Breaking News

Tag Archives: collector narayana reddy

అపరిచితులు అమ్మితే కఠిన చర్యలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎర్రజొన్న విత్తనాలు ఏ డీలర్‌ వద్ద రైతు కొనుగోలు చేసాడో ఆ డీలరే ఎర్ర జొన్నలు కొనుగోలు చేయాలని నిజామాబాద్‌ కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. గురువారం సంబంధిత అధికారులతో నిర్వహించిన సెల్‌ కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ నిజామాబాద్‌ జిల్లాలో ఆర్మూరు, బాల్కొండ, బోధన్‌, నిజామాబాద్‌ రూరల్‌లలో 18 మండలాలలో సుమారు 150 గ్రామాలలోని సుమారు 30 నుండి 45 వేల ఎకరాలలో ఎర్ర జొన్న సాగు చేయుట జరుగుతున్నదని, గత సంవత్సరం ...

Read More »

మొక్కలు చనిపోతే జరిమానా

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేంపల్లి మరియు నాగంపేట్‌ గ్రామాలలో కలెక్టర్‌ ఆదేశాల మేరకు హరిత హారంలో నాటిన ఏవిన్యూ ప్లాంటేషన్‌ పరిశీలించగా రైతుల నిర్లక్ష్యం వల్ల మొక్కలపై మొక్కజొన్న బూరు వేయడం వల్ల చనిపోయాయని పరిశీలనలో తెలిసిందని, ఒక్కొక్క మొక్కకు వెయ్యి రూపాయలు చొప్పున జరిమానా విధించడం జరిగిందని, మొత్తం ఐదు మొక్కలు చనిపోగా, సంబంధిత ఐదుగురు రైతులకు 5 వేలు జరిమానా విధించడం జరిగిందని, భవిష్యత్తులో కూడా ఈ విధంగా మొక్కలకు హాని కలిగించినట్లయితే మొక్కకు ...

Read More »

జిల్లా అధికారులతో కలెక్టర్‌ సమీక్ష

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కస్టమ్‌ మిల్డ్‌ రైస్‌, రైతు వేదికలు, పల్లె ప్రకతి వనాలు, స్ట్రీట్‌ వెండర్స్‌, నర్సరీలు, ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాలపై సమీక్షించిన జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి. బుధవారం ఆర్డిఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, మెప్మా, డిపిఓ, పిఆర్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎంఆర్‌ పర్‌ఫెక్టుగా ప్లాన్‌ చేయాలని, ప్రతి రైస్‌ మిల్‌ దగ్గర్నుండి రోజుకు రెండు ఏసికె (29 ఎంటిఎస్‌) ల రైస్‌ బయటికి వెళ్లాలని, అలా అయితేనే మనం ...

Read More »

ఫోన్‌ చేయండి… పని కల్పిస్తాం..

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పనుల కోసం కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామాలలో ఉపాధి హామీ పనుల కోసం మండల స్థాయిలో, గ్రామస్థాయిలో పని అవసరమైనట్లయితే జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ నెంబర్‌లో 08462 229797 కు ఫోన్‌ చేసినట్లయితే పని కల్పించే ఏర్పాటు చేస్తామన్నారు. కాల్‌ సెంటర్‌ బుధవారం నుండి వినియోగంలోకి వస్తుందని, ఉదయం 10.30 నుండి సాయంత్రం 5 ...

Read More »

డిమాండ్‌ ఉన్న పంట పండిస్తే అందరికి లాభం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫైన్‌ రకం వరికి మద్దతు ధరకన్నా ఎక్కువకు కొనే ట్రేడర్స్‌కు జిల్లా యంత్రాంగం మద్దతు ఉంటుందని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో దాన్యం కొనుగోళ్లపై రైస్‌ మిల్లర్స్‌, ట్రేడర్స్‌, పిఎసిఎస్‌ చైర్మన్‌, డిసిబి డైరెక్టర్స్‌ సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులు సన్న రకాలు ఎక్కువ పండించారని, దొడ్డు రకాలు తక్కువ ...

Read More »

అక్టోబర్‌ 5 నుండి మాత్రలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 10 వ రౌండ్‌ దివార్మింగ్‌ డే సందర్బంగా అక్టోబరు 5 నుండి 12 వరకు ప్రతి ఒక్క పిల్లవాడికి అల్బెన్దజోల్‌ మాత్రలు వేసే కార్యక్రమం చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. సోమవారం జిల్లాలోని వైద్య, విద్య తదితర శాఖల అధికారులతో నిర్వహించిన సెల్‌ కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ మరియు అంగన్‌వాడి, ఇంటర్మీడియట్‌ అధికారులు ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతున్నవి కాబట్టి పిల్లలకూ వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, ...

