Breaking News

Tag Archives: collector narayana reddy

ల‌క్షణాలున్న ప్రతి ఒక్కరికి కోవిడ్‌ టెస్టులు

నిజామాబాద్‌, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో కోవిడ్‌ టెస్టులు 127 సెంటర్లలో నిర్వహిస్తున్నామని, ప్రతిరోజూ 2500 పైచిలుకు టెస్ట్లు చేయాల‌న్న నిర్ణయంతో ముందుకు వెళుతున్నామని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం పిపిరి గ్రామములో కోవిడ్‌ టెస్టింగ్‌ సెంటర్లను పర్యవేక్షించిన అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ఎవ్వరూ భయపడవద్దని, ల‌క్షణాలున్న ప్రతి ఒక్కరికి టెస్టు చేయడం జరుగుతుందని, ప్రైమరీ కాంటాక్ట్‌ ఉన్నవారికి, హైరిస్క్‌ జోన్లో ఉన్న వారికి, గర్బవతుల‌కు ఎక్కువగా బయట తిరుగుతూ పనులు చేసుకునే మున్సిపల్‌ సిబ్బంది, ...

Read More »

టెస్టులు నిర్వహించేవారు ఎన్‌ 95 మాస్కు ధరించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ మరియు రైతు వేదికల‌పై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించిన జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ శుక్రవారం మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల‌ను పర్యవేక్షించడం జరిగిందని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల‌లో మెడికల్‌ ఆఫీసర్లు చాలా వరకు ల‌క్ష్యం చేరుకున్నారని కొన్ని పిహెచ్‌సిలో ఏఎన్‌ఎంలు ల‌క్ష్యం చేరుకోలేకపోయారని అట్టి వారికి సంబంధిత మెడికల్‌ ఆఫీసర్లు ధైర్యం చెప్పాల‌ని, మెడికల్‌ ఆఫీసర్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల‌లో ఏర్పాట్లు బాగా చేశారని, టెస్ట్‌లు చేసే ...

Read More »

వినాయక చవితి శుభాకాంక్షలు

నిజామాబాద్‌, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ప్రజలకు వినాయక చవితి సందర్భంగా జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా కోవిడ్‌ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా మార్కెట్ల వద్ద భౌతిక దూరం పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలని, వీలైనంత వరకు చిన్న విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని, పర్యావరణాన్ని కాపాడేలా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ...

Read More »

లోన్స్‌ వెంటనే పూర్తి చేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్బల్‌ భారత్‌ అభియాన్‌ స్కీం క్రింద మంజూరు చేసిన లోన్స్‌ వెంటనే పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి బ్యాంకర్లకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో ఎంఎస్‌ఎంఇ లోన్స్‌ ఇవ్వడంలో పూర్‌ పెరఫార్మెన్సు ఉన్న బ్యాంకర్స్‌తో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ చిన్న, మధ్యతరగతి పరిశ్రమల‌కు అవుట్‌ స్టాండిరగ్‌ లోన్‌ బ్యాలెన్స్‌ అమౌంట్‌పై 20 శాతం ...

Read More »

వారి శ్రేయస్సే మనకు ముఖ్యం..మన సామాజిక బాధ్యత..

నిజామాబాద్‌, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి, కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌తో ఫోన్లో మాట్లాడారు. తాజా పరిస్థితుల‌పై ఉభయ జిల్లా కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. జిల్లాలో ప్రస్తుతం ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించినట్లు అన్ని స్థాయిల‌ అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాల‌ని, ...

