Breaking News

Tag Archives: DCCB chairmen

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

బాన్సువాడ, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం బాన్సువాడ మండలం సోమేశ్వర గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెరాస యువనాయకులు పోచారం సురెందర్‌ రెడ్డితో కలిసి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ అధ్యక్షులు పోచారం భాస్కర్‌ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా రైతు బంధు అధ్యక్షులు అంజిరెడ్డి, ఎంపీపీ దొడ్ల నీరజ వెంకట రాం రెడ్డి, సోమేశ్వరం సర్పంచ్‌ పద్మ మొగులయ్య, బాన్సువాడ మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, ఏఎంసి చైర్మన్‌ పాత బాలకృష్ణ, బుడ్మి సొసైటీ చైర్మన్‌ ...

Read More »

‘గిఫ్ట్‌ ఎ స్మైల్‌’

బాన్సువాడ, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర పురపాలక మరియు ఐటీ శాఖ మంత్రి కె.టి. రామారావు జన్మదినం సందర్భంగా చేపట్టిన ”గిఫ్ట్‌ ఎ స్మైల్‌” కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ నియోజకవర్గ ప్రజల కోసం బాన్సువాడ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అందించిన అంబులెన్స్‌ను గురువారం బాన్సువాడ ఏరియా హాస్పిటల్‌కు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డిసిసిబి అధ్యక్షులు పోచారం భాస్కర్‌ రెడ్డి అందజేశారు. బాన్సువాడ పట్టణంలోని స్పీకర్‌ నివాసం వద్ద అంబులెన్స్‌ను ఏరియా హాస్పిటల్‌ సిబ్బందికి ...

Read More »

రైతులను లాభాల బాటలోకి తెప్పించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి జిల్లా రైతులను లాభాల బాటలో తెప్పించేందుకు డిసిసిబి బ్యాంకు ద్వారా కషి చేయాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన డిసిసిబి బ్యాంకు అంతస్తులో చైర్మన్‌ చాంబర్‌ను స్పీకర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిజామాబాద్‌ జిల్లా సహకార బ్యాంకుకు రాష్ట్రంలోనే ఎంతో గొప్ప చరిత్ర ఉందని ఆ చరిత్రను నిలుపుకునే బాధ్యత ప్రతి ...

Read More »

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

బీర్కూర్‌, అక్టోబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం బీర్కూర్‌ మండలంలోని చించోలి, కిష్టాపూర్‌, బీర్కూర్‌, భైరాపూర్‌ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ అధ్యక్షులు పోచారం భాస్కర్‌ రెడ్డి ప్రారంభించారు. భైరాపూర్‌ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన అనంతరం బతుకమ్మ చీరలను ఆడపడుచులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా రైతుబంధు అధ్యక్షులు అంజిరెడ్డి, డీసీఓ శ్రీనివాస్‌, బీర్కూర్‌ మార్కెట్‌ కమిటీ అధ్యక్షులు అశోక్‌, బీర్కూర్‌ సొసైటీ అధ్యక్షులు గాంధీ, బైరాపూర్‌ సొసైటీ అధ్యక్షులు ...

Read More »

పండగపూట ఆడబిడ్డలు నిరుత్సాహంగా ఉండొద్దు

బాన్సువాడ, అక్టోబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్‌, రాంపూర్‌, పోచారం మరియు దేశాయిపేట్‌ గ్రామాలలో నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ అధ్యక్షులు పోచారం భాస్కర్‌ రెడ్డి ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణి చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలలో పోచారం భాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 6 సంవత్సరాలు అవుతుందని, గత నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏ తెలంగాణ ఆడబిడ్డ బతుకమ్మ పండగ పూట నిరుత్సాహంగా ఉండకూడదని ప్రతి ఒక్కరికి ...

Read More »

ప్రయివేటు ఉపాధ్యాయుల‌ను ఆదుకోవాలి

బాన్సువాడ, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం బాన్సువాడ నియోజవర్గంలోని బాన్సువాడ, బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌ మండలాల్లోని ప్రైవేట్‌ విద్యాసంస్థల‌ యాజమాన్యాల‌తో, ఉపాధ్యాయుల‌తో సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ బ్యాంక్‌ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డిని ప్రైవేట్‌ ఉపాధ్యాయ సంఘాల‌ ప్రతినిధులు కలిశారు. కరోనా లాక్‌డౌన్‌తో ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నామని ఆదుకోవాల‌ని వినతి పత్రం అందించారు. భాస్కర్‌రెడ్డి స్పందిస్తూ బాన్సువాడ నియోజకవర్గంలోని అన్ని మండలాల‌ ప్రైవేట్‌ ఉపాధ్యాయుల‌ను ఆదుకునేలా ప్రైవేట్‌ విద్యా సంస్థల‌తో చర్చించాల‌ని ...

