Breaking News

Tag Archives: cell conference

కోవిడ్‌ చికిత్సకు ప్రాధాన్యత ఇవ్వాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ మరియు వాక్సినేషన్‌పై నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల‌ కలెక్టర్లతో, నిజామాబాద్‌ జనరల్‌ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ తో మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. కోవిడ్‌ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల‌పై ప్రజల్లో అవగాహన కల్పించాల‌ని ఈ సందర్బంగా సూచించారు. ఉభయ జిల్లాలోని బోధన్‌, ఆర్మూర్‌, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి ఏరియా హాస్పిటల్స్‌లో సరిపడా సదుపాయాలు ఏర్పాటు చేయాల‌ని ఉభయ జిల్లా కలెక్టర్లు నారాయణరెడ్డి, డా.శరత్‌ ను ...

Read More »

ఈజీఎస్‌ ద్వారా గ్రామాల‌కు మంచి పనులు జరగాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పథకం ద్వారా కూలీల‌కు కూలీ ల‌భించడమే కాకుండా ఆయా గ్రామాల‌కు మంచి పనులు కూడా చేసి పెట్టాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా ఉపాధి హామీ సంబంధిత అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడు నెల‌లపాటు కూలీల‌ కోసం అదేవిధంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు జరిగే విధంగా కృషి చేయాల‌ని‌ తెలిపారు. ప్రతి గ్రామంలో 40 శాతం పైగా అంటే ...

Read More »

టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీట్మెంట్‌, వ్యాక్సినేషన్‌ పెరగాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరిస్థితి ఆందోళనకరంగా మారవచ్చు – కోవిడ్‌ వ్యాప్తిని అరికట్టడానికి ఎన్‌ఫోర్సుమెంట్‌ విస్తృత తనిఖీలు చేయాలి, బయట తిరిగే ప్రజలందరూ మాస్కు ధరించడంతో పాటు సామాజిక దూరం పాటించాలి, వ ృద్ధులు, వ్యాధిగ్రస్తుల‌కు దీని ప్రమాదం ఎక్కువగా ఉన్నందున వీరిలో ఎక్కువమందికి వ్యాక్సినేషన్‌ జరగాలి, టెస్టులు పెరగాలి- అప్పుడే వైరస్‌ అరికట్టడానికి వీల‌వుతుందని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్సు హాల్‌లో తన ఛాంబర్‌లో వేరువేరుగా సంబంధిత ...

Read More »

పల్లె ప్రగతి పనులు వెనకబడితే చర్యలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి పనుల్లో వెనుకబాటు కనిపిస్తే సంబంధిత అధికారుల‌పై చర్యలుంటాయని అదేవిధంగా నాటిన ప్రతి మొక్కను బ్రతికించే విధంగా చర్యలు తీసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. మంగళవారం సంబంధిత అధికారుల‌తో సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహించి హరితహారం, ఉపాధి హామీ పథకం పనుల‌పై పు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్క పెరిగే విధంగా చర్యలు తీసుకోవాల‌ని, ఒక్క ...

Read More »

17న 5.30 ల‌క్షల‌ మాస్‌ ప్లాంటేషన్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల‌ 17న 5 ల‌క్షల‌ 30 వేల‌ మాస్‌ ప్లాంటేషన్‌కు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాల‌ని‌ జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. సోమవారం సాయంత్రం సంబంధిత అధికారుల‌తో సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా 17 న నిర్వహించే మాస్‌ ప్లాంటేషన్‌పై ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రెస్టీజ్‌గా తీసుకొని ప్రణాళిక ప్రకారం ప్రతి గ్రామంలో వెయ్యి మొక్కల‌కు తగ్గకుండా నాటించడానికి ఒక రోజు ...

Read More »

ఫిబ్రవరి 20 లోగా పూర్తిచేయాలి

కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యాసంగి వడ్లు మర పట్టించడం (మిల్లింగ్‌) ఫిబ్రవరి 20లోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ తెలిపారు. సోమవారం ఆయన క్యాంపు కార్యాలయంలో రైస్‌ మిల్లు యజమానులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. మిల్లింగ్‌ చేయడంలో అలసత్వం ప్రదర్శించే రైస్‌ మిల్‌ యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిల్లింగ్‌ పూర్తి కాకపోతే సంబంధిత ఉప తహసిల్దారుపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. టెలికాన్ఫరెన్సులో డీఎస్‌ఓ కొండలరావు, సివిల్‌ సప్లై డిఎం జితేంద్ర ప్రసాద్‌, రైస్‌ మిల్లుల యజమానులు ...

