Tag Archives: BJP

బండి సంజయ్‌కు మంత్రి సవాల్‌

ఎల్లారెడ్డి, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో స్థానిక శాసన సభ్యులు జాజాల సురేందర్‌తో కలిసి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పలు అభివద్ధి పనుల శంకుస్థాపన, భూమిపూజ, ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్లారెడ్డి చెరువు కట్టపై 3.56 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించే రోడ్‌ శంకుస్థాపనతో పాటు 5 కోట్లతో నిర్మించే బ్రిడ్జి నిర్మాణ పనుల శంకుస్థాపన మరియు భూమిపూజ నిర్వహించారు. ఎల్లారెడ్డి ...

Read More »

కామారెడ్డిలో వాజ్‌పాయ్‌ జయంతి

కామారెడ్డి, డిసెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో మాజీ ప్రధాని, భారత రత్న జయంతి సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణాతార వాజ్‌పాయ్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన జీవితాన్ని దేశానికి అంకితం చేసి దేశం అన్ని రంగాలలో ముందుకు సాగేలా తన వంతు కషి చేశారని, బీజేపీ సిద్ధాంతాలను గ్రామ గ్రామాన చేర వేయడంలో వాజ్‌పాయ్‌ కషి చేశారని ...

Read More »

కిసాన్‌ సమ్మాన్‌ యోజనలో లక్ష 50 వేల మంది కామారెడ్డి రైతులకు లబ్ది

కామారెడ్డి, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌ పేయి జయంతి (సుపరిపాలన దినోత్సవం) సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా యసంగి పంట కోసం 9 కోట్ల మంది రైతులకు కిసాన్‌ సమ్మన్‌ యోజన కింద 18 వేల కోట్ల రూపాయలు నేరుగా జమ చేయనున్నారని, అందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో దాదాపు ఒక లక్ష యాబై ఒక్క వేల మంది రైతులకు లబ్ది చేకూరుతుందని భారతీయ జనతా పార్టీ నాయకులు ...

Read More »

23వ వార్డు వాసులు బిజెపిలోకి

కామారెడ్డి, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం కామారెడ్డి పట్టణంలో 23వ వార్డ్‌కు సంబందించిన 30 మంది మహిళలతో సహా 68 మందికి కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీ కాటిపాల్లి వెంకటరమణ రెడ్డి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పక్కనున్న సిద్దిపేట, సిరిసిల్ల పట్టణాలు అభివద్ధిలో దూసుకు పోతుంటే కామారెడ్డి పట్టణం మాత్రం అభివద్ధికి ఆమడ దూరంలో ఆగిపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పట్టణ అభివద్ధికి నిధులు కేటాయిస్తున్నప్పటికీ పట్టణంలో కేవలం మూడు నాలుగు వార్డుల్లో ...

Read More »

రైతులను వ్యాపారులుగా మార్చడానికే రైతు చట్టాలు

కామారెడ్డి, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులను వ్యాపారులుగా మార్చడానికే రైతు చట్టాలు రూపొందించడం జరిగిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ తెలిపారు. నెల రోజులుగా రైతు బిల్లులపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయని, బిల్లులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రైతులను రైతులుగానే ఉంచడానికి ఇవన్నీ చేస్తున్నారని విమర్శించారు. జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ మాట్లాడుతూ దేశం మొత్తంలో ఢిల్లీలో జరుగుతున్న నిరసనలో పంజాబ్‌, హర్యానా రైతులు ...

Read More »

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మి నర్సయ్య మాట్లాడారు. ఐదు సంవత్సరాలకు ఒకసారి వర్తింప చేయవలసిన పిఆర్‌సి గడువు 01-07-2018న ముగిసినప్పటికీ మూడు సంవత్సరాలు సమీపిస్తున్నా ప్రక్క ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రెండు సంవత్సరాల నుండి 27% ఐఆర్‌ ఇస్తున్నప్పటికీ పిఆర్‌సి అమలు చేయనందుకు వెంటనే పిఆర్‌సి ...