Read More »

నెంబర్‌ వన్‌ మార్కెట్‌ కమిటీగా రూపుదిద్దాలి

బాన్సువాడ, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండల వ్యవసాయ మార్కెట్‌ కమిటీని ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ బ్యాంక్‌ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. నూతన మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గ ఎన్నుకోబడిన పాత బాల‌కృష్ణను అభినందించి ఆశీర్వదించారు. మార్కెట్‌ కమిటీలోని ధాన్యం నిలువ‌ గోదాముల‌ను పరిశీలించారు. కొత్తగా ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను మార్కెట్‌ కమిటీ నిర్వహించనుండగా రైతుల‌కు ఎటువంటి ఇబ్బంది కల‌గకుండా కొనుగోలు కేంద్రాల‌ను నిర్వహించేలా చూడాల‌ని రైతుల‌కు అన్నివిధాలుగా సహాయసహకారాలు అందించాల‌ని సూచించారు. జిల్లాలోనే ...

Read More »

బ్యాంకు ఆవరణలో హరితహారం

బాన్సువాడ, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కార్యాల‌య ఆవరణలో ఆరో విడత హరితహారంలో భాగంగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డిసిసి బ్యాంకు అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి మొక్కలు నాటి నీరుపోశారు. కార్యక్రమంలో బ్యాంక్‌ సీఈవో సుమమాల‌, డిసిఓ సింహాచలం, జీఎం లింబాద్రి, డిజిఎం గజానంద్‌, మేనేజర్లు, అసిస్టెంట్‌ మేనేజర్లు మరియు బ్యాంక్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

హరితహారంలో మొక్కలు నాటి నీరుపోశారు

బాన్సువాడ, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం బాన్సువాడ మండలంలో 6వ విడత హరితహారంలో భాగంగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి మొక్కలు నాటి నీరుపోశారు. అలాగే రైతు వేదికల‌కు శంకు స్థాపనలు చేశారు. బాన్సువాడ మండలంలోని తాడ్కోల్‌ మరియు కొనాపూర్‌ గ్రామాల‌లో 22 ల‌క్షల‌తో నిర్మించనున్న రైతు వేదికల‌కు శంకుస్థాపన అనంతరం కొనాపూర్‌, ఖాదళాపూర్‌, హన్మజిపేట్‌ గ్రామంలో 6వ విడత హరితహారం కార్యక్రమంలో పాల్గొని పలు మొక్కలు నాటారు. కార్యక్రమములో జిల్లా రైతుబంధు ...

Read More »

చిన్నారుల‌ను ఆదుకోవడం మా బాధ్యత

బాన్సువాడ, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్ని మండలం తగిలేపల్లి గ్రామంలో గత నెల‌లో ఇంటి ప్రహారి గోడ కూలిన దుర్ఘటనలో బాధిత కుటుంబానికి డబుల్‌ బెడ్‌ రూం ఇంటిని కేటాయించి మంగళవారం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డిసిసిబి అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి, రాష్ట్ర తెరాస పార్టీ యువనాయకులు పోచారం సురేందర్‌ రెడ్డి గృహ ప్రవేశం చేయించారు. గత నెల‌ జరిగిన ప్రమాదంలో తల్లిదండ్రులు మరణించగా ముగ్గురు అమ్మాయిలు గాయపడ్డారు. ముగ్గురు అమ్మాయిల‌కు రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం ...

Read More »

బాధిత కుటుంబానికి రూ.2.50 ల‌క్షల‌ చెక్కు అందజేత

బీర్కూర్‌, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలం మిర్జాపూర్‌ గ్రామానికి చెందిన మావురం సాయిలు కొద్దీ రోజుల‌ క్రితం ట్రాక్టర్‌ నడుపుతుండగా వివో మొబైల్‌ ఫోన్‌ పేలి భయంతో ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ కేజ్‌ వీల్‌ కిందపడి మృతి చెందాడు. కావున వారి కుటుంబ సభ్యులు మావురం సుజాతకు మిర్జాపూర్‌ సొసైటీ తరుపున బుధవారం నిజామాబాద్‌ జిల్లా కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకు చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి ప్రమాద భీమా రూ. 2 ల‌క్షల‌ 50 వేల‌ చెక్కు ...

