బోధన్, ఏప్రిల్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహారాష్ట్ర సరిహద్దులో ఉండటం వల్ల బోధన్ ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతేనే బయటకు రావాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కోరారు. బోధన్ ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్ సోమవారం తనిఖీ చేశారు. కరోనా రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్రలో కరోనా విజ ృంభణ అధికంగా ఉందని తెలిపారు. బోధన్ ప్రాంతానికి మహారాష్ట్రతో సత్సంబంధాలు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడి నుంచి తరచూ అనేక మంది ...
Read More »కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలి
బోదన్, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలీస్ కళా బృందం వారి ఆధ్వర్యంలో కోవిడ్ 19 నిబంధనలు ప్రజలు అందరూ తప్పనిసరిగా పాటించాలని బోధన్ టౌన్ పరిధిలోని బస్టాండ్, అంబెడ్కర్ చౌరస్తా, పాతబస్టాండ్, ఫ్రూట్ మార్కెట్, దుకాణ యాజమానులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బోధన్ టౌన్ సిఐ రామన్, పోలీస్ కళాబృందం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Read More »నిజామాబాద్‌లో బార్లు దక్కించుకున్న వారు వీరే…
నిజామాబాద్, మార్చ్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్ 7 బార్లకు, బోధన్ మునిసిపాలిటీలో 3 బార్లకు కొత్తగా నోటిఫై చేయబడిన బార్లకు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి దరఖాస్తు దారుల సమక్షంలో శనివారం నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ కార్యాలయంలో డ్రా తీసినట్టు సంబంధిత అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ కార్పొరేషన్లో విజేతలు… 1. బండి దయానంద్ : టోకెన్ నెంబర్ 3 2. కె.సతీష్ : టోకెన్ నెంబర్ 9 3. బి.రాజు ...
Read More »బోధన్ షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించిన కలెక్టర్
బోధన్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి బుధవారం బోధన్ నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని సందర్శించి పరిశీలించారు. ఫ్యాక్టరీలోని యంత్రాలను, కెపాసిటీ ఆల్కహాల్ తయారీ, షుగర్ ఫ్యాక్టరీ రా మెటీరియల్ మిషనరీ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫ్యాక్టరీకి సంబంధించి బయట లోపల గల ఆస్తుల వివరాల గురించి వివరాలు అడిగారు. కలెక్టర్ వెంట ఆర్డిఓ రాజేశ్వర్, ఫ్యాక్టరీ ఇన్చార్జి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Read More »ముగిసిన బార్ అసోసియేషన్ ఎన్నికలు
బోధన్, మార్చ్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం బోధన్ బార్ అసోసియేషన్ ఎన్నికలు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగాయి. మొత్తం 86 ఓట్లకు గాను, 78 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధ్యక్షునిగా వీ.ఆర్. దేశాయ్ ఎన్నిక కాగా, ఉప అధ్యక్షుగా సయ్యద్ అప్సర్ పాషా ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కోటేశ్వరరావ్ ఎన్నిక కాగా, సంయుక్త కార్యదర్శిగా సమ్మయ్య ఎన్నికయ్యారు. కోశాధికారిగా వాజీద్ హుస్సేన్ ఎన్నికయ్యారని ఎన్నికల ...
Read More »అభివృద్ధి సంక్షేమానికే పట్టం
బోధన్, మార్చ్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివ ృద్ధి సంక్షేమ పథకాలను చూసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులకు పట్టం కట్టారని మాజీ రైతు బంధు మండల కోఆర్డినేటర్ బుద్దె రాజేశ్వర్ తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణిదేవి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలను ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సాలూరలొ తెరాస నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకొన్నారు. బస్టాండ్ వద్ద బాణా సంచా పేల్చి మిఠాయిలు పంచుకొన్నారు. ...
Read More »ప్రజాస్వామ్యం ప్రమాదంలోకి నెట్ట బడుతుంది
బోధన్, మార్చ్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి బి మల్లేష్ అన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ ముందు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ రోజు దేశ వ్యాప్తంగా ప్రయివేటికరణ, కార్పోరేటికరణ వ్యతిరేక దినంగా నిరసన కార్యక్రమాలు చేయాలని కార్మిక సంఘాలు పిలుపు నిచ్చాయని, దాంట్లో భాగంగానే నిరసన కార్యక్రమమన్నారు. కేంద్రంలోని మోడి నాయకత్వంలోని బీజేపీ పార్టీ ప్రభుత్వ రంగ ...
Read More »ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు
బోధన్, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరు గ్రామంలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ బుద్దె సావిత్రి, సీనియర్ టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు బుద్దే రాజేశ్వర్ ఆధ్వర్యంలో గ్రామంలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాదు జిల్లాలోని అనేక చోట్ల గత కొన్ని సంవత్సరాల నుంచి పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఎంతో మందికి ఉత్తమ సేవలు అందిస్తున్న ఎమ్మెల్సీ కవిత సేవలు ...