Read More »

బిజెపిలో చేరిన పెద్దమల్లారెడ్డి నాయకులు

కామారెడ్డి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం బిక్కనూర్‌ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో నాయకులు, కార్యకర్తలు, యువకులు భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్‌ కాటిపల్లి వెంకట రమణారెడ్డి సమక్షంలో బిజెపిలో చేరారు. ఈ సందర్బంగా రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ వ్యవస్థ ను నిర్వీర్యం చేస్తుందని ఎంపిటిసి, జడ్పీటీసీలను ఉత్సవ విగ్రహాలుగా చేశారని గత కొన్నేళ్లుగా వారికి నిధులు కేటాయించడం లేదని అన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు కేటాయించిన నిధులు దారి మళ్లించారనే ...

Read More »

కల్కినగర్‌ నాయకులు బిజెపిలోకి

కామారెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో కల్కి నగర్‌ 9 వ వార్డుకు సంబంధించిన అధికార తెరాస నాయకులు 21 మంది అధికార పార్టీకి రాజీనామా చేసి కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డిలో అధికార పార్టీ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని, అభివద్ధి మరచి కబ్జాలకు పాల్పడుతున్నారని, వారితో తాళలేక అనేక మంది ఇబ్బంది ...

Read More »

మౌలిక సదుపాయాల కల్పనలో తెరాస ప్రభుత్వం విఫలమైంది

కామరెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలం పరీద్‌ పేటకు చెందిన 76 మంది యువకులకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకట రమణా రెడ్డి కాషాయ కండువా కప్పి భారతీయ జనతాపార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా రమణారెడ్డి మాట్లాడుతూ బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై, నరేంద్ర మోడీ అభివద్ధి కాంక్షకు మద్దతుగా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నాయకత్వంలో పని చేయటం కోసం యావత్‌ తెలంగాణ యువత ముందుకు వస్తుందని, కామారెడ్డిలో ఏ గ్రామంలో చూసిన యువత ...

Read More »

బిజెపిలోకి నాచుపల్లి యువకులు

బాన్సువాడ, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నస్రుల్లాబాద్‌ మండలం నాచుపల్లి గ్రామంలో 30 మంది యువకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షురాలు అరుణతార పాల్గొని పార్టీ జండా ఆవిష్కరించారు. అనంతరం యువతను పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతి గ్రామ గ్రామాన భారతీయ జనతా పార్టీని విస్తరింపజేసి బాన్సువాడ నియోజక వర్గంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ జండా ఎగరవేస్తామని తెలిపారు. కార్యక్రమంలో చిదురా సాయిలు, మండల అధ్యక్షులు హన్మండ్లు యాదవ్‌, ...

Read More »

డూడూ బసవన్నలు…

కామారెడ్డి, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొత్త వ్యవసాయ చట్టం విషయంలో 8న నిర్వహించబోయే భారత్‌ బంద్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కేవలం రాజకీయ దురుద్దేశంతోనే మొసలి కన్నీరు కారుస్తోందని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. తెలంగాణలో నిర్బంధ వ్యవసాయ చట్టం తెచ్చి చెప్పిన పంట వేస్తేనే రైతు బంధు ఇస్తామని బెదిరించి, సన్న రకం వడ్లు వేయించి, రోగాల పాలు అయిన తక్కువ దిగుబడి వచ్చిన పంటకు ఎక్కువ ధరకు కొనుగోలు చేయకుండా ...

Read More »

భారీ సంఖ్యలో బిజెపిలోకి

కామారెడ్డి, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం తిమ్మక్కపల్లి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత అంబెడ్కర్‌ వర్ధంతి సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే అరుణాతార అంబెడ్కర్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. గ్రామానికి చెందిన 54 మందికి పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అరుణతార మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి మాటలు తప్పితే చేతలు లేవని ఉద్యోగ ప్రకటనల కోసం యువత ఎదురు చూస్తుందని ...

Read More »

హిందూ పరిరక్షణ చట్టం కోసం మహిళ సైకిల్‌యాత్ర

కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హిందు పరిరక్షణ చట్టం తేవాలని, దేవాదాయ శాఖ రద్దు చేసి దేవాలయాల హుండీ డబ్బును హిందూ ధర్మ పరిరక్షణకు వెచ్చించాలని డిమాండ్‌ చేస్తూ వేములవాడకు చెందిన సాధారణ మహిళ మధులత గత మూడు రోజుల క్రితం సైకిల్‌ యాత్ర చేపట్టారు. వేములవాడ నుండి డిల్లి వరకు దాదాపు 1500 కిలోమీటర్ల సైకిల్‌పై ప్రయాణించి ప్రధాని నరేంద్ర మోడికి వినతి పత్రాన్ని ఇవ్వడానికి వెళుతూ బుధవారం రాత్రి కామారెడ్డికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ...