Read More »

కోవిడ్‌ నిర్ధారణకు సిటీ స్కాన్‌ కరెక్టు కాదు

నిజామాబాద్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ టెస్టుకు సంబంధించి వైద్యాధికారుల‌కు ప్రత్యేక సూచనలు జారీ చేసిన జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి. కరోనా పరీక్షలు ఆగస్టు 21 నుండి రోజుకు 2 వేల‌ 650 వరకు చేయాల‌ని, మెడికల్‌ ఆఫీసర్స్‌ పీహెచ్సీలో ఎవరు కోవిడ్‌ పరీక్షలు చేయించుకుంటామన్నా చేయాల‌న్నారు. గ్రామాల‌లో పీహెచ్సీలో కోవిడ్ ల‌క్షణాలున్నా, లేకున్నా చేసుకోవచ్చని, వైద్యాధికారులు ఆటో డ్రైవర్లు, క్యాబ్‌ డ్రైవర్లు, వీధి వ్యాపారస్తులు, రోజువారీ కూలీలు, చిరు వ్యాపారస్తులు, దుకాణాల‌లో పని చేసేవారు తదితరులందరికి కోవిడ్‌ ...

Read More »

వర్క్‌ స్పీడ్‌ అప్‌ చేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రకృతి వనాలు వారంలో పూర్తి చేయాల‌ని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి సంబందిత అధికారుల‌ను ఆదేశించారు. బుధవారం పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, కరోనా పరీక్షలు, హరితహారం, వచ్చే సంవత్సరానికి నర్సరీలో మొక్కల‌ పెంపకంపై ఎంపీడీవోలు, ఏపీఓల‌తో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే బుధవారం నాటికి శాంక్షన్‌ అయిన 512 ప్రకృతి వనాల‌కు సంబంధించిన వర్క్‌ స్పీడ్‌ అప్‌ చేసి పూర్తిచేయాల‌ని ఆదేశించారు. ...

Read More »

తల్లిదండ్రుల‌ పేరుతో పిపిఇ కిట్ల అందజేత

నిజామాబాద్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డికి జిల్లా వాసి చంద్రవదన్‌ రావు పిపిఈ కిట్లను అందజేశారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ను ఆయన చాంబర్‌లో కలిసిన ఆర్మూర్‌ మండలం మగిడి గ్రామానికి చెందిన చంద్రవదన్‌ రావు 40 వేల‌ రూపాయల విలువచేసే పిపిఈ కిట్లను అందజేశారు. కరోనా బారిన పడిన ప్రజల‌కు తమ ప్రాణాల‌ను ఫణంగా పెట్టి వైద్య సేవ‌లు అందిస్తున్న వైద్యుల‌కు, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్ల రక్షణకోసం తన తల్లితండ్రుల‌ పేరుమీద ...

Read More »

అధికారులందరు అల‌ర్ట్‌గా ఉండాలి

నిజామాబాద్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తూ వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయని, దీని వ‌ల్ల‌ ప్రజల‌కు ఎలాంటి అసౌకర్యం కలిగినా ఆదుకునేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయడం జరిగిందని, కంట్రోల్‌ రూమ్‌ 24 గంటలు పని చేస్తుందని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అన్నారు. ప్రజల‌కు వర్షాల వ‌ల్ల‌ ఎటువంటి అసౌకర్యం కలిగినా కంట్రోల్‌ రూమ్‌కు 08462 220183 నెంబర్‌ పై ఫోను ద్వారా కానీ, ఈ-మెయిల్‌ ద్వారా ...

Read More »

ప్రభుత్వ పథకాల ఫలాలు అందరికి అందాలి

నిజామాబాద్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర రోడ్లు-భవనాల‌ శాఖ మంత్రి వేముల ‌ప్రశాంత్‌ రెడ్డి. శనివారం కలెక్టరేట్‌ ప్రాంగణంలో 15వ ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి, సి పి కార్తికేయతో కలిసి వేడుకల‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిజామాబాద్‌ జిల్లా ప్రజల‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల‌ త్యాగాల‌ ఫలితంగా ...