Read More »

ఫిబ్రవరి 3 లోగా పూర్తిచేయాలి

కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫిబ్రవరి 3 లోగా పంటల నమోదు పూర్తి చేయాలని వ్యవసాయ విస్తరణ అధికారులను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.శరత్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో టెలీ కాన్ఫరెన్సులో వ్యవసాయ అధికారులతో పంటల నమోదు ప్రక్రియను సమీక్షించారు. జిల్లాలో ఇప్పటివరకు 50 శాతం మాత్రమే క్రాప్‌ బుకింగ్‌ జరిగిందని చెప్పారు. వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల్లో పర్యటించి ప్రతి గుంటలో వేసిన పంటలను నమోదు చేయాలని ఆదేశించారు. రైతు బంధు సమితి సభ్యులతో ...

Read More »

ఈనెల 25 నుండి హెల్త్‌ కేర్‌ వర్కర్స్‌కి వ్యాక్సిన్‌

నిజామాబాద్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ పై పోరాటంలో తమ వంతు పాత్ర పోషించిన ప్రైవేటు హెల్త్‌ కేర్‌ వారియర్స్‌కు కూడా వ్యాక్సిన్‌ ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఐఎంఏ ప్రతినిధులతో ప్రైవేటు హెల్త్‌ కేర్‌ వర్కర్లకు కోవీడు వ్యాక్సినేషన్‌పై సెల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 25 నుండి ఒక్కో కేంద్రంలో 100 ...

Read More »

అర్హులైన లబ్దిదారులకు గొర్రెల యూనిట్లు

కామారెడ్డి, జనవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వారం రోజుల్లో గొర్రెల యూనిట్లను అర్హులైన లబ్దిదారులకు గౌండింగ్‌ చేపట్టాలని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం టెలికాన్ఫరెన్స్‌ ద్వారా వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్లతో గొర్రెల యూనిట్ల గౌండింగ్‌ పై సమీక్షించారు. ప్రభుత్వం కల్పించే 75 శాతం సబ్సిడీ కింద క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్దిదారులకు వారం రోజుల్లో గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాలని ఆదేశించారు. టెలికాన్ఫరెన్సులో జిల్లా అదనపు కలెక్టరు పి.యాదిరెడ్డి, జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్‌ జగన్నాధచారి పాల్గొన్నారు.

Read More »

చివరి వారంలో ఉపాధి హామీ కేంద్ర బృందం పర్యటన

నిజామాబాద్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పథకం ద్వారా జరిగిన జరుగుతున్న కార్యక్రమాలపై పరిశీలన చేయడానికి కేంద్ర బందం ఈ నెల చివరి వారంలో రానున్నదని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా డిఆర్‌డిఓ, సంబంధిత అధికారులతో కేంద్ర బందం పర్యటన తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో కేంద్ర బందం పర్యటించి పలు విషయాలను అధికారుల దష్టికి తీసుకువచ్చిన తిరిగి ఎటువంటి లోపాలు వారి ...

Read More »

731 మందికి వ్యాక్సినేషన్‌

నిజామాబాద్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని 14 కేంద్రాల ద్వారా 731 మందికి సోమవారం కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసినట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా కోవిడ్‌ వ్యాక్సిన్‌ కార్యక్రమంపై మాట్లాడారు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం ప్రారంభించిన 6 కేంద్రాలతోపాటు మరో ఎనిమిది కలిపి మొత్తం 14 కేంద్రాలలో సోమవారం వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని 731 మందికి వ్యాక్సిన్‌ వేశారని ఎటువంటి రియాక్షన్లు లేవని ...

Read More »

పెండింగ్‌ మ్యుటేషన్‌ల ప్రతిపాదనలో జాగ్రత్తగా పంపండి

నిజామాబాద్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్‌లను క్లియర్‌ చేయడానికి ప్రతిపాదించే వివరాలు జాగ్రత్తగా చూసి పంపాలని తహసీల్దార్లను జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశించారు. సోమవారం సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా తాసిల్దార్‌లు ఆర్డీవోలతో పెండింగ్‌ మ్యుటేషన్‌ల క్లియరెన్స్‌పై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22 ఏ లో నిర్దేశించిన ఆదేశాల ప్రకారం వివరాలు సమర్పించాలని రికార్డులు సరి చూసుకోవాలని రైతులు సమర్పించిన వివరాలను కూడా పరిశీలించాలని ...

Read More »

అందరికీ కృతజ్ఞతలు

నిజామాబాద్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం 6 కేంద్రాలలో ప్రారంభించుకున్న వ్యాక్సినేషన్‌ పూర్తిగా ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా వేయించుకున్న వారికి రియాక్షన్‌ లేకుండా విజయవంతం చేసుకున్నామని ఇందుకు కషిచేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతున్నానని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. అదేవిధంగా 18వ తేదీన మరో 20 ఆరోగ్య కేంద్రాలలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభించనున్నామని కలెక్టర్‌ తెలిపారు. శనివారం లాగే సోమవారం ఆ తదుపరి కూడా నిర్వహించే కార్యక్రమాలు కూడా ఇదే విధమైన ప్రణాళికతో ముందుకు ...