Read More »

అధికార పార్టీ నాయకుల కబంధ హస్తాల్లో డిగ్రీ కళాశాల ఆస్తులు

కామారెడ్డి, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి ప్రభుత్వ భూముల కబ్జా గురించి తెలుసుకోవడానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కామారెడ్డి కాలేజ్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫౌండర్‌ మెంబర్‌ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు డిగ్రీ కళాశాల భూముల చుట్టూ సందర్శించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాల భూములను అధికార పార్టీ నాయకులు కబ్జా ...

Read More »

బిజెపి సంబరాలు

కామారెడ్డి, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దుబ్బాకలో బిజెపి ఎమ్యెల్యే అభ్యర్థి రఘునందన్‌ గెలుపుతో కామారెడ్డి బిజెపి శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. మంగళవారం దుబ్బాక ఫలితాలు నరాలు తెగే ఉత్కంట మధ్య సాగాయి. ఫలితాలు వెలువడగానే జిల్లాకేంద్రంతో పాటు జిల్లాల్లో పార్టీ శ్రేణులు మిఠాయిలు పంచుకొని, బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు.

Read More »

బీమా కల్పించి ఉంటే అండగా ఉండేది…

కామారెడ్డి, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ కామారెడ్డి పట్టణ బందం ఇటీవల కురిసిన భారీ వర్షం కారణంగా పాడయిన పంటలను చూసి రైతులతో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల వల్ల రైతులకు చేతికందిన పంట నాశనం అయ్యి తీవ్ర నష్టం వాటిల్లిందని పెట్టిన పెట్టుబడి నిండా మునిగే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ...

Read More »

బిల్లులపై రైతులకు అవగాహన కల్పించాలి

ఆర్మూర్‌, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును విపక్షాలైన కాంగ్రెస్‌ టిఆర్‌ఎస్‌ వ్యతిరేకించడాన్ని ఖండిస్తున్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పుప్పాల శివరాజ్‌ కుమార్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి నర్సింహా రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆర్మూర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు బుధవారం మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతులకు మేలు చేస్తుందని వారి పంట ఎక్కడైనా అమ్ముకోవచ్చని, దళారీ వ్యవస్థ రద్దు అవుతుందని స్పష్టం చేశారు. ...

Read More »

మోడీ రైతు పక్షపాతి

కామారెడ్డి, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ  కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా కుమారి అరుణ తార నియమించబడ్డ తరువాత జిల్లా కేంద్రానికి మొదటి సారిగా విచ్చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్‌ వద్ద గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం రాజారెడ్డి గార్డెన్స్‌లో జరిగిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.  సమావేశానికి అతిథిగా విచ్చేసిన బీజేపీ మహిళ మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతా మూర్తి మాట్లాడుతూ కొలువుల కోసం కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కెసిఆర్‌ కుటుంబానికి ...

Read More »

బిజెపి సంబరాలు… వారంతా నిర్దోషులే

కామారెడ్డి, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాబ్రీ మసీదు కేసులో వారంతా నిర్దోషులని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు పట్ల కామారెడ్డి బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో సంబరాలు చేసుకోని మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్‌ తెలు శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న బాబ్రీ మసీదు కూల్చివేత కేసుకు ఎట్టకేలకు తెరపడిందన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారంతా నిర్దోషులుగా తేలుస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం కీలక తీర్పు వెలువరించడం సంతోషమన్నారు. బాబ్రీ మసీదు ...

Read More »

ఎల్‌ఆర్‌ఎస్‌ వెంటనే రద్దుచేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి తహసీల్‌ కార్యాలయం ముందు బిజెపి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఎల్‌ఆర్‌ఎస్‌ను వెంటనే రద్దు చేయాలని పేద ప్రజలపై వేసిన పన్నులను వెంటనే రద్దు చేయాలని నాయకులు నినాదాలు చేశారు. సిఎం కెసిఆర్‌ వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తెలంగాణ ప్రజల పక్షాన బిజెపి తమకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతుందన్నారు. పేదల పార్టీ బిజెపి అని ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు తెలుసుకుంటారని, వారికి అర్థమైంది తెలంగాణ ప్రజలు కెసిఆర్‌ను గద్దె ...

Read More »