Breaking News

Tag Archives: collector rammohan rao

పచ్చదనం, పరిశుభ్రత స్పష్టంగా కనిపించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలో పచ్చదనం పరిశుభ్రత స్పష్టంగా కనిపించాలని లేనిపక్షంలో ఎవరిని ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. సోమవారం మున్సిపల్‌ ఇంజనీర్లు సానిటేషన్‌ సిబ్బందితో కలిసి నగరంలోని బోధన్‌కు వెళ్లే ప్రధాన రోడ్డుపై బోధన్‌ చౌరస్తా నుండి మాలపల్లి అర్సపల్లి సారంగాపూర్‌ వరకు శానిటేషన్‌, పరిసరాల పరిశుభ్రత, హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ చెత్త చెదారం లేకుండా మురుగుకాలువ శుభ్రత, మురికి నీరు నేరుగా ...

Read More »

అజాగ్రత్త వహిస్తే ఉపేక్షించేది లేదు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల గ్రామ పంచాయితీ ప్రత్యేక ప్రణాళికలో ప్రభుత్వం నిర్దేశించిన అంశాల వారీగా ప్రగతి సాధించని పక్షంలో నిర్లక్ష్యం అజాగ్రత్త వహించిన అధికారులపై ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు హెచ్చరించారు. సోమవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక వెనుకబడిన గ్రామాల కార్యదర్శులు, అధికారులు, సంబంధిత ఎంపీడీవోలు, మండల గ్రామ స్పెషల్‌ అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. గ్రామాలలో, మండల కేంద్రాలలో నాణ్యతతో కూడిన ...

Read More »

గ్రామాల ముఖ చిత్రాల్లో మార్పు కనిపించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల కార్యాచరణ ప్రణాళికల ద్వారా గ్రామాల ముఖచిత్రాల్లో మార్పు కనిపించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌ కే జోషి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గ్రామాలలో కార్యాచరణ ప్రణాళికపై సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవర్‌, పారిశుద్ధ్యం, హరితహారం కార్యక్రమాలు పక్కాగా నిర్వహించడంతోపాటు పారిశుద్ధ్య కార్యక్రమాలు గ్రామాలలో శుభ్రం చేయడం మోరీలు తీయడం పాఠశాలలు ఆస్పత్రులలో పారిశుద్ధ్య ...

Read More »

అందరూ సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాలు పరిశుభ్రం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో అందరూ కలిసి సమన్వయంతో పని చేసినప్పుడు పరిశుభ్రంగా ఉంటాయని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. బుధవారం ఆయన నవీపేట మండల కేంద్రంలోను, ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలోనూ పర్యటించి 30 రోజుల కార్యాచరణ ప్రణాళికపై జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నవీపేట్‌లో అధికారులతో మాట్లాడుతూ నవీపేట ప్రధాన రహదారి నుండి బాసరకు వెళ్ళే దారిలో, గ్రామపంచాయతీ పాఠశాలలు, మార్కెట్‌ యార్డ్‌, ప్రభుత్వ కార్యాలయాలలో మరింత శుభ్రంగా ఉంచడానికి పారిశుద్ధ్య ...

Read More »

నగర ప్రజలు ప్లాస్టిక్‌ వాడకం నిరోదించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలో పరిశుభ్రమైన వాతావరణం ఉండాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్‌ నగరంలో పరిశుభ్రత శానిటేషన్‌పై పలు వీధుల్లో పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ క్రింది స్థాయి నుండి కమిషనర్‌ స్థాయి వరకు ప్రతిరోజు పరిశుభ్రత శానిటేషన్‌పై ప్రత్యేక దష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. చెత్తను ఎప్పటికప్పుడు డంప్‌ యార్డ్‌లకు తరలించాలని, రోడ్డుపై నిలిచిన నీటిని డ్రైనేజీ కాలువలలో ...

Read More »

పరిసరాలు పరిశుభ్రంగా కనిపించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలో పట్టణాల్లో అన్ని ప్రాంతాలు పరిశుభ్రంగా కనిపించేలా మిషన్‌ మోడ్‌లో పని చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్‌లో జిల్లా అటవీ అధికారి మున్సిపల్‌ అధికారులతో హరితహారం పారిశుద్ధ కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంగళవారం ముఖ్యమంత్రి గ్రామీణ ప్రాంతాల్లో 30 రోజుల కార్యక్రమంపై ఆదేశాలు జారీ చేశారని ఈ కార్యక్రమాన్ని పట్టణాల్లో కూడా నిర్వహించాలని తద్వారా పరిశుభ్రతతో పాటు సీజనల్‌ ...