Read More »బార్లకు భారీగా దరఖాస్తులు
నిజామాబాద్, మార్చ్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా యందు నోటిఫై చేయబడి డ్రా వాయిదా పడిన 11 బార్లకు దరఖాస్తుల స్వీకరణ శనివారంతో ముగిసింది. 1.నిజామాబాద్ కార్పొరేషన్ 7 బార్లకు గాను 23 దరఖాస్తులు 2. ఆర్మూరు మున్సిపాలిటీ 1 బార్లకు గాను 16 దరఖాస్తులు 3. బోధన్ మున్సిపాలిటీ 3 బార్లకు గాను 9 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి డాక్టర్ నవీన్ చంద్ర తెలిపారు. ఈనెల 8వ తేదీ సోమవారం ఉదయం ...
Read More »బోధన్ బార్ అసోసియేషన్ ఎన్నికలు
బోధన్, మార్చ్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం బోధన్ బార్ అసోసియేషన్ సాధారణ సమావేశం బోధన్ బార్ అధ్యక్షుడు ఏజాజ్ హైమద్ అధ్యక్షతన నిర్వహించారు. 2021-2022 బోధన్ బార్ అసోసియేషన్ ఎన్నికల కోసం, ఎన్నికల ప్రధాన అధికారిగా సయ్యద్. ఆర్రిఫోద్దీన్, సహాయ ఎన్నికల అధికారిగా ఖాసీం బాషాను బోధన్ బార్ అసోసియేషన్ వారు నియమించారు. ఎన్నికలను ఈ నెల 31వ తేది లోపల తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు లోబడి నిర్వహించాలని అధ్యక్షుడు ఏజాజ్ హైమద్ మరియు కార్యదర్శి జామంకర్ ...
Read More »క్రొవ్వొత్తులతో న్యాయవాదుల నిరసన ప్రదర్శన
బోధన్, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కర్ణాటక రాష్ట్ర న్యాయవాది దారుణ హత్యకు నిరసనగా బోధన్ బార్ అసోసియేషన్ శనివారం రాత్రి బోధన్ లోని అంబేద్కర్ చౌరస్తాలో కర్ణాటక రాష్ట్ర కొంభట్ న్యాయవాది దారుణ హత్యను నిరసిస్తూ క్రొవొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో న్యాయవాద పరిరక్షణ చట్టం ప్రవేశ పెట్టాలని బోధన్ బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏజాజ్ అహ్మద్, ఉపాధ్యక్షుడు ఖలీం, కార్యదర్శి జె. శ్రీనివాస్, సంయుక్త ...
Read More »గుంజపడుగకు బయలుదేరిన న్యాయవాదులు
బోధన్, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం బోధన్ న్యాయవాదులు గుంజపడుగకు బయల్దేరారు. అతి క్రూరంగా నరికి హత్య చేయబడిన న్యాయవాద దంపతులైన వామన్ రావ్ మరియు నాగమణిలను హత్య చేసిన కిరాతకులను వెంటనే ఉరిశిక్ష వేసి, న్యాయవాద పరిరక్షణ చట్టం, తెచ్చి న్యాయవాదులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. వామన్‌రావు కుటుంబీకులకు సంఫీుభావం తెలుపుటకు బోధన్ న్యాయవాదులు మొహమ్మద్ మోహిమూద్, అర్జున్ రాండర్, ఈశ్వర్, సమ్మయ్య, వాజీద్ హుస్సేన్, రవీందర్, ఖాసీం బాషా, రాహుల్, ధర్మయ్య, అజయ్, కోటేశ్వరరావు, ...
Read More »ముమ్మరంగా సాగుతున్న సభ్యత్వ నమోదు
బోధన్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం బోధన్ మండలం సాలూర గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగ కొనసాగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై మహిళలు, యువకులు, రైతులు ఎక్కువగా సభత్వాలు తీసుకుంటున్నారని మాజీ రైతు బంధు కో ఆర్డినేటర్ బుద్దె రాజేశ్వర్ అన్నారు. బోధన్ శాసనసభ్యులు ఎండీ. షకీల్ ఆమేర్ బోధన్ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. తెరాస పార్టీ అధినేత ముఖ్యమంత్రి దేశంలో లేని అనేక సంక్షేమ ...
Read More »న్యాయవాదుల విధుల బహిష్కరణ
బోధన్, ఫిబ్రవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైకోర్ట్ న్యాయవాదులను క్రూరంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని రెండవ రోజు బోధన్ బార్ అసోసియేషన్ సభ్యులు విధులు బహిష్కరించారు. ఇటీవల జరిగిన సంఘటన పై బోధన్ బార్ అసోసియేషన్‌లో సమావేశం నిర్వహించారు. హైకోర్ట్ న్యాయవాదులైన వామన్ రావ్ వారి సతీమణి నాగమణి దంపతుల పై దాడి హత్య అత్యంత హేహమైన చర్యగా పేర్కొని నిందితులను కఠినంగా శిక్షించాలని రెండవ రోజు కుడా విధులు బహిష్కరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన ...