Read More »

వ్యాక్సిన్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలి

నిజామాబాద్‌, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 16న ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు అందించే కోవిడ్‌ వ్యాక్సిన్‌ కొరకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎక్కడ కూడా పొరపాట్లకు అవకాశం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా 16వ తేదీన ఇచ్చే వ్యాక్సిన్‌పై వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు పలు సూచనలు ముందు జాగ్రత్తలు తెలిపారు. 16న ప్రభుత్వ ఆసుపత్రి నిజామాబాద్‌, బోధన్‌ ...

Read More »

వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు లేవు

కామరెడ్డి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 16 నుంచి కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో టెలీ కాన్ఫరెన్సులో వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకునే విధంగా చూడాలన్నారు. ప్రజాప్రతినిధులతో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. జిల్లా స్థాయిలో, డివిజన్‌ స్థాయిలో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు లేవని స్పష్టం చేశారు. ప్రతి ...

Read More »

వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో వసతులు కల్పించాలి

కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌-19 వాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించుటకు చేపట్టనున్న వ్యవస్థాపరమైన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్లతో మంగళవారం ఉదయం టెలీ కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. మొదటి దశలో ప్రభుత్వ, ప్రయివేట్‌ రంగాల్లో పనిచేస్తున్న హెల్త్‌ కేర్‌ వర్కర్లందరికి కోవిడ్‌ -19 వాక్సినేషన్‌ ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై కలెక్టర్లను సెన్సిటైజ్‌ చేశారు. వాక్సినేషన్‌ ప్రారంభించే కేంద్రాలలో నిర్దేశించిన ఆపరేషనల్‌ గైడ్‌ లైన్స్‌ ప్రకారం వసతులు కల్పించాలని సూచించారు. అదేవిధంగా ఎక్కడైనా ప్రతికూల ...

Read More »

పాఠశాలల ప్రారంభానికి ముందస్తు జాగ్రత్త చర్యలు

నిజామాబాద్‌, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం ఫిబ్రవరి ఒకటి నుండి పాఠశాలలు, కళాశాలలు తిరిగి ప్రారంభించనున్నందున అధికారులు అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశించారు. మంగళవారం సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా విద్యాశాఖ, ఇంటర్మీడియట్‌, సంక్షేమ శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో చాలా రోజుల నుండి విద్యాసంస్థలు మూసి ఉంచినందున తిరిగి ప్రారంభానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల స్థాయిలో 9, ...

Read More »

ఫ్రంట్‌ లైన్‌ వర్కర్ల వివరాలు వెంటనే నమోదు చేయాలి

నిజామాబాద్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ వ్యాక్సిన్‌ను ముందుగా అందించే ఫ్రంట్‌ లైన్‌ వర్కర్ల పూర్తి వివరాలను గురువారం రాత్రి కల్లా కోవీడు పోర్టల్‌లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ, ఐసిడిఎస్‌ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా కలెక్టరేట్‌ నుండి సంబంధిత శాఖల అధికారులతో వ్యాక్సిన్‌కు 8 న డ్రై రన్‌, సంక్రాంతి తర్వాత వ్యాక్సినేషన్‌ పై మాట్లాడారు. ఈ నెల 8 న నిజామాబాద్‌ లోని ...

Read More »

రైతుల ఖాతా వివరాలు అందించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుబంధు పెట్టుబడి సబ్సిడీకి సంబంధించి ఏ ఒక్క రైతు వివరాలు కూడా పెండింగ్‌ లేకుండా వారి బ్యాంకు ఖాతా నంబర్లు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా రైతుబంధు, ఇతర వివరాలకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 22 తర్వాత రైతుబంధుకు సంబంధించి బిల్లులు జనరేట్‌ చేసే అవకాశం ...

Read More »

పనులతోపాటు రికార్డులు పక్కాగా నిర్వహించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పథకంలో గ్రామాల్లో నిర్వహించే పనులు నాణ్యతగా జరగడంతో పాటు అందుకు సంబంధించిన అన్ని రికార్డులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఉపాధి హామీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా డిఆర్‌డిఎ అధికారులు ఎంపీడీవో లతో ఉపాధి హామీ పథకం అమలు నిర్వహించే పనులపై పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో పర్యటించిన ప్రత్యేక కమిషనర్‌ గమనించిన లోటుపాట్ల ప్రకారము ...

Read More »