Read More »

నిజామాబాద్‌లో కోవిడ్‌ టెస్టింగ్‌ వ్యాన్‌

నిజామాబాద్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఏర్పాటు చేసిన కోవిడ్‌ టెస్టింగ్‌ మొబైల్‌ వ్యాన్‌ను జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి ప్రారంభించారు. శుక్రవారం నిజామాబాద్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో తిరిగి కోవిడ్ ల‌క్షణాలున్న ప్రతి ఒక్కరికి టెస్టులు నిర్వహించేలా ఏర్పాటు చేసిన కోవిడ్‌ టెస్టింగ్‌ మొబైల్‌ వ్యాన్‌ను కలెక్టరేట్‌ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ నగరంలో అధిక జనాభా ఉన్నందున కోవిడ్‌ కేసులు ఎక్కువగా వస్తున్నవని, ప్రజలు భయపడి టెస్ట్‌ు ...

Read More »

ఎప్పటికప్పుడు పేమెంట్‌ చేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారంలో భాగంగా మండలంలోని ప్రతి రోడ్డులో ఇరువైపులా ఐదు మీటర్లకు ఒకటి చొప్పున మొక్కల‌ను నాటాల‌ని, క్రిమటోరియంను మోడల్‌ క్రిమటోరియంగా తీర్చిదిద్దాల‌ని, ప్రతి మొక్కకు, క్రిమటోరియంకు వాచ్‌ అండ్‌ వార్డ్‌ నియమించాల‌ని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలోని ఎంపిడివోలు, ఎంపీవోలు, పంచాయతీ సెక్రెటరీలు, టెక్నికల్‌ అసిస్టెంట్లతో నిర్వహించిన సెల్‌ కాన్ఫెరెన్సులో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ఇచ్చిన ప్రతి సూచనలు పాటించాల‌ని, రూల్స్‌ ప్రకారం, ప్రొసీజర్‌ ప్రకారం ఒక పద్ధతి ...

Read More »

జిల్లాలో రెండు ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్లు

నిజామాబాద్‌, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌ను సంఘటితం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలో భాగంగా ఏర్పాటు చేయనున్న ‘‘ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌’’ ను సరైన రీతిలో నడిపి రైతుల‌కు గిట్టుబాటు ధరలు ల‌భించి, ఆర్థికంగా పరిపుష్టి సాధించే దిశగా ముందుకు తీసుకుని వెళ్లాల‌ని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్లో నాబార్డ్‌, కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ, బ్యాంకు అధికారుల‌తో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. భారత వ్యవసాయ మంత్రిత్వశాఖ ...

Read More »

మంచి భోజ‌నం అందించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ కోవిడ్‌ ఐసోలేషన్‌ సెంటర్‌ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల‌ను జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. గురువారం జిల్లా కలెక్టర్‌ పర్యటనలో భాగంగా మాక్లూర్‌ కోవిడ్‌ ఐసోలేషన్‌ సెంటర్‌, పి హెచ్ సిల‌ ను సందర్శించిన సందర్భంగా మాట్లాడారు. ఐసోలేషన్‌ సెంటర్‌ వద్ద అంబులెన్స్‌ ఎ్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాల‌ని, 108 అందుబాటులో లేకుంటే ప్రైవేటు అంబులెన్స్‌ ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఐసోలేషన్‌ సెంటర్లో ...

Read More »

అవసరమైనన్ని రాపిడ్‌ ఆంటీజేన్‌ కిట్లు

నిజామాబాద్‌, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో అవసరమైనన్ని రాపిడ్‌ ఆంటీజేన్‌ కిట్లు అందుబాటులో ఉన్నాయని, మున్సిపాలిటీల్లో కమిషనర్లు మొబైల్‌ కోవిడ్‌ టెస్టింగ్‌ వాహనాల‌ను ఏర్పాటుచేసుకొని, గ్రామాల‌లో ఆర్డీవోలు వైద్య సిబ్బందితో కోఆర్డినేట్‌ చేసుకొని కోవిడ్ ల‌క్షణాలున్న ప్రతి ఒక్కరికి టెస్టులు నిర్వహించాల‌ని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఆర్డీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, తహశీల్దార్లు, వైద్యాధికారుల‌తో నిర్వహించిన సెల్‌ కాన్ఫెరెన్సులో మాట్లాడుతూ జిల్లాకు 10 వేల‌ 400 కొత్త రాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లు అందాయని, ఇప్పటికే అందుబాటులో ఉన్న ...