Read More »

శ్మశాన వాటిక స్థలాన్ని రక్షించండి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని 13 వ డివిజన్‌లో గల సాయిరాం సర్వ సంఘం స్మశాన వాటిక స్థలాన్ని డివిజన్‌ ఎంఐఎం కార్పొరేటర్‌, అతని అనుచరులు భూ కబ్జాకు పాల్పడటంపై బీజేపీ నగర మాజీ అధ్యక్షులు యెండల సుధాకర్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌ను కలిసి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుధాకర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో న్యాయ పరంగా ఈ భూమిని సర్వే చేసి హద్దులతో సహా కేటాయించి కాలనీ సభ్యులకు ...

Read More »

త్వరగా పూర్తిచేయాలి… మళ్ళీ వస్తా…

సిరికొండ, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిరికొండ మండలం గడ్కోల్‌, సిరికొండ గ్రామాలలో జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెలాఖరు నాటికి రైతు వేదికలు ప్రారంభించు కోవాలని, పని ఫాస్ట్‌గా జరగాలన్నారు. రైతు వేదికలు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకతి వనాలు, హరితహారం పనులు పరిశీలించారు. గడ్కుల్‌ వైకుంఠ దామంలో కొబ్బరి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గడ్కుల్‌లో వైకుంఠధామం బాగుందని సర్పంచ్‌ని అభినందించారు. విలేజ్‌ పార్కు, రైతు ...

Read More »

నెలాఖరు వరకు పూర్తిచేయాలి

ధర్పల్లి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధర్పల్లి మండలం, ఓనాజిపేట్‌ గ్రామంలో పల్లె ప్రగతి పనులు నెల ఆఖరి వరకు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌ పర్యటనలో భాగంగా ఓనాజిపేట్‌ గ్రామంలో రైతు వేదికలు, వైకుంఠ దామాలు, పల్లె ప్రకతి వనం, హరిత హారం పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్డుకు ఇరువైపులా మొక్కలు చాలా బాగున్నాయని అభినందిస్తూ ఇక ముందు కూడా ఇలాగే మెయింటైన్‌ చేయాలని, గ్రామంలో కొబ్బరి, పగోడా ...

Read More »

మరిచిపోతే ఊరుకునేది లేదు…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారంపై జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి జిల్లా అధికారులతో గురువారం సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఇన్స్టిట్యూషన్‌లో ఎన్ని మొక్కలు పెట్టగలుగుతామో అన్ని పెట్టాలని, వాటిని సంరక్షించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, మొక్కలు పెట్టడం మరచి పోయామంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని, ఏం తేడా వచ్చినా సంబంధిత అధికారిపై 100 శాతం చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. పెట్టిన ప్రతి మొక్క బ్రతకాలని, ...

Read More »

అధికారులందరిని కలుసుకునేందుకు వీలుగా కలెక్టరేట్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బైపాస్‌ రోడ్డు దుబ్బలోని ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేటు కాంప్లెక్స్‌ను గురువారం జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నిజామాబాద్‌లో కొత్తగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ వచ్చే దసరాకు ప్రారంభించుకోవాలనే విధంగా పనులు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా మన జిల్లా మంత్రి ఆర్‌అండ్‌బి శాఖ మంత్రి శాఖ తరపున నిర్మాణం జరుగుతున్నది కాబట్టి ప్రత్యేకంగా నిజామాబాద్‌ కలెక్టరేట్‌ ఒక మోడల్‌గా ఉండాలన్న ఉద్దేశంతో ...

Read More »

ఎల్‌ఆర్‌ఎస్‌పై అవగాహన కల్పించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారంలో ఇచ్చిన టార్గెట్‌ పూర్తి కావాలని, పెట్టిన ప్రతి మొక్క బ్రతుకాలని లేని పక్షంలో బాధ్యులపై వారి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం ఎంపిడివోలు, ఎపిఓలు, మున్సిపల్‌ కమిషనర్‌లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ వచ్చే సంవత్సరానికి మొక్కలు డిమాండ్‌ ఎంత ఉన్నది, మున్సిపాలిటీలో వార్డ్‌కు ఒక్క నర్సరీ ఉండాలని, దానికి గేట్‌, వాటర్‌, బోర్‌ అన్ని ఉండాలని, మున్సిపాలిటీలో, ప్రతి గ్రామంలో ...

Read More »

అందరి సహకారంతో మొదటి స్థానం రావడానికి కృషి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి, వైకుంఠ ధామాలు, కంపోస్టు షెడ్‌, పల్లె ప్రకతి వనాల పనులు పరిశీలించటానికి దర్పల్లి మండలంలో జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దర్పల్లి మండలంలో పల్లె ప్రకతి వనం హెడ్‌ క్వార్టర్లో ఉన్నందుకు అభినందించారు. ఇలా ప్రతి మండలంలో ఉండాలన్నారు. గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మొక్కలు మంచిగా కనబడుతున్నవని, ఇది మన బావి తరాలకు మనం ఇస్తున్న వరమని, ప్రతి గ్రామము పచ్చగా ఉండాలని, ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ను ఎలా ...