Read More »

పశువులను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చట్ట వ్యతిరేకంగా పశువులను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం తన చాంబర్‌లో బక్రీద్‌ పండగ ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోను ఆవులను వధించ కూడదని వధించిన పక్షంలో ఆంధ్రప్రదేశ్‌ జంతు వధ నిరోధక చట్టం 1977 ప్రకారంగా శిక్షార్హులని చెప్పారు. బక్రీద్‌ పండుగ పశువులు ఖుర్బాని సందర్భంగా రోడ్లమీద ...

Read More »

బోనాల పండగ ప్రకృతి ఆరాధన

నిజామాబాద్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోనాల పండుగ అంటే ప్రకతి ఆరాధనకు చిహ్నమని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ ముందు గల జై భవాని దుర్గామాత ఆలయంలో టిఎన్‌జివోస్‌ ఆధ్వర్యంలో బోనాల పండుగ నిర్వహించారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావుతో కలిసి కలెక్టర్‌ బోనాల పండుగ ప్రారంభించారు. అమ్మవారి ఆలయం నుండి కలెక్టరేట్‌ లోపల వరకు బోనాలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పూజలు నిర్వహించి అనంతరం కలెక్టర్‌, చైర్మన్‌ మాట్లాడారు. బోనాల ...

Read More »

నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు ప్రణాళికలు సిద్ధం చేయండి

నిజామాబాద్‌, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ చట్టానికి తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి కలెక్టర్లను ఆదేశించారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ చట్టానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై గురువారం హైదరాబాద్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జోషి మాట్లాడుతూ ఈ చట్టంలోని అదేశాల ప్రకారం అన్ని జిల్లాల్లో కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆసుపత్రుల వ్యర్ధాలు, మురుగు చెత్త, భవన నిర్మాణాల వ్యర్థాలను ప్లాస్టిక్‌ ...

Read More »

14 నుంచి అగ్నిమాపక వారోత్సవాలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏప్రిల్‌ 14 వ తేదీ నుండి 20 తేదీ వరకు జరుగు అగ్ని మాపక వారోత్సవాల సందర్భంగా శనివారం జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తన ఛాంబర్‌లో పోస్టర్‌, కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఏప్రిల్‌ 14న దేశ వ్యాప్తంగా అగ్నిమాపక దళ దినోత్సవం జరుపబడుతుందని, అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలను చైతన్యవంతులను చేయడం వారోత్సవాల ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. కార్యక్రమంలో జిల్లా అగ్ని మాపక అధికారి మురళి ...

Read More »

ఎన్నికలకు అవసరమైన తదుపరి ఏర్పాట్లు చేసుకోవాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నామినేషన్లు స్వీకరణ పూర్తయినందున తదుపరి ఏర్పాట్లను చూసుకోవాలని ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్‌ రజత్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో మాట్లాడారు. ఓటర్‌ స్లిప్పుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని తెలిపారు. కొత్త ఓటర్లకు ఎపిక్‌ కార్డుల పంపిణీకి, వాటి ముద్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వెబ్‌ కాస్టింగ్‌ ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలన్నారు. సువిధకు వచ్చే దరఖాస్తులకు ...

Read More »

ఈవిఎంల పరిశీలన

నిజామాబాద్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం పలు రాజకీయ పార్టీల ప్రతినిదుల సమక్షంలో ఈవిఎంల పరిశీలన, మాక్‌పోలింగ్‌ను జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు పరిశీలించారు. ఎఫ్‌ఎల్‌సి గోదాములో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవిఎంల మాక్‌పోలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటు వేసేముందు ఈవిఎం, వీవీప్యాట్‌కు బియుఎల్‌ టెక్నికల్‌ పారామీటర్‌కు సంబంధించిన ఏడు స్లిప్పులు వస్తాయని స్లిప్పుల యంత్రాలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో పరిశీలించిన తర్వాతే ఓటింగ్‌ మొదలవుతుందని కలెక్టర్‌ వివరించారు. మొత్తం ఈవిఎంలలో ఎన్నికల ...

Read More »

యునాని వైద్యంపై అవగాహన కల్పించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యునాని వైద్యాన్ని ప్రజల్లో మరింతగా అవగాహన కల్పించేదుకు కషి చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. డాక్టర్‌ అజ్మల్‌ అసన్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే జాతీయ యునాని దినోత్సవం సందర్భంగా నగరంలోని పెద్ద బజారులో గల వైద్యశాల ఆవరణలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్‌ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ యునాని వైద్యం పురాతనమైందని ఈ చికిత్స వలన ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌ ఉండదని ప్రజలందరూ పురాతన ...

Read More »

ఓటరు ఆన్‌లైన్‌ ప్రక్రియలో జిల్లా యంత్రాంగం పనితీరు భేష్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియలో జిల్లా అధికారుల పనితీరు బేషుగ్గా ఉందని రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ జాయింట్‌ సిఇవో రవికిరణ్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావుతో కలిసి కలెక్టర్‌ చాంబరులో రిటర్నింగ్‌ అధికారులు, రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 4వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులను వెనువెంటనే నమోదు చేయడం వలన సకాలంలో పనులు పూర్తిచేయడానికి వీలు ...