Read More »జనావాసాల వద్ద మాంసం వ్యర్థాలు
బోధన్, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ లోని 29వ వార్డులో గల మొచ్చిగల్లీ పక్కన ఉన్న గొడ్డు మాంసం విక్రయ దారులు మాంసం యొక్క వ్యర్థాలను జనావాసాలలో రోడ్డు పక్కనే పారేస్తున్నారని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై గతంలో మున్సిపల్ కమిషనర్, జిల్లా అడిషనల్ కలెక్టర్, జిల్లా కలెక్టర్‌కి స్థానికులు ఫిర్యాదు చేసినా స్పందన కరువైంది. మాంసం వ్యర్థాల వల్ల వచ్చే దుర్గంధంతో ఏవైనా విషపూరిత రోగాలు వస్తాయేమోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. జనావాసాలలో ...
Read More »చెక్కులు పంపిణీ చేసిన బోధన్ ఎమ్మెల్యే
బోధన్, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం బోధన్ శాసనసభ్యులు క్యాంపు కార్యాంలో సాలూర గ్రామానికి చెందిన గైని లక్ష్మి బాయి, పెంటకలన్ గ్రామానికి చెందిన బక్కోళ్ల సావిత్రిలకు 2 లక్షల చొప్పున చెక్కులను ఎమ్మెల్యే ఎండీ. షకీల్ ఆమ్మేర్ అందజేశారు. సాలూర గ్రామానికి చెందిన గైని గంగారాం కరెంట్ షాక్‌తో చనిపోగా, పెంటకలాన్కు చెందిన బక్కోళ్ల తిరుపతి ప్రమాద వశాత్తు చెరువులో పడి మరణించారు. వీరికి తెరాస పార్టీ సభ్యత్వం ఉన్నందున వీరి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే 2 ...
Read More »అమర జవాన్లకు ఘన నివాళి
బోధన్, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫిబ్రవరి 14 దేశ రక్షణలో భాగంగా భారత సిఆర్పిఎఫ్ జవాన్లపై పుల్వామా వద్ద జరిగినా దాడి లో 40 మంది అమరులైన వీర జవాన్లకు భారతీయ విద్యార్థి సేన ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా నిజామాబాద్ జిల్లా కో కన్వీనర్ చింతకుల లోకేష్ గౌడ్ మాట్లాడుతూ భారత వీరజవాన్ల త్యాగం ప్రతి ఒక్క భారతీయుని గుండెను కలిచి వేసిందని పేర్కొన్నారు. ఫ్రిబ్రవరి 14 నాడు భారత సంస్కృతి సంప్రదాయాలు నాశనం చేసేందుకు ...
Read More »25న రైతు గర్జన సభ
బోధన్, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ధర్నా చౌక్‌లో ఈ నెల 25న జరిగే రైతు గర్జన సభకు రైతులతో పాటు కార్మికులు, ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్ సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి బి మల్లేష్ పిలుపు నిచ్చారు. శనివారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పోచారం, రెంజల్ మండలం దూపల్లి గ్రామాల్లో భవన నిర్మాణ కార్మికులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ...
Read More »బోధన్‌లో కార్మికుల ధర్నా
బోధన్, ఫిబ్రవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అసెంబ్లీ ఎన్నికల్లో బీడీ కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం బీడీ కార్మికుకులందరికి 2016 రూపాయల జీవన భృతిని ఇవ్వాలని తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) బోధన్ ఏరియా కమిటి ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని మహాలక్ష్మీ మందిర్ నుండి ఆర్డివో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్ళి, కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఏవోకి జీవన భృతి కై కార్మికుల అప్లికేషన్లు, మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ...
Read More »ఏఇవో పదవీ విరమణ
బోధన్, ఫిబ్రవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం సాలూర సహకార సంఘ ఆవరణలో సాలూర క్లస్టర్‌కు ఏఇవో గా పనిచేసిన ఎంఏ సత్తార్ పదవి విరమణ సన్మాన కార్యక్రమం సాలూర సొసైటి చైర్మన్ బి శివకాంత్ పటేల్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా వ్యవసాయ ఆధికారి గోవింద్, అతిధులుగా ఎంపిపి బుద్దే సావిత్రి రాజేశ్వర్, పెంటకలాన్ సొసైటి చైర్మన్ రాజా రెడ్డి, ఐడిసిఎంఎస్ డైరెక్టర్ రాజాగౌడ్, ఏడిఏ వాజిద్ హుస్సేన్, బోధన్ ఇంఛార్జి ఏడిఏ సంతోష్, ...
Read More »