంగల ముఠా అరెస్టు

ఆర్మూర్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని గ్రామాల్లో ఒంటరిగా ఆటోల్లో ప్రయాణించే మహిళల్ని లక్ష్యంగా చేసుకొని వారిమెడలోని బంగారు పుస్తెల తాళ్ళు, బంగారు గొలుసులను లాక్కునివెళ్లే ముఠాను మంగళవారం మాక్లూర్‌ ఎస్‌ఐ తమ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి నిజామాబాద్‌ రూరల్‌ సిఐ శ్రీనాథ్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ఒంటరి మహిళలు ప్రయాణిస్తున్న ఆటోలను నిర్మానుష్య ప్రాంతాల్లో ఆపి వారి మెడలోని బంగారు ఆభరణాలను ఎత్తుకు పోతున్నట్టు చెప్పారు. మహారాష్ట్రకు చెందిన గణేశ్‌, విశాల్‌, ...

Read More »

ఆర్టీసి బస్సు ఢీ – డ్రైవర్‌ మృతి

ఆర్మూర్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం మామిడిపల్లి గ్రామ శివారులోని జాతీయ రహదారిపై ఆర్టీసి బస్సు ఢీకొన్న ఘటనలో డ్రైవర్‌ మృతి చెందాడు. గురువారం స్థానికులు తెలిపిన కథనం ప్రకారం… ఆర్మూర్‌ మండలం మామిడిపల్లి గ్రామ శివారులో ఆర్మూర్‌ నుంచి చింతలూరు వైపు వెళ్ళే బస్సు ఏపి 28 జెడ్‌ 3642 జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు ఢీకొని లోయలోకి పడిపోయినట్టు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ...

Read More »

ఇద్దరు బైకు దొంగల అరెస్టు – 9 బైకులు స్వాధీనం

ఆర్మూర్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం ఆలూరు గ్రామానికి చెందిన ఇద్దరు బైకు దొంగలను ఆదివారం అరెస్టు చేసినట్టు ఆర్మూర్‌ సిఐ రవికుమార్‌ తెలిపారు. సిఐ కథనం ప్రకారం… ఆర్మూర్‌ మండలం ఆలూరు గ్రామానికి చెందిన నరేశ్‌, విజయ్‌ శనివారం ఆర్మూర్‌ దార్ల హనుమాన్‌ మందిరం వద్ద పోలీసులు వాహనాల తనికీ చేస్తుండగా హీరోహోండా ద్విచక్రవాహనంపై వస్తుండగా వాహనాల తనికీని గమనించిన వారు వెనక్కి తిరిగి వెళుతుండగా పోలీసులు వెంబడించి పట్టుకొని వాహన దృవీకరణ పత్రాలు అడుగగా ...

Read More »