Read More »

సాధారణ పరిశీలకులను కలిసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయతీ ఎన్నికలకు సాధారణ పరిశీలకులుగా నియమితులైన ఎం.వీరబ్రహ్మయ్యను జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు గురువారం కలిశారు. సాధారణ పరిశీలకులు జిల్లా పర్యటనలో భాగంగా స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో బసచేశారు. కలెక్టర్‌ ఆయనకు పుష్పగుచ్చం అందజేసి అనంతరం జిల్లాలో మూడు విడతల ఎన్నికల నిర్వహణ, ఆర్మూర్‌ డివిజన్‌లో 21వ తేదీన ప్రశాంత ఎన్నికల నిర్వహణకు తీసుకున్న చర్యలను వివరించారు. ఈనెల 25న బోదన్‌ డివిజన్‌లో, 30న నిజామాబాద్‌ డివిజన్‌లో జరిగే ఎన్నికలపై తీసుకుంటున్న ...

Read More »

వాహనాల తనిఖీల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు శనివారం వాహనాల తనిఖీలో పాల్గొన్నారు. కలెక్టర్‌ ధర్పల్లి, డిచ్‌పల్లి పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణంలో నిజామాబాద్‌ వస్తుండగా మాధవనగర్‌ బైపాస్‌ రోడ్డువద్ద ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్‌టి టీం సభ్యులతో హైదరాబాద్‌ నుంచి వస్తున్న పలు వాహనాలను దగ్గరుండి తనిఖీ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అక్రమ నగదు, మద్యం నియంత్రణకు విస్తృత తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా ఎక్కువ మొత్తంలో నగదును ...

Read More »

విధులపై నిర్లక్ష్యం తగదు

నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విధులపై నిర్లక్ష్యం తగదని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు ఆర్మూర్‌ మునిసిపల్‌ కమీషనర్‌, ఏసిపి లను మందలించారు. సోమవారం ఎన్నికల ఏర్పాట్లపై బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించేందుకు వెళుతుండగా ఆర్మూర్‌ బస్టాండ్‌ వద్ద ఆగి నీటి గుంతను, ట్రాఫిక్‌ను గమనించిన ఆయన వెంటనే మునిసిపల్‌ కమీషనర్‌ శైలజ, ఏసిపి రాములును అక్కడికి పిలిపించి వివరణ కోరారు. వెంటనే నీటి గుంతలను పూడ్చివేసి, ట్రాఫిక్‌ క్రమబద్దీకరించాలని అన్నారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ ...

Read More »

ఓటుహక్కు సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటుహక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు తెలిపారు. బారత ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారంగా జనవరి 1, 2018నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా తమ పేరు నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ఎవరైతే ఎన్నికల జాబితాలో పేరు మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తు చేసుకుంటారో వారు కోరుకున్న మార్పులను కూడా అధికారికంగా నమోదు చేయడం జరుగుతుందని కలెక్టర్‌ అన్నారు. ప్రతి పోలింగ్‌ బూత్‌లో బూత్‌స్తాయి ...

Read More »

జాతీయ రహదారుల భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి

నిజామాబాద్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులు మంజూరు చేసినందున భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. బుధవారం ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, చీఫ్‌ ఇంజనీర్‌లతో కలిసి మంత్రి తుమ్మల హైదరాబాద్‌నుంచి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి మంజూరు చేయనివిధంగా మన రాష్ట్రానికి జాతీయ రహదారులు మంజూరు చేసిందని, భూసేకరణ ప్రక్రియ పూర్తికాలేక ...

Read More »

ప్రతి ఒక్కరిలో హరిత స్ఫూర్తి కలిగి ఉండాలి

నిజామాబాద్‌ టౌన్‌, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు హరిత స్ఫూర్తి కలిగిఉండాలని ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్‌డి ప్రియాంక వర్గీస్‌ అన్నారు. హరితహారంలో భాగంగా శనివారం డిచ్‌పల్లిలో పలు ప్రాంతాల్లో మొక్కలునాటి నీరుపోశారు. 7వ బెటాలియన్‌తోపాటు పెర్కిట్‌ కెజిబివి, మోర్తాడ్‌ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో మొక్కలునాటారు. ఆయా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. హరిత వనరుల ఫలితాలను భావితరాల వారికి అందించాలనే దృక్పథంతో ముఖ్యమంత్రి కెసిఆర్‌ హరిత పాఠశాలలు, స్వచ్చ పాఠశాలలకు శ్రీకారం చుట్టారన్నారు. ...

Read More »