Read More »

అనర్హులుగా తేలితే క్యాన్సల్‌ చేస్తాము…

బాన్సువాడ, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రూ.6.37 కోట్లతో బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని బీర్కూర్‌ మండల‌ కేంద్రంలో నూతనంగా నిర్మించిన 114 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళను ప్రారంభించి, ల‌బ్ధిదారుల‌తో గృహ ప్రవేశం చేయించారు రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ కులం, మతం, రాజకీయాల‌కు అతీతంగా నియోజకవర్గ పరిధిలోని గూడు లేని పేద వారందరికీ స్వంత ఇంటిని నిర్మించి ఇస్తామని, ఇరుకు గదుల‌ ఇళ్ళలో పేదలు తమ ఆత్మాభిమానం చంపుకుని నివసిస్తున్నారని ఆవేదన వ్యక్తం ...

Read More »

అందరం కలిసి పోరాడాలి…

బాన్సువాడ, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా వర్ని మండలం జాకోరా పిఏసిఎస్‌ సొసైటీ పరిధిలోని శ్యామ్‌ రావ్‌ తండా గోడౌన్‌ ఆవరణలో, రుద్రుర్‌ మండలం రాయకూర్‌ పిఏసిఎస్‌ సొసైటీ ఆవరణలో సబ్సిడీ సోయాబీన్‌ విత్తనాల‌ను ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కరోన కట్టడి నుండి కొంచం ఉపశనం ఇవ్వగానే ప్రజలంతా కరోన పోయిందనుకుంటున్నారు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందు ...

Read More »

సహకార బ్యాంకు ఆకస్మిక తనిఖీ

బీర్కూర్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం బీర్కూర్‌ సహకార బ్యాంకుని ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బ్యాంకు అధికారులు, సిబ్బంది ప్రతీ ఒక్కరు తప్పని సరిగా మాస్కులు, చేతి గ్లౌసులు, స్యానిటైజర్లు వాడాల‌ని, బ్యాంకుకి వచ్చే కస్టమర్లకు చేతులు శుభ్రం చేసుకునేలా బ్యాంక్‌ బయట సానిటీజర్‌ అందుబాటులో ఉంచాల‌ని సూచించారు.

Read More »

అంబలి కేంద్రం ప్రారంభం

బీర్కూర్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం బీర్కూర్‌ మండల‌ కేంద్రంలో పోచారం భాస్కర్‌ రెడ్డి సూచనల‌ మేరకు పిబిఆర్‌ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబలి కేంద్రాన్ని నిజామాబాద్‌, కామారెడ్డి. ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి ప్రారంభించారు. గత కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు బాగా పెరిగి కనీస 40 డిగ్రీల‌ నుండి 48 డిగ్రీలు చేరుకుంటన్న వేళ ఇతర గ్రామాల‌ నుండి రోజు వారీ పనుల‌ కోసం మండలానికి వచ్చే పేద ప్రజల‌కు పిబిఆర్‌ ...

Read More »

మన ఆరోగ్యం మనచేతుల్లోనే ఉంది…

బాన్సువాడ, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జుక్కల్‌ నియోజకవర్గం, నిజాంసాగర్‌ మండలంలోని అచ్చంపేట గ్రామంలో లాభసాటి పంట సాగుపై రైతుల‌కు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర రోడ్లు భవనాల‌ శాఖ మంత్రివర్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా డిసిసిబి ఛైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ వైరస్‌ ఇంకా పోలేదు.. దయచేసి ఇప్పుడు మనమందరం జాగ్రత్త పడాల‌ని, ఇన్ని రోజులు ముఖ్యమంత్రి దేశంలోనే అందరికంటే ముందే వైరస్‌ను గుర్తించి నిర్ణయం ...

Read More »

బాన్సువాడ అభివృద్దిపై పోచారం భాస్కర్‌రెడ్డి సమీక్ష

బాన్సువాడ, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల‌పై అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టు ఏజెన్సీల‌తో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి సమీక్షించారు. స్పెషల్‌ డెవప్‌ మెంట్‌ ఫండ్‌ ద్వారా బాన్సువాడ పట్టణంలో చేస్తున్న సిసీ రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి వ్యవస్థ పనుల‌పై వార్డుల‌ వారీగా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ పట్టణాన్ని అభివృద్ధి చేయించడానికి స్పెషల్‌ డెవల‌ప్‌ మెంట్‌ నిధులు మంజూరు ...

Read More »