Read More »

గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో ఈ ఖరీఫ్‌ సీసన్‌లో అత్యధికంగా పండనున్న 7 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్న రకం వరి ధాన్యం కొనుగోలు చేసేలా మిల్లర్లు మరియు డీలర్లను రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, అదే విధంగా రైతులకు మంచి గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారి మరియు డిస్ట్రిక్ట్‌ మానేజర్‌, సివిల్‌ సప్లైస్‌లను ఆదేశించిన జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి. సోమవారం జిల్లాలోని వ్యవసాయ, సివిల్‌ సప్లైస్‌, కో-ఆపేరటివ్‌ ...

Read More »

టి ఐడియా పాలసీలో వాహనాల మంజూరు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కలెక్టర్‌ ఛాంబర్‌లో టీఎస్‌ ఐ-పాస్‌ డిస్ట్రిక్ట్‌ ఇండస్ట్రీస్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి. టి ఐడియా పాలసీ క్రింద ఇద్దరికి వికలాంగులు మరియు బీసీ (సి) కోటా క్రింద ట్రాక్టర్‌ అండ్‌ ట్రైలర్‌ వెహికల్‌ మరియు గూడ్స్‌ లైట్‌ మోటార్‌ వెహికల్‌ మంజూరు చేశారు. అదేవిధంగా టి ప్రైడ్‌ పాలసీ క్రింద 16 మంది ఎస్సీలకు కూడా ట్రాక్టర్లు, గూడ్స్‌ లైట్‌ మోటార్‌ వెహికల్స్‌, కార్లు మంజూరు ...

Read More »

ఎస్‌.ఇ.సి.ని కలిసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాకు వచ్చిన సి. పార్థ సారథిని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి, సిపి కార్తికేయ శనివారం మర్యాదపూర్వకంగా ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో కలిశారు. అతిథి గృహానికి వచ్చిన పార్థ సారథికి వారు పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు. మున్సిపల్‌ కమీషనర్‌ జితేష్‌ వి.పాటిల్‌, నిజామాబాద్‌ ఆర్‌డివో రవి, డిపిఓ జయసుధ, జడ్‌పి సీఈఓ గోవింద్‌ నాయక్‌ తదితరులు కూడా ఎస్‌ఇసి ని ...

Read More »

ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ పథకాలపై లోన్స్‌కు సంబందించి బ్యాంకర్స్‌, జిల్లా అధికారులతో డిఎల్‌ఆర్‌సి సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి. గురువారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో వ్యవసాయ రుణాలు, కోవిడ్‌ లోన్స్‌, బ్యాంకు లింకేజీ, ఎస్‌సి వెల్పేర్‌, బీసీ వెల్ఫేర్‌, ఇండస్ట్రీస్‌, ఫిషరీస్‌, డైరీ, ఆత్మ నిర్మల్‌ భారత్‌ అభియాన్‌ సంబంధిత లోన్లపై బ్యాంకర్స్‌, సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. వారంలో అన్ని ...

Read More »

వారం రోజుల్లో ప్లాంటేషన్‌ పూర్తిచేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్ని మండలం జకోర, వర్ని గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటించిన జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి. బుధవారం పర్యటనలో భాగంగా గ్రామాల‌లో రైతు వేదికలు పల్లె ప్రకృతి వనాల‌ పనులు పరిశీలించారు. వర్ని సర్పంచ్‌ కోరిన వెంటనే ప్రకృతి వనం అభివృద్ధికి 3 ల‌క్షలు మంజూరు చేస్తామన్నారు. గ్రామాల‌లో నిర్మాణంలో ఉన్న రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాల‌ పనులు సెప్టెంబర్‌ చివరి నాటికి పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ప్రతి రైతు ...

Read More »

ప్రగతి పనుల‌ స్పీడ్‌ పెంచాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్ఛభారత్‌ మిషన్‌లో సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, లిక్విడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బు ఖర్చు చేస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అన్నారు. పల్లె ప్రగతి, వైకుంఠ ధామాలు, కంపోస్టు షెడ్‌, పల్లె ప్రకృతి వనాల‌పై ఎమ్మార్వోలు, ఎండివోలు, ఎంపీవోలు, ఏపీవోలు, పంచాయతీ సెక్రెటరీల‌తో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనం ప్రతి గ్రామంలో పెట్టాల‌ని ప్రభుత్వం ఆదేశించిందని, ఇప్పటికే ...

Read More »

వాడకం తగ్గించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల‌లో ఉన్న 1 హెచ్‌పి వాటర్‌ మోటార్స్‌ వీలైనంత వరకు వాడకం తగ్గించాల‌ని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మిషన్‌ భగీరథ వాటర్‌ 100 శాతం సప్లై ఉన్నచోట వన్‌ హెచ్‌పి వాటర్‌ మోటార్స్‌ డిస్‌ కనెక్టు చేయాల‌ని, దీనికి గ్రామ ప్రజలందరూ గ్రామ పంచాయతీకి సహకరించాల‌ని కోరారు.

Read More »