Read More »

వారం రోజుల్లో పూర్తిచేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో ఇప్పటివరకు మంజూరు చేసిన 511 పల్లె ప్రకృతి వనాలు వారం రోజుల్లో ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల‌ ప్రకారం పూర్తి చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్‌ సీఈఓ, డీఆర్డిఓ, డిపిఓ, ఏపీవోలు, ఎంపిడివోలు, ఎంపీవోల‌తో నిర్వహించిన సెల్‌ కాన్ఫెరెన్సులో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ఇప్పటికే చాలా సమయం ఇవ్వడం జరిగిందని, పూర్తి చేయాల‌న్న సంక‌ల్పంతో ముందుకు వెళ్లాల‌ని, మార్గదర్శకాల‌ను వంద శాతం పాటిస్తూ పల్లె ...

Read More »

15లోపు ప్రారంభం కావాలి

నిజామాబాద్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని అన్ని గ్రామాల్లో చెత్తను విడదీసే ప్రక్రియ ఆగస్టు 15 వ తేదీలోపు మొదల‌వ్వాని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలోని ఎంపీవోలు, పంచాయతీ అధికారుల‌తో సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్వహణపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో దాదాపు 400 గ్రామ పంచాయతీలో సెగ్రిగేషన్‌ షెడ్లు పూర్తి అయినాయని, మిగిలినవి త్వరలో పూర్తి కానున్నాయని, అన్ని గ్రామ పంచాయితీలో ఆగష్టు 15 తేదీ నుండి తప్పనిసరిగా చెత్తను విడతీసి రీసైక్లింగ్‌కు ...

Read More »

రూ.75 కోట్ల ఆదాయం వచ్చే అవకాశముంది

నిజామాబాద్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముప్కాల్‌ మండలం, నాగపూర్‌ గ్రామ శివారులో శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్టు రిజర్వాయర్లో సమీకృత చేపల‌ అభివృద్ధి పథకంలో భాగంగా ఉచిత చేప పిల్ల‌ల‌ పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి పాల్గొన్నారు. శుక్రవారం మంత్రి ఎస్‌ఆర్‌ఎస్‌పిలో ఉచిత చేప పిల్ల‌ల‌ విడుదల‌ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ...

Read More »

త్వరలో ప్రారంభం….

నిజామాబాద్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న నూతన సమీకృత కలెక్టరేట్‌ కార్యాల‌య నిర్మాణ పనుల‌ను రాష్ట్ర రోడ్లు-భవనాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజల‌ ముంగిటకే పాల‌న వెళ్లాల‌న్న ఉద్దేశంతో అధికార వికేంద్రీకరణలో భాగంగా 10 జిల్లాలున్న తెలంగాణలో 23 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి 33 జిల్లాల తెలంగాణగా చేశారన్నారు. అలా ఏర్పడిన జిల్లాలో ప్రజల‌ సౌకర్యార్థం ప్రభుత్వ ఫలాలు ఒకే ...

Read More »

వైరస్‌ నివారణ చర్యలు చేపట్టాలి

నిజామాబాద్‌, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆదేశాల‌ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల‌ రాజేందర్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ జిల్లాలో కోవిడ్‌ మేనేజ్‌ మెంట్‌ పై జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా ఆస్పత్రుల‌ సూపరింటెండెంట్ ల‌తో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య శాఖ మంత్రి మాట్లాడుతూ, స్థానిక జిల్లా మంత్రుల సల‌హాలు, సూచనల‌తో జిల్లాలో కరోనా వైరస్‌ ...

Read More »